Minister Konda Surekha's Bold Comments on Akkineni Family || Shocking Revelations | RGV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • Mantri Konda Surekha has made some bold and thought-provoking comments about the Akkineni family that have taken the industry by storm! In this exclusive interview, she dives deep into her perspective on the influential Akkineni clan, addressing both their contributions to Tollywood and the controversies that surround them. Surekha doesn’t hold back as she shares her candid opinions on their impact on Telugu cinema, personal relationships, and the media spotlight.
    From discussing Nagarjuna’s long-standing legacy to the newer generation of actors like Naga Chaitanya and Akhil, Surekha touches on everything from their successes to the rumors that have been circulating in the public eye. This is one interview you won’t want to miss!
    🔔 Watch now to get all the details and join the conversation! Don’t forget to leave your thoughts in the comments below, like, and subscribe to stay updated on the latest Tollywood news and interviews.
    #rgv #konda #nagachaitanya #akkineninagarjuna
    Subscribe: / @rgvofficial
    Instagram: @rgvzoomin
    Facebook: @RGV
    Twitter: @RGVzoomin

Комментарии • 42

  • @nawinkumar9991
    @nawinkumar9991 2 часа назад +2

    Rgv said 10000% correct.

  • @syamadabala6401
    @syamadabala6401 9 часов назад +3

    RGV, could you please share your opinion about HYDRA?

  • @chinnaiahvampugudi2413
    @chinnaiahvampugudi2413 Час назад

    Nag sir ❤

  • @FassakAlludu-zf5gr
    @FassakAlludu-zf5gr 5 часов назад +4

    వర్మ పక్షపాతం లేకుండా లాజికల్ గా మాట్లాడుతాడు అనుకుంటే ఏదో మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. నాగార్జున మీద విశ్వాసం వల్ల కావచ్చు.
    కొండ సురేఖ చెప్పింది యన్ కన్వెన్షన్ కూలగొట్ట కూడదూ అంటే సమంత ని తన వద్దకు పంపించాలి అని కే టీ ఆర్ కోరితే నాగ చైతన్య, నాగార్జున కే టీ ఆర్ వద్దకు వెళ్ల వలసిందిగా ఫోర్స్ చేస్తే సమంత వెళ్లనని చెప్పడం తో విడాకులు ఇచ్చినట్లు మంత్రిగారు చెప్పారు.
    సమంత తెలుగు తమిళ్ లో హీరోయిన్ గా చాలా బిజీగా ఉండి సౌత్ స్టైల్ ఐకాన్ అవార్డ్ వరుసగా ప్రతి సంవత్సరం గెలిచి అనేక పెద్ద బ్రాండ్స్ కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని యాడ్స్ చేసే టైం లో తెలంగాణ చేనేత అంబాసిడర్ గా ఫ్రీ గా చేయడం ఆమెకి టైం వెస్ట్ తప్ప యూస్ లేదు. యన్ కన్వెన్షన్ కొట్టకూడదు అంటే ప్రతి నెల పార్టీ ఫండ్ అండ్ సౌత్ స్టయిల్ ఐకాన్ అండ్ టాప్ హీరోయిన్ అయిన సమంత చేనేత అంబాసిడర్ గా ఉండాలి అని పట్టుబడితే చేసి ఉండచ్చు సమంత. పైగా పెళ్లి అయ్యి పిల్లలు ప్లానింగ్ లో ఉన్న సమంత సొంత క్లోథింగ్ బ్రాండ్ బిసినెస్ కూడా స్టార్ట్ చేసుకుంది. అయితే నాగ చైతన్య శోభిత అనే బీ గ్రేడ్ బూతు సినిమాల నటితో అక్రమ సంబంధం పెట్టుకుని సమంతను అబోర్షన్ చేయించి, అటు సినిమాలు చేయనీయక వేధించి భరణం కూడా వద్దని చీ కొట్టి వెళ్లిపోయేలా చేసారు.
    నాగచైతన్య బీ గ్రేడ్ సినిమాల బూతు నటి శోభిత ధూళిపాళ్లతో నాలుగేళ్లు అక్రమ సంబంధంలో ఉండి ఇటీవలే నిశ్చితార్థం చేస్కోవడం తెలిసిందే.
    ఫోన్ ట్యాపింగ్ లో బయట పడింది శోభితో చెయ్ సంభాషణలే. ఆ సంభాషణల విషయం వేణు స్వామికి పోలీస్ ఆఫీసర్ లు, అధికార పార్టీ లీడర్ లతో మందు పార్టీల్లో పాల్గొన్న సందర్భంలో తెలిసి వాటి ఆధారంగానే వేణుస్వామి నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పాడు. ఐతే అది అతని జోతిష్య శాస్త్రం మహిమ అని చెప్పుకొని వ్యాపారం చేసుకున్నాడు.
    నాగ చైతన్య, నాగార్జున తమ పలుకుబడితో మీడియా, సోషల్ మీడియా లో సమంత పై దుష్ప్రచారాలు చేయించి ఇబ్బంది పెట్టిన ఆమె సైలెంట్ గా భరించింది. సాటి మహిళ కు అన్యాయం జరిగుతుంటే బయటకు చెప్పకుండా తమ రహస్య సంబంధం కొనసాగించింది శోభిత కేవలం చైతన్య ఆస్తి కోసం. సమంత ఉసురు తగిలి ఇప్పుడు వారు అందరూ అనుభవిస్తున్నారు. యన్ కన్వెన్షన్ కూల్చబడింది, అపనిందలు పడుతున్నారు, ఇంకా జరుగుతాయి. అరవై ఐదు ఏళ్ల వయసులో నాగార్జున కు ఇది తగదు. ఇలా అన్యాయంగా తప్పుడు కూతలు కూసేవారికి కూడా తప్పక తగులుద్ధి.

  • @saikrishnapatel1011
    @saikrishnapatel1011 12 часов назад +3

    Surekha garu nagarjuna ki apology cheppatle ante she still believe that whaterver she said 💯% correct on her point of view ..aedi aemaina oka line anakunda undalsindi ee prapamcham lo evaru thana kodalni inkokari daggaraki pamparu..surkeha garu aa okka line venakii thesukunu migatha matter ki abide ai unna ante no problem

  • @psycool666
    @psycool666 12 часов назад +15

    When disgusting comments were made on CBNs wife in the assembly itself , RGV and Swapna stood as supporters of YCP, and RGV also made comments that CBN doesn’t blink like crocodile and snakes in a YCP public meeting, personally targeting him, how does that tell about his character, ridiculous logic.

    • @varush2928
      @varush2928 9 часов назад +5

      Nagarjuna ki politics ki sambandam ledu..
      Nuvu patina valaki politics ki sambandam vundhi vallu thidatharu thitinchukuntaru..
      Nuvu chapinavallu nagarjuna laga anduku dairyam chasi court case vayaledu anduku ante vallu kuda verevalani thitaru aa case nilabadu kabatti.
      Thitinchukuna valle stand thiskoledu valakosam inka avaro anduku matladatharu.

    • @yeshwanth9947
      @yeshwanth9947 6 часов назад

      What happened to cbn is very bad, but this situation is no compare to that. Disgusting comments on nagarjuna family

  • @tirupatirao4654
    @tirupatirao4654 5 часов назад

    RGV works, knows & stands for such people like Konda surekha & Jagan etc. That speaks volumes I think.

  • @fragnis4526
    @fragnis4526 9 часов назад +3

    Bala krishna kuda okasari akkineni family ni elage thokkineni ani matladadu appudu nagarjuna norumuskoni vundadam vale ei roju migatha valaki avakasam echinattu aindhi.

  • @myanilkumarnarayan4157
    @myanilkumarnarayan4157 5 часов назад

    Rgv saying correct ❤

  • @dknagaraj3221
    @dknagaraj3221 14 часов назад +1

    Super

  • @gheoorygaming
    @gheoorygaming 13 часов назад +1

    The point is 20:58

  • @sumerusumeru8700
    @sumerusumeru8700 11 часов назад

    Raventh reddy is from chandra baba school, character assanation is their weapon , ex - NTR & LAKSHMI PARVATI etc ,in the same way Nagarjuna Samantha nagachathanya

  • @fragnis4526
    @fragnis4526 9 часов назад +2

    Nijam gane revanth reddy and congress dhagara proofs vunte ei case lo bayatiki vasthadhi asalu phone tapping jarigindhi nijama kadha ani oka 1 year nunchi congress party same chapthundhi proofs chupinchakunda..
    Nagarjuna manchi pani chasadu court ki velli silent vunte eppudu kakapoina repu aina antaru avida chapindhi nijam kabatte aa roju nagarjuna gammuga vunadu ani..asalu industry valaki vere fandom haters ready ga vuntaru edhigo thoka ante adhigo puli ani alanti andhari noru mupinchali ante case vayadam ne solution.

  • @pochannajunuguri8801
    @pochannajunuguri8801 8 часов назад

    Some thing different vioce frome rgv sir

  • @rahulkastro9058
    @rahulkastro9058 13 часов назад +1

    1:49 like this shot

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 6 часов назад

    నిప్పులేనిది పొగరాదు లే, సినిమా రంగం లో ఎం సక్కగా లేదు.డ్రగ్స్ కేసు లో అందరూ అరెస్ట్ అవుతారు కానీ ఓక్కని మీధ కేసు కాదు😂😂😂

  • @s.s562
    @s.s562 7 часов назад

    This happened to the bollywood actress Karishma kapoor. Even her husband also forced her to sleep with others. To come out of that she divorced.

  • @NaveenKumar-h6r5j
    @NaveenKumar-h6r5j 14 часов назад

    Eppudu em chedham @RGV garu

  • @ramsg9988
    @ramsg9988 11 часов назад +2

    Samantha could have given clean chit to Nagarjuna and Naga Chaitanya. She didn't do it. She spoke only about amicable divorce.

  • @AdityaMaking
    @AdityaMaking 4 часа назад

    BOSS yeppudu kummestharu anthe analysis

  • @PrasadK-b5j
    @PrasadK-b5j 3 часа назад

    She did not apologize to Nagarjuna and Naga Chaitanya because in her mind pimping a wife is not of a big deal. Its her own experiences or the stories she heard she so much normalized that aspect. She probably not even comprehend Nagarjuna reaction, even taking it all as over reaction.

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 10 часов назад +1

    Samantha and Rakul are absolutely wrong to associate with criminal BRS politicians. Konda Sureka is absolutely correct to raise this issue as she is a politician

  • @varush2928
    @varush2928 9 часов назад +2

    Chandrababu wife ni anappudu and pk ni anappudu anduku matladaledu industry ani oka paytm batch ani videos lo adusthunaru..
    Pk and cbn politicians vallaki anadam anipinchukovadam chala mamulu vishyam aina pk ni anindhi cbn valle vala party lone join ayadu elanti valla kosam avaru mathram stand thiskuntaru..
    Pk and cbn ni ante appudu chudu media mundu ki vachi adiche vallu nagarjuna la dhairyam chasi court lo case vayalisindhi anina valla medha thitinchukuna valle stand thiskoledu vala family kosam madhyalo industry anduku support chasthadhi..
    Paytm batch vurike adavadam apayandi ani videos lo maa anna gurinchi matladaledu anadam.

  • @dheerajnagraj8683
    @dheerajnagraj8683 8 часов назад +1

    avida chesina dialogue butterfly effect laga pani chesi national level lo issue ayyi Haryana lo odipoyaru hydra chestuna overaction ni choosi akkada people bayapadaru so geliche state ni odipoyaru bjp sleeper cell emo

  • @srinivas97000
    @srinivas97000 6 часов назад +1

    Full thagindu😂

  • @gmbroadcasting1639
    @gmbroadcasting1639 12 часов назад

    Haha 👌👌

  • @Yhodhan
    @Yhodhan 14 часов назад

    🥈

  • @chudaanamala8258
    @chudaanamala8258 12 часов назад +2

    Talk about laddu Bro

  • @giribabubodugu4935
    @giribabubodugu4935 8 часов назад

    సైరంధి కథ లాగుందే!

  • @chantijampana7931
    @chantijampana7931 3 часа назад

    Ramgopal varma garini meru adagalsindhi Pawan kalyan Amma ni thittamani sri reddy ki cheppina meru dhiniki yendhuku react aiyaru ani adagandi

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 14 часов назад

    సీబీఐ ఎంక్వైరీ???👀👀👀🙄🙄🙄🤷🤷🤷

  • @the_electronicorange6758
    @the_electronicorange6758 14 часов назад

    First

  • @kvlcentringwork3855
    @kvlcentringwork3855 14 часов назад +1

    మీ వల్ల రేపటి తరం ఎఫైర్ల గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను 😮😮😮

    • @Srikakulamchinnodu8787
      @Srikakulamchinnodu8787 12 часов назад

      Samajaniki messages ivvakandi evadi vinadu

    • @gmbroadcasting1639
      @gmbroadcasting1639 12 часов назад

      Sabya samjaniki nuvu icho message.. ikkada laws ni patistu evariki nachindi valu chestaru..

  • @anonymousk9728
    @anonymousk9728 9 часов назад

    Nee mokhaniki intellectual discussion. Chi

  • @bvsatyanarayana4605
    @bvsatyanarayana4605 12 часов назад

    The line of argument is very bad

  • @RAJU-jx4et
    @RAJU-jx4et 14 часов назад

    @kvlcentringwork3855
    May i know something about this
    How can you comment the 40 mins video without even watching the full video
    Because you commented in 10 minutes of uploading the video

  • @neelaharish9034
    @neelaharish9034 14 часов назад +8

    కొండా సురేఖ గారు చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు మొదట కేటీఆర్ కావాలని పర్సనల్ టార్గెట్ చేసి నీచంగా ట్రోలింగ్ చేయించారు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. చివరికి హరీష్రావు క్షమాపణ చెప్పాడు కానీ కేటీఆర్ మాత్రం అహంకారం తో మాట్లాడాడు దీంతో కోపం వచ్చి కొండా సురేఖ నిజాలు బయట పెట్టేసింది ఆమె చెప్పే విధానం తప్పయి ఉండొచ్చు కానీ చెప్పిన విషయం తప్పు కాదు. సినిమా ఇండస్ట్రీ వాళ్లకు రాజకీయంతో సంబంధం లేదు అన్నప్పుడు నాగార్జున కథ జిహెచ్ఎంసి ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి అని ఎందుకు చెప్పాడు. సిరిసిల్ల చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సమంతను ఎందుకు నియమించారు. ఫోన్ టాపింగ్ చేసినటువంటి కెసిఆర్ కుటుంబం చాలామంది సినిమా వారివి రాజకీయ నాయకులవి జర్నలిస్టువి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయించారు.ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్యామలరావు దేశంలోకి ఎందుకు పారిపోయాడు. ఫోన్ టాపింగ్ లో ఉన్న ఇంకా చాలామంది అమెరికా దుబాయ్ ఎందుకు పారిపోయారు. చాలామంది హీరోయిన్లను కేటీఆర్ కాంటాక్ట్ చేయండి బ్లాక్మెయిల్ చేసి అనుభవించాడు. రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ చాటింగ్ google లో ఉంటది చూడండి రకుల్ ప్రీత్ సింగ్ కి డ్రగ్స్ అలవాటు చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో అరెస్టు కూడా అయ్యాడు. అప్పట్లో బైక్ ఛాలెంజ్ కి రమ్మంటే తప్పించుకు తిరిగారు కేటీఆర్. అప్పట్లో కేటీఆర్ మిగతా మంత్రులు కొండా సురేఖ పక్కన ఉండగానే సమంత గురించి ఇలా మాట్లాడుకోవడం వినింది కాబట్టి చెప్పింది. మలయాళం ఇండస్ట్రీలో ఇలానే లైంగిక వేధింపులు చేస్తున్నారని ఎంక్వయిరీ కమిషన్ వేస్తే సినిమా పెద్ద తలకాయలు అన్ని బయటపడ్డాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేస్తే ఎన్ని పెద్ద తలకాయలు బయట పడతాయి చెప్పండి 🫵🫵