పక్కా కొలతలతో కరివేపాకు కారంపొడి ఇడ్లీ దోశ అన్నంలోకి 👌l చీర ఎలా కట్టుకోవాలో చూపిస్తే తప్పా?

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • మీరు అడిగిన కరివేపాకు కారంపొడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం l Perfect curry leaves powder telugu ‪@Middleclassmuchhatlu123‬

Комментарии • 69

  • @dlkameswari8062
    @dlkameswari8062 21 день назад +4

    మేడమ్ గారు, మీ సిస్టర్స్ ఇద్దరూ వంటలు చాలా చక్కగా చేసి చూపిస్తున్నారు. నేను మీ ఇద్దరికీ ఫాన్ ని. మీ చెల్లెలి గారి భాష వేరుగా ఉంది ; మీ భాష వేరుగా ఉంది. మీరు చాలా సుస్పష్టంగా, క్లారిటీగా, నీట్ గా మాట్లాడతారు. ఒకే ఇంట్లో పెరిగారు కదా! మీరొక్కరే వినసొంపుగా ఎలా మాట్లాడుతున్నారు?

  • @user-ic5km8hd6z
    @user-ic5km8hd6z 21 день назад +4

    X విజయ గారు కరివేపాకు ఏమో తడిగా ఉండకూడదు అన్నారు మరి చింతపండు ఏమో తడిపింది వేశారు చింతపండు కూడా కొంచెం బాండీలో వేసి వేస్తాం మేము చాలా బాగుంటుంది

  • @nsrani2543
    @nsrani2543 21 день назад +8

    Amma bagunnara ❤❤❤❤❤

  • @swarnakumari9368
    @swarnakumari9368 21 день назад +3

    Bagunara amma,super recipe,very healthy amma👌👌👌

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 21 день назад +5

    బాగా చెప్పారమ్మ. వివరం గా జాగ్రత్తలతో

  • @premalathadevi5524
    @premalathadevi5524 21 день назад +2

    Vijaya garu, ee recipe kosam neenu wait chesaru, thanks andi, karivepaku thota unnadhi meeku,very nice chala clear ga chupincharu .yummy recipe andi. Vijaya garu nalla Karam chupinchandi please 😊

  • @mlakshmiprasanna4053
    @mlakshmiprasanna4053 21 день назад +2

    Super Amma❤

  • @BHANUALLINONE
    @BHANUALLINONE 21 день назад +12

    Akka home tour cheyyandi please

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 21 день назад +1

    Super Amma

  • @KrishnasDeliciousKitchen
    @KrishnasDeliciousKitchen 21 день назад +2

    Nice 👍 amma

  • @kakithakokila4950
    @kakithakokila4950 21 день назад +2

    బాగుందమ్మా👌 చాల తేలికగా చేసుకునే పొడి ధన్యవాదాలు❤

  • @KrishnanjalikommalapatiKommala
    @KrishnanjalikommalapatiKommala 21 день назад +3

    Super recipe ❤

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 21 день назад +2

    ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మరి సూపర్ అండి

  • @suvarnasatya3894
    @suvarnasatya3894 21 день назад +3

    మంచి పొడి చేశారు. ఐతే చింతపండు కూడా బాండీ లోనే వెచ్చ చేస్తే పొడి చాలా బాగా వస్తుందమ్మా.

  • @lakshmimandava3910
    @lakshmimandava3910 21 день назад +2

    👌👌👍

  • @chamundeswarimaruvada9017
    @chamundeswarimaruvada9017 21 день назад +3

    Amma good afternoon

  • @chappidinikhil180
    @chappidinikhil180 21 день назад +3

    1 spoon mentulu veinchi powder patti kalipite kammati vasana vastundi kada amma

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 21 день назад +2

    Baagundi ila cheste nijam ga taste excellent 👍👏🤗

  • @marygantiyada
    @marygantiyada 21 день назад +2

    Goodtalkutub🎉

  • @ourlifeisinourhands
    @ourlifeisinourhands 21 день назад +2

    👌🙏👍