Dear friends, For Highly Inspirational talks (Recent Uploads) please follow this link: ruclips.net/p/PLKEI4M7n-St-mTq6FglLxUQPiQN6KqsvG&si=IPlm2pClcoXhl_P4 For More than 100 Telugu Motivational videos link is given below for quick reference. Stay blessed always 👍 From Dr. Devika Bhatnagar channel : ruclips.net/p/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0 From Devika Bhatnagar's Telugu Channel : ruclips.net/p/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0 For more Inspirational stories in Telugu, please follow this link: ruclips.net/video/VTqAL5ajra4/видео.html For Inspirational Stories in English , please follow this link: ruclips.net/video/2i6c9a7lFEE/видео.html
Super madam నేను పని అంతా అయ్యాక నాకు ఇష్టమైన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను మేడం చాలా హ్యాపీగా ఉంది నాకు తెలిసిన విషయం ఏంటి అంటే నేను చెప్పే సలహా 40 years దాటాక ఆడవాళ్లు టీవీ సీరియల్స్ మానేస్తే చాలా హ్యాపీగా ఉంటారు ఇంట్లో ఆడవాళ్లు హ్యాపీగా ఉంటే తన ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు అనేది నా ఉద్దేశ్యం
ఎంత చక్కటి మాటలు చెప్పారు అమ్మ.చాలా సంతోషం.I am Lakshmi pathi 80yrs. Gone under bypass surgery 20 yrs back.I am blessed well in aspects. ఓకే బాద ఉంది.4గురు కోడుకులలో చివరి అబ్బాయి 34yrs marriage కావడం లేదు.విశ్వ ప్రయత్నం చేశాను.మీరు చెప్పిన ప్రకారం దానిని టైం కు వది లిపెట్టాను.థాంక్స్ అమ్మ.గొడ్ bless you.
మేడం నమస్తే మీరు ఒక గౌరవించ తగ్గ వ్యక్తి మీయొక్క ప్రతి వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేడం మీ యొక్క 45 డేస్ ఇంగ్లీష్ కోర్స్ కూడా చాలా బాగుంది. ఎలాంటి వారికైనా అర్థమయ్యేటట్లు చాలా బాగా వీడియోస్ చేశారు.
మేడం మీకు తెలుసా మీ 45 డేస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేను వాచ్ లెటర్ లో నంబర్ వైజ్ ఫీడ్ చేసుకుని ఇంట్లో పని చేసుకుంటా అప్పుడప్పుడు కూడా వింటూ ఉంటాను మేడం మా పాప చదువుకుంటుంది మా పాపకి ఏవైనా డౌట్లు వస్తే నేను రాసుకున్న నోట్స్ మా పాపకు పెడుతూ ఉంటాను మేడం.మేడం మీ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవచ్చు మేడం ఎవరైనా గానీ నిజం అంటే 45 డేస్ కంప్లీట్ గా ఫాలో అయిన్నామంటే చాలా బాగా నేర్చుకోవచ్చు మేడం అంతా బాగా చెప్పినారు మేడం.మేడం టూ ఇయర్స్ బ్యాక్ నేను మీ క్లాసులు 30 డేస్ వరకు రాసుకున్నాను మేడం. అప్పుడుకు వచ్చినట్లు ఉండేది మళ్లీ మర్చిపోయాను మేడం కానీ ఇప్పుడు మళ్లీ వినగా వినగా వినగా చాలాసార్లు వింటాను మేడం మీ వీడియోస్ నాకు ఇప్పుడు బాగా అవగాహన అవుతుంది మేడం నిజంగా అంటే చాలా బాగా చెప్పినారు మేడం.అంతా డబ్బులకి క్లాసులు చెప్తున్నారు మేడం మీరు ఒక్కరే మేడం ఓపిగ్గా ఒక ప్లాన్ ప్రకారం వీడియోస్ క్రియేట్ చేసి 45 డేస్ కోర్స్ కంప్లీట్ చేసినారు మేడం ఏదో ఒక రోజు నేను కంప్లీట్ గా నేర్చుకుని మీతో ఇంగ్లీషులో మాట్లాడి మీకు ఇంగ్లీషులో టెక్స్ చేస్తాను మేడం కచ్చితంగా
మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి.. నా వయసు యాభై అయిదు సంత్సరలు... ననుభవం తో ఒక విషయం చెప్తాను.. నాకు బిపి షుగర్ లాంటి వి ఏం లేవు చాలా ఆరోగ్యంగా ఉన్నాను..కానీ న తాహతు కు మించి అప్పులు చేసిన కానీ దేవుని దయ తో బయట పడ్డాను... ఏం చేసినా చేయకున్నా మన సంపాదన లోనే సర్దుకోవాలి... వీలైతే సేవింగ్ చెయ్యాలి.. అప్పుల పాలు అయితే మాత్రం జీవితం నరకం.....
ఇంకా 40 దాటకుండా ఉంటే కచ్చితంగా మేడం చెప్పినట్లు అన్ని విషయాలు పాటించండి లేదంటే ఆఫ్టర్ 40 తర్వాత మనం చాలా విషయాల్లో బాధపడవలసి ఉంటుంది బాధపడింది ఏమీ రాదు ముందు జాగ్రత్త తీసుకొని వాటి బారిన పడకుండా ఉంటే చాలు ఈ వీడియోలో మేడం చెప్పినట్లు ప్రతి ఒక్కరూ చేస్తే చాలా బాగుపడతాము లైట్ తీసుకోకండి ప్రతి ఒక్కరూ మేడం చెప్పినట్లు చేయండి.
Good morning Mam Devika batnaker Every day whenever I get a time I see your video more time your inspiration massage to people I used to see more others but compare to other but your madam even health tips and English speaking learners really it's everything is good mam 🙏🙏🙏 I am 57 years old
Madam u are our inspiration .if we follow ur health tips we all can lead a beautiful life. May God shower his blessings with good health and happiness forever and forever. Pls mam do more and more videos and make us all happy. Thank u 🙏
I wish you a very happy new year ma'am💐 Na age 40 years mam. 2 months nundi BP-140/102 vuntundi. Thyroid undi mam Uneasy ga, pichiga vuntundi. Sugar kuda light ga vundi annaru. Nenu healthy food thhisukuntunnanu.
Yes what madam has told is really true. If your body has not cooperating for exercises, you may dance your favourite songs as you like and sing . Your body should be tired with that. Thank you madam, though maximum people even knows, they will not remember these things. You have given a cautious suggestion for 40 years and above persons.😀
Chaala manchi salahalu ichhaaru. Nenu chaala health issues tho baadha paddanu. Naaku 69 years. Neanu exercise yoga cheayya leanu. Migilina vanni I will try to follow. Thanks a lot Madam. Girija.
40 లో పాత ఆసక్తులు అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకోవాలని, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి కానీ ఇంకా ఏదైనా నేర్చుకోవాలని ఉంటే అవి నేర్చుకోవడం అనేది కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్ గా పని చేస్తుంది
Very practical, valuable & experienced, universal acceptable information. Your videos are very helpful in day-to-day life. Thank you so much for sharing this information.
Very useful suggestions. Thank you mam.. old persons tho time spend chedte kuda chala happy vuntundi. So many memories abt those days they share with us.
Hello Amma Meru Ela Vunaru Memmalene Chusena Mee Videyos Venna Entho Happyga Fell Avuthunanu Maa TQ Somach Maa Malle Mee Videyos Kosam Chusthanu Maa 🙏🙏🙏👏🙋♀️🙋♀️💐🎉
Hi medam nenu eppudu degree BCA chaduvuthunnanu nenu first class nundi inter varuku Telugu medium chadivanu nenu inter lo CEC Telugu medium thiskunnanu eppudu degree vachesariki English chala kastam ga undedhi mi videos chudadam valla chala chala easy ga undhi thank you so much madam
Dear friends,
For Highly Inspirational talks (Recent Uploads) please follow this link:
ruclips.net/p/PLKEI4M7n-St-mTq6FglLxUQPiQN6KqsvG&si=IPlm2pClcoXhl_P4
For More than 100 Telugu Motivational videos link is given below for quick reference. Stay blessed always 👍
From Dr. Devika Bhatnagar channel :
ruclips.net/p/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0
From Devika Bhatnagar's Telugu Channel :
ruclips.net/p/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0
For more Inspirational stories in Telugu, please follow this link:
ruclips.net/video/VTqAL5ajra4/видео.html
For Inspirational Stories in English , please follow this link:
ruclips.net/video/2i6c9a7lFEE/видео.html
Exlent.Ga.chepinaru.madam
😅simply superb 👌 👏 bonus tip very good
Thank you for valuable words
How to contact you ma'am
Pp😊
🎉 good information ma'am,🙏Tq🎁
నమస్తే నమస్తే అమ్మ ఎంత బాగా చెప్పారు మీ టిప్స్ పాటిస్తే జీవితంలో కష్టసుఖాలు ఎదురుకో గలము చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు తెలుపుతూ 🎉 మీ ఫ్రెండ్❤
Super madam నేను పని అంతా అయ్యాక నాకు ఇష్టమైన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను మేడం చాలా హ్యాపీగా ఉంది నాకు తెలిసిన విషయం ఏంటి అంటే నేను చెప్పే సలహా 40 years దాటాక ఆడవాళ్లు టీవీ సీరియల్స్ మానేస్తే చాలా హ్యాపీగా ఉంటారు ఇంట్లో ఆడవాళ్లు హ్యాపీగా ఉంటే తన ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు అనేది నా ఉద్దేశ్యం
చాలా బాగుంది మీ సలహా 👏👏👏
👌🏻మంచి మాటలు చెప్పారు థాంక్స్ మేడం 😊
Stay happy always 🙌
ఎంత చక్కటి మాటలు చెప్పారు అమ్మ.చాలా సంతోషం.I am Lakshmi pathi 80yrs. Gone under bypass surgery 20 yrs back.I am blessed well in aspects. ఓకే బాద ఉంది.4గురు కోడుకులలో చివరి అబ్బాయి 34yrs marriage కావడం లేదు.విశ్వ ప్రయత్నం చేశాను.మీరు చెప్పిన ప్రకారం దానిని టైం కు వది లిపెట్టాను.థాంక్స్ అమ్మ.గొడ్ bless you.
ప్రయత్నం manakandi 🙏
మేడం నమస్తే మీరు ఒక గౌరవించ తగ్గ వ్యక్తి మీయొక్క ప్రతి వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేడం మీ యొక్క 45 డేస్ ఇంగ్లీష్ కోర్స్ కూడా చాలా బాగుంది. ఎలాంటి వారికైనా అర్థమయ్యేటట్లు చాలా బాగా వీడియోస్ చేశారు.
45 days Spoken English Course practice regularly గా చేయండి 👍🙌
మేడం మీకు తెలుసా మీ 45 డేస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేను వాచ్ లెటర్ లో నంబర్ వైజ్ ఫీడ్ చేసుకుని ఇంట్లో పని చేసుకుంటా అప్పుడప్పుడు కూడా వింటూ ఉంటాను మేడం మా పాప చదువుకుంటుంది మా పాపకి ఏవైనా డౌట్లు వస్తే నేను రాసుకున్న నోట్స్ మా పాపకు పెడుతూ ఉంటాను మేడం.మేడం మీ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవచ్చు మేడం ఎవరైనా గానీ నిజం అంటే 45 డేస్ కంప్లీట్ గా ఫాలో అయిన్నామంటే చాలా బాగా నేర్చుకోవచ్చు మేడం అంతా బాగా చెప్పినారు మేడం.మేడం టూ ఇయర్స్ బ్యాక్ నేను మీ క్లాసులు 30 డేస్ వరకు రాసుకున్నాను మేడం. అప్పుడుకు వచ్చినట్లు ఉండేది మళ్లీ మర్చిపోయాను మేడం కానీ ఇప్పుడు మళ్లీ వినగా వినగా వినగా చాలాసార్లు వింటాను మేడం మీ వీడియోస్ నాకు ఇప్పుడు బాగా అవగాహన అవుతుంది మేడం నిజంగా అంటే చాలా బాగా చెప్పినారు మేడం.అంతా డబ్బులకి క్లాసులు చెప్తున్నారు మేడం మీరు ఒక్కరే మేడం ఓపిగ్గా ఒక ప్లాన్ ప్రకారం వీడియోస్ క్రియేట్ చేసి 45 డేస్ కోర్స్ కంప్లీట్ చేసినారు మేడం ఏదో ఒక రోజు నేను కంప్లీట్ గా నేర్చుకుని మీతో ఇంగ్లీషులో మాట్లాడి మీకు ఇంగ్లీషులో టెక్స్ చేస్తాను మేడం కచ్చితంగా
చాలా సంతోషం.
ఈ 45 days Spoken English Course చాలా కష్ట పడి చేశాను. కొంతమంది అయినా serious గా follow అవుతారు అనే ఆశ.
Love you so much mam 😍
@@devikabhatnagarsteluguchannelMedam 45days spoken English link pettandi
నమస్కారం అండి 🙏 మీరు చెప్పిన విషయాలు అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి అండి 🙏 ధన్యవాదములు అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
😊😊😊
అమ్మ ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు..తప్పకుండా కుండా ఫాలో అప్ చేస్తాను..tq
ధన్యవాదములు అమ్మా,
చక్కటి విషయములు తెలియచేశారు
మంచి సలహాలు ఇచ్చారు, ధన్యవాదాలు మేడమ్, రోజూ మీతో టచ్ లో ఉంటాను. ధన్యవాదాలు మేడమ్/!
చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు మేడం మీకు అనేక ధన్యవాదాలు
Oiaex
మంచి హెల్త్ టిప్స్ చెప్పిన మీ కు ధన్యవాదాలు మేడం 🙏
🙏🙌
🎉Amma
Namsti
Good Morning Madam, I am 67. Today I watched this video which definitely gives both physical and mental strengths. Thanks a lot.
Super మేడం, simple గా,చెప్పారు క్లియర్ గా చెప్పారు, once again salute 🫡 మేడం
Stay happy always 🙌
Thank you so much madam... Good suggestions.... Very useful to me
మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి.. నా వయసు యాభై అయిదు సంత్సరలు... ననుభవం తో ఒక విషయం చెప్తాను.. నాకు బిపి షుగర్ లాంటి వి ఏం లేవు చాలా ఆరోగ్యంగా ఉన్నాను..కానీ న తాహతు కు మించి అప్పులు చేసిన కానీ దేవుని దయ తో బయట పడ్డాను... ఏం చేసినా చేయకున్నా మన సంపాదన లోనే సర్దుకోవాలి... వీలైతే సేవింగ్ చెయ్యాలి.. అప్పుల పాలు అయితే మాత్రం జీవితం నరకం.....
చాలా మంచి విషయం చెప్పారు అందరికీ 🙏
Thankyou mam,for sharing good information
😂😂😂😂
🎉🎉🎉🎉
ఇంకా 40 దాటకుండా ఉంటే కచ్చితంగా మేడం చెప్పినట్లు అన్ని విషయాలు పాటించండి లేదంటే ఆఫ్టర్ 40 తర్వాత మనం చాలా విషయాల్లో బాధపడవలసి ఉంటుంది బాధపడింది ఏమీ రాదు ముందు జాగ్రత్త తీసుకొని వాటి బారిన పడకుండా ఉంటే చాలు ఈ వీడియోలో మేడం చెప్పినట్లు ప్రతి ఒక్కరూ చేస్తే చాలా బాగుపడతాము లైట్ తీసుకోకండి ప్రతి ఒక్కరూ మేడం చెప్పినట్లు చేయండి.
చాలా చక్కగా respond అయ్యారు 🙌
@@devikabhatnagarsteluguchannelp90oo0Q😊❤qaaq❤q❤
Super మేడం,simple గా చెప్పారు, once again salute 🫡
Jai Sri Ram
Good information madam,
Very nice cute golden words.
Thanks
నమస్తె మేడం యోగ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు
మీరు చెప్పింది 100%నిజం.నేనూ పాటిస్తున్నాను.
Good morning Mam Devika batnaker
Every day whenever I get a time I see your video more time your inspiration massage to people I used to see more others but compare to other but your madam even health tips and English speaking learners really it's everything is good mam 🙏🙏🙏
I am 57 years old
Delighted to hear from you Sir.
Stay happy always🙏 🙌
Thanks Amma life gurinchi Chala Baga chepparu
Madam u are our inspiration .if we follow ur health tips we all can lead a beautiful life. May God shower his blessings with good health and happiness forever and forever. Pls mam do more and more videos and make us all happy. Thank u 🙏
I am 60 years meeru cheppina vatito batu oka manchi hobby ni enchukunte baguntundi ani na salaha god bless you ma❤
I wish you a very happy new year ma'am💐
Na age 40 years mam. 2 months nundi BP-140/102 vuntundi. Thyroid undi mam Uneasy ga, pichiga vuntundi. Sugar kuda light ga vundi annaru. Nenu healthy food thhisukuntunnanu.
Yes what madam has told is really true. If your body has not cooperating for exercises, you may dance your favourite songs as you like and sing . Your body should be tired with that. Thank you madam, though maximum people even knows, they will not remember these things. You have given a cautious suggestion for 40 years and above persons.😀
చాలా మంచి మాటలు చెప్పారు మేడం చాలా థాంక్స్ మేడం 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Thank you madam good suggestions...very use full madam ...nenu right time loo me video chusanu
Thank you madam
Chaala manchi salahalu ichhaaru. Nenu chaala health issues tho baadha paddanu. Naaku 69 years. Neanu exercise yoga cheayya leanu. Migilina vanni I will try to follow. Thanks a lot Madam. Girija.
40 లో పాత ఆసక్తులు అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకోవాలని, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి కానీ ఇంకా ఏదైనా నేర్చుకోవాలని ఉంటే అవి నేర్చుకోవడం అనేది కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్ గా పని చేస్తుంది
Hmm s but husband permission kavali😢😂
Yes @@lvg-l4h
Manchi vishayalucheparu medam tq
Thank you very much Devika Batnagar Mem Ji
Telisina vishayalu ayinaa chaalaa baga chepparu
When husband loves and cares wife, everything happens.
That's true..but good healthy lifestyle means a lot now a days..
Thankyou so much Madam.God bless 🙌 you abundantly.
Super, చాలా చక్కగా చేప్పారు .
I am 76years old.I follow all you tops.
Thank you, Madam for Wonderful information. 🌹
My pleasure 😊🙌
Thankyou Madam chalabaga cheparu meru chepinate untamu
Thanks Guruji for giving Diamond rules for us🙏👍
It's my pleasure 🙌
Thank you soo much madam.Iam in 50s now. I try to follow your principles definitely.
Very practical, valuable & experienced, universal acceptable information. Your videos are very helpful in day-to-day life. Thank you so much for sharing this information.
Good tips of Human beings 40+ age , Simple , suitable, superb easy follow . THAN Q MEDAM.
Very inspirational and healthy advises, thank you soo much ma'am
Super Madam u r telling so many points I follow ur tips mam my age 41 thank u ypur suggestionsam your always keep the rock mam God bless u mam
Nice madam.have a long life.
Tq meeru chethunte chakkaga vinalanipisthundi mam yevaro aathmiyulu vacharanipisthundi
Super Suggestion for long life heakthy living.Thanks Madam..❤❤❤
Thanks ma'am chala Baga chepparu.acharistamu.anamdamga undadaniki.
Really Correct Andi Very Valubel INframation Andi
Thank you Madam for sharing such great insight 🙏🏻
My pleasure 😊🙌
Thanku medam miru chepina matalu so happy ga undi
Very nice session. Please also include devotional aspects to follow for elderly people 🙏
Yes, sure🙏👍
Very useful suggestions. Thank you mam.. old persons tho time spend chedte kuda chala happy vuntundi. So many memories abt those days they share with us.
నిజమే 🙏
Ma'am very nice tips,tnq soooo much
Most welcome 😊🙌
Mee points valla chala laabaalu unnayi mam nenu konni points use chesukunta thank you mam.
Very nuce abd helpful tips. gardening also gives mental peace.😊❤
Namaste madam
We are lucky,Listening good habits.
Hello Amma Meru Ela Vunaru Memmalene Chusena Mee Videyos Venna Entho Happyga Fell Avuthunanu Maa TQ Somach Maa Malle Mee Videyos Kosam Chusthanu Maa 🙏🙏🙏👏🙋♀️🙋♀️💐🎉
Stay blessed always 🙌
Thank u madam. Good suggestions. God bless you
You are most welcome🙏
God bless you mam for sharing the tips to be happy
Hi medam nenu eppudu degree BCA chaduvuthunnanu nenu first class nundi inter varuku Telugu medium chadivanu nenu inter lo CEC Telugu medium thiskunnanu eppudu degree vachesariki English chala kastam ga undedhi mi videos chudadam valla chala chala easy ga undhi thank you so much madam
God bless you thalli. I am 65 years old.i retired as teacher after that. LLB completed as reguler student
🙏🙏🙏
Very nice, Thank you madam🙏👍👌
Medam ee busy life lo avasaramaina manchi topic.❤
Very nice Very useful massage thank you so much ❤
Thank you so much good massage
Thankyou ma'am for your tips for having happy journey Om Shanti
You're most welcome🙌
chala thanks amma nice and valuble suggesions ichharu thank q.
You’re most welcome 🙌
TQ you so much meydam gaaru chala chakagaa cheparu
Namasthemma chala Baga chepparu
thank you మేడమ్ నాకు 41 medamover థింకింగ్ ఎక్కువగా ఉంది నైట్ నిద్ర రావడం లేదు dutyki వెళ్ళలేక పోతున్నాను
Very nice mam
Mee lanti vaallani choostene chala pleasent ga vuntundi. It is a big health tip.
Super amma meeru chala chakkaga chepparu
Super ga chapparu madam
Stay blessed always 🙌
Awesome 5
Points
Thank u mam
Most welcome 😊🙌
Very good tips you have shared dear. My tip is keep working it keeps us occupied
Great tip 🤗👍
Madam super chepparu Thank you
Naku 69 years i like you n Love english enjoy hindi ❤🎉🎉🙏🏻🙏🏻💯
బాగుంది మెడమ్ గారు
చాలా సంతోషం 🙌
Superb ga chepparu amma
చాలా బాగా చెప్పారు మేడం ❤
Excellent video madam.
చాలా మంచి విషయాలు discurse చేసారు.
🙏🙏🙏🙏🙏
Dr.Madam Namaste. I like your 5points formals, i too follow your advice. Thanks.
With your suggestion I feel happy madam
Firstly thanks madem garu
My age 41 y
Already started problems
Cholesterol, pre-diabetic border line
What precautions r u taking ji
Diet control and cholesterol tablets useing for doctor sugestions and monthly blood test lft,cbp kft ect
Chala Baga chepparu mam.thank you so much for your suggestion mam
సూపర్ చాలా బాగా చెప్పారు మేడం ధన్యవాదములు
Tq mama i will see the ur first video.. I am impress ed mam❤ dhanyavaad
Madam me matalu na stress anthaa poyindi thank you so much
Amma, meeku padhabi vandanam, aa ammavaru mee rupam lo vachi maku ilanti life tips chepptunattundi
I am blessed to have you all with me 🙌🙏
I am very happy with your sharing Thank you
Very nice inspiring advice thankyou ma'am 😊
Namaste. Medam. Meepadhalaku. Namaskaram. Chala. Chala.. navayasu. 45.years.najeevitham.ippude.modalaindhi.ippativaraku.chesina.kastam.amma.nanna.thoda.puttina.valla.kosam.20.years.kharchaipoyayi.ippudu.valla.thone.prana.bhayam.tho.vunna.vishayam.yemante.gathamlo.migulchu.kunnadhi.yemi.ledhu.ika.nunchi.pillala.kosam.kasta.padali.vachhe.jeetham.saripoledhu.andhukani.kuwait.and.dubai.vellali.ankuntunna.asmaces.ane.concultensi.nikalavadaniki.mumbai.ravali.anukuntunna.naku.hindi.english.radhu.meehindi.class.chusi.koncham.koncham.ardamouthondhi.kani.thirigi.cheppaleka.pothunna.
Mam chinna doubt please give clarity, is ragi java is good for thyroid patients?
చాలా బాగా చెప్పారు మేడం చాలా బాగా చెప్పారు
Stay happy always 🙌
You gave me good suggestions thank you so much
PRAYER AND DHYANAM VERY USEFUL TO ABOVE 40 YEARS...