Nara Lokesh Mangalagiri: లోకేష్ మళ్ళీ ఓడితే.. కెరీర్ క్లోజ్ మంగళగిరి కోసం జగన్ బిగ్ స్కెచ్! | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #naralokesh #tdplokesh #naralokeshmangalagiri #mangalagiri #appolitics #apelections2024
    Nara Lokesh Mangalagiri: లోకేష్ మళ్ళీ ఓడితే.. కెరీర్ క్లోజ్ మంగళగిరి కోసం జగన్ బిగ్ స్కెచ్! | AP 175
    AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Комментарии • 379

  • @srinivasrao86
    @srinivasrao86 8 месяцев назад +66

    No one stops his victory this time lokesh win with huge majority.

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

  • @raviakunuri-ek4hl
    @raviakunuri-ek4hl 8 месяцев назад +53

    లోకేష్ గెలుపు తద్యం.

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 8 месяцев назад +112

    వాళ్లు ఏమి హామీలు ఇచ్చిన మంగళగిరి ప్రజలు నమ్మరు. లోకేష్ విజయం సాధిస్తాడు

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry 8 месяцев назад

      Bc vs kamma.bc win

    • @PAWANKUMAR-ht2og
      @PAWANKUMAR-ht2og 8 месяцев назад +3

      ​@@Kalla.AdhinarayanaKalla-ph3ry Then why in 2014 bc was not winned chiranjeevi bro tell the answer.
      Lokesh giving more to people with his own money

    • @golajanasrinu840
      @golajanasrinu840 8 месяцев назад

      Yes edi fix bro

    • @zter44
      @zter44 8 месяцев назад +1

      ​@@Kalla.AdhinarayanaKalla-ph3ryarey Sankara jaathi kula lanjakodaka kulam gurinchi endukura nee amma ni kammollu mingaara endira

  • @mvrr2270
    @mvrr2270 8 месяцев назад +53

    సత్యమేవ జయతే ❤❤❤❤
    జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ ❤❤❤❤
    జై పవన్, జై జన సేన ❤❤❤❤

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    జై తెలుగుదేశం కుటుంబం ❤❤❤❤

  • @anandjonna9768
    @anandjonna9768 8 месяцев назад +58

    LOKESH GARU మినిమామ్ 25 వేల మెజారిటితొ గెలుస్తారు

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.
      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 8 месяцев назад

      ​@@ABCDabcd-ix2wwsiggulekhapothe sari state adukkuntunna inka panichese vadini vodinchali anukontunnaru ante asalu manushule kadhu

  • @ravisankargundimeda9636
    @ravisankargundimeda9636 8 месяцев назад +66

    గెలవటం ఖాయమ్. ఒకవేళ ఓడినా విచిత్రమేముంది, రెండు మూడు సార్లు ఓడిన వాళ్ళు కూడా గెలిచి MLA అయిన వాళ్ళు ఉన్నారు.

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

    • @kguravaiah9611
      @kguravaiah9611 8 месяцев назад +2

      శకునిరాజకీయం అంటారు.
      చివరకు ఏమైందో తెలుసుకదా

    • @krish7951-ku
      @krish7951-ku 8 месяцев назад +1

      Roja two time tdp lo undi gelavaledu taruvata gelichesariki pogaru ekkuvindi alage andaru gelustaru

    • @madhu554
      @madhu554 8 месяцев назад

      ​@@krish7951-ku Politics lo gelupu votamulu common

    • @archana5020
      @archana5020 8 месяцев назад

      ​@@krish7951-kuRoja ki lokesh ki difference undi kadandi

  • @bjmlsubbareddy921
    @bjmlsubbareddy921 8 месяцев назад +23

    Nobody Stop lokesh victory...Jai lokesh

  • @sreesuresh607
    @sreesuresh607 8 месяцев назад +68

    ప్రాజెక్ట్ ఇస్తే కొందరికి ఉద్యోగం వస్తుంది,
    రాజధాని వస్తే అందరి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది

    • @dk1901
      @dk1901 8 месяцев назад +1

      em project istaadu vaadi bonda, vizag vizag annadu kanisam vizag ki ayna okka project techaadaa, vaadiki anta scene ledu, aypoindi okka chance waste fellow

    • @seepalabalaganesh96
      @seepalabalaganesh96 8 месяцев назад +3

      Kammaraavathi vaddu

    • @dk1901
      @dk1901 8 месяцев назад +5

      @@seepalabalaganesh96Amaravati is a SC contituency , akada lands ichina raithullo 95 percent sc, bc, other ocs ye vunnaru, ee sollu inka namme pichavaallevariena vunte poyi cheppu, pora paytm gaa

    • @archana5020
      @archana5020 8 месяцев назад

      ​@@seepalabalaganesh96ninnevaru adagaledu

    • @sreesuresh607
      @sreesuresh607 8 месяцев назад

      @@seepalabalaganesh96
      2014 లో మీ జగన్ అమరావతి గురించి అసెంబ్లీలో ఏమి చెప్పాడో....?

  • @Subbaraodivi
    @Subbaraodivi 8 месяцев назад +48

    ఎన్ని కుట్రలు చేసిన లోకేష్ గెలుస్తారు.😊

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg 8 месяцев назад +21

    స్కెచ్ కాదుకదా... మార్కర్ వాడినా కష్టమే....

    • @dsr3265
      @dsr3265 8 месяцев назад

      😂😅😊

  • @bogeanreddy
    @bogeanreddy 8 месяцев назад +26

    లోకేష్ గారికి మినిమం 50 వేలు మెజారిటీ❤❤❤

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 8 месяцев назад +9

    లోకేష్ ఓడితే, అది అక్కడ ప్రజల కర్మ, ఎవరు బాగుచేయలేరు....

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 8 месяцев назад +2

    జై టీడీపి జై లోకేష్

  • @chaitanyasantosh1607
    @chaitanyasantosh1607 8 месяцев назад +31

    😂😂 ముందు అయ్యగారి సీటు చూసుకో మను 😂😂 సైలెంట్ గా బొక్కా ఎస్తున్నారు కడపలో 😅😂

    • @seepalabalaganesh96
      @seepalabalaganesh96 8 месяцев назад

      కలలు MANCHIVEE

    • @phanindrababu4985
      @phanindrababu4985 8 месяцев назад

      Avaruki meeka​@@seepalabalaganesh96

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

  • @ramteja5782
    @ramteja5782 8 месяцев назад +6

    Lokesh గెలవడం తథ్యం.ఎవరు ఆపలేరు.

  • @neelakantaneela232
    @neelakantaneela232 8 месяцев назад +27

    Lokesh win

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 8 месяцев назад +20

    గుడ్ ఈవినింగ్ సార్ 💐💐💐

  • @suryarokkala1840
    @suryarokkala1840 8 месяцев назад +24

    అక్కడ పక్కా లోకేష్ గెలుస్తాడు రాసిపెట్టుకోండ్రి

  • @KISHOREREDDYBommu
    @KISHOREREDDYBommu 8 месяцев назад +8

    మాది నిడమర్రు గ్రామం...నా పేరు కృష్ణ కిషోర్ రెడ్డి...పోయిన 2019 ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్ గా ఉన్న...మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి... పోయిన ఎన్నికల్లో మమ్మల్ని ఎంతగానో అభివృద్ధి చేసిన చంద్రబాబు ని టీడీపీ కి ద్రోహం చేసి కులాన్ని చూసుకొని మిగతా వారిని కూడా ప్రభావితం చేసి వైసీపీ కి ఓట్లు వేసి...వేయించి ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం.. ఈసారి మా అందరి వోట్లు లోకేష్ అన్నకే వేసి బారి మెజారిటీ తో గెలిపించు కొని మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొంటాం

  • @Kumar14042
    @Kumar14042 8 месяцев назад +3

    2019లో లోకేష్ ఓడినా మంగళగిరిని వదిలిపెట్టలేదు. లోకేష్ తప్పక గెలుస్తాడు

  • @nimmagaddasaikalyan
    @nimmagaddasaikalyan 8 месяцев назад +8

    Jai lokesh

  • @samisami97sami
    @samisami97sami 8 месяцев назад +8

    Good analysis srinivas garu🎉

  • @NaveenNaveen-il7oe
    @NaveenNaveen-il7oe 8 месяцев назад +12

    Jai lokesh anna

  • @Red_Rose140
    @Red_Rose140 8 месяцев назад +31

    స్కెచ్చూ లేదు _చ్చూ లేదు.. వచ్చే ఎన్నికల్లో లోకేష్ లక్షకు తగ్గకుండా మెజారిటీతో గెలుస్తారు.‌ ఆయన గారు పులివెందుల కాపాడుకుంటే చాలు. గత ఎన్నికల్లో లోకేష్ కు వ్యతిరేకంగా పనిచేసిన వందలాది చేనేతకారుల కుటుంబాలు, రైతు కుటుంబాలు లోకేష్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.‌ గంజి చిరంజీవి మంగళగిరిలో ఈసారి ఘోరంగా ఓడిపోబోతున్నాడు. అన్ని సార్లూ కులం కార్డు పనిచేయదు బ్రదర్. కాబట్టి సెన్సేషన్ కోసం దయచేసి ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టవద్దు.

    • @archana5020
      @archana5020 8 месяцев назад

      Ithani problem ento ardham kaadu thumbnails asahyam gaa pedutunnadu adem sadismo ardham kaaledu

    • @akashtellam392
      @akashtellam392 8 месяцев назад

      Ni bonda akkada pakka ycp gelustadi edi pakka naadi mangalagiri ne

  • @annekishore2687
    @annekishore2687 8 месяцев назад +23

    మంగళగిరి నియోజక వర్గంలో అన్ని సార్లు బి. సి. అభ్యర్థులు మాత్రమే గెలవలేదు. లోకేశ్ బాబు గత కొన్ని రోజులుగా అందరినీ (న్యూట్రల్స్) వ్యక్తిగతం గా కలుస్తున్నారు. సైకో జగన్ ఈ రెండు నెలల్లో మంగళగిరి కి చేసే అభివృద్ధి ఏమి ఉండదు. జగన్ రెడ్డి ఏమీ పీక లేడు. టీడీపీ నేతలు అందరూ అప్రమతముగానే వున్నారు. ప్రస్టుతం లోకేష్ బాబు టార్గెట్ భారీ మెజార్టీ సాధించాలని.

    • @seepalabalaganesh96
      @seepalabalaganesh96 8 месяцев назад +1

      Ganji chiranjivi win

    • @archana5020
      @archana5020 8 месяцев назад

      ​@@seepalabalaganesh96 no lokesh win

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

    • @archana5020
      @archana5020 8 месяцев назад

      ​@@seepalabalaganesh96no he'll not win

  • @someshgujjalasomeswrarao3935
    @someshgujjalasomeswrarao3935 8 месяцев назад +3

    జె జగన్🎉

  • @venkateswarlunaidu581
    @venkateswarlunaidu581 8 месяцев назад +1

    జగన్ మంగళగిరిలో నిలబడినా ఈ సారి లోకేష్ ని ఒడించలేరు.

  • @nagamallus4051
    @nagamallus4051 8 месяцев назад +19

    లోకేష్ గేలేస్తే ఈడు జైలుకు పోతానని ఒప్పుకోమనండి

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

  • @RaghuBhai-w2v
    @RaghuBhai-w2v 8 месяцев назад +3

    Eni చేసిన.y.s.r.winకాదు🎉

  • @srajashekarrajashekar7905
    @srajashekarrajashekar7905 8 месяцев назад +14

    Eni cheshina lokesh gelustadu

  • @manavinarasihmulu2250
    @manavinarasihmulu2250 8 месяцев назад +29

    శ్రీనివాస రావు గారు ఏంశ్రీనివాస రావు గారు ఏం ప్రాజెక్టు తీసుకుని వస్తాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నుంచి చేస్తున్నాడు ఏదైనా ప్రాజెక్టు తీసుకుని వచ్చినాడా ఎందుకు చేస్తారు అండి మీరుశ్రీనివాస రావు గారు ఏం ప్రాజెక్టు తీసుకుని వస్తాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నుంచి చేస్తున్నాడు ఏదైనా ప్రాజెక్టు తీసుకుని వచ్చినాడా ఎందుకు చేస్తారండి మీరు? ఊరికనే భయపడిస్తుంటారు

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

    • @shankar20212
      @shankar20212 8 месяцев назад

      Ithani 10 videos lo 9 Tdp favour. 1 against. . Nothing to worry brother... Tdp ithanni gurthu pettukovaali ani ithani intention

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 8 месяцев назад +1

    Jai stanford lokeshanna

  • @vsampathkumar5069
    @vsampathkumar5069 8 месяцев назад +4

    Thank you so much sir very good alert worning it's good advice, 🙏🙏🙏🙏🙏.

  • @kirankumarg410
    @kirankumarg410 8 месяцев назад

    Good information

  • @Shivmedia1
    @Shivmedia1 8 месяцев назад +2

    అన్నా లోకేష్ గారు పెదకూరపాడు పోటీ చేసే అవకాశం ఉంది

  • @potnurupydiraju8913
    @potnurupydiraju8913 8 месяцев назад +1

    Jai Lokesh vijayam TDP

  • @msraju2326
    @msraju2326 8 месяцев назад +2

    లోకేష్ కి విజయమే ఈసారి.🎉

  • @shivamalli7387
    @shivamalli7387 8 месяцев назад +4

    అవును అన్న

  • @srinivasulu9054
    @srinivasulu9054 8 месяцев назад +18

    Jai TDP leaders,,, 💪

  • @KMLK786
    @KMLK786 8 месяцев назад +4

    ప్రస్తుత రోజుల్లో కులాల్ని పట్టి ఓట్లు వేసే పరిస్థితి లేదు బ్రో.....
    డబ్బులు తీసుకొని కూడా మనసులో ముందుగా అనుకున్న వాళ్ళకే ఓట్లు వేస్తారు... ఇంకా జగన్ మాటలను నమ్మే పరిస్థితి లో జనం లేరు బ్రో...

  • @tellapraveen
    @tellapraveen 8 месяцев назад +4

    Ysr brathiki vachina
    Mangaligiri lo lokesh win 🎉🎉🎉

  • @sureshnagam3720
    @sureshnagam3720 8 месяцев назад +2

    YCP వాళ్ళు ఎన్ని కుట్రలు చేసిన JSP+TDP🤝 win

  • @ravikondagorre8900
    @ravikondagorre8900 8 месяцев назад

    1000% nijam bro

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 8 месяцев назад +2

    టీడీపీ విన్

  • @chandram1460
    @chandram1460 8 месяцев назад +3

    LOKASH 1000 vin conform

  • @bnagarajulunaidu4979
    @bnagarajulunaidu4979 8 месяцев назад +17

    ఆయన గెలిచిన గెలవకపోయినా మినిస్టర్ అవుతారు అది కన్ఫారం

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

  • @mallikarjunpavuluri-zj7zx
    @mallikarjunpavuluri-zj7zx 8 месяцев назад +1

    ఏవివేసినా ప్రజల్లో మార్పునఎవ్వరూఆపలేరు బీసీ కార్డు రెండుసార్లు ఎందుకు ఉపయోగించలేదు ఇవేవిపనిచేయడు లోకేష్ విన్నింగ్ ఖాయం

  • @neeliarjun9060
    @neeliarjun9060 8 месяцев назад +4

    Lokesh 10 k win

  • @narasimhamma2307
    @narasimhamma2307 8 месяцев назад +1

    Correct.

  • @gangadhargangoni8211
    @gangadhargangoni8211 8 месяцев назад +1

    Anna garu అక్కడ సీఎం బాబు

  • @veerachevula6019
    @veerachevula6019 8 месяцев назад +10

    There is no question of defeat to Lokesh in Mangalagiri.
    Jagan should check his victory in pulivendula

  • @guruprasadchirumamilla2320
    @guruprasadchirumamilla2320 8 месяцев назад +1

    Visionary leader Lokesh

  • @shyamp3176
    @shyamp3176 8 месяцев назад +7

    E sari Lokesh and PK edaru gelustaru but majority takuvaga ravochu

  • @RameshKodabala-u7x
    @RameshKodabala-u7x 8 месяцев назад +14

    TDP win

  • @mv-qe3fq
    @mv-qe3fq 8 месяцев назад +1

    Good news

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 8 месяцев назад +1

    జగన్మోహన్ రెడ్డి మర ల ఇంకొక జన్మ ఎక్కితే మీరు చెప్పిన పని జరుగుతుంది ఏమో గాని ఈ జన్మలో మాత్రము జరగదు. ఇది నూటికి నూరు శాతం నిజం.

  • @adityatumuloori3048
    @adityatumuloori3048 8 месяцев назад

    అన్న కుప్పం హిందూపూర్ లో కూడా టైట్ చేస్తున్నారు అలాగే మైండ్ డైవర్ట్ చెయ్యడానికి కూడా ఇదొక ఎత్తుగడ

  • @nalliboinanageswararao9577
    @nalliboinanageswararao9577 8 месяцев назад +3

    వైసీపీ.నీ. ఎవరూ నమ్మ రు

  • @giribabusaggurthi862
    @giribabusaggurthi862 8 месяцев назад +1

    Lokesh pakka win he is working hard in mangalagiri and no matter what he is going to win

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 8 месяцев назад

    తల క్రిందులుగా తపస్సు చేసినా మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ ని వైసీపీ ఓడించలేదు.

  • @bchina244
    @bchina244 8 месяцев назад +5

    Jai.tdp

  • @sandeepatmakuru1176
    @sandeepatmakuru1176 8 месяцев назад

    Great journalism masteru. Babu garu, lokesh garu.. pawan ni mathram garu anaru. Wah! Wah !

  • @RoyalSon786
    @RoyalSon786 8 месяцев назад

    No one stop ..Lokesh victory 🎉

  • @jogeshwarrao7898
    @jogeshwarrao7898 8 месяцев назад +1

    లోకేష్ 50 వేల ఓట్లు మెజారిటీ పైనే ఉంటుంది
    పులివెందుల పులిహోర అట, ఇక్కడ అమరావతి రాజధాని కార్డు ముందు ఇవన్నీ దిగదుడుపే

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 8 месяцев назад

    Ipac వాళ్ళ గురించి నేను abn లో చూసాను

  • @gowriramu-hy9ij
    @gowriramu-hy9ij 8 месяцев назад

    Iam Mangala Giri...Lokesh better to choose penamaluru

  • @trinadhyanamadala7163
    @trinadhyanamadala7163 8 месяцев назад +13

    బాబు శ్రీను
    విశ్లేషణ కొంచం తగ్గాలి
    100% లోకేష్ బాబు విజయం తథ్యం 🎉

    • @ABCDabcd-ix2ww
      @ABCDabcd-ix2ww 8 месяцев назад

      Lokesh will loose with 30k votes. CONFIRM.BY BY PULAKESH
      LOKESH WASTE CANDIDATE IN MGL.

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry 8 месяцев назад +1

      Bc win

    • @sai-yd7pg
      @sai-yd7pg 8 месяцев назад +1

      ​@@Kalla.AdhinarayanaKalla-ph3ryButton nokudu money 💰💰💰 vachindhaaaa somaripothu dhadhamma nayala 😂😂😂😂😂

    • @chaluvadisai813
      @chaluvadisai813 8 месяцев назад

      @@Kalla.AdhinarayanaKalla-ph3ry Anta cinema ledhu

  • @lingamallumdvprasad7038
    @lingamallumdvprasad7038 8 месяцев назад

    👍

  • @bhargavibysani1505
    @bhargavibysani1505 8 месяцев назад +1

    TDP alert ga undali e sari Lokesh garu win avvali. 25 yrs nuchi gelavani chote TDP geliste adi record. Lokesh gari political career ki plus avtundi.

  • @Rgrao-j7s
    @Rgrao-j7s 8 месяцев назад +3

    ఐతే యేసస్తారా ఓట్లు 😅

  • @vudathuramu7696
    @vudathuramu7696 8 месяцев назад +2

    Jai lokesh Garu

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 8 месяцев назад

    పొత్తులో కూటమి తరుపున చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. మీకు మీ కుటుంబానికి ఎవరివల్ల మేలు జరిగిందో
    నీతి నిజాయితీ తో ఓటు వేయండి
    కులము మతము డబ్బుకు అమ్ముడు పోకుండా నిజాయితీగా ఓటువేయండి
    అంబేద్కర్ గారు , భారత రాజ్యాంగం ఇదే చెప్పింది

  • @lingamallumdvprasad7038
    @lingamallumdvprasad7038 8 месяцев назад +1

    True analysis 👍

  • @ONTERUBRAHMAIAH
    @ONTERUBRAHMAIAH 8 месяцев назад

    జై bcy జై బీసీ

  • @Subbaiah-b9d
    @Subbaiah-b9d 8 месяцев назад +1

    Lokesh gariki
    Minimum 50000 majority vastundi...
    Konchem limits lo vundi discuss cheste better
    Lokesh win avvakapote
    Lokesh ki em kadhu.
    Akkada vunde mana lanti ordinary people ki problems increase avutai

  • @balavenky7609
    @balavenky7609 8 месяцев назад +1

    ఎన్ని పన్నాగాలు వేసిన విజయం లోకేష్ ఓటర్స్ కార్యకర్తలు వైసీపీని నమ్మడం లేదు

  • @konururamakrishna4992
    @konururamakrishna4992 8 месяцев назад +2

    Lokesh going to win 0:30 in Mangalagiri

  • @neeliarjun9060
    @neeliarjun9060 8 месяцев назад +1

    Lokesh win pakka

  • @Antiycp
    @Antiycp 8 месяцев назад +2

    జగన్ ఏలాంటి స్కెచ్ అవసరం లేదు.. లోకేష్ ఇంకొకసారి.మా బాబే సీఎం అని అంటే చాలు డిపాజిట్ లు రాకుండా ఓడిపోతాడు...

  • @PothurajuPothuraju-ef6tc
    @PothurajuPothuraju-ef6tc 8 месяцев назад +1

    100 కి 100 కర ట్

  • @rameshbabudondapati5439
    @rameshbabudondapati5439 8 месяцев назад

    Ayya srinu garu state gurunchi alochinchevaalle lera

  • @vangapandu3335
    @vangapandu3335 8 месяцев назад

    100 శాతం లోకేష్ గెలుస్తాడు పుల్కా జగన్

  • @chandrasekharrao2651
    @chandrasekharrao2651 8 месяцев назад

    Lokesh Anna esari gelusthadu

  • @shaikshabber4442
    @shaikshabber4442 8 месяцев назад +1

    అన్న బనగానపల్లె చేయండి అన్నా

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 8 месяцев назад

    జై లోకేష్ బాబు గారు

  • @Narendravarma8888
    @Narendravarma8888 8 месяцев назад

    2024 LO 100% NARA. LOKESH PAKKA GA WINNING NOTE THIS POINT 💯💯✊️✊️✊️✊️✊️✊️

  • @venkateswarlunaidu581
    @venkateswarlunaidu581 8 месяцев назад

    1000 కోట్లు ఖర్చు పెట్టినా ఓడించడం సాధ్యం కాదు, డబ్బులు తీసుకుని రివర్స్ రాడ్ దించు తారు.

  • @rajasekhary2675
    @rajasekhary2675 8 месяцев назад +5

    టీడీపి అధికారం లోకి వస్తే పెంచిన కరెంటు చార్జీలు వెంటనే తగ్గించాలి. అప్పుడు Rs. 200 లోపల వచ్చేది. ఇప్పుడు Rs.1000 వస్తుంది.

    • @archana5020
      @archana5020 8 месяцев назад

      Marappudu tdp ki vote vesi malli enduku gelipinchaledu ippudu tagginchamani enduku ycp government ni adagatam ledu adagandi

  • @MrGanilkumar
    @MrGanilkumar 8 месяцев назад

    If Lokesh lost then no more amaravathi

  • @gurunadhamanumalasetty38
    @gurunadhamanumalasetty38 8 месяцев назад +1

    😊 ఒరేయ్ అబ్బాయి నారా లోకేష్ ! ఏమన్నా పెద్ద నాయకుడు అనుకుంటున్నావు నువ్వు! అబ్బాయి లోకేష్ గారు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ల అభివృద్ధి కోసం ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు వాళ్లకి ఏం చేశాడు నువ్వు చెప్పాలి?

    • @ssreddy6112
      @ssreddy6112 8 месяцев назад

      Ycheap Bochu kuda gelvadhu😂😂

  • @Sairam30722
    @Sairam30722 8 месяцев назад +5

    Lokesh time lo mangalagiri lo it park vachindi ipdu chala companies kuda vachai

  • @janjanamramakrishna7196
    @janjanamramakrishna7196 8 месяцев назад +1

    లోకేష్ పక్క గెలుస్తాడు నేను mangalagiri ఉంటాను. నేను bc నీ

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 8 месяцев назад

    ఈసారి అంత సీను లేదు లోకేష్ 50 వేల మెజార్టీతో గెలుస్తాడు

  • @sai-yd7pg
    @sai-yd7pg 8 месяцев назад +1

    Antha scene ledhu Kodi Kathi Drama party kii 😂😂😂😂

  • @vimalareddy8003
    @vimalareddy8003 8 месяцев назад +1

    Mandalagiri lo lokesh win

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 8 месяцев назад +2

    ప్రాజెక్ట్ ఎందుకు
    పసుపు రైతు కి ఏమి చెప్పలేదు లోకేష్

  • @adabalamadhavarao8234
    @adabalamadhavarao8234 8 месяцев назад

    Orary,sannasi,5500,mijjari

  • @bogeanreddy
    @bogeanreddy 8 месяцев назад +1

    జఫ్ఫాగాడు ఓడిపోకుకుండ చూసుకోమని చెప్పు సార్

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 8 месяцев назад +1

    ఉచ్చ పడుతుంది వాడి ki మ లోకేష్ ని చూస్తే