@peravalisister meeru ఈ మాట చెప్తే shankam lo పోస్తే తీర్థం అయినట్టు.. కొంచెము గైడ్ చేసే స్థాయి లో ఉంటాయి మీ మాట తీరువు చక్కటి smiling convincing smile
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అమ్మ బాగున్నారా మీరిచ్చిన హెయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అమ్మ బేబీ హెయిర్ కూడా వస్తుంది హెయిర్ రాలటం కూడా చాలా వరకు తగ్గింది ఇంతకుముందు చాలా ఆయిల్ ప్రయత్నం చేస్తారు కానీ ఏది పని చేయలేదు హెయిర్ ఆయిల్ మాత్రం సూపర్ అమ్మ
Gifting purpose అన్న shops ki velladdu... 50% purity ఉంటుంది 100 రూపాయలు ఇచ్చి 50 theeskodam.. purity chk cheskuni తీసుకోండి అందరూ
Avunandi bayata ea shop lo ayina compulsory purity check chesukoni teesukovali andi silver ayina Gold ayina ❤ .. Thank you for your valuable suggestion andi ❤
@peravalisister meeru ఈ మాట చెప్తే shankam lo పోస్తే తీర్థం అయినట్టు.. కొంచెము గైడ్ చేసే స్థాయి లో ఉంటాయి మీ మాట తీరువు చక్కటి smiling convincing smile
Hi Amma
Hi amma
Elephant plate Puja set meeru chupinchina set cost entha
Hi andi Ramani garu description lo valla number mention chesamu kadandi.. okasari vallaki message chesthe full details istharandi ❤
మాకు కూడా వుంది
Rajasri. Vendi shop kanipinchagaane Tenali vellaaremo anukunnaanu bujjammagaru kaani video open cheyyagaane thelisindi hyd lo kuda mana Tenali vaalla shop vundhani.anni items bale vunnaayi Thulasikota ayithe maree maree nachhesindi memu paala kaavidi antaamandi
Avunu Rajasri.. personal ga naaku kuda Tulasi kota chala baga nachindi..
Very nice aunty🙏🙏🙏🙏
Avunamma akkada collection chala bagundamma ❤
Hi amma❤❤❤❤
Hi amma ❤
Very nice video Bujjamma Garu💕💕💕
Nice collection amma👌👌👌👌👌
Avunamma akkada collection chala bagundi amma ❤
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అమ్మ బాగున్నారా మీరిచ్చిన హెయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అమ్మ బేబీ హెయిర్ కూడా వస్తుంది హెయిర్ రాలటం కూడా చాలా వరకు తగ్గింది ఇంతకుముందు చాలా ఆయిల్ ప్రయత్నం చేస్తారు కానీ ఏది పని చేయలేదు హెయిర్ ఆయిల్ మాత్రం సూపర్ అమ్మ
❤ manam pampisthunna hair oil ki intha manchi feedback ichhinanduku chala thanks amma..