Truth Behind Mala,Madiga Issue Explained By Prof Hara Gopal | SC Classification | Telugu Popular TV
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Truth Behind Mala,Madiga Issue Explained By Prof Hara Gopal | SC Classification | Telugu Popular TV
#SCClassification
SC కులం
మాల, మాదిగలుగా
చీలడానికి అసలు కారణం ఎవడో తెలుసా ?
ప్రో: హరగోపాల్
For More Updates :
Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...
ఇన్నాళ్లు లేని ఐక్యత, విభజన తర్వాత ఎలా సాధ్యం...నాన్సెన్స్
మంచి సూచన sir.మాదిగలను మంద కృష్ణ కలవనివ్వరు.ఎందుకంటే తన కులం పేరు అడ్డుపెట్టుకొని ఇంకా కోట్లు సంపాదించుకోవాలి.
Thank You Prof Haragopal garu. Dr. Tenneti Jayaraju
జైభీమ్
Super chepparu.sir
సుప్రీం కోర్టు తీర్పును వున్నది ఉన్నట్లుగా అమలు చేయండని మాలలు అంటే వర్గీకరణ వ్యతిరేకులుగా చూపడం అన్యాయం. అత్యున్నత న్యాయ స్థానం చెప్పినట్లు. Empirical, Demonstrable, Quantifiable డాటా బట్టే ఎస్సి వర్గీకరణ జరగాలి. అదే సామాజిక న్యాయం
మీలాంటి వాళ్ళు మందకృష్ణ రేచగొట్టే మాటలను నివరించండి,అలా మాట్లాడకూడదు అని బహిరంగంగా ప్రకటించండి
Superr Explanation sirr......P tv channel vallaku kuda tnqq.....Elanti professor vallani interview chesinanduku 🙏🙏
Sir మాదిగలకు అన్యాయం జరుగుతుంది చెప్పడం విరుద్ధం సార్ చాలా మంది మాదిగలు కూడా అభివృద్ధి చెందిన వారిగా ఉన్నారు కేవలం మాల లను దోషులు గా చూడకండి కష్టపడి చదువు తే ఉద్యోగాలు వస్తాయి ఇది జగమెరిగిన సత్యం
మరి రిజర్వేషన్ ఎందుకు సార్
కులవ్యవస్థ తీసేస్తే... రిజర్వేషన్ లు ఉండవు..తగవులు ఉండవు.. అన్నీ సంస్థలు పరిశ్రమలు ప్రభత్వ రంగంలో ఉండాలి..అప్పుడు బ్రాహ్మున్ని బిడ్డకు ప్రయోజికుడైన బీసీ, ఎస్సీ, ఎస్టీ లు కూడా డైరెక్ట్గా సంబంధం అడిగి వివాహమాదవచ్చు.
వాళ్ళ అవకాశాలు మాలలు ఎప్పుడూ ఏ సందర్భంలోనూ అడ్డు పడలేదు. వాళ్ళని ముందు విద్యావంతులను చేయండి
professor., బాగానే ఉంది but దళితుల్లో ఇక్కడా దళితులనందరిని count చేయడం లేడు., ఈ విషయం మీకు ఏట్లతెలుస్తాది అంటే, దళితుల్లో ఉన్నా Christians, muslims నీ count చేయరు కదా., so దళితులందరీ జనసంఖ్య ఎట్లా తెలుస్తాదీ అంటా professor??????
True ly speaking.sir great words by you
వివక్ష అనేది వ్యక్తిగత స్థాయిలో నిజం...ఇక ముందు కూడా ఉంటుంది సూర్య చంద్రులు ఉన్నంత వరకు. సామాజిక స్థాయి లో వివక్ష ఒక చక్కని ఆయుధం రాజకీయ వాదులు, విశ్లేషకుల చేతులలో. It feeds upon itself. అందుకే ఎస్సీ ఎస్టీ ఐఎఎస్ ఐపీఎస్ లు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు వివక్షకు గురవుతున్న మంటూ. షారూఖ్, సైఫ్ అలీఖాన్ లు కూడా ఇల్లు కొనేటప్పుడు వివక్ష ను ఫేస్ చేశారు
న్యాయంగా మొదటి అడుగు ఏమిటంటే... MP MLA & IPS IAS ల కుటుంబసభ్యులను కోటా నుండి బయట పెట్టండి... ఒకే కులం లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఉండాలి
EWS కూడా abcd చేయాలి
*✅😄 పద్మశ్రీ మంద క్రిష్ణ గారు మీరెన్ని కథ లు అల్లిన ఎవ్వరితో అంట కాగిన వర్గీకరణ జరగదు.. అదంతా ఓటు బ్యాంకు రాజకీయ పార్టీల కుప్పిగంతుల మాదిగల ఓట్ల ఓదార్పు కథ.. ఇప్పుడే కాదు అది ఎప్పుడూ అవదు ఏమి చేసేది లేదు.. మనువాదులంతా మీ వెనుకే ఉన్నా మోడీ టీం మీ వెనుకే ఉన్నా కొంత మంది BC నాయకులు మీ వెనుకే ఉన్నా వర్గీకరణ నీ పూర్తి జీవితకాలంలో చెయ్యలేరు, అది అవదు. ఎందుకంటే ఆ పోరాటమే సోయిలేనిది. ఎన్ని ఏళ్లయినా మీ మాదిగలు చేసే సేవలు అవసరం కొరకు చెత్త కాడనే మీ బ్రతుకులు ఉంచడానికి బానిసత్వంలోనే మగ్గడానికి మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే మీ ఉద్యమాలే మాలల దగ్గర దొబ్బిన దానితోనే ఈ 30 ఏళ్లు అలాగే లాగారు ఇప్పుడు అలాగే అనుకుంటున్నారు కానీ కుదరదు .. మీ పోరాటంలో నిజాయితీ లేదు అంబేద్కర్ గారి ఆలోచన మార్గానికి మైళ్ళ దూరం. జై భీమ్ జై మాల.. జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🇮🇳*
😂😂😂😂
Mi malala abba tharam kuuda kaadhu vargeekarana aapadam
మాల, మాదిగల మధ్య వివక్షత చాలా ఎక్కువ.ముందు ఇది తగ్గితే కుల వివక్షత, అంటరాని తనం పోతుంది.
మాల సామాజిక వర్గానికి ప్రయోజనాలు ఎలా వచ్చాయో చెప్పు ప్రొఫెసర్
జనాభా లెక్కలు చూసి వర్గీకరన చేయటం మంచిది అని మాలలు అంగీకారించుతారు ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి సెనసెక్స్
ఇది ఉద్యోగాల కోసం కాదు,,, రాజకీయ పార్టీ ల ఎజెండా
రెండు పిలులు ఒక కోతి కధ లాగా ఉంది ఇద్దరు విడిపోతే మూడోవాడు లాభం అందుకే కొందరు అన్న తముల మధ్య చిచ్చు పెట్టారు ఇది కాంగ్రెస్ పతకాలు మరచి పోడానికి sc కులం గణన బీసీ కుల గణన అన్ని కాంగ్రెస్ ఆడే నాటకాలు
Prof. హరగోపాల్ గారంటే మాకు గౌరవం వుంది. కాని ఇంత అపరిపక్వత తో మాల మాదిగల వర్గీకరణ కానీయండి అని ఏలా అంటారు? అగ్రకుల రాజకీయ నాయకులు కావాలనే ఈ వర్గాల మధ్య విభజన చేసి వారిరువురు కలువకుండానే కదా!వర్గీకరణ అంశం తీసుకువచ్చారు. ఇంకా ఏలా కలువటానికి వీలు అవుతుంది సార్. మీ లాంటి మేధావులు వర్గీకరణ ను కోరుకోవటం అంటే కంచె చేనుమేసినట్టు అవుతుంది. మాలలు ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందినారు? పేదరికము అనుభవిస్తూన్న మాలలు లేరని మీరు భావిస్తున్నారా? రాజ్యాంగం అమలులోకి వచ్చేనాటికి sc కులాల్లో వున్న అందరూ ఒకే రకమైన సామజిక స్థితిని కలిగివున్నారు కదా మరి 70 ఏళ్లలో ఎంత మంది మాలమాదిగలు ఉద్యోగులు ఉన్నారు అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అదిగాక మాదిగలు వెనుకబాటుకు మాలలు ఏవిధంగా కారణం అయ్యారో మీ లాంటి వారికే అర్ధం కానప్ప్పుడు మిగిలిన సాధారణ ప్రజలకు అర్ధం అవుతుందా? అన్నింట్లో విధానాలలో విభేధించే కాషాయ దళం మరియు కమ్యూనిస్ట్లు మాలమాదిగలను విడదీయటంలో ఒక్కటయ్యారు. బీజేపీ విధానాలను కమ్యూనిస్టులు సమర్ధిస్తున్నారు అని భావించవచ్చా! రాజ్యాంగం లొ పొందుపర్చిన రిజర్వేషన్లు విభజించటానికి వీలులేదని అవి ఉమ్మడిగా ఉండి సద్వినియోగం చేసుకోవాలనే ఏర్పాటు చేస్తే కొంత మంది స్వార్ధం కొరకు అగ్రకుల రాజకీయ నాయకుల కుట్రలకు మాలలను బలిపశువులను చేయటం అంటే ఎంత దుర్మార్గం, దుష్చర్య అని ఏమాత్రం బుర్ర వున్నవారికైనా అర్ధం అవుతుంది. ఒకవేళ మాదిగలకు అన్యాయం జరిగింది అంటే వారు ప్రభుత్వం ఉద్యోగాలు పొందటంలొ వెనుకబడివుంటే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారు ఉద్యోగాలను అందిపుచుకోవటానికి సరియైన శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకు రండి. ఏవిదంగా ప్రభుత్వానికి మీ లాంటి పెద్దలు సూచించటానికి బదులు వర్గీకరణ చేయండి అని గుడ్డిగా ఎక్కడ బడితే అక్కడ ఉపన్యాసాలు ఇవ్వటం ఏమైనా బాగుందా?
ఒకవైపు అదే సామాజిక వర్గం మాదిగ మేధావి ప్రొఫెసర్ గాలి వినోదకుమార్ చెప్పిన విషయాలను కూడ పరిగణలోకి తీసుకోకుండా విజ్ఞత మరచి వ్యవహారిస్తున్న మేధావులకు ఏమని చెప్పగలం. మొదటి నుండి మాల మాదిగలు బాగుపడితే ఓర్వలేని oc, bc లు మేమంటే మీము అని ఒక వర్గం కొమ్ము కాస్తూ రాజ్యాంగం వ్యతిరేకంగా మీరు ప్రతిపదిస్తున్నారు. కుల పరంగా కాక మాల మాదిగలను రెండు గ్రూపులు చేసి ఉద్యోగాలు పొందిన వారిని ఒక గ్రూప్, ఇంతవరకు ఉద్యోగం పొందని వారిని ఒక గ్రూప్ మరియు ఇతర ఉపకులాల వారికి ఒక గ్రూప్ చేయమని ప్రతిపదించండి అప్పుడు అందరికీ మాలమదిగలలోని పూర్తిగా ఇంతవరకు రిజర్వేషన్ ఉపయోగించుకోని వారికి ప్రయోజనం జరుగుతుంది కదా!ఎంత సేపు మాలలు అభివృద్ధి చెందినారు అని అనటం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి.
ఇందులో BC ప్రస్తావన ఎందుకు తెచ్చారు సార్
మాల మాదిగ ఇద్దరు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. ఇద్దరు కూడా ఊర్లో ఊరు బయటనే కలిసి ఉన్నారు. మరి వీళ్ళకి లేని అవకాశాలు వాళ్లకు ఎలా వచ్చాయిరా ప్రొఫెసర్గా
నేను మాల వాడినే, రెండు వాడల లో నివసించి చూశాను, కొన్ని పరిస్థితుల వల్ల. మాల వాడ లు కొద్దిగా developed గా ఉంటాయి మాదిగ ల కంటే, ఎందుకనో అర్థం కాదు, కాని shetty గారి shop ki వెళితే మాత్రం, ఆ ముసలావిడ నన్ను, నువ్వు ఎవరింటికి వచ్చావు అని అడిగింది, తరువాత eh చెయ్ కింద కు దించు, తాకొద్దు అంది, తాను చిల్లర return ఇచ్ఛే టప్పుడు. అప్పటి దాకా సిటీ లో పెరిగిన నాకూ, టెక్స్ట్ బుక్స్ లో రాసి ఉండే sentence "untouchability is a crime" అని ఎందుకు రాస్తారో అర్థం అయింది. మొత్తం scene అంత బోధ పడింది.
@@vishnu6398nice to see your message sir koddi parsthithula valana mala madiga vadalo theda vundi annaru aa parsthuthulu yemiti cheppagalara ?
@vedavathiseethamraju5630 Sorry, Ma'am, you interpreted wrong. కొన్ని పరిస్థితుల వల్ల తరువాత fullstop పెట్టాను.
రెండు వాడలలో నివసించి చూశాను(నివసించ వలసి వచ్చింది), కొన్ని పరిస్థితుల వల్ల. అన్నాను.
@@vishnu6398 okay
రెండు దశాబ్దాల క్రిందటి వరకు మాలలు మాదిగల ఇంట్లో భుజించేవారు కాదు. పెద్దలను అడిగి తెలుసుకోండి.
రిజర్వేషన్ కోసమే ఒకటి వాళ్ళ కులం లో పెళ్లిళ్లు ఎన్ని జరిగాయి. కులం కావాలని వాళ్ళ పేరుతో బతికే మీలాంటి వారు గోలా తప్ప ప్రజల్లో ఏ గొడవ లేదు
రిజర్వేషన్స్ ఎత్తేయాలి
బీసీ లలో వర్గీకరణం ఉన్నప్పుడు sc లలో ఉంటే తప్పు ఏంటి
దళితుల పట్ల మొసలి కన్నీరు ఎందుకు కారుస్తున్నారు సార్.మాల,మాదిగలను చీల్చిందే మీ వర్గాలే కదా..!?
ఎంత శాతం ఎవరు లబ్ధి పొందారో తెలియనప్పుడు మిలాంటి వాళ్ళు ఒక వర్గానికీ మద్దతు తెలుపడం మీ మనువాదానికి నిదర్శనం కాదా..!?
మీరు మీరు అనుకోండి, మధ్యలో మనువాదం యేం చేసింది.
మూర్ఖుడా చరిత్ర తెలుసుకుని మాట్లాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి జాతికి అంకితమిచ్చిన ఐదు సంవత్సరముల కే కాంగ్రెస్ పార్టీ వారు బాబు జగజీవన్ రావ్ అనే ఒక మూర్ఖుని అడ్డుపెట్టుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని హౌ మెనీ నుంచి నానా ఇబ్బందులు పెట్టినారు ఇప్పుడు బిజెపి వారు మందకృష్ణ అనే మూర్ఖుడిని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి కులాల మధ్యన చిచ్చులు పెట్టి దళితులకు రాజ్యాధికారం రాకుండా కుట్రలు పన్నుతున్నారు మీలాంటి మూర్ఖులు వస్తారని మహా జ్ఞాని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 నీ రాసినాడు మీకు సిగ్గు లేదు మేము మాలలు మా ముందర మీ కుప్పిగంతులు సాగవు మీ కుప్పిగంతులు మాదిగలు నిదానంగా తెలుసుకుంటారు
Mi venkataswamy murkhdudu ra, panikiraani daddama lu meeru. Evadra nuvvu faalthu gaanvi jagjeevan ram gari ni krishna anna ni anadaniki. Nuvventga ni brathukentha
సౌత్ ఇండియాలో ఆవ్యవస్థ లేదు సార్
జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయడానికి భాధ ఎందుకు, కరెక్టే కదా.
భారతీయులందరూ ఐక్యత గా ఉండాలి కానీ అందరినీ విభజించారు కదా
EWS lo kuda group divid cheyandi.communitini divid cheyadamu valla sc vupakulalaku anyamu jaruguthundi.rostar points lo adika janaba kaligina variki sapate ga 1percent reservation evvandi.endukante.atu madigalu adikanga development ayyaru.etu malalu kuda development ayyinavare.anduke vupakulalavariki prathyeka roster evvandi vallu development avvutharu..veri madyalo vupa kulalu naligi povadamana.medabulu alochinchandi
చట్టాలు చేయాల్సినవి వాటిని అటు ఇద్దరు ఇటు ఇద్దరు కూర్చుని మాట్లాడే పరిస్థితులు ఇపుడు ఉన్నాయా సార్ మీరు ఏంతో మేధావి సామజిక సమస్యలపట్ల ఏంతో అవగాహనా ఉన్నవాళ్లు మీరు మీరే చెపుతున్నారు మాలలు అన్నిరంగాలలో ముందున్నారు మాదిగలకు అన్యాయం జరిగింది అని మీలాంటి మేధావి వర్గాలు అన్ని చెపుతున్నాయి అప్పనంగా తినమరిగిన వెదవలు వాళ్ళు ఒప్పుకుంటారా. ఈ మూర్కులు ఎవరు చేపిన వినేడిగలేరు అందుకు నిర్దాక్షిణంగా ప్రభుత్వలు వర్గీకరణ చేయాలి అంతవరకు వీళ్ళు ఇదే విదంగా అడ్డుపడుతుంటారు.
ఇద్దరూ కలుసుకుంటాం జరుగుతుందా
In this BC, SC, ST reservation, poor people who is in BC, SC, ST comunity for them give reservation not for financially well off people
మీకు వయసు పెద్దది.
అన్యాయం, అన్యాయం అంటే ఏమి అన్యాయం?.
చదవు కోండిరా అంటే, లేదు మేము దున్నపోతుల్నే కోస్తాం అంటూ వాళ్ళు పోతే, అన్యాయం అంటారేంటి?. తెలివి ఉండే మాట్లాడు తున్నారా?.
Every sc student eligible for 15% reservations state and central government jobs. This is constitution right are you understand professor? 40 crores sc,st peoples barath bandh on sc classification supreme court judgement. 15% oc population got 78%jobs for 77years.3%brahmins population got 80%jobs central and state government. So immediately classification oc classification.
😂😂😂
Kankar with jaibheem అంటే అంగీకారమూ
Sir,
Malalu. Ekkuva dobbithinnaru
Ani chalamandi annaru.
Meeru kuda malalanu ibbandiikaranga matladaru,madigalaku support chesaru.
Meeru andari kulanirmulanaku prayathnisthe.
Ee reservations akkaraledu.
Ee nirmulanaku mee prayathnam emyna unda
Mee prathi vishayamlo. Malalu. Ekkuva. Udyagalu pondaru ani. Meeru theliya chedthunnaru.
Aa vivaramulu theliya cheyandi sir
Meelanti varu antunte prajanikam andaru nijamu ani. Nammuthunnaru,. Kavuna thelicheyandi.
Namaskaramulu.
Note:-- sc kuda emperical data tho till to date who are not get benfits jobs to give 1st facility to them.
Cbn gari tennure lo
Abcd lu chesaru
A b d. Madiga vare pondaru antunnaru enthavaraku nijamo
Whether it is true. Or not.
If any possibility with good faith to call for both leaders and to educate them with sc suggestions
Oc division urgent
Sir pro hara gopal garu sc(mal madigalaku)fristage vachhindi. Madigalaku 9 % malalaku 6 % anedi currect kadu.10 years ago mee age entha vundi alage memu kuda eppudu ts lo daggara daggarare madigigalaku daggara vunnanu.ap lo malalam madigalakanga ekkuva vunnamu.
Babu,bjp sc vibhajanalo success ainaaru ,maala maadigalu benifit pondaaru migilina kulaalaku population paramgavaariki evvali ,maalalu ts lo thakkuva ,,,vaari noru nokkuthunnaru ,,,
you have not explained what are the greater facilities were gained by Mala Socities , unless knowing the Emperical evidences it is not possiable to "VERGIKARNA" You are showing favour to one side even you were in the stage of shaking pretending ambigues narriations.
అయ్యా పంతులు గారు ఇంతచేపు నాన పెట్టి నాన పెట్టి చెబుతారు ఎందుకు మంద ఏలీయా ఏడుస్తున్నాడని నువ్వు న్యాయం చెప్పటానికి వస్తే మంద ఎందుకు ఏడుస్తున్నాడు ఇది నిజామా లేక నటన తెలుసుకోకుండా మంద ఏడుస్తున్నాడు మంద వాళ్ళ మందకి అన్యాయం జరిగిందని నువ్వు వచ్చి సూక్తులు చెప్తే మేము ఎలా నమ్మాలిపంతులు ఒక పక్క సుప్రీం కోర్ట్ ఏంపరికల్ డాటా తియ్యమనిందని మీరే చెబుతున్నారు డాటా లేకుండానే ముందు విభజించేయమని మీరే చెబుతున్నారు మీ కళ్ళబోల్లి మాటలు నమ్మటానికి మేము మాలలమయ్య నీ పప్పులు ఉడకవ్ దళితులకి అంటరానితనం వాళ్ళ వచ్చిన రిజర్వేషన్ లను మేము పోటీపడి చదవలేము మా మందివాటా మాకివ్వండి డోసుకుంతమంటే మాలలు అంగీకరించరు మా దళితుల్లో అన్ని కులాలల్లో వెనుకబడిన వారి లెక్కలు తీస్తే ఇప్పటివరకు రిజర్వేషన్ లు అనుభవించానివాళ్ళకి ప్రాధాన్యంస్తూ అందరిని అభివృద్ధి చెందేలా చూడటమే మాల వాని ఉద్దేశ్యం వాళ్ళు మండవగలడి ఏడుపులు ఏడిస్తే కుదరదు
చంద్రబాబు..
దయచేసి SC- ABCD మాదిగ ఉప పేద వర్గాలకు మద్దతు ఇవ్వండి సార్, మాకు వర్గీకరణ అవసరం... మాకు న్యాయం అవసరం 😞🙏
ప్రొఫెసర్ అత్యుత్సాహం 😂😂😂EWS reservation గురించి కూడా అడిగితే బాగుండేది
Diniki mulam cbn
😂