Yemi Thochade Cheli || kalaaga's mohan melody's ||MOHAN MELODY || KALAGA KRISHNA MOHAN ||

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 47

  • @ramadevibuddharaju9587
    @ramadevibuddharaju9587 Год назад +3

    ఆనాటి లలితగీతాలు.మధురగేయాలుఇనాటిగాయనీమణులుఎంతోలాలిత్యంగాపాడుతుంటేవినసొంపుగాహాయిగావుంది, చాలా సంతోషం కలిగింది.ఈపోగ్రామ్, చేసిన వారికి ధన్యవాదాలు

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 4 года назад +2

    అత్యద్భుతంగావుంది.ఇంకాఇంకావినాలనిపిస్తోంది.ఇలాగే మంచిలలితసంగీతగీతాలు చాలాచాలా రావాలనిఆశిస్తున్నాను.ధన్యవాదాలు

  • @vanjavakalyrics
    @vanjavakalyrics 4 года назад +2

    గీతం వింటుంటే హాయిగా మనసు తూగుటూయలలో ఊగుతున్నట్లు ఉంది. హాయిగా మనసు ఊయలలూగగా సాగిపోయే జలతారు జాబిలిలా జగమంతా

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Год назад +2

    అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్ ఆండీ కృష్ణ మోహన్ గారూ....కవి గారి భావనా మధురిమలను అద్భుతమైన రీతిలో మీ సంగీతంలో ఆవిష్కరించారు.
    వివిధ వాయిద్యాలు స్వరమే నా అమోఘము.
    అది ఒక మధుమయ సంగీతం...పాట భావానికి మీ స్వరాలతో చెప్పిన భాష్యం...స్వర వ్యాఖ్యానం... మీకు అనేకానేక అభినందనలండీ
    గోపికా పూర్ణిమ గారు సలిలిత మాధుర్యంతో గానం చేసేరు.వారికి అనేక అభినందనలండీ.పాలగుమ్మి . విశ్వనాథం గారు అమోఘమైన బాణీ చేసేరు.
    శ్రీ కందుకూరి.రామభద్రం గారు మహా గేయ కర్త
    ఆ మహనీయులైన పెద్దలకు వందనాలనేకం

    • @narasimulu8066
      @narasimulu8066 10 месяцев назад

      అద్భుతమైన కామెంట్ మంచి అవగాహన మనిషి ప్రిపరేషన్ ఓం సాయిరాం

  • @9madhu26
    @9madhu26 4 года назад +1

    సాహిత్యం అంటే కేవలం సినిమా పాటల్లోననే ఉంది అనుకుని భ్రమపడే నేటి తరం భావకవులు వినవలసిన లలిత గీతం.ఎంత తేట సాహిత్యం!! బృందావనంలో రాధిక కృష్ణుడికోసం వెతుకుతూ పాడుతున్నట్టు ఊహించుకుంటే ఎంత బాగుందో ఈ పాట.

  • @jayaworks
    @jayaworks 4 года назад +1

    ఆహా ఎంత బాగా చేసేరండీ వాచస్పతిలో. ఆర్కెస్ట్రా కూర్పు వల్ల అందం ఇనుమడించింది. మొత్కానికి మోహన మెలొడీకి ప్రతీకగా నిలిచింది.

  • @deepuk520
    @deepuk520 4 года назад

    Chala bagunnadi sir

  • @rameshkumbala9162
    @rameshkumbala9162 Год назад

    చాలా బాగుందమ్మా గొంతు ఈ పాట మధురంగా ఉంది🙏🙏

  • @podurisharma1157
    @podurisharma1157 4 года назад

    చాలా బాగున్నది

  • @padmarsastry2153
    @padmarsastry2153 8 месяцев назад

    Palagummiguruvugari swararachana, papayi neeganam mahadbhutham. Andhinchina kalagavariki sathadha dhanyadhalu

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 5 месяцев назад

    Lalita Sangeetam' s fragrance is reflected in these melodies with awesome editing with ecstatic lyrics. Rendtion is soothing and refreshing.

    • @mohanmelody5874
      @mohanmelody5874  5 месяцев назад

      @@ramaraocheepi7847 ‼️🙏🙏🙏‼️

  • @puttaparthipadmini8
    @puttaparthipadmini8 4 года назад +2

    లలిత సంగీతానికి కొత్త జీవమొచ్చినట్టు....ఎంత హాయిగా..ఉందో !! సినిమా సంగీతానికి దూరంగా..స్వఛ్ఛసుందరంగా.మాధురీమంతంగా..ఏదో మంత్రంవేసినట్టే....సాహిత్యమూ..సంగీతమూ..గానమూ!!లలిత సంగీతంలోకి ప్రవేశించిన యీ ఒరవడి..ఇలాగే..హృదయ సీమల్లో పరుగులిడుతూ..భావ సస్యాలను పండించాలని ఆకాంక్ష. పుట్టపర్తి నాగపద్మిని

  • @BhagiNarayanaSastry18
    @BhagiNarayanaSastry18 4 месяца назад

    Tuned the song very melodiously. Orchestration is simply superb. Hearty congratulations to the entire team.

    • @mohanmelody5874
      @mohanmelody5874  4 месяца назад

      @@BhagiNarayanaSastry18 🌈🙏🙏🙏‼️

  • @vilasinikhairatkar2905
    @vilasinikhairatkar2905 4 года назад

    Very melodious , sang like chitra singer

  • @prabhakarkavi7434
    @prabhakarkavi7434 4 года назад +2

    The lyrics are beautiful. The expression of lyrics with music are very soothing. The picturization is tranquil and inexplicable feeling. Beautiful ❤️

  • @gantipadmaja
    @gantipadmaja 4 года назад

    అద్భుతమైన స్వరరచన,గానం👏👏👏🙏🙏🙏

  • @prasannadl2163
    @prasannadl2163 4 года назад

    Chaalaa chaalaa bagundi 🙏🙏

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 4 года назад

    ఆహా!

  • @sivaprasad5627
    @sivaprasad5627 4 года назад

    Super Saar all lyric Composition, orchestraization, singing a d picturization everything went well.

  • @SwatantraBharathiRameshTYP
    @SwatantraBharathiRameshTYP 9 месяцев назад

    అందరికీ,,ఈ పాటనందించిన వారందరికీ,,,
    అగణిత వందనాలు,,,,,,,మళ్లీ,,మళ్ళీ,,,,,

  • @samyukthakoduri
    @samyukthakoduri 4 года назад

    Very nice song sir💐🙏👌

  • @sambireddykallam3719
    @sambireddykallam3719 Год назад

    మహాఅద్భుతము

  • @ramarajuvenkataramanamurty2295

    Adbhuta saahityam amoogha gaanam

  • @adlurisrinivasaraju4447
    @adlurisrinivasaraju4447 4 года назад

    All nice songs... But send with low mb

  • @lakshmidattu9587
    @lakshmidattu9587 4 года назад

    Excellent poetry beautiful singing

  • @madankonda
    @madankonda 4 года назад

    అత్యద్భుతం 🙏 💐

  • @90249vvrr
    @90249vvrr 4 года назад

    Super music by kalaga krishna mohan.
    Once you concentrate on video in adhyatmika way sri krishna appears before us. It is my2భావన

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 10 месяцев назад

    ఫోటోగ్రఫీకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ ఇంపార్టెన్స్ని ఇంత గొప్ప పాటకి, గానానికి, సంగీతానికి, రచనకి పోటీగా కాదు, ఎత్తుగా ఉపయోగించుకోవడం ఎంతో అభినందించదగ్గ విశేషం
    ఆడవాళ్ళ సున్నిత, లాలిత్య, ప్రేమ భావనలను ఎంతో హృద్యంగా అవిష్కరించారు, అందుకేగా మగవాళ్ళు కట్టుబడిపోయేది, బంధాలు శాశ్వతమవుతున్నది

  • @raoannaji1740
    @raoannaji1740 4 года назад

    Great

  • @lakshmidattu9587
    @lakshmidattu9587 4 года назад

    Beautiful song

  • @uppalakrishnamohansharma4129
    @uppalakrishnamohansharma4129 Год назад

    Maduram mee ganam goikapoornima garu meepata rasavattaramga unnadi marinni lalita gitalu andinchandi chairman svs devastanam jamalapuram kmm dt

  • @sarithavenkatanagaraj4492
    @sarithavenkatanagaraj4492 4 года назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @mohanmelody5874
    @mohanmelody5874  4 года назад

    THANXANDI. THANX TO ALL 🎶🙏🏻🎶