Zero To Hero Shaik Vali Pasha Exclusive Interview | Journalist Kranthi | KRTV

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 955

  • @foramforbestsociety2963
    @foramforbestsociety2963 3 месяца назад +85

    అన్న డబ్బున్న వారికి మనుసు ఉండదు మను సున్న వారికి డబ్బు ఉండదు అంటారు కానీ దేవుడుమీకు రెండు ఇచ్చాడు దానిని అందరికి పంచాలి అన్న మాట చాలా గొప్పది🎉❤

  • @kumarmagapu6
    @kumarmagapu6 3 месяца назад +93

    సార్ మీరు ఎన్ని కోట్లు సంపాదించినా చిన్నప్పుడు మీరు పడ్డ కష్టాలు ఏమీ దాచకుండా చెప్పారు నిజంగా మీరు రియల్ హీరో సార్

  • @Sahithi-t8s
    @Sahithi-t8s 4 месяца назад +124

    మీ స్ఫూర్తి దాయకమైన ఇంటర్వ్యూ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మీకు అభినందనలు సార్!

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 4 месяца назад +143

    మొదటి తరం అమ్మా నాన్నా ....అన్నారు. ఆమాట నాకు చాలా నచ్చింది

    • @bondasrinuvasrao1644
      @bondasrinuvasrao1644 Месяц назад

      ఇంటర్వ్యూ చాలా బాగా వుంది ఫోన్ నంబర్ పెటాండి

    • @RudraramDasharath
      @RudraramDasharath Месяц назад

      Mm

  • @nakkamanjodkumar1336
    @nakkamanjodkumar1336 4 месяца назад +47

    Tq so much sir, మీ ఇంటర్వ్యూ ద్వారా మనీ సంపాదించాలనే కొరిక , కసి మలోని ఆత్మస్థైర్యం నింపాయి.ఈలాంటి వీడియో లతో మాలాంటి కంపట్ జోన్ ఉన్న వారికి కళ్లు తెరిపించారు ,అందుకు ధన్యవాదాలు.
    ఇలాంటి వీడియో మా ముందుకు తీసుకొచ్చిన క్రాంతి సర్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
    చివరిగా,,"ధనం మూలం ఇదం జగత్" --అంటే ."ఈ ప్రపంచానికి సంపద మూలం,"
    సంపదే సమాజములో గౌరవ, ప్రతిష్టలు తీసుకువస్తుంది . కాబట్టి అలాంటి సంపదను సృష్టించే ఆర్థిక పాఠాలు మాకు ఉచితంగా నేర్పించాలన్న మీ గొప్ప మనస్సు కు ప్రత్యేకమైన ధన్యవాదాలు పాషా సర్.
    (దయ చేసి మిమ్ములను సంప్రదించడానికి ఫోన్ నంబర్ మా అందరికీ అందించి మీ యొక్క నడవడీలో ముందుకు నడపండి.❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @narasimhangunreddynarasimh717
    @narasimhangunreddynarasimh717 2 месяца назад +20

    అంత బాగానే ఉందన్న కానీ సార్ కి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్ పెట్టుంటే కొంత మంది పబ్లిక్ కి ఉపయోగపడేది 💐💐💐🙏🙏🙏

  • @shrujannkumar456
    @shrujannkumar456 3 месяца назад +28

    కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకు 🙏

  • @naaJeevitham-d2p
    @naaJeevitham-d2p 12 дней назад +5

    వలి గారి మాటలకు నేను video skip చెయ్యకుండా పూర్తిగా చూసిన మొట్టమొదటి వీడియో...✍️

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 3 месяца назад +23

    Super Sir చాలా చక్కగా చేప్పారు.మీకు ధన్యవాదములు.

  • @laxmankeloth9193
    @laxmankeloth9193 4 месяца назад +63

    మీరు గ్రేట్ సర్ మీరు ముస్లిం అయి ఉండి రామాయణం గురించి చాలా గొప్పగా చెప్పారు

  • @prakashrao6373
    @prakashrao6373 3 месяца назад +9

    Nice మీరు అందరికీ మార్గదర్శకులు.ఉద్యోగం రాలేదని బాధపడే బదులు మీలాగా వర్క్ చేసుకుంటే హాయిగా ఉంటుంది.

  • @ravikumarvattipogu8711
    @ravikumarvattipogu8711 День назад

    నేను అప్పుడప్పుడు youtube వీడియోస్ చూస్తుంటాను అందరిలాగే. డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఇందులో భాగంగా గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయి అనే youtube లో వీడియో చూసిన తర్వాత ఈ యొక్క షేక్ వలి గారి వీడియో లో వేలు చూపెడుతూ కనిపించిన ఫోటో చూశాను. ఈయన ఏది చెప్పిన నిజంగానే చెప్తాడు అన్న భావన నా మనసులో కలిగి మొత్తం వీడియోను చూశాను. చాలా అద్భుతం. నాకు చాలా స్ఫూర్తి మరియు ప్రోత్సహించే విషయాలు విన్నాను. హ్యాట్సాఫ్ వలీ గారు. నాకు నచ్చిన విషయం మీలో అందరి కోసం మీరు ఆలోచించే విధానం. కోట్లు సంపాదించే వారు ఎంతమంది ఉన్నా ఉత్తమమైన ఆలోచన మాత్రం మీలో ఉండటం.. మీ జన్మ సార్థకం అయ్యింది అని నా భావన. మీరు రియల్ హీరో.

  • @GpraveenPraveen-df2hy
    @GpraveenPraveen-df2hy 4 месяца назад +31

    మీ ఆలోచన సూపర్ యదార్ధ వంతుడవు సూపర్అన్న

  • @alladiraghavender5486
    @alladiraghavender5486 2 месяца назад +10

    నేను ఈరోజు డాక్టర్ వాలి పాషా గారి మీటింగ్ కి వెళ్లడం జరిగింది నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది.... నేను వాళ్లతో జర్నీ చేయడానికి అదృష్టంగా భావిస్తున్నాను...🙏బ్యాచ్ నెంబర్: 1280

    • @shadulmohammad7747
      @shadulmohammad7747 2 месяца назад

      Brother address send chey nenu kuda kalawali

    • @shadulmohammad7747
      @shadulmohammad7747 2 месяца назад

      Please brother address cheppu

    • @nrkleaderslab
      @nrkleaderslab Месяц назад

      ఇచ్చిన ఫోన్ లు ఎత్తడం లేదు ఎలా కలిసేది సర్ ని

    • @ashrafashu6108
      @ashrafashu6108 20 дней назад

      హాయ్ సార్ నేను కూడా జీరో టూ హీరో తో జర్నీ చేయాలినుకున్న ఎలా గుడ్ చెప్పండి సార్ ప్లీజ్

    • @SidaReddy
      @SidaReddy 15 дней назад

      ☪️☪️☪️హాయ్ సార్ నా పేరు సైదా మా ఊరు రాజుపాలెం మా జిల్లా పల్నాడు ఏపీ నేను హీరో,టు జీరో క్లస్కి రావటానికి సిద్ధం గా ఉన్నాను సార్ మీ కాళకోసం ఎదురు చూస్తున్నఅను సార్

  • @NarsannadoraVeeka-fz5ul
    @NarsannadoraVeeka-fz5ul 2 месяца назад +5

    సార్ ఆపదలో ఆదుకున్న వాడే దేవుడు ఆ దేవుడు మీరే సార్ ధన్యవాదాలు సార్ 🙏

  • @PrabhakarRudra
    @PrabhakarRudra 4 дня назад

    Thank you Sir Good Speaker🌹🙏

  • @bharathk6562
    @bharathk6562 3 месяца назад +5

    Really great sir .. ee samajaniki mee lanti varu entho avasaram..
    Meeru matladina prathi maata అక్షర సత్యం.... 👌

  • @harishprince7568
    @harishprince7568 5 дней назад

    Very nice massage Vali sir🎉🎉❤

  • @Kotesh.Karukuri
    @Kotesh.Karukuri 11 дней назад

    Tq sir
    From mancherial
    సూపర్ sir 🌱🌱🌱🌱🌱

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 2 месяца назад +7

    Kranthi bro
    Excellent interview

  • @skashabegum3835
    @skashabegum3835 6 дней назад +1

    Annnaaaa❤

  • @Rajasekhar-rf4lm
    @Rajasekhar-rf4lm 4 месяца назад +27

    Final agenda is to join his team...
    Conditions: * if you want to join their company, you have to purchase a plot in their venture... Ultimately one plot will be sold
    * next you will have to sell plots... Then you get commission that's your income..
    LIKE STALIN MOVIE
    most of the real estate companies do such...
    Entha edhigithe antha odhigi undali but these people veelu ala kadhu kadha "intha chinna logic ela miss avuthunnaru" Ina e poti prapancham lo evadu manaki manchi jaragali ani korukodu vadiki benefit unte tappa😊

    • @RVRGROUPS
      @RVRGROUPS 3 месяца назад +2

      No need to buy plot in company brother there is no rule to buy plot in company

    • @JohnKennith-mj1xh
      @JohnKennith-mj1xh 3 месяца назад +7

      Ok bro finally agreed with u
      But he was definitely looking for a salary less working people to work for an organisation (for your organisation)
      That's what he was explaining to all guys
      Telling all his experience how he has grown building hardcore team to work for his organisation
      If anybody thinks he is worth it about his words what he was looking for society to serve
      He may take personal risk and give employment resources
      But he was completely looking for someone to work without salary under his organisation
      No sales no payment
      It's absolutely a super idea
      Even so many products available not having sales in market
      But people need some coaching to work for it
      He was a wonderful coach that how to sell his product
      Absolutely coaching is a super job
      Without pain having a seat belt
      (Zero risk to sir becoming hero) at least if any of his 100 trainees
      Work something he will get
      Remaining members will get peanuts like coffee and tea in his salary less organisation
      Finally No sales No payment
      Finally After getting trained his trainees want to make income means
      They will depend on other team and they will become financial independence putting work on some one else telling all this stuff
      (All world's economy was depending on salary and wages ( CPI and Unemployment News
      but his concept depends on brainless, salary less unemployed people only)
      That's what the nature of business
      All about how to use other people to work for him just for a peanut
      No need to take negative
      It's all about business if someone thinks big
      All u need is one thing
      1.Confidence
      2. Daily need to learn some motivational words ( plz practice 1 motivational things
      If you practice more daily
      Within 365 days means 365 sentences
      It's a lot to change other people and attract more salary less working people to work for you
      ( Guys India is such a thickest population if you try out of 100 - 20 people will work for you definitely because such an unemployment you will get for your project)
      3. Need to motivate people to work for u without salary (just get one's time to work for u strain less risk less job)
      4. Even though you motivate no need to take burden about others(first priority ask them to)
      Just focus on sales
      If someone talks about their issues like any issues
      let's say personal, financial, family
      Just avoid them
      Don't even listen to them
      If you listen then you are going to be responsible so don't listen them
      If someone tell about just motivate and shut them off and ask them to focus their work
      Then onwards these people will comeout and they do the same like this sirji
      So guys plz utilise the mindset and people having this nature and become rich because these fellows having below nature's plz have an eye on them
      Brain less
      Salary less
      Hardwork nature
      Belief on you
      Financial struggling
      Financial freedom
      You say what not
      Until they listen to you
      Don't give up start doing the same thing again and again until you repeat the same life time
      All will get the super duper success

  • @Kotesh.Karukuri
    @Kotesh.Karukuri 11 дней назад

    సూపర్ sir 👏🏻👏🏻🌱🌱🌱🌱

  • @sreenudumpati4704
    @sreenudumpati4704 3 месяца назад +4

    అన్న మీరు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు మీ లాగా నేను గొప్పగా ఉండాలి అనుకుంటున్నాను

  • @vijayasaradhidavid494
    @vijayasaradhidavid494 27 дней назад +2

    సూపర్ ఇంటర్యూ క్రాంతి గారు.

  • @shaikshakeer6767
    @shaikshakeer6767 4 месяца назад +4

    Awesome interview 👏👏👏👏👏

  • @Kotesh.Karukuri
    @Kotesh.Karukuri 11 дней назад

    Mancherial వచ్చారు tq sir🤝🎊🎊🎊

  • @brorajeshnyp8956
    @brorajeshnyp8956 4 месяца назад +5

    క్రాంతి బ్రో త్వరలో మీరు కోటీశ్వరులు 🎉🎉🎉🎉🎉

  • @venkateshy9949
    @venkateshy9949 3 месяца назад +2

    🌹🙏చాలా చక్కగా చేప్పారు సార్ ధన్యవాదములు 🙏🙏

    • @KPGadwal
      @KPGadwal 3 месяца назад

      Marketing job unnadhi chestava

  • @konayadagiri
    @konayadagiri 3 месяца назад +6

    అన్న చాలా చాలా కృతజ్ఞతలు

  • @bhaskarvaidugula754
    @bhaskarvaidugula754 3 месяца назад +5

    Great mentor for mentally weekend persons🎉🎉🎉🎉🎉

  • @ramluaashape6009
    @ramluaashape6009 3 месяца назад +21

    సార్ నేను కూడా 0 నాది కర్ణాటక సార్ చాలా పేద కుటుంబం సార్ మాది చాలా బాధ ఉంది చాలా అప్పులు ఉన్నాయి ఎలా సార్ జీరో టు జీరో ప్లీజ్ సార్ హెల్ప్ మీ

  • @kattapraveen6081
    @kattapraveen6081 3 месяца назад +6

    ఆ line chusava ✅ వచ్చిపోవడం కాదు ఇచ్చి పోవాలి 👌

  • @Streetfoodkitchen-sfk
    @Streetfoodkitchen-sfk Месяц назад +1

    Super kranthi anna illanti manchi manchi interviews samajaniki andijali anna inka illantivi enno cheyali.. Shaik vali pasha sir meeru cheppina matalu ani kuda nijam meeru nijanga super sir 🙏

  • @SBFVIRAT18
    @SBFVIRAT18 4 месяца назад +3

    One of the best Motivational interview 🫡 🎉

  • @Sukeshshank
    @Sukeshshank 12 дней назад

    Hats of u sir నిస్వార్థ సేవకుడు అందరు మీలాగా వుంటే ఈ దేశం లో దోపిడీ దారులు వుండరు

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 4 месяца назад +19

    క్రాంతి గారు దేశంలో ఎక్కడలేని 150 అడుగుల ఛత్రపతి శివాజీ స్టాచ్చీ ఒన్ మనీ తో పెట్టబోతున్నా స్వయం కృషితో ముందుకు సాగుతున్న (మరో చిరంజీవి రియల్ హీరో) ఏకైక పర్సన్ ఇదె ఫీల్డ్ లో ఉన్నా ఇంకొక్క బ్యూటిఫుల్ పర్సన్ ఉన్నారు సమాజ సేవచేస్తున్నాడు (ఫ్రీ అంబులెన్స్., ఫ్రీ కుట్టు మిషన్స్, ఇంక్క ఎన్నెన్నో ఉహ కూడా అందని సేవా చేస్తున్నా ఒకే ఒక్క పర్సన్ Dr. పెరమండ్లు గారిని ఇంటర్వూ ఇంటర్వూ చెయ్యండి,

  • @sudarshansudarshan9865
    @sudarshansudarshan9865 4 месяца назад +25

    1. అనంతపురం
    2. సుదర్శన్
    3.30
    మీ మాటలు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి సార్ తప్పకుండా మీరు చూపించిన దారిలో నడవాలని ఉంది సర్ మీరు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్న సార్ KR TV ఇలాంటి మంచి మనసున్న సార్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దయచేసి సార్ నెంబర్ ఇవ్వగలరా

  • @venkatravutla8841
    @venkatravutla8841 2 месяца назад +1

    Thank you sir 🙏🙏🙏

  • @bhargavbunny8515
    @bhargavbunny8515 3 месяца назад +3

    దేవుడు మీద మీ అభిప్రాయం చెప్పండి సార్...😊 మీలాంటి గొప్ప వారు ఎవరు చెప్పరు ❤

  • @rvraquarao-mk3kp
    @rvraquarao-mk3kp 3 месяца назад +1

    Sheik Vali Phasha gaaru You are great sir 👍👍👍👌👌👌🙏🙏🙏

  • @JohnKennith-mj1xh
    @JohnKennith-mj1xh 3 месяца назад +7

    Ok bro finally agreed with u
    But he was definitely looking for a salary less working people to work for an organisation (for your organisation)
    That's what he was explaining to all guys
    Telling all his experience how he has grown building hardcore team to work for his organisation
    If anybody thinks he is worth it about his words what he was looking for society to serve
    He may take personal risk and give employment resources
    But he was completely looking for someone to work without salary under his organisation
    No sales no payment
    It's absolutely a super idea
    Even so many products available not having sales in market
    But people need some coaching to work for it
    He was a wonderful coach that how to sell his product
    Absolutely coaching is a super job
    Without pain having a seat belt
    (Zero risk to sir becoming hero) at least if any of his 100 trainees
    Work something he will get
    Remaining members will get peanuts like coffee and tea in his salary less organisation
    Finally No sales No payment
    Finally After getting trained his trainees want to make income means
    They will depend on other team and they will become financial independence putting work on some one else telling all this stuff
    (All world's economy was depending on salary and wages ( CPI and Unemployment News
    but his concept depends on brainless, salary less unemployed people only)
    That's what the nature of business
    All about how to use other people to work for him just for a peanut
    No need to take negative
    It's all about business if someone thinks big
    All u need is one thing
    1.Confidence
    2. Daily need to learn some motivational words ( plz practice 1 motivational things
    If you practice more daily
    Within 365 days means 365 sentences
    It's a lot to change other people and attract more salary less working people to work for you
    ( Guys India is such a thickest population if you try out of 100 - 20 people will work for you definitely because such an unemployment you will get for your project)
    3. Need to motivate people to work for u without salary (just get one's time to work for u strain less risk less job)
    4. Even though you motivate no need to take burden about others(first priority ask them to)
    Just focus on sales
    If someone talks about their issues like any issues
    let's say personal, financial, family
    Just avoid them
    Don't even listen to them
    If you listen then you are going to be responsible so don't listen them
    If someone tell about just motivate and shut them off and ask them to focus their work
    Then onwards these people will comeout and they do the same like this sirji
    So guys plz utilise the mindset and people having this nature and become rich because these fellows having below nature's plz have an eye on them
    Brain less
    Salary less
    Hardwork nature
    Belief on you
    Financial struggling
    Financial freedom
    You say what not
    Until they listen to you
    Don't give up start doing the same thing again and again until you repeat the same life time
    All will get the super duper success

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 20 дней назад

    I with you agree sir SVP 👍.thank you 💖

  • @nareshannaveni-yl3gi
    @nareshannaveni-yl3gi 4 месяца назад +144

    నేను ఇప్పుడు సౌదీ అరేబియా నుండి ఇంటికి వస్తున్నాను ఒక్కసారి సార్ ని కలవాలి ఎలా ప్లీజ్ చెప్పండి బ్రదర్ 🙏🙏🙏🙏😭😭😭

  • @shrikanthmamidi1236
    @shrikanthmamidi1236 13 дней назад

    Super Sir 🙏🌹

  • @RameshMangalagiri-k7n
    @RameshMangalagiri-k7n 2 месяца назад +3

    Supersir❤❤

  • @nareshrapelly9694
    @nareshrapelly9694 12 дней назад

    Sir థ్యాంక్ golden words

  • @ratnamkadali
    @ratnamkadali 3 месяца назад +3

    సార్ మీకు నా thanks

  • @PaanduGudlavaram
    @PaanduGudlavaram 2 месяца назад +2

    Sir meeru చెప్పిన మాటలు నాకు చాలా నచ్చింది గ్రీట్ sir
    Thank you sir
    Thank you sir
    Thank you sir

  • @SaiRam-ox5zt
    @SaiRam-ox5zt 4 месяца назад +17

    అన్ని మాటలే పోనే ఎతాడు
    రెస్పాన్స్ ఇవరు మొత్తం బిల్డప్ చైయడం దానికి క్రాంతి తోడు

    • @LaxmanaB-s1x
      @LaxmanaB-s1x 3 месяца назад

      ఆతని నెంబర్ ఎంటి బయ్య

  • @krishnamurthysompaga7810
    @krishnamurthysompaga7810 4 месяца назад +5

    Super mha Guruji Dr.Phasa sir ❤❤

  • @srinivasbatta5429
    @srinivasbatta5429 Месяц назад

    Karnthie garu u r super because
    Great interview vali sir
    Vali sir u vr super mentor 🙏🙏🙏🙏🙏🙏

  • @MediaStar-gsr
    @MediaStar-gsr 3 месяца назад +3

    Very inspiring and motivating

  • @YadaiahBoya-l6y
    @YadaiahBoya-l6y 3 месяца назад +3

    Thankyou,sir,iamHappy

  • @RameshMangalagiri-k7n
    @RameshMangalagiri-k7n Месяц назад +1

    You're speech super sir❤❤❤❤❤

  • @loveudude4287
    @loveudude4287 Месяц назад +5

    ఇది పక్క paid interview , క్రాంతి ఎప్పుడు ఇలా comfort గా అడగాడు, తొలిసారి చాలా సెటిల్ గా, యూజ్ లేకుండా చేశాడు. మాటలు ఉన్నాయి తప్పా, అతను ఏం చేస్తాడో బయటకి తియ్యలేదు.

  • @pvaralakshmi4851
    @pvaralakshmi4851 7 дней назад

    Thanq sir na goal ki dari dorinkindisir

  • @vijayasaradhidavid494
    @vijayasaradhidavid494 27 дней назад +5

    క్రాంతి గారు ఇలాంటి వారితో ఇంటర్యులు చేయండి .అలాంటి వెదవ బాబాలతో కాదు.ఇవి ప్రజలకు ఉపయోగ పడతాయి.

  • @praveen3002
    @praveen3002 3 месяца назад +2

    Super sir 🙏🙏🙏

  • @devanayak3382
    @devanayak3382 4 месяца назад +4

    Superb interview I need to meet him

  • @mallasrinivasulu87
    @mallasrinivasulu87 2 месяца назад +1

    Thanku you sir🎉

  • @ShivaKumar-zz4no
    @ShivaKumar-zz4no 4 месяца назад +3

    May it's best interview ever

  • @AnjiPasula-w6r
    @AnjiPasula-w6r 4 месяца назад +3

    Thank you sir your motivation

  • @nageswararao472
    @nageswararao472 15 дней назад

    సార్ మీరు చాలా చాలా గ్రేట్ సార్ నేను మీ మార్గం లో నడవాలని కోరుకుంటున్నాను

  • @arepallyaryanbabu
    @arepallyaryanbabu 3 месяца назад +3

    37:36 నుంచి 38:26 వరకు ఎం చెప్పారు సర్ true & realistic words...

  • @musthalabiksshapathhi831
    @musthalabiksshapathhi831 3 месяца назад +1

    Your great really hero sir🙏🙏🤝

  • @luckyladdu4994
    @luckyladdu4994 4 месяца назад +10

    🎉🎉🎉 అన్ని మాటలే sir,,,, చేతలు ఉండవు 🎉🎉🎉

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 2 месяца назад +1

    Sir u r really
    Zero to Hero
    Super interview

  • @MudemSaidiReddy
    @MudemSaidiReddy 4 месяца назад +9

    మంది ని ముంచి బాగా సంపాదించారు

  • @maradabudisudheer8553
    @maradabudisudheer8553 4 месяца назад +2

    Very nice guruji..... awesome 👌. Best of all your interviews with great person

  • @lavakushar4369
    @lavakushar4369 14 дней назад

    Super interview. One words answers so super.

  • @ramurammohan9335
    @ramurammohan9335 4 месяца назад +10

    క్రాంతి అన్న గారు దయచేసి సార్ గారి నెంబర్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను ఓ గొప్ప మానవతా వాది జై భీమ్

    • @venkateshomkar
      @venkateshomkar 4 месяца назад

      @@ramurammohan9335 😂😂🤣

    • @devendarm7942
      @devendarm7942 4 месяца назад

      కార్పొరేట్ మార్కెటింగ్ ట్రైనర్ డా. షేక్ వలిపాష గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 7997522786 & 7997622786

    • @devendarm3972
      @devendarm3972 4 месяца назад

      కార్పొరేట్ మార్కెటింగ్ ట్రైనర్ డా. షేక్ వలిపాష గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 7997522786 & 7997622786

  • @regalaseshagiri4223
    @regalaseshagiri4223 Месяц назад

    🔥🔥 ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ని ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా చూసా నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూ సార్ 👌👌🙏

  • @TurningPointZerotoHero
    @TurningPointZerotoHero 4 месяца назад +13

    I am working under Pasha Sir Team... Great Leader and my Best Motivator...

    • @Ravikotagiri
      @Ravikotagiri 4 месяца назад

      Meeru ekkaduntaru bro

    • @VNC.1989
      @VNC.1989 4 месяца назад

      Pls guide me how to join

    • @thotaammu
      @thotaammu 4 месяца назад

      Send ur brother

    • @thimmarajup6609
      @thimmarajup6609 4 месяца назад

      Hai sir plzz send me u phn number

    • @thimmarajup6609
      @thimmarajup6609 4 месяца назад

      Hai sir plzz send me u phn number

  • @EnupothulaRamcharn
    @EnupothulaRamcharn 2 месяца назад +2

    Thankyou so much sir

  • @samsarika5911
    @samsarika5911 4 месяца назад +9

    సార్ మీ కంపెనీలో షాద్నగర్ లో ప్లాట్ కున్నాను ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మా బిడ్డ పెళ్లి ఉంది ప్లాట్ అమ్ముదామని రెండు సంవత్సరాల నుండి చూస్తున్నాను రీ సేల్ అవ్వట్లేదు హెల్ప్ చేయండి ప్లీజ్

    • @venkateshomkar
      @venkateshomkar 4 месяца назад +2

      😂😂

    • @ragimuralihistoryexplorer5770
      @ragimuralihistoryexplorer5770 4 месяца назад +1

      ప్లాట్ అమ్మకండి , మీ అమ్మాయికి మ్యారెజ్ గిప్ట్ గా ఇవ్వండి, రేపు అది సిరులుకురిపిస్తాది.

    • @Yellaiash
      @Yellaiash 4 месяца назад

      గీ మాటలు నమే జనాలు గోరేలు అయేదీ​@@ragimuralihistoryexplorer5770

    • @youreshwar2712
      @youreshwar2712 4 месяца назад

      😂😂😂😂😂😂​@@ragimuralihistoryexplorer5770

    • @ppantangi
      @ppantangi 3 месяца назад

      అలా అన వద్దు. అమ్మి పెట్టాలి ​@@ragimuralihistoryexplorer5770

  • @VARSHAVLOGS503
    @VARSHAVLOGS503 Месяц назад +2

    Meeru inspiration ఇచ్చారు సర్ కానీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు😢

    • @ameen246
      @ameen246 Месяц назад

      My bi sir is busy. I'm his team members contact me once 9849776455

  • @hyderabadi.events7889
    @hyderabadi.events7889 Месяц назад +1

    Mashallah heads of your thinking and your ever y word golden words ✍️ sir you great

  • @MohammedShahbuddin-x4p
    @MohammedShahbuddin-x4p 4 месяца назад +15

    ఫోన్ చేయమని చెపుతారు ఫోన్ చేసిన తరువాత మా జూనియర్ తో మాట్లాడు అంటారు ఇది అంత నిజం కాదు

    • @banothusangeetha7415
      @banothusangeetha7415 4 месяца назад +1

      అవును అన్న

    • @Akireddy_vanajarani
      @Akireddy_vanajarani 4 месяца назад

      Nijam

    • @foramforbestsociety2963
      @foramforbestsociety2963 3 месяца назад +3

      మనకు అవసరం అన్నప్పుడు ఎలాగైనా ప్రయత్నించాలి సాధించేవరకు ప్రయత్నించాలి మొదట నెగిటివ్ టాక్ ఆఫ్ చేయాలి

    • @kkalyan5954
      @kkalyan5954 3 месяца назад

      ​@@foramforbestsociety2963s

  • @sdbakshu1126
    @sdbakshu1126 29 дней назад

    Idea excellent sir💥💥😎

  • @sravanvallala7659
    @sravanvallala7659 4 месяца назад +23

    Endulo em undadu because me daniki nen vachina kabati.... Me kinda Kontha mandi untaru like team leaders, vala kinda Associates untaru aa associate vala phone lo contact list andarki calls chesi oka appointment tisukoni mana degara una real estate explain cheyali valu OKa ante danlo Manaki commission vastadi ala enni cheste Antha amounts. Lands kuda shad nagar, yadagirigutta, warangal, vikarabad ala untai , lands kuda lopalki untai and malli Amite kuda chala Takkuva rate vastai because Nenu live lo chusa..kakapote ethanu chala matakarudu

    • @venkateshomkar
      @venkateshomkar 4 месяца назад +6

      నిజం చెప్పారు అన్న. నేను కూడా హరిహర కళాభవన్ లో మీటింగ్ అంటే వెళ్ళాను. ఏమి లేదు, అంత డొల్ల.

    • @mendraguthisubbarao4400
      @mendraguthisubbarao4400 4 месяца назад +5

      😂 yes it's true brooo nenu 2022 lo ne velanuu no usee time waste, traveling cost 😮

    • @jinukalaganeshyadav2296
      @jinukalaganeshyadav2296 4 месяца назад

      😂😂​@@mendraguthisubbarao4400

    • @malleshy1142
      @malleshy1142 3 месяца назад +2

      నిజం చెప్పండి bro వెళ్ళలనుకున్న em జరుగుతుంది లోపల pls tell me truth...

    • @venkateshomkar
      @venkateshomkar 3 месяца назад

      @@malleshy1142 వెళ్ళండి అన్న. చూస్తే, వింటే అనుభవం అవుతుంది కదా

  • @sivakumarswamy3957
    @sivakumarswamy3957 3 месяца назад +2

    Fantastic, superb and mind blowing

  • @Ashokakkanapalli9
    @Ashokakkanapalli9 4 месяца назад +9

    క్రాంతి అన్న పాషా సార్ ఫోన్ నెంబర్ పెట్టాలదు ప్లీజ్ అన్న పెట్టారు

  • @rameshmaddela1313
    @rameshmaddela1313 2 месяца назад +1

    Absolutely iam agree with you సార్, great sir

  • @rameshnayak4026
    @rameshnayak4026 4 месяца назад +6

    Muslim candidate RAMAYANAM Telavadam grat❤🎉

    • @venkateshomkar
      @venkateshomkar 4 месяца назад

      @@rameshnayak4026 వాడు బతక నేర్చిండు

  • @tv10network
    @tv10network 2 месяца назад

    మీరు చాలా గ్రేట్ సార్ 🎉🎉🎉

  • @Sanathana123
    @Sanathana123 4 месяца назад +10

    మీరందరూ ఇంటర్వ్యూ చూసినంతగా స్మూత్ గా ఉండదు మిమ్మల్ని లాస్ట్ కి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా చేస్తారు నేను అనబాపూర్వకంగా చెప్తున్నాను ఇంటర్వ్యూ వేరు రియల్ గా వేరు ఉంటుంది దూరపు కొండలను అనే సామెత గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని కూడా ఒక ప్లాట్ కచ్చితంగా కొని ఇస్తారు emi dwara ఇది గ్యారెంటీ గ్యారెంటీ గ్యారెంటీ

  • @venkannasaini1610
    @venkannasaini1610 3 месяца назад +1

    Super interview sir🌹🌹🌹🌹🌷🌷🌷🌷🙏🙏🙏🙏

  • @saiCrpf970
    @saiCrpf970 3 месяца назад +5

    Sir దగ్గిర అభివృధి చెందిన వారిని ఇంటర్వ్యూ చేయండి..👆
    👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆

  • @srinivasmadigela4088
    @srinivasmadigela4088 3 месяца назад +2

    మీలో వెలుగు ఉంది.
    ఆ వెలుగును అందరికి పంచుతున్నారు.
    మీలో భగవంతుడు వున్నాడు.

  • @pavanchatla2450
    @pavanchatla2450 4 месяца назад +4

    అన్నా యాంకర్ అన్న ఒక్కసారి సార్ ని కల్పించండి అన్న మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్

  • @appleyt7011
    @appleyt7011 Месяц назад

    Me lanti vallu unnappudu chala nerchukovali Sir ❤

  • @sravanmovies644
    @sravanmovies644 4 месяца назад +4

    Super 🎉

  • @pavanchatla2450
    @pavanchatla2450 4 месяца назад +3

    నేను ఆటో తోలుతూనే మా ఇల్లు గడుచుద్ది అన్నా ప్లీజ్ అన్నయ్య🙏

  • @dkrishnadkittu645
    @dkrishnadkittu645 Месяц назад

    Super sar 👌❤️❤️❤️❤️

  • @tejaa6909
    @tejaa6909 4 месяца назад +3

    Hi Sir, me interview chala bagundi. How to contact pasha Garu.🙏

  • @rameshmods6988
    @rameshmods6988 2 месяца назад +1

    Dear sir Thank you

  • @rocking___star___yesh4706
    @rocking___star___yesh4706 3 месяца назад +5

    జీరో టు హీరో అంటారు ఫోన్ చేస్తే మీటింగ్ కు రమ్మంటారు మీటింగ్ అయిపోయినంక బీబీ జి రియల్ ఎస్టేట్ సంస్థ సీనియర్స్ కి అటా

  • @donurujyothireddy1795
    @donurujyothireddy1795 17 дней назад

    మీ టాలెంట్ కి ధన్యవాదాలు

  • @RamanaiduGulakanna
    @RamanaiduGulakanna 4 месяца назад +6

    ఎక్కడ ఎలా కలవాలి సార్ ఫోన్ నెంబరు పెట్టండి సార్