నా సంతోషాన్ని మీ సంతోషంగా భావించి నాకు కామెంట్ చేసిన ప్రతిఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను🙏 మీ support ఎల్లప్పుడూ నాపై ఇలానే ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️❤️
శుభాకాంక్షలు అమ్మా. మీ మీద మీ అబ్బాయి, కోడలు,మనుమరాళ్ళు చూపించే ప్రేమ చూస్తే చాలా ఆనందం గా ఉంది అమ్మ. ఈ రోజుల్లో ఎవరు ఉంటారు అలా. మీరు ప్రతి విడియో లోనూ మా అబ్బాయి, మా కోడలు అంటుంటే అనిపిస్తోంది మీరు ఎంత చక్కగా కలసిమెలసి ప్రేమగా ఉంటారో.
హలో! విజయమ్మ!ఈ మధ్య మీరు మీ చెల్లెలు వీడియో ల్లో మీరు కనపడలేదని అనుకున్నాను.ఈ రోజు సడెన్ గా మీ వీడియో కనపడింది.ఆశ్చర్యపోయాను.మీ మాటల్లో ఆమె గురించి లేదు.సో..ఏదో జరిగిందని అనుకున్నాను. అంతే,డబ్బు మనుషులని మారుస్తుంది.మీ పరిస్థితి అర్థం చేసుకున్నాను.మీకు భగవంతుని అనుగ్రహం వుంది.ఇంతమంది సబ్స్క్రయిబర్స్ రావటం.మీకు ఎంతమంది అభిమానులు వున్నారో అర్థం అయివుంటుంది.అంతా మంచి జరుగుతుంది.... శ్రీమతి సుధాకర్
అమ్మ, మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది, దేవుడు మిమ్మల్ని ఇంకా దినదినాభవృద్ధి చెందాలి, God దివించాలి అమ్మ, మీ కుటుభముతో సంతోషముగా ఉండాలి, ఉంటారు, మీరు చెప్పే మంచి మాటలు మాకు మంచిగా అనిపిస్తున్నాయి,🥰
@@Middleclassmuchhatlu123నమస్తేమాది ఒంగోలు. సత్య నారాయణ పురం.60.అడుగుల రోడ్డు నాపేరు మిట్ట. ఆదినారాయణ. నాభార్య పేరు. శారారానీ మాకు ఓక. అమ్మాయి ఒక అబ్బాయి.అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు తరువాత ఉరి వేసుకుని చనిపోయినది అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైనవీ . మా భార్య భర్తలు ఇద్దరూకి షుగరు బీపీ హైలో ఉంటది అందువలన నాకు కాల్లు రెండు పని చెయ్య కుండా పోయి నాయి మేము ఏ పని చేయలేము మాకు ఏ ఆధారం లేదు అబ్బాయి కూడా చెప్పిన మాట వినడు అందు వలన మాకు మందులకు తిండి కి కుడా చాలా ఇబ్బంది గా ఉంటుంది అందువలన మీరు మాగురించి విచారణ చేసి సహాయము చేస్తా రని వేడు కుంటు న్నాము దయచేసి హెల్ప్ చేస్తరనీ.ఆశిస్తున్నాము..సెల్ ఫోనే పే నంబర్ 9494092026
Women empowerment ki miru nidarshanam 🎉 Hearty congratulations Madam🎉 Ei age lo miru mi satta chatutunnaru. Hats of you Madam . RUclips start cheyadaniki manchi content , Nijayithi vundalani chepparu.Thank you Madam for your right guidance. I am a teacher from VIZAG. I am your new Subscriber.🎉
ఈ వయసులో ఆర్థికంగా కుటుంబానికి ఆశరాగా ఉండాలనే ఆలోచన, మీ బాధ్యత నచ్చింది.. ఆ ఆలోచనే మీ సక్సెస్ కి మొదటి మెట్టు.. ఇలాగే మీరు ఎదగాలని, ఇంకొంచెం మంచి కంటెంట్స్ తో మమల్ని అలరిస్తారని కోరుకుంటూ విజయిభవ 👏🏻👍🏻💐💐💐
మీ మాటలు చాలా స్వీట్ గా వున్నాయి . మీ వాయిస్ చాలా బాగుంది. మీరు స్వంత వ్యక్తులతో మాట్లాడినట్టు వుంటుంది. నేను మీ వీడియో పూర్తిగా చూసాను...చాలా బాగుంది. మీకు ధన్యవాదములు.
నీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది మీ డబ్బులు వచ్చాయని వీడియో టైటిల్ చూసి నేను వీడియో చూడడానికి ఇదే ఫస్ట్ టైం వచ్చాను కానీ మీ మాటలు వినడానికి చాలా వినసొంపుగా ఉన్నాయి చాలా బాగున్నాయి అమ్మ 🙏 💐 కంగ్రాట్స్
అభినందనలు విజయమ్మ గారూ..మీలాగా ఎవ్వరూ ఇంత ఓపెన్ గా ఎంత వచ్చిందో చెప్పరు. మీ అమాయకత్వం, నిర్మలత్వం అర్థం అవుతుంది. మీ ఛానెల్ మరింత అభివృద్ది చెందాలి అని ఆకాoక్షిస్తున్నా..❤😊💐💐
Great Amma miru. Appude vachesinda salary. Asalu subscribers ntha mandi ravali, views anni ravali adi kuda clearga cheppandamma. Pettukivalanukune variki use avtundi.
హాయ్ అమ్మ మీరు చెప్పింది అక్షరాలా నిజం నేను కూడా అలాగ అనుకునే ఒక గార్డెనింగ్ ఛానల్ పెట్టాను నేను కూడా పెద్దగా చదువుకోలేదు అమ్మ ఏడో తరగతి చదివాను కానీ మా వారు చాలా కష్టపడతారు ఆయనకి తోడుగా నేను కూడా ఎంతో కొంత సంపాదించాలని ఆశ కానీ సబ్స్క్రైబ్ యూస్ రావట్లేదని వీడియోలు ఆపేసాను మీరు చెప్తుంటే మళ్లీ వీడియోస్ మొదలు పెట్టాలనిపిస్తుంది ఈసారి ఇంకా ఆపన అమ్మ వీడియోలు పెడుతూనే ఉంటాను సక్సెస్ వచ్చేవరకు కానీ ఒకటి అమ్మ కనిపిస్తూ చేయాలంటే ఎందుకు భయం మాది పల్లెటూరు అమ్మ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని భయం అమ్మ
మీరు మీ కుటుంబానికి అండగా ఉండాలి అనుకుంటున్నారు అది చాలా గొప్ప విషయం. నలుగురు గురించి ఆలోచించకండి. మనం మంచిగా నిజాయితీగా ఏ పని చేసినా తప్పు లేదు. అనాలి అనుకున్నవాళ్లు ఎప్పుడైనా అంటారు. మరో ఆలోచన లేకుండా ఛానల్ continue chesukondi. all the best 👍 you can do it👍👍
అమ్మ, ముందుగా అభినందనలు. చక్కటి తెలుగు లో , యు ట్యూబ్ వీడియో , షూటింగ్ నుండి ఎడిటింగ్ దాకా , పోస్ట్ చేసే వరకు, అన్ని వివరముగా చెప్పండి.. చాలా మంది తెలుగు అమ్మమ్మ లకి.. స్పూర్తి నిస్తుంది.. మంచి మాటలు, చిన్న వాళ్లతో పంచుకుందాము అనుకునేవాళ్ళకి..
Mee matallone mer samskaram thelusthondi.. Congratulations amma.. Really so proud..mammalni pogidi andalam ekkknchesaaru. Mee manchi manasuku anni manche jaruguthundi.. Ilage mee vijaya yatra konasagalani manasara vedukuntunnanu.,👃
Congratulations andi. Mee matalu chala inspiring ga unnayi. Kothaga channel pettalanukunevariki dhairyanni Istay. Alage mee kashtarjitanni chusukuni meeru murisipotunte chuddam inka Baundi. All the best madam. 👍🙏
మీ మాటలు వింటే మీరొక మంచి తల్లి, మంచి అత్త, మంచి స్నేతురాలు, మంచి తోబుట్టువు, మీ వారు మెచ్చిన అర్థాంగి ఇలా చెప్పడం ముఖస్తుతిలా ఉంటుంది. కాని "ఉన్న మాట."
All the very best for your upcoming bright Future and meeru elane manchicaga inka chala sadhinchali ani munduku vellali anni manspurthiga korukuntunamu 🎉😊
Amma party chesukundam meeru em xhupinchina chustam. Mee anubhavalu cheppandi. Malanti young generations kinsuggestions ivvandi gid luck amma ..once again heartyyyyyyyyyyy congratulations 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😂❤🎉🎉🎉🎉
మా మీ ఛానల్ చూడమంటే ఇదే మొదటిసారి అయిన మీ మాటలు వింటుంటే నాకు ఎవరో కావలసిన వ్యక్తి మాట్లాడినట్టుగా అనిపించింది చైతన్యము ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవించేది అవమానించేది 🙏
Amma congrats.manchi eppudu adarana pondutundi ani prove chesaru.nenu eppudu evariki comment pettaledu amma.enduko meeru chepte maa Amma la anipinchindi. Anduke comment chestunna. All the best amma.keep it up. God is great.
నా సంతోషాన్ని మీ సంతోషంగా భావించి నాకు కామెంట్ చేసిన ప్రతిఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను🙏 మీ support ఎల్లప్పుడూ నాపై ఇలానే ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️❤️
👏👏👏
@@Middleclassmuchhatlu123 😂❤️❤️❤️
👌
Super .,,, Amma
❤😊
శుభాకాంక్షలు అమ్మా. మీ మీద మీ అబ్బాయి, కోడలు,మనుమరాళ్ళు చూపించే ప్రేమ చూస్తే చాలా ఆనందం గా ఉంది అమ్మ. ఈ రోజుల్లో ఎవరు ఉంటారు అలా. మీరు ప్రతి విడియో లోనూ మా అబ్బాయి, మా కోడలు అంటుంటే అనిపిస్తోంది మీరు ఎంత చక్కగా కలసిమెలసి ప్రేమగా ఉంటారో.
మనం కలుపుకుంటూ పోవాలి అమ్మ
బయటనుంచి వచ్చిన వాళ్లని మనమే కలిపేసుకోవాలి
Miiru ముఖ్యం గా థాంక్స్ చెప్పవలసిన వ్యక్తి మీరు ఛానల్ పెట్టడానికి కారణమైన వాళ్ళకి .ఇది జరిగినా మన మంచికే అనుకోండి
Amma కష్టానికి ప్రతి ప్రతిఫలం ఉంటుంది ఆ విశ్వమతకు తెలుసు నమస్కారం మీరు ఇలానే కంటిన్యూ
Thank you😊❤️
మీరు చాలా వివరంగా చెప్తారు అలా మాట్లాడే విధానం మాకు సుత్తి కొట్టినట్టు అనిపించధు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
Thank you😊❤️
Congratulations madam నిజాయితీగా కష్టపడి పని చేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది.అది మీరు నిరూపించారు🎉🎉🎉
😊😊❤️
Entha ochayo teliledu amma@@Middleclassmuchhatlu123
మీ వీడియో స్ ని చూడటం కంటే
మీ మాట్లాడే విధానం, చెప్పే విధానం
రేడియో లో ప్రసారం చేసే కధా స్రవంతి
లా ఉన్నాయి
🤩🤩
Avunu...chala Baga chepparu...Naa words ee Mee comment..
Avunu babbe manaku viluva perigindi kani babbe mukyam kadu manavatvam kavali meru chakkaga matladutaru peravlli sistars lo kanapadevarukada mecelli Baga chestaru vantalu meku help cheyara Vijaya mesurti ki hetsaf congratulations
Amount చూసానండి చాలా సంతోషం మీరు ఇంకా ఇలాగే మంచి వీడియోలు చేసి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుతున్నాను❤💐💐😊🙌🙌
హలో! విజయమ్మ!ఈ మధ్య మీరు మీ చెల్లెలు వీడియో ల్లో మీరు కనపడలేదని అనుకున్నాను.ఈ రోజు సడెన్ గా మీ వీడియో కనపడింది.ఆశ్చర్యపోయాను.మీ మాటల్లో ఆమె గురించి లేదు.సో..ఏదో జరిగిందని అనుకున్నాను. అంతే,డబ్బు మనుషులని మారుస్తుంది.మీ పరిస్థితి అర్థం చేసుకున్నాను.మీకు భగవంతుని అనుగ్రహం వుంది.ఇంతమంది సబ్స్క్రయిబర్స్ రావటం.మీకు ఎంతమంది అభిమానులు వున్నారో అర్థం అయివుంటుంది.అంతా మంచి జరుగుతుంది.... శ్రీమతి సుధాకర్
Na paru vijaya ne chala baga matladuturu congrats andi
అమ్మ, మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది, దేవుడు మిమ్మల్ని ఇంకా దినదినాభవృద్ధి చెందాలి, God దివించాలి అమ్మ, మీ కుటుభముతో సంతోషముగా ఉండాలి, ఉంటారు, మీరు చెప్పే మంచి మాటలు మాకు మంచిగా అనిపిస్తున్నాయి,🥰
Thank you amma vijaya 😊😊
అమ్మా.... మీరు success అయ్యారు కానీ అందరికీ ఇలా subscribers అవ్వరు....ఇది మీ అదృష్టం
కొద్దిగా ఓర్పు, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు అండి 😊😊
ఎంత వచ్చిందో చెప్పే చోట బీప్ సౌండ్ ఎందుకు, ఇతరులకు తెలియకుండా
@@ramanakumar1540instructions of youtube..
@@Middleclassmuchhatlu123నమస్తేమాది ఒంగోలు. సత్య నారాయణ పురం.60.అడుగుల రోడ్డు నాపేరు మిట్ట. ఆదినారాయణ. నాభార్య పేరు. శారారానీ మాకు ఓక. అమ్మాయి ఒక అబ్బాయి.అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు తరువాత ఉరి వేసుకుని చనిపోయినది అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైనవీ . మా భార్య భర్తలు ఇద్దరూకి షుగరు బీపీ హైలో ఉంటది అందువలన నాకు కాల్లు రెండు పని చెయ్య కుండా పోయి నాయి మేము ఏ పని చేయలేము మాకు ఏ ఆధారం లేదు అబ్బాయి కూడా చెప్పిన మాట వినడు అందు వలన మాకు మందులకు తిండి కి కుడా చాలా ఇబ్బంది గా ఉంటుంది అందువలన మీరు మాగురించి విచారణ చేసి సహాయము చేస్తా రని వేడు కుంటు న్నాము దయచేసి హెల్ప్ చేస్తరనీ.ఆశిస్తున్నాము..సెల్ ఫోనే పే నంబర్ 9494092026
Mee kodalu garu manchi matachapparu. Great famili. 👏👏
Thank you😊❤️
మీరు బాగుపడాలనుకోవడమేకాదు,ఇతరులుకూడా బాగుపడాలని కోరుకునే మీమనస్తత్త్వమే మిమ్మలను కాపాడుతుంది
First time saw today
విజయమ్మ గారికి
విజయ దశమి శుభాాంక్షలు
Thank you so much😊❤️
Chala santoshamga undhi vijaya akka meku money vastey naku vachinantha happyga undhi ❤
Thank you
RUclips లో money రావటం చాలా అదృష్టం కూడా ఉండాలి. Very great.
🥰🥰
Me manchi matale mimmalni aadarinche la chestunnai mammalni andarni,meeru chala inspiration amma me age valaki.
Thanks amma😊❤️
Me sister ki chala help chesaru, valla self vallu choosukunnaru
Meeru vedio lo manchi vivarana tho ardhamayyela vivaramuga cheptharu. Choose varitho matladinatluga..vuntundi.andaru eshta padatharu .ade vijayamu meeku.congrats .meeku.
Women empowerment ki miru nidarshanam 🎉
Hearty congratulations Madam🎉 Ei age lo miru mi satta chatutunnaru. Hats of you Madam . RUclips start cheyadaniki manchi content , Nijayithi vundalani chepparu.Thank you Madam for your right guidance.
I am a teacher from VIZAG.
I am your new Subscriber.🎉
Thank you so much andi🥰🥰
Chala natural vlogs meevi anduke chudalanipisthundandi
Thank you vijaya garu 😊
చాలా చాలా బాగా చెప్పేరు విజయగారు మీరు ఇలాగే ఎదుగుతూ ఉండాలని ఆ భవంతుని ప్రార్థిస్తున్నాను❤
Thank you andi
ఈ వయసులో ఆర్థికంగా కుటుంబానికి ఆశరాగా ఉండాలనే ఆలోచన, మీ బాధ్యత నచ్చింది.. ఆ ఆలోచనే మీ సక్సెస్ కి మొదటి మెట్టు.. ఇలాగే మీరు ఎదగాలని, ఇంకొంచెం మంచి కంటెంట్స్ తో మమల్ని అలరిస్తారని కోరుకుంటూ విజయిభవ 👏🏻👍🏻💐💐💐
ధన్యవాదాలు అండి 🙏😊
Thank you manchi information
Nanukuda.you.tube.pattalanu.kuntunnau@@Middleclassmuchhatlu123
Mee sister meeru chaala matakarulu
అమ్మ చాల సంతోషకరమై విషయాలను చెబుతున్నారు ఆదేవుడూ దీవెనలు వుండాలి తోడుగా
Thanks amma 😊❤️
Congrats 🎊 madam .. you are so much inspirational for lot of ppl .. at this age lo kuda you are helping to your family..! Financial..
Thank you😊❤️
మీ మాటలు చాలా స్వీట్ గా వున్నాయి . మీ వాయిస్ చాలా బాగుంది. మీరు స్వంత వ్యక్తులతో మాట్లాడినట్టు వుంటుంది. నేను మీ వీడియో పూర్తిగా చూసాను...చాలా బాగుంది. మీకు ధన్యవాదములు.
నీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది మీ డబ్బులు వచ్చాయని వీడియో టైటిల్ చూసి నేను వీడియో చూడడానికి ఇదే ఫస్ట్ టైం వచ్చాను కానీ మీ మాటలు వినడానికి చాలా వినసొంపుగా ఉన్నాయి చాలా బాగున్నాయి అమ్మ 🙏 💐 కంగ్రాట్స్
Thank you amma😊❤️
Namaste congrats Vijaya garu.,nenu emaina cheyyali anukuntunna andi
Nenu...kuda same...
అభినందనలు విజయమ్మ గారూ..మీలాగా ఎవ్వరూ ఇంత ఓపెన్ గా ఎంత వచ్చిందో చెప్పరు. మీ అమాయకత్వం, నిర్మలత్వం అర్థం అవుతుంది. మీ ఛానెల్ మరింత అభివృద్ది చెందాలి అని ఆకాoక్షిస్తున్నా..❤😊💐💐
Avunu nenu farst time
మీ ప్రతిఫలం కష్టానికి వచ్చినందుకు చాలా సంతోషం అండి శుభాకాంక్షలు మీకు మీరు ఇంకా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను అమ్మ
థాంక్ యు
A very good start in this age and inspiration to young people
Thank you andi😊❤️
మాలాంటి వారికి మోటివేషన్ లా వుంది.Tq అండి.
Congratulations Amma 💐💐🌷🌷naku kuda Chala santosham ga undi🙏🙏
Amma me matalu chala baguntae .middle class muchatlu correct ga set aendi Peru.
థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్
చాలా సంతోషం అమ్మ మీరు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేసి మీ ఛానల్ కి fallowers పెరగాలని ఆశిస్తూ మీ ఛానల్ viewer
Thank you amma😊❤️
మీరు చెప్పే విధానాన్ని చూసి నాకు చాలా ఆనందం కలిగిందమ్మా
చాలా సంతోషం వుంది అమ్మ
Thank you😊❤️
Great Amma miru. Appude vachesinda salary. Asalu subscribers ntha mandi ravali, views anni ravali adi kuda clearga cheppandamma. Pettukivalanukune variki use avtundi.
Dhanamera annitiki moolam 🙏🌹 Dhanam moolam idam jagattu🙏🌹 Congratulations Amma.
Congratulations vijayagaru ma lanti varki inspiration meeru
కంగ్రాట్యులేషన్స్ విజయ్ గారు మీరు ఇంకా మంచిగా ఎదిగి ఇంకా మంచి వీడియోలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😊😊
Thank you andi😊😊❤️
Meru chepina prati maata nijam Baga manchi matalu matladuthunaru
థాంక్ యు
Congradulation vijayagaru me voice chala bagundhi meeru chediv.vinipinche kadalu nenu eppudu vintu untanu meeru.inka edagalani devunni prarthisthanu
చాలా సంతోషం విజయలక్ష్మి గారు 👍👍
Thank you andi😊❤️
సిస్టర్ చాలా సంతోషం.మీరు ఇంకా ఎక్కువ viedoes చేయాలని కోరారు చున్నం.
Thank you👍😊❤️
Hearty Congratulations Vijaya garu🎉
Thank you andi😊😊
Maku kuda chala happy ga vundhi,mee success,Mee first income chuci,all the best Vijaya garu.
Thank you andi😊❤️
చాలా బాగుంది. మీ వీడియో చాలా మంది కొత్త యూట్యూబర్లకు స్ఫూర్తినిస్తుంది.
Mee tone chaalaa bavuntundandi. Congratulations💐💐💐💐💐💐
హాయ్ అమ్మ మీరు చెప్పింది అక్షరాలా నిజం నేను కూడా అలాగ అనుకునే ఒక గార్డెనింగ్ ఛానల్ పెట్టాను నేను కూడా పెద్దగా చదువుకోలేదు అమ్మ ఏడో తరగతి చదివాను కానీ మా వారు చాలా కష్టపడతారు ఆయనకి తోడుగా నేను కూడా ఎంతో కొంత సంపాదించాలని ఆశ కానీ సబ్స్క్రైబ్ యూస్ రావట్లేదని వీడియోలు ఆపేసాను మీరు చెప్తుంటే మళ్లీ వీడియోస్ మొదలు పెట్టాలనిపిస్తుంది ఈసారి ఇంకా ఆపన అమ్మ వీడియోలు పెడుతూనే ఉంటాను సక్సెస్ వచ్చేవరకు కానీ ఒకటి అమ్మ కనిపిస్తూ చేయాలంటే ఎందుకు భయం మాది పల్లెటూరు అమ్మ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని భయం అమ్మ
మీరు మీ కుటుంబానికి అండగా ఉండాలి అనుకుంటున్నారు అది చాలా గొప్ప విషయం. నలుగురు గురించి ఆలోచించకండి. మనం మంచిగా నిజాయితీగా ఏ పని చేసినా తప్పు లేదు. అనాలి అనుకున్నవాళ్లు ఎప్పుడైనా అంటారు. మరో ఆలోచన లేకుండా ఛానల్ continue chesukondi. all the best 👍 you can do it👍👍
Congratulations Andi 🎉keep up your spirits🎉u r an inspiration Bhagavanthudu Meeku aaurarogyaalu prasaadhinchaali🎉
Thank you so much andi😊❤️❤️
అమ్మ, ముందుగా అభినందనలు. చక్కటి తెలుగు లో , యు ట్యూబ్ వీడియో , షూటింగ్ నుండి ఎడిటింగ్ దాకా , పోస్ట్ చేసే వరకు, అన్ని వివరముగా చెప్పండి.. చాలా మంది తెలుగు అమ్మమ్మ లకి.. స్పూర్తి నిస్తుంది.. మంచి మాటలు, చిన్న వాళ్లతో పంచుకుందాము అనుకునేవాళ్ళకి..
కచ్చితంగా ఒక వీడియో చేస్తాను అమ్మ
Avunu andi chala mandiki use avutundi
Mee matallone mer samskaram thelusthondi..
Congratulations amma..
Really so proud..mammalni pogidi andalam ekkknchesaaru.
Mee manchi manasuku anni manche jaruguthundi..
Ilage mee vijaya yatra konasagalani manasara vedukuntunnanu.,👃
Thank you andi
గ్రేట్ అమ్మ చాలా ఆనందం👏👏👏❤
🥰🥰
Vijjakkay congrts mi manchitaname meeku sreeramaraksha
Thanks alot😊❤️
6:22 6:28 అవునండి మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి
Thank you andi😊❤️
Congratulations andi. Mee matalu chala inspiring ga unnayi. Kothaga channel pettalanukunevariki dhairyanni Istay. Alage mee kashtarjitanni chusukuni meeru murisipotunte chuddam inka Baundi. All the best madam. 👍🙏
Thank you amma🥰
Congratulation and Best Wishes Vijaya garu
Convey our best wishes to your👏daughter in law
Thank you andi😊
Thank you for ur son and daughter in law amma garu for encouraging u❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you so much 🙂
Vijaya congratulations 🎉🎉 I am very happy.God bless you ❤💐
Thanks amma
Amma first time I'm seeing ur channel , meeru Baga matladatunnaru, congrats to u Amma for ur first payment, u stand like this and go through Amma🙏🙏🙏
Thank you😊❤️
All the best
మీ మాటలు వింటే మీరొక మంచి తల్లి, మంచి అత్త, మంచి స్నేతురాలు, మంచి తోబుట్టువు, మీ వారు మెచ్చిన అర్థాంగి ఇలా చెప్పడం ముఖస్తుతిలా ఉంటుంది. కాని "ఉన్న మాట."
All the very best for your upcoming bright Future and meeru elane manchicaga inka chala sadhinchali ani munduku vellali anni manspurthiga korukuntunamu 🎉😊
Thank you andi😊❤️
Congrats amma, meeru inka baga edagalani korukontunnanu.
All the best amma. Manchi manasuku bagavanthudu thodu untadu amma.
Jgd so happy vijayagru
Mi family ki miru support vundi
House peddaga
Pillaluni
Chusukuntuu
Voice mudi
Chala bagundi
Vinali ani
Thank you kanaka mahalakshmi garu😊❤️
🎉🎉❤❤ peravalli sisters maatlaafinatlu intundi Amma Mee voice.congratulations 🎉🎉pl stay supported 👍 🎁 ✅
Chaala santosham amma
Elagae inka inka ekkuva money ravalani korukuntuna vijayamma garu👏🏻👏🏻👏🏻
Thank you andi
Amma party chesukundam meeru em xhupinchina chustam. Mee anubhavalu cheppandi. Malanti young generations kinsuggestions ivvandi gid luck amma ..once again heartyyyyyyyyyyy congratulations 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😂❤🎉🎉🎉🎉
Ok amma lakshmi😊😊 thank you so much for your love and support😊❤️❤️❤️
చాలా సంతోషం. కంగ్రాట్స్ అమ్మా. ఇంక మరిన్ని మంచి వీడియో లు చేసి మా అందరికీ చూపిస్తారని ఆశిస్తున్నాను.all the best అమ్మ
RUclips lo unnde maa "Amma" vu nuvvenamma.God Bless You.
మీ సంతోషం చూస్తే చాలా సంతోషంగా హ్యాపీగా ఉందమ్మా
🥰🥰
మాలో వున్న ప్రేమా బి మానాలే మీకు మీ కు శ్రీరామ రక్ష కపటం లేని తీయని మాటలే ఆకర్షణ
BS.LathaRavi Madam namaste mee words and mee recipes all are very nice.
Thank you andi😊❤️
Chala santhoshanga undhi vijaya Akka❤❤
Happy amma,congralations,god bless you amma ❤️
Thanks maa😊❤️
మా మీ ఛానల్ చూడమంటే ఇదే మొదటిసారి అయిన మీ మాటలు వింటుంటే నాకు ఎవరో కావలసిన వ్యక్తి మాట్లాడినట్టుగా అనిపించింది చైతన్యము ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవించేది అవమానించేది 🙏
Present generation vallu chusi nervhikovali
😊😊
Thankyou andi
..... manchi maatalu cheppaaru...
....... 😊 maa lanti starters ki hope vastundhi...
Thanks amma 😊❤️
Chala fast ga channel growth avvalani korukuntunna
Thank you so much for your support😊😊❤️
Mee kodalu chaalaa manchi ammaayi andi. Present days alaanti ammaayi meeku dorakatam mee adrustam ❤
Mee matallu telugu ucharana challa bhaguntundi amma keep going .congratulations meru inka heights ki vellataru melo challa nijayati undi.
Thank you andi
Amm manchi koduku kodalu meeru adrustavanthulu amm
Thank you
Chala baga cheparu andi welcome to chinnu's channel andi
Thank you andi 😊❤️
Amma money vachindi chala santhosamu Amma vijamagaru
Thank you chamundeswari garu 😊❤️
అమ్మ ఈరోజుల్లో ఎవరమ్మా మంచిమాటలు చెప్పేవారు మీ అనుభవాలు పంచుకుంటారు మాకు ఉపశమనము ఇస్తుంది
మీరు విజయం సాధించిందినారు అమ్మ 🎉
Thanks amma😊😊
Àunty miru , navallyne ma family ki aarthikam ka nastam jarigindani realise ayyaru....pillagurinchi aalochincharu, sarididdukune prayatnam chesaru....so success ayyaru...ma ammakuda idevishayam chebutaru...tapputelusukuni marpu techukovalantaru...great aunty continue
Vere channel petti chala fast ga sucess iyyaru amma, hearty congrats🎉🎉
థాంక్స్ అమ్మ
Chaala Santosham Amma ❤ 💯 Kadu ippati paristitulanu batti 1000 satam
Nijamganee manishini nadipincheadi dabbe 😒
Adi lekapotea manishiki viluvea leadu 😔
Kastaniki ina sukhaniki ina bhadhaki ina shantoshaniki ina bhandhalaki ina bhadhyatalaki ina okkate amiti Mottam prapanchanne naduputundi dabbu 😔
Anthe kadha andi
Congratulations andi me happy chusthunte naaku happy anipisthundi
Correct ga chepparu amma! Mansulu nu nammuta kante ehova nu nammadam better amma.
Congratulations sister……me voice meku God echina gift sister….meru enka baga success avalani korukuntunanu….
Thank you very much andi
Miru chala correct chepparandi na Peru Padma vathi Hyderabad nundi chesthunanu
Hi andi
Fun fact : evariko ekkado kaluthu untadhi aunty ee video chusi😂😂😂😂😂
Mee happy ness mee matallo, kallallo kanipistundi Amma 😊
😊😊❤️
చాల సంతోషకరమైన విషయం .ఆల్ ద బెస్ట్ అండి.🎉
థాంక్స్ అండి
సంతోషం అండి మీరు అందరికీ ఆదర్శం కావాలి
సంతోషం అమ్మ బాగా చెప్పారు
Congratulations God's blessings nindu 100 year's chalaga vundali Keerthi prathistalu 1000 year's chalaga vundali vijaya garu all the best 👍 👌 👏💕
Thank you so much andi
Amma congrats.manchi eppudu adarana pondutundi ani prove chesaru.nenu eppudu evariki comment pettaledu amma.enduko meeru chepte maa Amma la anipinchindi. Anduke comment chestunna.
All the best amma.keep it up. God is great.
Chala thanks andi
అమ్మ మీరు youtube ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది కొంచెం చెప్తారా
6నెలలు అవుతుంది అమ్మ