SC వర్గీకరణ ఎవరికి న్యాయం ? | High Court Advocate Analysis On SC Classification | Telugu Popular TV

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 70

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 13 дней назад +20

    కులవ్యవస్థ రద్దు చేయాలని చెప్పండి. అప్పుడు కులాల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే దేశ సంపద అందరికీ సమానంగా పంచండి అప్పుడు ఆర్థికంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు

    • @jais2576
      @jais2576 9 дней назад

      Correct bro

    • @chirragangalaxmi2812
      @chirragangalaxmi2812 22 часа назад

      Correct sir, ముందుగా ఆస్తుల పాంచాలి equal ga

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 13 дней назад +7

    జై కృష్ణమాదిగ

  • @baluchennaiah8910
    @baluchennaiah8910 13 дней назад +10

    చెట్టుకు మాత్రమే నీళ్ళు పోసి పెంచుతున్నారు గాని,చెట్టు కొమ్మలకు నీళ్ళు పోయడం లేదు అన్నట్లుంది

    • @babjit2564
      @babjit2564 10 дней назад

      వర్గీకరణ వల్ల ఉప కులాల వారికి మేలు జరుగుతుంది,,అని, వర్గీకరణ ఉప కులాల కు నష్టం,,,మా,,

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 12 часов назад +1

    SC St sub categories program cheyali andharu equal ga development avali ❤

  • @AdvDasari
    @AdvDasari 13 дней назад +4

    Nill knowledge

  • @kandikatlasanthoshkumar6704
    @kandikatlasanthoshkumar6704 13 дней назад +2

    Good analysis Sir

  • @TaralapallyAshok
    @TaralapallyAshok 12 дней назад +2

    సామాజిక అవగాహన జడ్జీలకు ఉంటుందని అనుకోవడం పొరపాటే, ఉండొచ్చు, ఉండగక పోవచ్చు
    ,👌

  • @chandramsirasavada9000
    @chandramsirasavada9000 12 дней назад +4

    రిజర్వేషన్లు వద్దన్నటువంటి వాళ్లే
    ఏడు శాతం ఉన్న వాళ్ళు 10% రిజర్వేషన్ తెచ్చుకుంటే, 50% రిజర్వేషన్ మించరాదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చెప్తారా. దాని గురించి చెప్పే ఆలోచన మీకు లేదు

    • @haribabue4202
      @haribabue4202 10 дней назад +1

      అది OC కోటా నుంచి OC ల్లో పేదవాళ్ళకిచ్చేది తప్ప అదనపు రిజర్వేషన్ కాదు. SC ST BC ల కోటా నుంచి తగ్గించేది కూడా కాదు.

    • @swami1214
      @swami1214 5 часов назад

      కానీ 10% కరెక్టేనా?

  • @TSV456
    @TSV456 13 дней назад +1

    Good analysis sir thanks ❤❤❤❤

  • @KVSMPC
    @KVSMPC 13 дней назад +5

    అడ్వకేట్ అంటేనే ఒక భూటకం మాటలు. మళ్ళీ నీ మాటలు ఎవడు నమ్మరు 😂

  • @chandramsirasavada9000
    @chandramsirasavada9000 12 дней назад +2

    మీరు వివక్షకు గురి అయితే కదా అర్థం అయ్యేది. అప్పటిదాకా ఎవరికి అర్థం కాదు కొద్దిరోజులు నీవు షెడ్యూల్ క్యాస్ట్ లేదా షెడ్యూల్ ట్రైబ్ లో జాయిన్ అయి చూడు అర్థం అయితది.

  • @jgowthamthegamer1445
    @jgowthamthegamer1445 13 дней назад +7

    SC ల మీద జరుగుతున్న వివక్ష దాడులు గురించి మీకు తెలుసా సర్ గారు .

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 13 дней назад +5

    యే కులాలకు ప్రాముఖ్యత లేదో చేప్పండి....... అంతేకాని అనవసర విషయాలు మాట్లాడకండి లాయర్ గారు......

  • @SrihariYamula
    @SrihariYamula 5 дней назад

    Supersir very good 🙏🙏🙏🙏👌

  • @patathopagi5895
    @patathopagi5895 13 дней назад +1

    Nice sir

  • @laxmansunka9939
    @laxmansunka9939 12 дней назад +1

    హరిబాబు సార్ మీకు వందనం చేస్తూ తెలుపునది మాల మేధావుల్లో కొందరు వర్గీకరణ 59 కులాలకు సమానముగా పంచాలి అని చెబుతున్నారు కానీ మంద ఎల్లయ్య మాత్రం అలా ముందుకు రావడం లేదు

  • @Raja-xw8bw
    @Raja-xw8bw 8 дней назад +2

    వెనుకబడిన కమ్యూనిటీ నుండి ఎవరైనా ప్రయోజనం పొందిన తరువాత రిజర్వేషన్‌ను వదులుకున్నారా? లేదు. వారు కేవలం వ్యవస్థను దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు, దీని కారణంగా సమాజంలోని పేద వాళ్లకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు దొరకడం లేదు. ఇదే నిజమైన అణచివేత ; కానీ దీన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. పేద వాళ్ళు పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు.

    • @kartheekvijay2250
      @kartheekvijay2250 4 дня назад

      ante mundu inka chala visayalu unnayi reservation prayojanam kante

  • @srimalleswara
    @srimalleswara 9 дней назад

    15% రిజర్వేషన్లు కేవలం మాలమాదిగలకే కాదు.అవి 59 కులాలవి. కాబట్టి ప్రతి 4 కులాలకి 1% కేటాయించడమే సమ న్యాయం. ఇంతవరకూ మాలమాదిలు మాత్రమే రిజర్వేషన్లను అనుభవిస్తున్నారు.ఇది చాలా అన్యాయం. అన్ని sc కులాలకీ న్యాయం జరగాలి. లేకపోతే మిగిలిన వారు కూడా ఉద్యమాలు చేస్తారు. అందుకే అందరికీ సమ న్యాయాన్ని వర్గీకరణతో చేయాల్సిందే.

    • @jais2576
      @jais2576 9 дней назад

      Kaani Madigalu vargeekarana kosam poraaduthunnaru daani valla evari vaata vaariki vasthundhi aneygaa

  • @guggillanarsaiah6996
    @guggillanarsaiah6996 13 дней назад

    Bagachepparu sir

  • @RamanjaneyuluHB
    @RamanjaneyuluHB 13 дней назад +6

    శుభోదయం సార్.
    ఉద్యోగాలు సమూహాల పేరున లేవు అని మీరు అంటున్నారు కదా!
    మరి నోటిఫికేషన్లలో ఉద్యోగాల ఖాళీల వివరాలు ఎస్సీలకు ఇన్ని ఉద్యోగాలు,
    ఎస్టీలకు ఇన్ని ఉద్యోగాలు,
    బీసీలకు ఇన్ని ఉద్యోగాలని ఎందుకు పొందు పరుస్తున్నారు .
    అలా కాకుండా మాలలకి ఇన్ని ఉద్యోగాలు.
    మాదిగలకు ఇన్ని ఉద్యోగాలు అని రావట్లేదు.
    నిజంగా కులాల వారిగా ఉద్యోగాలు ఇస్తూ ఉంటే ఈ వర్గీకరణ అవసరమే లేదు కదా సార్...

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 13 дней назад +1

    షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఎలా ఏర్పడ్డాయి?

  • @deepand1798
    @deepand1798 12 дней назад +1

    As long as janehudari Brahmins or brahmanism exists, caste system exists, so does reservation for backward castes.

  • @emmadyvijaypaul
    @emmadyvijaypaul 7 дней назад

    Advocate is not fully updated, out of 59 sub castes 58 castes are in support of catogarisation , in the past all the sub castes have been benefited , even now the demand is the same.

  • @Shekarbolli-i3u
    @Shekarbolli-i3u 9 дней назад

    SIR లాస్ట్‌లో చెప్పరు చూడు పధి అవులు అంటున్నారు అందుకే కొమ్ములుమ్నుడే యెక్కువ లబ్ది పొందుతున్నారు. కవున వర్గీకరిస్తే సమానంగా అందరు లబ్ధి పొందుతారు

  • @KVSMPC
    @KVSMPC 13 дней назад +6

    జై మాల

  • @thallurianandakiran3533
    @thallurianandakiran3533 7 дней назад

    Why don't you raise a point and want an abolition of caste in India

  • @SuravarapuVenkataravikumar
    @SuravarapuVenkataravikumar 8 дней назад

    MORE THAN (58 )I THINK. THOSE ARE COULD BE BENEFITS EACH AND EVERY PERSON IDENTIFY THEREBY THIER APPLICATION IN SC ST BC CORPORATION MUST ALLOTMENT MORE FUNDS .....FOR EVERY APPLICATION ❤

  • @Muchhatlu
    @Muchhatlu 13 дней назад +1

    Anduke ga EWS vachhindi.

  • @nedurushivakumar7859
    @nedurushivakumar7859 13 дней назад

    జై మాదిగ

  • @nandunandy7066
    @nandunandy7066 13 дней назад +1

    OC, CASTERS KOMATI,, BRAHMINS,, REDDY'S,, VELAMA RAJULU RAJYAMU POVALI TG,, SC, ST, BC, OC, ALL CASTERS DEVIDED PROPERLY TRAINED

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 13 дней назад

    Share holder's in India 340 BC, 341 SC, 342 ST, and EWS also 🎉

  • @rkshyderrks
    @rkshyderrks 10 дней назад

    Really shocked with his knowledge, even though he is working as Advcate …shame …Ambedkar created a group of socially backward castes those are called schedule caste & schedule tribes …
    Not all castes treated as same in India …few castes by birth lower caste and they will be treated vey badly and few castes are by birth greater and they’ll be treated as better

  • @NARASIMHARAOJVL
    @NARASIMHARAOJVL 12 дней назад

    Division is beneficial to Madigas and a clear loss to Malas

  • @SuravarapuVenkataravikumar
    @SuravarapuVenkataravikumar 9 дней назад

    I THINK MORE FUNDS HAS TO BE ALLOTMENT. BENIFITS.

  • @chenchaiahlic3637
    @chenchaiahlic3637 9 дней назад

    Please clarify article 341 sir

    • @haribabue4202
      @haribabue4202 9 дней назад

      BC list is not provided in the constitution. BC means any class which is backward in terms of education and employment. It includes any caste in India. They can be sub-castes of SC or ST. Article 340 speaks of a commission to be appointed by President. It studies status of BCs and reports corrective actions. 341 says President is entitled to remove or add castes from SC, ST lists.

  • @chandramsirasavada9000
    @chandramsirasavada9000 12 дней назад

    గొప్పగా చెప్తున్నారు
    ఒక కుల వ్యవస్థను తీసివేసే ప్రయత్నం చెప్పండి

  • @tsubhash4005
    @tsubhash4005 8 дней назад

    Regervation evariki ledu adariki unnai neeku kula vivaksha unbahvinchawa

  • @ThathapudiSatyanarayana
    @ThathapudiSatyanarayana 13 дней назад

    అయ్యా అగ్రకులాలను కులం పేరుతో దూశించరు కదా

  • @anjibabu2633
    @anjibabu2633 21 час назад

    Nvu em matladuthunavve ardham avvuthundha

  • @rangareddy2720
    @rangareddy2720 9 дней назад

    Yevariki nyayam cheyaleka pothe, reservations yethiyandi

  • @CRMS1975
    @CRMS1975 12 дней назад

    you have not discussed about the title

  • @NandikaVenkataSatyanarayana
    @NandikaVenkataSatyanarayana 13 дней назад

    👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @syamleenu5496
    @syamleenu5496 13 дней назад +1

    Rea na Anna Mala madhiga Lara. Mee valla OC obc valla dhagara sc Andhraram week ga ayaipoyam

  • @sis4evervlog344
    @sis4evervlog344 13 дней назад

    Solution cheppu labhama nashtama adi issue Kadu.

  • @syamleenu5496
    @syamleenu5496 13 дней назад

    99 % got school r totally collapsed last 12 years

  • @KVSMPC
    @KVSMPC 13 дней назад +3

    EWS ఇచ్చారుగా సార్ 😂

    • @NagaChandra-q9c
      @NagaChandra-q9c 8 дней назад

      అవి కనపడవు బ్రదర్ అగ్రకులాలకు నూటికి 60 శాతం వల్లే దెంగిపోతున్నారు

  • @PatlasingiAnil
    @PatlasingiAnil 12 дней назад

    పైడి కులస్తుల ఉన్నారు సార్

  • @csvsubbaraosubbarao
    @csvsubbaraosubbarao 14 дней назад +1

    99%,sc st peoples not go to schools.

  • @janachemudugunta547
    @janachemudugunta547 13 дней назад

    Waste advocate

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 13 дней назад

    ఇది కూడా ఒక విధంగా బానిసత్వం వేశారు బానిసత్వం బాగుందని బానిసత్వానికి అలవాటు వేణు బ్రతుకులు ఎలా ఉంటాయో మనం మాదిగ సోదరుని చూసి నేర్చుకోవచ్చు మనకు 1947లో స్వాతంత్రం వస్తే 1951 లో రిజర్వేషన్లు అమలు చేసుకోగలిగం ఈ వర్గీకరణ సమస్య 1965లోనే లోకూరు కమిషన్ బయటపెట్టింది అంటే అంతకు ముందు నుంచే ఉన్నది ఈ వివక్షకులు కులాలపై లోకూరు కమిషన్ 1965లో బయట పెడితే ఇప్పటికే 50 సంవత్సరాలు దాటింది దానిలో 30 సంవత్సరాలు పాటు ఉద్యమం చేయవలసి వచ్చింది అయినా సమస్య పరిష్కారం కాలేదు ఏ మాదిగ మేధావి కూడా చదువుకున్నవాడను అన్న ఏ విద్యార్థి కూడా మాకు అంబేద్కర్ రాజ్యాంగం లోని అమలులో ఉండగానే నిరాదరణ వివక్ష జరిగింది మా సమస్య పరిష్కారం కాకపోవడానికి అంబేద్కర్ రాజ్యాంగం కూడా కారణం అని ప్రశ్నించలేకపోయారు కారణం వ్యక్తి పూజ బానిసత్వం ఇది బానిసత్వమే కానీ వాళ్ళకి ఇష్టమైన బానిసత్వం కాబట్టి సంతోషంతో బానిసత్వాన్ని అంగీకరిస్తున్నారు కాబట్టి వాళ్లకు బాగుంటుంది కాదంటారా ఇప్పుడు ఈ దేశంలో చాలామంది బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి ప్రశ్నించి పోరాడి ఫలితం సాధించి విజయం సాధించి బానిస సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతుకుతున్నారు కానీ భారత అంబేద్కర్ భారత రాజ్యాంగ బానిసత్వ సంఖ్యలను ప్రశ్నించి పోరాడలేని స్థితిలో ఉన్నారు దీనినే భారత రాజ్యాంగ బానిసత్వం అంటారు కాదంటారా హరిబాబు గారు

    • @RamanjaneyuluHB
      @RamanjaneyuluHB 13 дней назад +1

      మీది ఒక నీతిమాలిన ప్రేలాపన మిత్రమా!
      రిజర్వేషన్ వర్గాలను ఓర్చుకోలేని తనం నీది అని అనుకుంటున్నాను.
      ఎందుకంటే,
      భారత రాజ్యాంగం ద్వారా అందుతున్న రిజర్వేషన్ ఫలాల శాతం లోని వాటాను ఒక వర్గమే అధిక శాతం అనుభవిస్తోంది గనుక, అందులో ఉండే వ్యత్యాసాన్ని తగ్గించి, ఆ ఫలాలు 59 కులాలకు అందడానికి 30 ఏళ్ల నుండి మాదిగ దండోరా ద్వారా చేస్తున్న ఉద్యమమే ఏబిసిడి వర్గీకరణ పోరాటం. దాన్ని మా సోదర మాల వర్గం వ్యతిరేకిస్తూ వస్తోంది ఆ వర్గం రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందు ఉంది గనుక మా ఉద్యమానికి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోంది
      దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మాదిగలంతా బానిసత్వం తో ఉన్నారని మాదిగలపై విషం చిమ్ముతున్నారు కదా మిత్రమా.
      ఎస్సీలు అభివృద్ధి చెందకపోవడానికి అంబేద్కర్ రాజ్యాంగం కారణమని చెప్పమంటున్నారు ఇది ఎంతటి నీతిమాలిన చర్య మిత్రమా!