June 25th, 2024 ఈ దినం దేవుని వాగ్ధానం Today God's Promise & Bible Devotion P J Stephen Paul
HTML-код
- Опубликовано: 3 окт 2024
- Praise The Lord !!!
Witness The Powerful Presence of Lord Jesus Christ @ Life Changing Revival Centre. Healings, Miracles,....Life Changing Worship, Life Changing Messages. Come & Be Blessed.International Speaker, Anointed Man of God Bro. P.J.Stephen Paul Delivers The Life Changing Word of God.
You Can Sow Your joyful Offerings To The Following Accounts
Be a Partner With Us!
Our Bank Details:
PJS PAUL FOUNDATION ,
STATE BANK OF INDIA
CURRENT A/C. NO. 35593796753,
I.F.S.C Code: SBIN0002772
Padmarao Nagar Branch, Hyderabad
Contact:7799902106, 7799902108, 8008777600
Our Social Media Links:
Follow us on Instagram
/ pjstephenpaul
Follow us on Twitter
/ pjspaul_lcrc
Facebook Page ( P.J Stephen Paul ) :
/ pjstephenpaul
Facebook ( Sis. Shaila Paul ) : / sis.shailapaul
/ 1821640301449191
Subscribe To Our RUclips Channel : / pjstephenpaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
P. J. STEPHEN PAUL MINISTRIES
sundaylive/ pjstephen paul live/telugu christian live/telugu church live/live worship services in telugu/christian live/pentecost sunday live/holyspirit live/johnwesly live/john wesley ministries live/young holy team/satish kumar live/shaila paul live/life changing revival centre live/church live telugu/telugu christian messages/holyspirit messages/best christian messages/christian songs/telugu christian songs/ bible messages telugu/jesus live/prayers live/live telugu/tv9 lie/v6 live/kcr press meet live/latest news/corona news live/pmmodi live/trending videos/pjstephen paul live today/pjstephen paul evening prayer
మరియొక నూతన దినం ఇచ్చిన ప్రభువా మీకే స్తుతి స్తోత్రంనా దేవాది దేవా 🙌 అనుదినం ఆత్మీయ ఆహారం అందిస్తున్న దైవజనుల కుటుంబమునకు వందనాలు🙏 ఈ వాగ్ధానం మా అందరి జీవితాలలో నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి మా దయగల ప్రభువా ఆమేన్ 👏🛐 అందరికి వందనాలు 🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 📖💙📖🙋♀️🙋♀️🙋♀️✝️🛐🛐🛐😭🙏🙏అయ్యగారు అమ్మ గారు 🙏🙏📖💙🛐🛐🛐😭
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐
అయ్యగారికి వందనాలు ఈ దిన దేవుని వాగ్దానం మా కుటుంబంలోని శాంతి సమాధానo దయ చేయుము తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోని నీ కృపలో శాంతి సమాధానం వచ్చును గాక ఆమెన్🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏
యెహోవా నీ వాక్యమును పంపి నా కుటుంబాన్ని బాగు చేయి వాక్యమే దేవుడు దేవుడే వాక్యమై ఉన్న తండ్రి నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు త్వరగా నీ వాక్యమును పంపి నా కుటుంబాన్ని బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 🙏
యేసయ్యా మీ వాగ్దానము మా జీవితమూలోమా పిల్లల అందరి జీవితములో నివెరులగున మీ నెమ్మదిని మాకు దయ చేస్తావు అని నమ్ముచున్నాను తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్ థాంక్స్ యూ జీసస్ వందనాలు స్తోత్రాలు తండ్రీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤❤❤❤ఆమెన్ వందనాలు అయ్యగారు ఈరోజు వాగ్దానం మన అందరికి నెరువేరు గాక యేసయ్య కి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్....నా ఉద్యోగం కోసం ప్రార్థన ❤❤❤❤❤
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 దేవుని దేవునికి మహిమ క కలుగును గాక అమ్మగారికి అయ్యగారికి వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఒకే ❤🎉
🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు నేటి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️🛐🛐🛐🙏🙏🙏
అయ్యగారికి వందనములు నా ఇద్దరు పిల్లలు కొరకు ప్రార్థన చేయండి దేవునియందు భయభక్తులు కలిగి ఉండి దేవునితో సహవాసం కలిగేలాగా వాళ్ళ మనసులు మార్చి బుద్ధి జ్ఞానము నీతి వివేకమును విశ్వాసంలో దేవునితో ఎదిగేలాగా బైబిలు చదువుకునే జ్ఞానం దేవుడి దయచేయాలని ప్రార్థన చేయండి గారు లోకాసులు లోక స్నేహాలతో ఉండకుండా దేవుని చిత్తంలో నా ఇద్దరు పిల్లలు ఉండాలని ప్రార్థన🙏🙏⛪⛪⛪⛪
దేవునికి స్తోత్రం హల్లెలూయా సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక ఈదిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏
AMEN amen 🙏 hallelujah 🙏 thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యగారికి అమ్మ గారికి నా హృదయ పూర్వక వందనాలు ఈరోజు వాద్దనం మా జీవితంలో నెమ్మది కలిగించు తండ్రి నా కుటుంబం లో వున్న బాధలు తోలగీంచు నభర్త కాళ్లు,ముట్టండితండ్రి సొస్తాపరచు దెవ అమేన్🙏🙏🙏🙏🙏
తండ్రీ ఈ దిన వాగ్ధానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amen🙏🙇♂️🙌
Amen 🙌🙌🙏
Plz help me lord. నాకు మంచి హెల్త్ కావాలి
Praise the Lord... దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక! ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻❤️
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఈ దినం వాగ్దానం నాయొక్క జీవితములో దేవుడు నెరవేర్చ బడును గాక ఆమెన్ 🙏🙏🙏
దేవునికిమహిమకలుగునుగాక🙏🏻🙏🏻🙏🏻అయ్యగారికివందనలు🙏🏼🙏🏼🙏🏼దేవా మ ఇశ్రాయేలుకు దేవుని సన్నిధికృప తోడ్తెయుందునుగాక ఆమెన్ ,దేవా నాబిడ్లలుకు దేవునిఅగ్ని కంచెకాపుదల కునాప్రభువునాపిల్లలకుకృపతోడుగాఉండునుగాక దేవా చిన్నపాపకు దేవుని సన్నిధి కృపకలుగునుగాక ఆమెన్ దేవా సియోనులో నుండి యెహోవా నాకుటుంబని ఆశీర్వదించుముగాక ఆమెన్ 🙏🙏హల్లెలుయ❤❤❤❤❤
ఈ దినం దేవుని వాగ్దానం నా జీవితంలో మరియు మన అందరి జీవితాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి ఆశీర్వదించి దీవించి కాపాడును గాక...
ఆమెన్🙏ఆమెన్🙏ఆమెన్🙏
🤝Praise The Lord🤝
Eroju Devuni vagdhanam ma jevithamlo nereverali Thank you Jesus 🙏❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️🙏❤️🙏🙏❤️
ప్రైస్ లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్దపర చదువు నూనెతో తల ఇంటినావు నా గిన్ని నిండిపోలుచున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి Amen
AMEN 🙏🙏🙌
Praise the lord 🙏🙏🙌
Thank you lord Jesus 🙏🙏🙌
God bless you ayyagaru and all 😇🙏🙏🙌
Charan తల్లిదండ్రుల మాట వినాలని మనుసు మారి హాస్టల్ కి వెళ్ళాలని మంచి గా చదవాలని చదివింది గుర్తు వుండాలని మంచి మార్కులు తో పాస్ అవ్వాలని ప్రేయర్ చేయండి అమ్మగారు అయ్యగారు
ఆమెన్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో నిండు వందనములు అన్న మా కుటుంబం ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రేయర్ చేయండి నూతన వ్యాపారం ప్రారంభం చేశాము ప్రేయర్ చేయండి
Praise the lord brother E vagdanam ma jeevithamulo jariginchumu thandri
అయ్యగారు. వందనాలు. ఆమెన్.🙏🙌🙏🙌🎉❤️💐🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙌🙌🙏
Praise the lord brother & sister 🙏ఈరోజు ఈ వాగ్దానము na జీవితంలో మన అందరి జీవితంలో యేసుక్రీస్తు నామములో నెరవేరును గాక. Amen Amen Amen🛐🛐🛐హల్లెలూయా 🙌దేవునికే మహిమ ఘనత కలుగును గాక. Amen🛐
అప్పుల నుండి vedudala echina snnukunna vayakithi tho Marriage chasina yesayya నీ కే స్తోత్రం thankuuu jesus
Ayya 🙏🙏🙏🙏🙏Na mora alakinchavaya Deva prabuva🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏🙏Nannu Swasthaparichindhuku vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏🙏Ayya 🙏🙏🙏🙏Nannu karuninchinandhuku Vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏🙏Ayya Ayya Ayya Ayya 🙏🙏🙏🙏🙏Na mora alakinchavaya Deva prabuva🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏Thank you Lord🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏 Thank you Yesayya 🙏🙏🙏🙏🙏Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏Hallelujah🙌🙌🙌🙌🙌🙌
దేవునికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్👍✝️✝️🤲👏🧚🧚✝️✝️🙏🙏🙏💖💖💖
యేసయ్య నా శత్రువుల మీద నాకు జయమిచ్చి అన్ని విషయాలలో అన్ని వేళల అన్ని సమయాలలో అన్ని దిక్కుల నుండి నాకు నెమ్మదిని కలుగ జేసి నన్ను మీ సాక్షిగా నిలబెట్టండి తండ్రి. ఆమెన్. థాంక్యూ యేసయ్య 🙏🤝🏻🙏
Amen...thank you Jesus blessed me...and for give me....praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhevuni krupa manaandhriki thodai undunu gaaka Amen amen amen 🙏🙏🙏
దేవా యేసయ్య నిన్ను ఆశ్రయించిన వారికి నీవు నెమ్మదిని ఇచ్చే దేవా మా శత్రువులపై మాకు జయం ఇచ్చి మాకు నెమ్మది కలుగజేసి దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈరోజు వాక్యం అందరి హృదయంలో ప్రవళింపజేయును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
Amen 🙌🙌🙏
Praise the Lord🙏🙏🙏🙏🙏 Ayyagaru🙏🙏🙏🙏🙏 E vagdhanam na jeevithamulo Balanga Neraveralani prardhisthunam🙏🙏🙏🙏🙏 Ayyagaru🙏🙏🙏🙏🙏 Thank you Lord🙏🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌
Praise the Lord ayyagaru Amma garu 🙏💐✝️🛐✝️💐🙏💐🙏✝️🛐🛐✝️✝️💐💐💐🙏💐🙏💐🙏💐🙏✝️🛐✝️💐🙏💐🙏✝️🛐💐🙏💐🙏💐🙏✝️🛐✝️💐🙏💐🙏🛐✝️💐🙏
Thank you jesus, nee valana memu shoorakaryamulu jariginchedamu, ma satruvulanu anagadrokkuvadavu neeve tandri, thank you jesus nee rekkala chatuna neeve mammalni badraparachukommani, pillaliddariki gnanam gnapaka shakthinichi asheervadinchamani bright futurei dayacheyamaniyesu namamulo prarthisthunnamu tandri🙏🙏🙏 amen
ప్లీజ్ ప్రార్ధన సహాయం కావాలి. పృథ్వి జాబ్ మరియు షర్మి వివాహం కొరకై ప్ల్స్ అయ్యా దేవుని చిత్తాను సారం జరుగులాగున ప్రేయర్ రిక్వెస్ట్. 🙏🙏🙏🙏🙏🙏
దేవుని నామమును అందరికీ వందనాలు అండి అయ్యగారు అమ్మగారికి వందనాలు అండి ఈరోజు వచ్చిన వాగ్దానం ప్రతి అందరూ కుటుంబంలో నెరవేర్చును గాక ఆమెన్ దేవా విదేశాలలో ఉన్న ప్రతి బిడ్డలందరిపై మేము చేసే ప్రతి పనిలో మాకు తోడైయుండు దేవా అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరిపై ముట్టి స్వస్థత పరచండి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణం చేస్తూ వెళ్ళుచుండగా బిడ్డలందరిపై మీ కంచి వేయండి దేవా ప్రైస్ ది లార్డ్ ఆమెన్🙇♀️🙇♀️👏
అయ్య గారికి వందనములు మరియు అమ్మ గారికి వందనములు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాలలో యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏✝️✝️🙏🙏
Praise the lord 🙏 ayyagaru Aman Aman Aman 🙏 Na kosam prayer 🙏 çhayañd
Praise tha lord ayyagaru eeroju devini vagdhanam mana andari jevetalalo naravarunu gaka 🙏amen
Praiae the lord Ayyagaru 🙏🙏🙏🙏 Na kosam pradhana cheyandi plz. నేను చేస్తున్న జాబ్ కోసం మా కుటుంబం కోసం నా మ్యారేజ్ కోసం ప్రార్ధన చేయండి. అయ్యగారు 🙏🙏🙏🙏
సీయోనులో నుండి యెహోవా నా కుటుంబ నా ఆశీర్వదించును గాక ఆమెన్ ⛪⛪🙌👨👩👦👦👨👩👦👦👨👩👦👦👨👩👦👦
Praise the lord 🙏🙏🙏 ఈరోజు దేవుని వాగ్దానం యేసయ్య నామములో మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏⛪🙏⛪🙏⛪🌅
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Amen
🤲😭🙏🤲
🤲🙏😭🤲🙏😭🤲🙏🙏🤲🙏😭🤲😊
Amen 🙌🙏
ఆమేన్ 🙏 ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు 🙏అవును నిజమే ప్రభువా మాకు ఎంత ఉన్నా నెమ్మది లేదు మా శత్రువులను జయించి ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతములు మా జీవితాలలో నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము తండ్రీ ఆమేన్ దేవునికే ఘనత దేవునికే మహిమ దేవునికే ప్రభావము కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ దినము వాగ్దానము వింటున్న ప్రతి కుటుంబంలోనూ మా కుటుంబంలోనూ విశ్వాసంలోనూ నిరీక్షణ దేవునితో సహవాసము పరిశుద్ధాత్మ శక్తి ఆత్మనుసార జీవితం ఐశ్వర్యముతో స్వస్థత ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి కలుగును గాక ఆమెన్
Thanks for your 🎉🎉
God bless you
Amen 🙌🙏🙏
Thank you lord Jesus Christ ✝️👏
Praise the Lord ❤️ amen amen amen 🙏 pls party for Anil Busines party pls pls ❤️ 🙏
అయ్యగారు నా కుటుంబంలో సమాధానం లేదు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు నా భర్త మద్యం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయండి మారుమనస్సు రక్షణ నా కుటుంబానికి దయచేయాలి జక్రియకు వచ్చిన రక్షణ అబ్రహాము ఆశీర్వదించబడినట్టు నా కుటుంబం ఆశీర్వదించబడాలని ప్రార్ధన🙋📖💕కువైట్ జ్యోతి
Praise the lord please pray for my son praveen job and marriage
Amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jeesus name amen
E roju vagdanam namida Naku iechina biddala mida nirverchu thandri amen amen amen amen amen amen amen
E roju vagdanam namida Naku iechina biddala mida nirverchu thandri amen amen amen amen amen amen amen
Praise the lord ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prabhuva e vaagdhanamu ma jeevitamulo neraverchumu tandri naaku na kutumbaaniki nemmadi evvandi vishranti evvandi prabhuva Amen ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Love jesus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
AMEN 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 YESAYYA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amen 🙏🙏🙏amen 🙏🙏🙏amen 🙏🙏🙏amen 🙏🙏🙏amen 🙏🙏🙏amen 🙏🙏🙏amen 🙏🙏🙏
Hallelujah❤✝ Amen ❤hallelujah❤✝ Amen❤ hallelujah❤✝ Amen❤❤❤ ✝✝✝🌲🌲🌲🛐🛐🛐🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🛐🛐🛐🌹🌹
🕊Amen Amen Amen 🛐Thank you Jesus 🙏
Amen,praise the lord🙏🙏🙏🙏
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ఆమెన్ 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
Praise the Lord Pastorgaru ammagaru evagdhnammakuandhrikineraerunugakaamen andharikineraverunugaka amen🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీ ప్రేమకు వందనాలు ప్రభువా 🙌💐🙌💐🙌💐
Hallellujah. Hallelujah. Hallelujah. Hallelujah amen. Amen. Amen. Amen. Amen.
యేసయ్య పరిశుద్ద నామంలో అందరికి వందనాలు ఈ దిన వాక్యం అందరి కుటుంబాలలో జరుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
సీయోనులో నుండి యెహోవా నా కుటుంబం నా ఆశీర్వాదించును గాక ఆమెన్ ⛪⛪
Nenu chadhuvukune daniki tohoduga vundu thandri na chadhuvuki dhari chupinchamani aduguthunnanu amen
We Proclaim and Receive today's Blessings in the Almighty name of Living God JESUS.
AMEN AMEN AMEN
Prabuva E vagdhanam ma andhari Jivithala lo ma kutumbam lo ma andhari Jivithala lo niraverunu gaka amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maranatha🙏Amen🙏
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏😊
Praise the lord deivajanama padtergariki ammagariki vandanaluuuu ❤❤❤🙏🙏🙏💯💯💯🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
🙏🏽🙏🏽🙏🏽🙏🏽Amen యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
hallelujah hallelujah hallelujah hallelujah 9:19 amen amen amen amen praise d lord tq dad❤ hallelujah
Amen amen amen amen 🙏🙏🙏🙏🙏✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏
ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏
Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa
Amen amen amen 🙏💖💖
Praise the Lord ayya Garu 🙏🙏🙏🙏
Amen 🙏🏻 నాకొరకు ప్రార్థించండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఆమెన్
Amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Ayyagaru vandanammulu devunike Mahima kalgunugaaka amen amen amen
Tq soo muchhhh Lord, Aamen n Aamen ✝️🛐🙇♀️🙏🙏🙏
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏
Amen Amen Amen Devuni ke Mahima Kallugunu Gaka Amen Thank You Lord God Blessed Our Ministry and Our Believers Family's Amen ⛪⛪⛪📖📖📖👨👩👧👦👨👩👧👦👨👩👧👦🙏🙏🙏👏👏👏
Amen Amen Amen yesayya
🙏 daddy garu 💐✝️🛐👏 na patla na family patal i vagadnam Jesus name jarugungak amen 🙏 na husband ma mada lo Jesus chithama jargnduk tq Jesus amen na husband ma mada lo samadyanma unaduk tq Jesus amen na court samasya thirinduk tq Jesus amen. health problema. P.c.o.d. Jesus name pray chahiyli amen. Na life lo Jesus chithama jargnduk tq Jesus amen.
ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 👋😭😭😭😭🙏🙏🙏🙏🙏
Chinnamma alludugaru sakyatha kaligi vudela divinchu yesayya Amen
అయ్యగారు అమ్మగారు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ 🙏🙏👋👋
AMEN... Praise the Lord Brother Grace be with you Always I'm Received GOD Blessings Glory to GOD AMEN
Praise the lord helluiya
Yessayya yessayya yessayya yessayya yessayya yessayya yessayya yessayya yessayya yessayya yessayya yessayya yessayya
PRAISE THE LORD!! IN JESUS' NAME AMEN 🙏 HALLELUJAH 🙌
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen
అయ్య గారికి యేసయ్య నామములో కృపా కటాక్షములో వందనములు.ఈ వాక్యము నా జీవితములో నెరవేర్చు ను ఆమెన్.దేవునికి మహిమ స్తుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావము లు చెల్లును ఆమెన్.మాకు మగ బిడ్డను ప్రసాదించమని ప్రార్థన చెయ్యండి అయ్యగారు.మా కుటుంబము కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు.🙋🙋🙋✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🔥🔥🔥🌹🌹🌹❤❤❤😊
Vandanalu Ayya garu Sir Sir please praise the Lord Good Morning Brother God bless you all shalom shalom shalom shalom 🙏🙏🙏🙏 Amen Amen Amen Amen 🙏🙏🙏🙏
Ayyagaru kindly pray for God's protection on my family and God bless us with good health, education, peace, knowledge and promotion, financial blessings🙏🙏 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Amen amen 🙏🏻🙏🏻🙏🏻 Thank you Jesus 🙏🏻🙏🏻🙏🏻
Amen hallelujah