1969లో విడుదలైన స్వర్గీయ యన్.టి.ఆర్.గారి చిత్రాలలో 'కథానాయకుడు' నాకు చాలా ఇష్టం. జోహార్ 🙏🙏 కలియుగ అవతార పురుషుడు స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు🙏🙏✌✌🌹🌹👌👌
నిజమే. మంచి సినిమా. ఐతే ఎక్కడా ఈ చిత్రం మంచి ప్రింట్ లేదు. పొరుగు రాష్ట్రం తమిళనాడు కర్ణాటక హిందీలలో హిట్ చిత్రాల ప్రింట్స్ రిమాస్ఠర్ చేశారు చేస్తున్నారు. నందమూరి వారసులు కూడ అ మాత్రం శ్రద్ద వహించకపోవడం బాధాకరం. ఇక FDC 😢
NTR గారు గొప్ప నటుడు... 1969 లో ANR గారి top hits కూడా వున్నాయి. అదృష్టవంతులు,మూగనోము,ఆత్మీయులు ,బుద్ధి మంతుడు. Musical hits. NTR గారి భలే తమ్ముడు songs చాలాబాగుoటాయి.అప్పట్లో మహామ్మద్ రఫి గారి వాయిస్ తో NTR గారి నటన చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో సినిమాలు ఎంతో ఆహ్లాదకరమైనవి.
Naa mudava tharagathi, 4 va tharagathula vidhyabhyasa Kalam , aa time lo nenu Maa Nellore lo choosina cinemalanu gurthu chesaaru, Dear RAJU garu! 1.Kathanayakudu..Vinayaka theatre, 2. Gandikota Rahasyam ...Rangamahal...3.Vichitrakutumbam ...Seshmahal..4.Ninduhrudayaalu..Vijayamahal. 5.Matrudevatha ...Vinayaka. AA rojullo cinemalaku kutumbam ga vellevaallam... Class lo first markulu vachchevi kabatti..cinemalu allowed. Naa kallaara 100days poster choosina SECOND cinema ...KATHAANAYAKUDU. ( First movie LETHAMANASULU). Madhura gnapakaalu dorlincharu. Mee visleshana baagundi,Sir!
Varakatnam was not Hit. In Nizam and Rayalaseema areas, it was a flop movie. In Andhra area, it fared better in some A class centres only. Nindu hrudyalu was far better than this in revenue.
1969లో విడుదలైన స్వర్గీయ యన్.టి.ఆర్.గారి చిత్రాలలో 'కథానాయకుడు' నాకు చాలా ఇష్టం. జోహార్ 🙏🙏 కలియుగ అవతార పురుషుడు స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు🙏🙏✌✌🌹🌹👌👌
Naaku kooda istam, Sir! Kathanayakudu movie lo Nijayithiga kastapadi sampadinchina watch dabbulu Jayalalitha garu chellinche sannivesam, NTR gari response lantivi entho manasuku connect chesaayi.. Nijayithi ante chinnatham nunche pranamga pencharu maa Amma nannalu !
నిజమే. మంచి సినిమా. ఐతే ఎక్కడా ఈ చిత్రం మంచి ప్రింట్ లేదు. పొరుగు రాష్ట్రం తమిళనాడు కర్ణాటక హిందీలలో హిట్ చిత్రాల ప్రింట్స్ రిమాస్ఠర్ చేశారు చేస్తున్నారు. నందమూరి వారసులు కూడ అ మాత్రం శ్రద్ద వహించకపోవడం బాధాకరం. ఇక FDC 😢
తెలుగు సినిమా చరిత్ర లో ప్రతి సంవత్సరం శాతదినోత్సవం కలిగిన ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్ మాత్రమే నేటికీ రికార్డు
Super star.ntr
Legend heron.t.ramaraosverybestandsuperhitfamousmovies.
ఎన్టీఆర్ గ్రేట్
Good information sir Tq
కథానాయకుడు మంచి మ్యూజికల్ హిట్
NTR గారు గొప్ప నటుడు...
1969 లో ANR గారి top hits కూడా వున్నాయి. అదృష్టవంతులు,మూగనోము,ఆత్మీయులు ,బుద్ధి మంతుడు. Musical hits.
NTR గారి భలే తమ్ముడు songs చాలాబాగుoటాయి.అప్పట్లో మహామ్మద్ రఫి గారి వాయిస్ తో NTR గారి నటన చాలా బాగుంటుంది.
ఆ రోజుల్లో సినిమాలు ఎంతో ఆహ్లాదకరమైనవి.
తెలుగులో ప్రతి సంవత్సరం శాతదినోత్సవం కలిగిన ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్ మాత్రమే
Super star కృష్ణ గారి మూవీస్ గురించి పెట్టండి
Naa mudava tharagathi, 4 va tharagathula vidhyabhyasa Kalam , aa time lo nenu Maa Nellore lo choosina cinemalanu gurthu chesaaru, Dear RAJU garu!
1.Kathanayakudu..Vinayaka theatre, 2. Gandikota Rahasyam ...Rangamahal...3.Vichitrakutumbam ...Seshmahal..4.Ninduhrudayaalu..Vijayamahal. 5.Matrudevatha ...Vinayaka.
AA rojullo cinemalaku kutumbam ga vellevaallam... Class lo first markulu vachchevi kabatti..cinemalu allowed.
Naa kallaara 100days poster choosina SECOND cinema ...KATHAANAYAKUDU. ( First movie LETHAMANASULU).
Madhura gnapakaalu dorlincharu. Mee visleshana baagundi,Sir!
🙏
Varakatnam was not Hit. In Nizam and Rayalaseema areas, it was a flop movie. In Andhra area, it fared better in some A class centres only. Nindu hrudyalu was far better than this in revenue.