LIVE : ఒక దేశం, ఒకే చట్టం! | TOP Story Debate With Sambasiva Rao | Uniform Civil Code | India | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 27

  • @rshiva6022
    @rshiva6022 Год назад +8

    మీలాంటి వారు ఇలా news చేపడం super sir I support UCC

  • @muraleedharmedamoni3044
    @muraleedharmedamoni3044 Год назад +2

    ముస్లిం ఓటు బ్యాంకు కొరకే Owasi&KCR UCC ని వ్యతిరేకం సరి కాదు.😂

  • @muraleedharmedamoni3044
    @muraleedharmedamoni3044 Год назад +1

    UCC ముసాయిదాను ప్రవేశ పెట్టిక ముందే కఛరాగారు వ్యతిరేకిస్తూ ప్రకటించారు. భారాసా ఓడిపోవడం ఖాయం

  • @vallipadmavathimettapalli9878
    @vallipadmavathimettapalli9878 Год назад +3

    I saport UCC.

  • @nickysiragam16
    @nickysiragam16 Год назад +1

    We support UCC

  • @chandrasekharsuram1772
    @chandrasekharsuram1772 Год назад

    We are all human beings 1st

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Год назад +2

    Good initiation, This type of debates will clarify the doubts of common man.
    All channels should conduct this type of debates

  • @shaikkhumeermiya3565
    @shaikkhumeermiya3565 Год назад +10

    ఏది ఉన్నా ఏది లేకపోయినా రిజర్వేషన్ తీసి వేయడం మంచిది ఏ దేశంలో రిజర్వేషన్లు ఉండవు

  • @bandaruajay8494
    @bandaruajay8494 Год назад +15

    ముస్లిమ్ వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చారు ఇక్కడ యెందుకు ఉంటున్నారు
    I support UCC

    • @MAHABOOB6789
      @MAHABOOB6789 Год назад

      హిందువులకు నేపాల్ ఇచ్చారు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు రిజెక్టెడ్ ucc

    • @esubbasha4708
      @esubbasha4708 Год назад +1

      Meku britan echaru Mari meru enduku untunnaru.

    • @nickysiragam16
      @nickysiragam16 Год назад +1

      @@esubbasha4708 evadu echadu me amma mogudu ichada

    • @hinduunity8016
      @hinduunity8016 Год назад

      andariki ఒకే చట్టానికి లోబడవలసిందే

  • @durgaprasaddgp6823
    @durgaprasaddgp6823 Год назад +1

    పొంతన లేకుండా మాట్లాడటం మీకే చెల్లుతుంది(గడ్డం)... వినడం అక్కడ కూచున్న వారి వంతు ... కామెంట్స్ ఇలా రాయడం నా వంతు ...

  • @anthaiahgampala8351
    @anthaiahgampala8351 Год назад

    మీకు ఇప్పుడు భారత రాజ్యాంగం గుర్తుకు వస్తుందా.
    ఎస్సీలపై గుడిలోకి వచ్చారని దాడి చేసినప్పుడు భారత రాజ్యాంగ గుర్తుకు రాదా

  • @UmarFarooq-cq2dq
    @UmarFarooq-cq2dq Год назад

    Civil Code : యూసీసీ ఎవరికోసం?
    భిన్న మతాలు, నమ్మకాలున్న భారత్‌ లాంటి పెద్ద దేశాల్లో సివిల్‌ కోడ్స్‌ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది ఎంతో కష్టమైన విషయం. హిందువులైనా, ముస్లింలైనా వాళ్లలో వాళ్లకు అనేక భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. హిందువుల్లోనూ భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వాళ్లున్నారు. ముస్లింలలోనూ షరియా చట్టాలను పాటించని వాళ్లున్నారు. బోరా ముస్లింలు ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరిస్తుంటారు. ఆస్తుల వారసత్వం విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా చట్టాలున్నాయి.
    క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్‌, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్‌ చట్టాలను రూపొందించుకున్నాయి. వాటికి ఆధారం సంప్రదాయాలే గానీ మతం కాదు. గోవాలో 1867 నాటి కామన్‌ సివిల్‌ కోడ్‌ అమల్లో ఉంది. కానీ క్యాథలిక్స్‌, ఇతర మతస్థులకు భిన్నమైన నియమాలున్నాయి. భారత్‌లో పౌరస్మృతులు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల 1970ల నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత సివిల్‌ కోడ్‌ని రూపొందించుకుంటూ వస్తున్నాయి. హిందువుల్లో కొడుకులతో సమానంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ దీనికంటే ముందే ఐదు రాష్ట్రాలు మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి.
    ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం కంటే పౌరస్మృతులను సవరిస్తే సరిపోతుంది. కానీ ఒకే దోపిడి, ఒకే వివక్ష, ఒకే విధ్వంసం, ఒకే ఉన్మాదంతో జనాన్ని ముంచే పాలకులు ఎన్నికల ముందు దీనిని ప్రచారంలోకి తెచ్చారు. మతాల మధ్య ద్వేషాలను పెంచటం, ఉమ్మడి పేరుతో సామాన్య బడుగు, బలహీన ప్రజల ప్రత్యేక హక్కులను కాలరాసి కార్పొరేట్లకు మేలుచేయటం, పేదల రాయితీలను రద్దు చేయటం అనేవి దీని అమలు మూలంగా జరిగే అనర్థాలు.
    ఆనాడు అంబేద్కర్‌ హిందూకోడ్‌ బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే హిందూ సాంస్కృతిక మహాసౌధం కూలిపోతుందని వ్యతిరేకించిన శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వారసులు ఇప్పుడెలా ఉమ్మడి విధానాన్ని ముందుకు తెస్తున్నారు? హిందూ సంస్కృతిలో ఏ అంశాన్నీ వేలెత్తి చూపడానికి వీలులేదని వాదించిన వారే నేడు ఈ నినాదాన్ని ఎత్తుకోవటం వెనుక వారి ఉద్దేశ్యాలు వేరు. పర్సనల్‌ లాలు ఒక్క ముస్లింలకే లేవు, అన్ని మతాలకూ ఉన్నాయి.
    దేశంలోని దళితులు, ఆదివాసీలు దోపిడీకి గురవుతున్నందున వారి కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు వచ్చాయి. మరి ఈ ఉమ్మడి స్మృతితో అవన్నీ ఉంటాయా? ఏవైనా వివక్షతలుంటే పరిశీలించి ఆ చట్టాలను సవరించాలి. అంతే కానీ వైవిధ్యాలను, విభిన్నతలను రూపుమాపే ప్రయత్నాలు సరికాదు.

    • @mahireddy9890
      @mahireddy9890 Год назад

      As per shariya you can marry your daughter,sister,mother also😢

  • @guravareddy9710
    @guravareddy9710 Год назад +1

    Sir ee muslims emi sarigga matladaru.veella gurunchi veellu sarigaa matladaleru.

  • @srinivasneredimelli4671
    @srinivasneredimelli4671 Год назад

    ఒకే కులం,ఒకే మతం ఎందుకు అనలేదు

  • @insuranceinsurance1033
    @insuranceinsurance1033 Год назад

    Not support to UCC

  • @mahammadsyed1941
    @mahammadsyed1941 Год назад

    UCC ఎన్ని రకాల వెహికల్ ఎందుకు sir ఒకటే కంపెనీ వెహికల్ వాడాలి...

    • @venugopala4865
      @venugopala4865 Год назад +1

      lol.. anni deshaalu enduku muslims ki.. andaru saidi ki poka 😗

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 Год назад

    Better to apply UCC to political parties as one elected on one political party by people verdict and changes to another party against wishes of all voters. Where is act to stop. If he changes he can be treated to individual member

  • @sakechiranjeevi3733
    @sakechiranjeevi3733 Год назад

    UCC kavali ravali lekunte India vidipotundi UCC vadfu ante Islamic deshalaku vellipovachu

  • @rosethomas9710
    @rosethomas9710 Год назад +1

    Why not uniform caste, and one caste system, do you know the meaning of India, this is union of states, according China jeeyar Hindu means, according Supreme Court Hindu means? Our 's is a great country, then why buy the weapons from a little bit of France, Why our guys went to foreign, which religion is first one and which religion is last one, do you have any evidence, in politics how many times a person can change the party, is it wrong? then why you criticize, to change his faith /religion, where are your 10th generation fore fathers came from? Can You tell their names, your studio equipment belongs to which country, why are using them? This country land belongs to your? There is no share to poor people? You think once,

    • @kp9268
      @kp9268 Год назад

      Adi kuda avtadi, caste system remove cheyali ani RSS cheppindi