I Helped To Poor Girl /She's Loss Husband And Total Family

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 25

  • @YGR9576
    @YGR9576 13 дней назад +4

    Hi Sir, మీ ఆదాయంలో కొంత మొత్తము పేదవారికి సహాయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఆర్గనైజేషన్ ద్వారా పేదవారికి సహాయం ఎల్లవేళలా చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

  • @gopikrishnamuchu952
    @gopikrishnamuchu952 2 дня назад +1

    Meeru Great అన్నయ్య, dochukuneilanti rojullo, help cheyadam chala thakkuva lo meeru ఒకరు

  • @TradingMama
    @TradingMama 12 дней назад +2

    మీరు కలియుగ ప్రత్యక్ష దేవుడు సర్.. లక్షలు సంపాదించినా రూపాయి కూడా దానం చేయలేని ఈ రోజుల్లో మీరు చాలా మందికి ఆదర్శం... అందరూ బ్రతుకుతారు... కానీ మీరు బ్రతుకు కోరుతారు.... హ్యాట్సాఫ్ సార్ ❤❤❤🎉😂

  • @నరసింహారెడ్డి
    @నరసింహారెడ్డి 13 дней назад +2

    Superb sir , ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్న అని నిరూపిస్తున్నారు

  • @sasibhushanrao
    @sasibhushanrao 12 дней назад +1

    Very good helping...

  • @satyanarayanalotti5594
    @satyanarayanalotti5594 13 дней назад +1

    Super brother, all the best 👍 keep it up

  • @Amma_prema9
    @Amma_prema9 13 дней назад +1

    Happy to see...heart filled..... thank you

  • @getsatishkumar
    @getsatishkumar 13 дней назад +1

    Super Sir.. !!

  • @Urs_Jamal
    @Urs_Jamal 12 дней назад +1

    Great job Anna ❤❤❤❤

  • @sridhardumpati4757
    @sridhardumpati4757 13 дней назад +2

    U r helping sooo good sir

  • @munnapallikonda6508
    @munnapallikonda6508 13 дней назад +3

    Good evening sir

  • @jesuschristfollowers9475
    @jesuschristfollowers9475 12 дней назад +1

    మన దగ్గర డబ్బులు ఉండటం గొప్ప విషయం కాదు మన దగ్గర ఉన్న డబ్బుని ఇతరులకు పంచిపెట్టడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం.. మీరు మంచి ఉద్దేశంతో ఇతరులకు సహాయం చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. దేవుడు మీకు చక్కటి ఆయుష్షును ఆరోగ్యాన్ని మరియు మీరు చేస్తున్న పనిలో విజయాన్ని దయ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్❤
    Note: పేదవారికి మనం సహాయం చేస్తే తిరిగి మరల మనకి దేవుడు ఏదో రూపంగా సహాయం చేస్తాడు..🙏

  • @DishAayuru
    @DishAayuru 13 дней назад +1

    Super sir

  • @sobhanbabu4051
    @sobhanbabu4051 13 дней назад +1

    సార్ మీరు షేర్ మార్కెట్ రియల్ హీరో సార్

  • @rakeshreddy09
    @rakeshreddy09 12 дней назад +1

    super sir👌😍

  • @karthihemu1242
    @karthihemu1242 12 дней назад +1

    Super

  • @sagarpraneeth
    @sagarpraneeth 13 дней назад +2

    Super hero sir meru🎉

  • @ramaraju8647
    @ramaraju8647 13 дней назад +1

    Good heart

  • @munnapallikonda6508
    @munnapallikonda6508 13 дней назад +3

    Always elane manchi panulu cheyali sir 🎉

  • @challagopi9684
    @challagopi9684 13 дней назад +2

    ❤🙏

  • @gsg2944
    @gsg2944 12 дней назад +1

    Meru chesthun pani manchidhe kaani ilanti problem lo una vaari face blurr chesthe baguntadhi anedhi na opinion.. meru social media lo petinapudu vaalu andhariki kanapdakunda kevalam name , place chepthe baguntadhi.. okasari alochinchandi thank u

  • @ursoul7
    @ursoul7 13 дней назад +1

    🎉❤

  • @ASA-05th
    @ASA-05th 4 дня назад +1

    శృతం స్టాక్స్ యూట్యూబ్ ఛానల్ గారికి నమస్కారం మాది ములుగు జిల్లా గోవింద్రావు పేట మండలం లక్నవరం గ్రామం నేను అనగా పాల్వాయి ఐలమ్మ గత సంవత్సరం నుంచి క్యాన్సర్ ఫోర్త్ స్టేజితో బాధపడుతున్నాను. మది చాలా పేద కుటుంబం ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక ట్రీట్మెంట్ చేపించుకోవట్లేదు రీసెంట్ గా కళ్ళు తిరిగి కింద పడితే రెండు చేతులు విరిగిపోయాయి. ఇప్పుడు నా పరిస్థితి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను నాకు తినిపిస్తేనే తప్ప నా అంతట నేను తినలేని స్థితిలో ఉన్నాను. దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోగలరని కోరుకుంటున్నాను🙏🙏🙏

    • @sruthanstox
      @sruthanstox  4 дня назад

      send details in WhatsApp
      9398010319

  • @sahasrayoutubeentertainmen3928
    @sahasrayoutubeentertainmen3928 12 дней назад +1

    హాయ్ సర్ గుడ్ ఈవెనింగ్ నేను వన్ ఆఫ్ ది నెంబర్ ని సార్ మన గ్రూపులో సర్ నాదొక చిన్న సలహా ఆ అమ్మాయికి ఒకసారి సహాయం చేయడం అనేది కాకుండా తనకున్న క్యాండిఫికేషన్లో మనము స్టాక్ మార్కెట్ ని కోర్స్ ఇచ్చి నేర్చుకుంటే తన కాలపై తాను నిలిచి ఉంటదని నాదొక చిన్న సలహా మీకు ఆల్రెడీ ఆలోచన వచ్చి ఉండొచ్చు అయినా నేను మరోసారి మన గ్రూపు నుండి నేను దీన్ని మీకు గుర్తు చేస్తున్నాను సార్ ఈ సహాయం తనకు అందితే తను నిలబడడంతో పాటు ఇంకో పది మందికి నిలబడుతుంది అనేది నా ఒక నమ్మకం