ద్రౌపదికి 5 భర్తలు ఎందుకున్నారు ? ||Why Draupadi Married Five Pandavas
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Instagram : / teluguknowledge7
** For Contact us : teluguknowledgeofficial@gmail.com ***
Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts
Super sir chala baga cheppru.....❤️
Wow chala bagundhi nice explanation 👏
ఈ భారతదేశంలో అత్యంత పురాతమైన ఇతిహాసాలో మహాభారతం ఒకటి అందులోని పంచ పాండవులు ద్రౌపది యొక్క సంభాషణలను వివరించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది సినిమాలో కూడా అర్థమవ్వని ఈ సంఘటనను ఇంత బాగా అర్థమయ్యేలా చెప్పినందుకు మీ వాయిస్ కు హ్యాండ్సఫ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కోరుతున్నాం
We
Àq1
Q
0ppp0p9999990
Thamudu.good.voice.good.videos
Daana Veera soora karna 💥
Gurinchi oka video chaiandi sir 🙏
Me video valla purthiga artham aindhi .maa tv lo mahabharatham chusanu but entha information theliyadhu.me video valla thelusukunnanu thanks brother
Chaala Baga Chepparu 🤝
సంవత్సరంలో ద్రౌపదిని చూడకుండా ఉండటం కాదు...ద్రౌపది తాను ఒక భర్తతో ఏకాంత మందిరంలో వున్నప్పుడు మిగతా నలుగురూ ఆ మందిరంలోకి వెళ్లకూడదు... అంతే తప్ప సంవత్సరం మొత్తం ఆమెను చూడకుండా ఉండటం కాదు...ఆమె ధర్మరాజుతో ఒక సంవత్సర కాలం వుంటే ఆమె మిగతా నలుగురికీ వదిన ఆమెను వదినగా మిగతావాళ్ళు గౌరవిస్తారు.... ఆమె సహదేవుడుతో ఆమె సంవత్సర కాలం వుంటే ఆమెను అందరూ చిన్న మరదలుగా అభిమాణిస్తారు... ఇలా ఆమె ఏ భర్తతో ఆ భర్త స్థానాన్ని బట్టి ఆమె స్థానం గౌరవం ఉంటుంది... అయితే ఆమె ఎల్లప్పుడూ ఇంద్రప్రస్త పట్టపురాణి యుద్ధం తరువాత హస్తిన పట్టపురాణి... ఎందుకంటే ఆ సింహాసనం పై ఐదుగురు అన్నదమ్ములకూ సమాన హక్కులు ఉంటాయి... కానీ విధులు వేరు వేరుగా ఉంటాయి
Put your wife on the same line and think. Hope you come to your senses. You sick mindset and sick people supporting this story.
Tq bro.. Manchi vishayam thelusukunna.. Mana dharmam lo unna ilanti manchi vishayalni theliya cheyyandi
Manchi vishyamaaa
@@RAHUL-zg2yo avunu ra
@@vasuparadi7520 sare ra
@@RAHUL-zg2yo tq ra
@@vasuparadi7520 welcome ra
సినిమాల ద్వారా చూసిన అర్థమవని కథ
మీ వీడియో ద్వారా చూసి అర్డంచేసుకున్నాను 👌👌👌👌👍👍👍👍
Yes
@@gulabeenerella5345 a,,
Tq bro am sonu naku film director kavalani goal chala shortfilm storys nen raskunna kani eppudu miru cheppina dhanini bini naku okka kottha storyline idea ochindhi tq brooo
Super good explaining brother 👌 🙌 👏 👍
Drawpathi Devi chala goppadi thanu thana husband's okari nundi marokari daggariki velletappudu Agni pravesham chesi pavithranga velledi andukey avidani maha pathivratha antaru🙏🙏
Excellent explanation bro 💯 keep it up
Coodecxplanation😊Anna❤🙏
మన అఖండ ఖ్యాతి చెందిన మహాభారతం లో ద్రౌపది కోసం వివరణ చాలా బావుంది.... ఇటువంటి హిస్టరికల్ వీడియోస్ చేయండి... ప్లీజ్
Jdd
@@sureshbabu4793 awa paq
Very nice tq
By by
Ll
Super explanation 👍👍👍👍
ఇప్పటి వరకు నాకు ఈ చరిత్ర తెలియదు.. మీ వీడియో ద్వారా తెలిసింది.. కానీ, ఒక సందేహం కలుగుతోంది. ఆమె 5 లక్షణాలు ఉన్న వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటుంది అన్నారు.. మరి 5 లక్షణాలు ఉన్న ఒక వక్తిని భర్తగా ఇస్తే బాగుంటుందిగా..! 5 గురు ఎందుకు? ఆ 5 గుణాలు ఒక్కరికే ఇచ్చి ఆమె కు భర్తగా ఇవ్వకూడదా?
🎉
but ala undali ante direct ga devudu ayyi undali kada bro
Dropathi rendova janmallo sivudi kosam gora thapassu chesthundhi sivudi prthyaksham ayyaka yem varam kavali ani adigaka pathi pathipathi ani 5tims adigindhata
Mahabharatam serial chusi... Thelisu kunna 😅😅😅
Ahh 5 gunalu unde okeoka vyakthi Sri ramudu matrame.
Well explain nice old story
Chala impormation echaru❤❤❤❤❤
Wahhh👏😍 chala Baga ardham ayyelaa chepthaav brother 🤗
విల్లును ఎవరు ఎత్త లేదని మీరు చెప్పారు
మొదట కర్ణుడు ప్రయత్నిస్తాడు కానీ అక్కడ కృష్ణుడు మయతో కర్ణుడిని గెలవనివకుండ చేస్తాడు,
తరువాత బ్రాంహానిడి రూపంలో అర్జునుడు వచ్చి 5 బాణాలు ఒకేమారు మచయంత్రం పై సందిస్తాడు అప్పుడు చాపకు తగిలి నేలా మీదా పడుతుంది ,
ఆవిధంగా అర్జునుడిని ద్రౌపది వరిస్తుంది ..
మీకూ ఇంకా క్లారిటీ రావాలంటే
బాలకృష్ణ తీసినా శ్రీ కృష్ణ అర్జునా విజయం సినీమా చూడండి.
Fact, karana won first
సినిమాలు కల్పితాలు....
వ్యాస భారతం చదవండి ....
Idi e version bro? Evaru rasaru??
Super annna
single word
ur story superb
Chala baga chepparu
Beautiful narration ❤
Chala clear ga chepparu tq
Bro nenu chala facts videos chustanu but middle lo ads vestaru and content ekkuva vundadu but miru ee topic tisukunna baga explain chestaru keep it up bro and rock 🤘🤟🤘
అవును bro ఇది ఒక fact
@@KEEPGROWING123. jk fj
@@KEEPGROWING123. tŕŕgŕvydxx 4t yv
@@KEEPGROWING123. the
United Kingdom
0000
Excellent 👍 explaination bro iam addicted to your channel 😍😍👍
Chaala baagaa chepparu
Wow superbro చాలా బాగా చెప్పారు
అర్జునుడు బ్రాహ్మణుడిని కాపాడటానికి కాదు బ్రో ధర్మరాజుని ఏక చక్రాధిపతి ని చేయటానికి హోమం జరిపించాలి అపుడు తక్షక అనే నాగుని నివారించటానికి ద్రౌపది ధర్మరాజు ఉన్న మందిరానికి వెళ్లి ధనుస్సును తీస్కుంటాడు మరియు చివరగా తపస్సు సంవత్సరం మాత్రమే చేస్తాడు శ్రీకృష్ణుడి కారణంగా వారి తపస్సు ని సుభద్ర రూపంలో పూర్తి చేస్కుంటాడు
So nicely u said bro🙂tq for sharing
Tq bro challa vishayallu theliyadhu vatini chepinandhuku
Bro ne voice ki pedda fan nenu.... ye vishayam ayina chala baga explain chestharu.... me channel dwara chala vishayalu nerchukunna.... keep it up bro👍👍👍😊😊😊
Hi
Yes bro
Bro be voice Ki pedda fan Chala Baga explain chesavu super bro
@@ikalyan_official w3
Good voice bro
Thanks for the class bro
Mee facts videos chala baga vuntai bro I like ur videos🥰❣️❣️
మీ వీడియోస్ regular గా చూస్తా చాలా informative గా ఉంటవి thank you అన్నయ్య
Nenu kuda
😬😬😬
Chala bhaga chavu anna awesome nice explanation skill
Chaparu
అన్నయ్య వదిన సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన దేశం మన భారతదేశం అయితే ఇలాంటి స్టోరీలన్నీ విన్నీ తర్వాత ఇంట్లో వదినా మరదలు అనే వాయ వరుస లేకుండా జీవించే వారు చాలామంది ఉన్నారు ఒక కుటుంబాలు చూస్తే వాళ్ళ వాళ్ళ బయటికి వెళ్లకుండా వాళ్ళ వాళ్లే ఉండిపోయే అంత స్థితిలోకి వెళ్ళిపోయింది మన భారతదేశం దీనికి ముగింపు ఎప్పుడో తెలియదు
Anduke ame nu chala avamanistharu kada, ameku jeevitham lo happy ledu, ame vallane kada udhamu jarigindi
Nice video.... మీకు ధన్యవాదములు
Excellent bro
Very nice explanation
Wow superb
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు రాసిన ద్రౌపది పుస్తకం చదవండి అన్ని విషయాలు తెలుస్తాయి..అద్భుతమైన పుస్తకం.
Wow సూపర్ 👌👌👍👍
Interesting Broh.. Superb ga Explain Chesaru
మీ కంటెంట్ informaction, way of explanation supper బ్రో. మన దేశం రామ రాజ్యం , క్రైస్తవ రాజ్యం , అల్లాహ్ రాజ్యం ఐతే ఎంత ఘోరం గా వెనక పడిపోతాం అదే రాజ్యాంగం ప్రకారం ఒకరిక్కి ఒకరం గౌరవించు కుం టూ మౌలిక సదుపాయాలు కల్పన ఇలా జరిగితే ఎలా అభవృద్ది చెందుతామూ ఒక వీడియో చెయ్యండి బ్రో. ఆ వీడియో ద్వారా ఐన రాజకీయ నాయకులు చేస్తోన్న ఈ మత పిచ్చి రాజకీయాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకో వాలో మన తరం లో కొందరికైనా useful అవ్వ వచ్చు.
Nice explanation bro
... My request
Mee Face chupinchandi bro ...
Anna karnudu villu yethuthadu kada
Very nice vedio anna... 😊😊👍👍 Love from ballari Karnataka ❤❤
Tnq u Narendra Garu ❤
Anna I love u video super .Anna RajaRaja chala gurunchi oka video cheyi anna
Super video brother
Excellent 👍👌
Simple and excellent . briefing.
Super ga cheparu
Oh! It's very intresting. Superb. Nice explanation
Super bro nv chala vishayalu chebughunnaru
Great sir chaala baaga explain chesaru thank you...🙏🙏🙏
Useful information 👍
Adbhuthamga cheppinaru....
Super voice brother.... Challa clear ga ardham ayyella chepthunaru...
Super 👌
Super one... Good job brother.. Hope your work will get more n more reach you deserve... Loved it❣️
Super bro
Super explanation 👌 brother ❤️
Super Bro chala baga chepparu
కోటి నమస్కారాలు అన్న మీకు tq
అలాగే ద్రౌపతి, దృపద రాజుకు అయోనిజగా అంటే యఙ్ఞగుండం నుండి ఉద్భవించిన సంతానంలో ఒకరు.
పంచ మహా పతివ్రతలలో ఒకరు
Pativrata ela avutundira lucha.5 mandi to dengichukunnadi prativrata
@Raki chamu ongopetti guddalo madda petti denguta chudu kodaka.letrin bund ipotadi chastav
మీరు తప్పు చెపుతున్నారు మొదట కర్ణుడు జన్మించాడు ఎందుకు అంటే పాండు రాజు ప్రమేయం లేకుండా జన్మించారు కాబట్టి అగ్రజడు కర్ణుడు
Avunu nijam chepparu
Ya it's right but karna born by Surya deva varam
He was born before Kunthi's marriage... So that's why He didn't explain about karna
super sir. but villu ni first karnudu ethuthadu, kaani Krishnuni valana guri kottaledu. remaining part antha Exact ga chepparu.
Krishnudi valla kadu bro indhrudi valla kottaledu
Bro aa niyamam vaallu pettukoru bro naaradude chepthadu bro 1 year ki 1 panduvunutone undamani
Okevela evarina inkokariki intiki velthe vaallu desham lo ni punyakshethralu tiragaali(meeru aranya vaasam ani chepparu kaani aranyavaasam pandavulu antha chesthaaru bro)
Ala dharmaraju intiki porapaatuna vellina arjunudu punyakshethralu sandarshisthadu aa prayanam lo arjunudiki inko 3 marriages avthayi daanilo oka pelli krishnuni chellelu subadra tho jarigindi
Reference: pedda bala shiksha by gajula sathyanarayana
Super bro 👍👍👍 good msg 🙏🙏🙏
Finally waiting 👌Zing Zing Amazing Bro👍
Chala Baga chepparu sir
What about కర్ణ......
excellent
Super videos
Nice sir
Nice explanation
Anna Superb cheppinavu
Super ❤️❤️❤️❤️❤️
Nice video is too good to me and I am happy to u soon send me ☺️☺️☺️☺️☺️🥳🥳💝☺️
ఏంటి అన్న ఒకరికి 5 భర్తలు 😁😁😁😁😁🤣🤣🤣🤣🤣🤣🤣😂😂 మన హిందూ సంప్రదాయం ఇదేనా చాలా సుఖం పడుతుంది భార్య
Comment chese mundhu poorthiga thelusu kovali sagam sagam gnanam tho dessision theeskovadhu
Lafoot gaa appudu sarirakanda sambadalu undavu raa.....
Rey dalit ga guda musko
Exlent bro
Nice bro....
వెధవ్యాసుడు మరియు నారాదుడుతో విశ్లేషణబాగుంది.... సరావు guntur
I love mahabaratam.. bcoz kannaya is their...,,🌹❤️
🤦ekkadi nunchi vastharu andi elaanti vallu 🤦🤦
@@naniyadav1833 Nv ekkadi nuncho vachhavo akkadi nunche
@vennela Siri 😊😊😊
16000 మంది తో enjoy చేయడం అంటే మామూలుగా ఉండదు
చాల బాగా చెప్పారు
చాలా చాలా బాగా చెప్పారు బ్రో
Super nice 👍👍👍
కర్ణుడి గురించి ఒక వీడియో చేయు అన్నా
Tq we want more video s
Hi
Good explanation ☺️ Anna ❤️
Nice information
Tnq u UPFA ❤
Good video brother😍😍
Karna real King maker oka chance echinatlu unte karna ❤️ won ayetha unde Jai karna ❤️💪
Super Information Anna, and Waiting For Your Next Video...
In mahabharata karna is most powerful man...and honest person also..
Yes
Right. Though honest and great person and though knew the Dharma very well, has taken the side of Adharma. That's the mistake.
No bishma is the most powerful
Aathma daridrudu kudaaa
Avunu vidhi tanaku sariga sahakarincha ledu, tana dhanur Vidya kuda mundu evaru gelava leru. Krishnudu kuda tanani odinche vallu leka cheat chesi champincharu. Kunthi kuda tappu chesindi, okati suryudu tho Santhanam kaligaka karnukudini vadileyadam, Inka pandavulani champaddu Ani vottu tesukundi, andaru selfish ye ikkada. Karnudu tanaku duryodanudu mitrudu, aaptudu kabatti tanaki support chesadu. Tanu chesindi tappu ayithe arjunudu Inka krishnudu correct chesara. Karnudini champaleka tanaki saapalu icharu andaru adhi kuda vidhi ye. Krishnudu kuda duryodanudu ni cheat chesi champinchadu bheemudi cheta. Mari vallu chesindi correct ah. kauravulu laage andaru time vachinapudu proof ayindi.
Super explain