(Re) Marriages for Veterans | A Retired Teacher Running Matrimony In Telugu States |

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 439

  • @prasadpnsc555
    @prasadpnsc555 3 года назад +41

    రాజేశ్వరి మేడం ! మీరు చేసే తోడు నీడ కార్య క్రమాలుకు అభినందనలు. మీకు భగవంతుని ఆశీస్సులు ఉంటాయి.

  • @krishnasastry8870
    @krishnasastry8870 3 года назад +50

    చాలా బాగుంది రాజేశ్వరి టీచర్ గారు. చాలా కాలానికి మీరు కనబడ్డారు.

  • @molletirameshbabu3570
    @molletirameshbabu3570 3 года назад +10

    అమ్మ మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. మానవ సేవే మీ పరమావధి గా వుంది. మీకు salute.

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld 3 года назад +49

    చాలా మంచి పని చేసారు
    మేడమ్ మీకు నమస్కారం

  • @Anp-z6e
    @Anp-z6e 7 месяцев назад +1

    Super. Amma

  • @epcservices6018
    @epcservices6018 3 года назад +33

    మానవ జన్మ యొక్క ఔన్నత్యాన్ని, విలువను, వాస్తవిక తను ...... అర్థం చేసుకో గలిగిన ఉత్తమ, జ్ఞాన, విశాల హృదయం కలిగిన వారు మాత్రమే ఇలాంటి కార్యక్రమానికి స్వచ్ఛందంగా తోడ్పడతారు!.

    • @vaanipemmasani8011
      @vaanipemmasani8011 2 года назад +1

      Hm... 🥲మీరన్న మాట నూటికి నూరుపాళ్లు నిజం అండి 😊 ఆమె ఔన్నత్యానికి 🙏🙏🙏🙏

  • @rajachandra1282
    @rajachandra1282 3 года назад +32

    🙏🙏 మీ ఆలోచనలు మరియు ఆచరణలో పెట్టిన విధానానికి 🙏🙏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 3 года назад +26

    Congratulations Rajeswari Madam Garu.
    Fantastic Revolutionary change in our
    Telugu States.
    God bless you &ur family.
    👌👌👌👌🙏🙏🙏🙏

  • @baburaodurganala2140
    @baburaodurganala2140 3 года назад +40

    అమ్మ మీరు చేసే సేవా అద్భుతమైన సేవ 🙏🙏🙏🙏🙏

  • @revathipalla5308
    @revathipalla5308 2 года назад +4

    నమస్కారం మేడం మీరు చేసే కార్యక్రమాలు చాలా బాగున్నవి ఒకరికి ఒకరు జీవితాన్ని ఇస్తున్నారు ఇలాంటి ఈ జంటలను ఎన్నో కలిపి మీరు పుణ్యం కట్టుకో ఉంటున్నారని అనుకుంటున్నాము రేపు మా కూడా రావచ్చు మేడం ఇలాంటి పరిస్థితి అందరూ నీలాగా అర్థం చేసుకుంటే ఎక్కడ ఏ సమస్య ఉండదు మేడం ధన్యవాదాలు

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 года назад +1

    Thodu needa samsthanu success ga naduputunna rajeswari gariki abhinandanalu. Manchi aalochana. Goppa nirnayam. Loka seva.

  • @mamathareddy5043
    @mamathareddy5043 3 года назад +5

    మీరు చాలా గొప్పగా చేస్తున్నారు అమ్మ 🙏🙏

  • @andrews5192
    @andrews5192 2 года назад +3

    రాజే శ్వరి మేడం గారు చేస్తున్న గొప్ప తనం,చాలా గొప్పది ,ఆ సమయంలో నిజంగా ఒక తోడు నిజంగా అవసరమే ,ఆమె చేస్తున్న ఈ పనికి చేతులు జోడించి నమస్కరిస్తూ

  • @rajandram3976
    @rajandram3976 3 года назад +3

    Madam, meeru chala manchi pani chestunnaru. God bless you.

  • @atiyasultana8251
    @atiyasultana8251 3 года назад +3

    Chaala manchi pani modalu pettaru Ma'am
    Keep it up Ma'am
    Hrudaya poorvaka Shubhakankshalu
    From
    Riyadh

  • @kaladharnaidusompalyam851
    @kaladharnaidusompalyam851 5 лет назад +18

    Yes in Nuclear family system, it wont be wrong,
    Yes when i was kid we were 10 children around my grand parents, we were taking about their care and needs, now a days children dont know about their age, their problems, so this is correct. At that time we were 30 members in joint family. What u initiated is exactly correct madam.

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 3 года назад +44

    అమ్మ మీ ఆలోచన ప్రశంశనీయం🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад

      అవును.కదా.

    • @satturisrikanthsrikanth4283
      @satturisrikanthsrikanth4283 3 года назад

      @@prakashreddytoom3807 yes, it is.

    • @srisaivaishnaviselections_2022
      @srisaivaishnaviselections_2022 2 года назад +1

      ఇన్ని చెప్తున్నారు గాని కాంటాక్ట్ నంబర్ గాని అడ్రస్ గాని మెంక్షన్ చేయడం లేదు...మరి ఎలా అప్రోచ్ కావాలి ?

  • @newtonjessy6496
    @newtonjessy6496 2 года назад

    God bless you amma
    Enno chusanu kani idi na brain refresh chesindi ee rojullo utube chuste vantiki ostunnadi
    Hats off to you. 200 years meeru brathakali
    Meeku johar

  • @ALL-IN-4972
    @ALL-IN-4972 3 года назад +6

    Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala manchi pani chesaru Medam garu,, I prode off you

  • @chsrinivas3333
    @chsrinivas3333 3 года назад +9

    వీరేశలింగం పంతులుగారు ఆరోజుల్లోనే ఇటువంటి అభ్యుదయ బావాలు కలిగి ఉన్నారు రాజమండ్రి వాస్తవ్యులకు అనురాగం, అప్యాయత ఎక్కువే, తనే కాదు తన చుట్టు అందరూ బాగుండాలని కోరుకుంటారు.❤🙏❤❤❤❤❤🙏🙏🙏🙏🙏❤🙏❤

  • @rajeswarinarayanrao6027
    @rajeswarinarayanrao6027 3 года назад +13

    Chala manchi pani chesaru
    Congrats Madam

  • @activespokenenglish
    @activespokenenglish 3 года назад +4

    Antha manchi alochana amma medhi meru elantivi enka anno vivahalanu cheyyali 🙏🙏🙏🙏

  • @sirishakoduru6521
    @sirishakoduru6521 2 года назад

    Vandemataram medam Rajeswari gaaru 🇳🇪👌👌👌🤝🤝🤝🙏🙏🙏🌹🌹🌹 Your Rebhal Star ⭐⭐⭐⭐⭐ super Star 🌟🌟🌟🌟🌟 your great work madam మీ జన్మ ధన్యత చేసుకున్నారు సార్ధకం చేసుకున్నారు ఈనాటి సమాజానికి మీలాంటివారు స్ఫూర్తిదాయకం సర్వదా వాంఛనీయ అభినందనలు శుభాభినందనలు మీ ప్రయత్నం ఎల్లవేళలా నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ మీ అభిమాని నిరంతర అభిమాని

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 года назад +1

    Thank you madam for your initiation of todu needa for old aged by providing a life partner

  • @satyanandaraodakoju4873
    @satyanandaraodakoju4873 2 года назад

    Madam gaaru, Namaste,. Your mission and project is really great. MAY GOD BLESS YOU IN EVERYWALK OF LIFE THALLI.

  • @kamsalisekharachari1159
    @kamsalisekharachari1159 3 года назад +2

    Medam మీరు చాలా మంచి పని చేస్తున్నారు 🙏🌹🌹🙏
    మీనుంచి మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి 🌹🙏

    • @vanin3974
      @vanin3974 3 года назад

      Super, super. Super, amma

  • @bhuvaneswarikanjeevaram4842
    @bhuvaneswarikanjeevaram4842 3 года назад +2

    Mee aalochanaa vidhaanaaniki naa vandanaalu🙏meeru cheppindhi 💯 correct .

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 года назад +2

    మేడం గారు, ఇప్పుడు ఉన్న కాలానికీ అణుగుణంగా, కొత్తగా, బాగా లోతుగా ఆలోచించి చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. మీ మంచి మనసుకు అనేక అనేక నమస్కారాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. నేను మీకు దగ్గరలో ఉండి ఉన్నట్లైతే, పాదాభి వందనం చేసేవాడిని. ఏమి అనుకోకపోతే మీ cast తెలపండి please.

  • @venkatmani2107
    @venkatmani2107 3 года назад +3

    అమ్మ మీ ఆలోచన చాలా ఉత్తమమైనది దాన్ని ఆచరణ లో పెట్టడం ఇంకా బావుంది.

    • @venkatmani2107
      @venkatmani2107 3 года назад +1

      మీతో ఎలా కలవాలి అమ్మ. మా బంధువు ల ఫ్యామిలీ లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కు పేదరికం వల్లవివాహం లేకుండా ఉండిపోయారు. వారికి ఏమైనా సహాయం చేయగలరా అమ్మ. ఇద్దరి కి వయస్సు ఒకరు45, -okaru50 పైన ఉండొచ్చు.

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 3 года назад +6

    RAJESWARI Madam
    You are great Madam 🙏
    God bless you abundantly

  • @LakshmiLakshmi-hj1ui
    @LakshmiLakshmi-hj1ui 2 года назад +1

    Madam my heartful greetings to your great service...keep it up mam Hats off to you🌸🌺🌻🌹🌷🌼💐 mam.

  • @kaladharnaidusompalyam851
    @kaladharnaidusompalyam851 5 лет назад +20

    👍👍👍✊🖐🖐👏👏👏👏👏🙋🙏🙏🙏🙏great work mrs. Rajeshwari...

  • @madhusudhanasunkara7727
    @madhusudhanasunkara7727 3 года назад +6

    Your Superb Rajeswari Madam. Your great thinker.🙏🙏🙏

  • @janaiahtakkella939
    @janaiahtakkella939 3 года назад +11

    Great job madam eradicate senior citizens mental upset

    • @goneuma4207
      @goneuma4207 3 года назад +1

      MI phone number please

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 2 года назад

    చాలా గొప్ప సేవ. ధన్యవాదాలు.

  • @ires508
    @ires508 8 месяцев назад

    Thank you very much. Keep it up. I am also alone due to my wife death. But my children are not having advance mind even though they are well settled.

  • @archanaratanparke7645
    @archanaratanparke7645 Год назад +1

    U r doing good job mam god bless you 🙏

  • @RajaRam-tv8no
    @RajaRam-tv8no 3 года назад +51

    "భార్య/భర్త " లేని వాళ్ళేమో తోడు కావాలనుకుంటున్నారు ఉన్న వాళ్ళేమో వదిలించు కోవాలను కుంటున్నారు .... ఏంటో లోకం తీరు ?😪😪😪😪

    • @epcservices6018
      @epcservices6018 3 года назад +10

      ఇందులో అర్థం కానిది ఏమి లేదు!
      నిత్య నూతన త్వాన్నీ కోరుకోవడం మనిషి సహజ లక్షణం!
      సమాజ మనుగడ కోసం భర్త భార్య ఒకరికి ఒకరు అంకితమే అయినప్పటికీ కొత్త పరిచయాలు, కొత్త అనుభవాల కొరకు కోరికలు కలగడం స్త్రీ పురుషు అంతరంగాలలో సహజం!
      కానీ సంఘ జీవన సౌలభ్యం కొరకు ఏర్పడిన విధి నిషేధాల వలన ఆధునిక సమాజంలో శృంగార స్వేచ్చ అనేది అణచివేతకు గురి అయింది అందుకే సాంప్రదాయక సమాజాలలో పైకి నీతులు, నిషేధాలు,.....లోపల మాత్రం మనో వ్యభిచారం!
      ఎందుకు ఈ ఆత్మ వంచన, ఆత్మ హింస, ఆత్మ ద్రోహం............
      ఇలా అయితే ఆత్మలకు మోక్షం లభించేది ఎలా!?!??

    • @rajyalakshmihanumanthu7119
      @rajyalakshmihanumanthu7119 3 года назад +3

      Sss

    • @kagajinaseema9338
      @kagajinaseema9338 3 года назад +2

      @@epcservices6018 mari nijanga prminchina manishi ni mosam cheste a manishi ela bratakaali. Eppudu kottadanam kaavaali ante evarini pelli chesukokudadu. Life long untaanu ani cheppakudadu

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +1

      అదే లోకము తీరు.

    • @kagajinaseema9338
      @kagajinaseema9338 3 года назад

      @@epcservices6018 mari pelli endukandi. Vere vaalla jeevitam naasanam cheyyatam tappite. Nitya nutananmaga aalochinche atlanti vaallato kalisi unte baavuntundi. Jeevitam vakarito anukoni bratike vaallato aadukovaddu. Mosam cheyyyoddu. A bhaada ento bharinche vaallato telustundi

  • @lavanyapeter7927
    @lavanyapeter7927 3 года назад +2

    Very good sister ,your helping really needed god bless you

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala7637 3 года назад +2

    Great👏👏👏 madam meru chesedhi manchi pani evari matalu pattinchukokandi

  • @abdulhafeezmohammedhumaapk4703
    @abdulhafeezmohammedhumaapk4703 3 года назад +5

    good desession madam

  • @veerlavenkateswarlu3751
    @veerlavenkateswarlu3751 3 года назад +3

    Really great platform to this kind of singles

  • @manishagantasala8228
    @manishagantasala8228 3 года назад +6

    Great meeru elanti pellillu marenno cheyalani korukuntunnanu

  • @padmaboddu5923
    @padmaboddu5923 3 года назад +1

    Miru great amma miku chala chala abhinandanalu

  • @upparaswamy1904
    @upparaswamy1904 2 года назад +1

    30 to 40 year's valluki kuda program thayaru cheyandi madam

  • @marymadanu1790
    @marymadanu1790 3 года назад +3

    Meeru chasindi 100% correct 💖👌👌👌👌👌👌👌👌👌

  • @lakshmikanth5901
    @lakshmikanth5901 3 года назад +2

    Hats up madam garu e pami.chesina meku abinadhanalu

  • @shanthishanthi2619
    @shanthishanthi2619 3 года назад +2

    Meeru chese pani chaala manchidhi amma

  • @manjulaerukulla7464
    @manjulaerukulla7464 3 года назад +2

    Great Madam

  • @hearttouchingsongs7634
    @hearttouchingsongs7634 3 года назад +3

    Corekt andi mee alochna 👏👌🙏

  • @polajyothi
    @polajyothi 3 года назад +3

    Wowww

  • @chilukurichilukuri7357
    @chilukurichilukuri7357 3 года назад +2

    Inatariga undy vallaku edo pedda hope ....edi ...chala nachendi.....😍😍....mali vayasu lo edo kotha acharana....🤩

  • @venkateshwarlugouru8863
    @venkateshwarlugouru8863 2 года назад

    Good job.god bless you.madam.

  • @nageswararaokonthili6110
    @nageswararaokonthili6110 3 года назад +2

    మీ సేవా కార్యక్రమాలకు నా ధన్యవాదాలు మేడమ్.

  • @sumakrishna5128
    @sumakrishna5128 3 года назад +13

    Great job madam.

  • @laxmanbabu8572
    @laxmanbabu8572 2 года назад +2

    Very good job.

  • @srinivasgokul6816
    @srinivasgokul6816 3 года назад +7

    It's amazing, great initiative, thanks madem.

  • @lathadevi1905
    @lathadevi1905 3 года назад +6

    Very good deed.rajeswari madam.

  • @NSHG786
    @NSHG786 3 года назад +29

    అవును మేడం..
    ఇప్పటివాళ్లకు జాయింట్ ఫామిలీ వాల్యూస్ తెలియడం లేదు..అందుకే ఒకరిని చూసి మరొకరు అదే న్యూక్లియర్ ఫామిలీ కి అలవాటైపోతున్నారు...కానీ పిల్లలు పుట్టాక మాత్రం వాళ్ళ సాయం కావాలట...ఏంటో ఈ పిచ్చితనం...

  • @pushpamakey7445
    @pushpamakey7445 3 года назад +6

    Madam you are very great

  • @phrvlogs.2683
    @phrvlogs.2683 3 года назад +3

    Super maa 👌 super 👌👌 ilane prati okaru happy ga undali 🙏🙏

  • @kravivarma1567
    @kravivarma1567 3 года назад +2

    Ammagaru me manchi alochanaki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 3 года назад +1

    🙏 very adventurous good

  • @kesawaraooleti7259
    @kesawaraooleti7259 Год назад

    Good,,,,idea,medium,nameste

  • @sathyanarayanareddygurram3882
    @sathyanarayanareddygurram3882 3 года назад +7

    Very good medam
    Iam happy sathyanarayanareddygurram rajannasircilladist Telangana

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 3 года назад +7

    amma మీరు ఈ చెదలు పట్టిన రోగ గ్రస్త సమాజానికి మీరు ఒక రాజరామ్మోహన్ రాయ్ ...మీరు ఒక పొట్టిశ్రీరాములు....ఒక వీరేశిలింగం పంతులు...ఒక మదర్ !

  • @PrasannaKumar-jd1iv
    @PrasannaKumar-jd1iv 3 года назад +8

    May God bless you madam

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 года назад +4

    If any retd govt employee is in your association aged about 55_60 please inform me

  • @thirupathivarmapettem7065
    @thirupathivarmapettem7065 3 года назад +5

    Great idea madam hatsup,,

  • @n.lakshmin.lakshmi6044
    @n.lakshmin.lakshmi6044 2 года назад +4

    Mam namasthe. Na age 49 yrs.monnane vachchindhi. Nenu widow ni. Naku oka manchi vyakthi ni Mee laanti peddhala sahakaaram tho settle chesukovalani undhi mam. E sari programme yeppudu yekkada ani thelisthe attend ayithanu mam. Mee contact no cheppandi pls

  • @mailateja1358
    @mailateja1358 3 года назад +3

    ❤️🙏🙏👍 చాలా బాగుంది అమ్మ

  • @jyothi5780
    @jyothi5780 Месяц назад

    Super❤❤❤

  • @supriyam7367
    @supriyam7367 3 года назад +7

    Good disishions dabbuto konalanidi prama

  • @kamalakumaripandyani6667
    @kamalakumaripandyani6667 2 года назад

    Meku me alochana great mam 🙏🙏🙏

  • @rammohankadari1624
    @rammohankadari1624 3 года назад +7

    Good thought madam God bless you

  • @Vasundhara-gj8wm
    @Vasundhara-gj8wm 2 года назад +1

    Super mam🙏

  • @shanthisriv9666
    @shanthisriv9666 3 года назад +2

    Superb medam💞🙏🙏

  • @rajanirevoori2512
    @rajanirevoori2512 3 года назад +1

    Amma chala bhaga chestunnaru miku vandhanam Amma

  • @jayachandrakandula5854
    @jayachandrakandula5854 3 года назад +14

    Really you are great.hatsup to you madam

  • @pattabhiram5355
    @pattabhiram5355 3 года назад +13

    Good job mom ☺️🙏

  • @begadaobulu5580
    @begadaobulu5580 2 года назад +1

    Thanks madem

  • @Shekar-ov2uf
    @Shekar-ov2uf Год назад

    Superb

  • @nalapatinageswarao5350
    @nalapatinageswarao5350 2 года назад +1

    Nice madam garu👍

  • @jaggaraju1996
    @jaggaraju1996 3 года назад +9

    Great Ammaa

  • @AXSCDVghja
    @AXSCDVghja 3 года назад +3

    Ma aavida chinta revati ki naaku 1998 lo marriage ayyindi. 2 children puttaaru. 2005 lo aame naaku teliyakunda vijayawada or Machalipatnam yekkado vundhi teliyadu. Suitable vaallu dorukuthe divorce ki apply chestaanu. Old other vunnaaru

  • @raghavendralunaidu6548
    @raghavendralunaidu6548 8 месяцев назад

    24th February in Bangalore, meet is arranged, Please give us the place details......

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu522 3 года назад +7

    Graet madam meeru tq🙏🙏🙏🌹👌

  • @mamolam1987
    @mamolam1987 3 года назад +15

    💯 likes mam 🙏Great Amma meeru

  • @chilukurichilukuri7357
    @chilukurichilukuri7357 3 года назад +2

    Great thinking mam...😍😍we proud of u....

  • @divyarakurthi2026
    @divyarakurthi2026 3 года назад +3

    Good👍

  • @mesrigv
    @mesrigv 3 года назад +1

    nice programme rajeshwari garu...this is srinivas

  • @prakash4302
    @prakash4302 2 года назад +1

    2 year s vidiga. Unte Ela nirupinchali

  • @krishnamudda6040
    @krishnamudda6040 2 года назад

    super

  • @vijayalakshmigunna6833
    @vijayalakshmigunna6833 3 года назад +2

    Namaste Andi..nenu 21 years nundi ontariga unnanu,,,...mundu metho patu work cheyalani....undiandi please andi ., metho ela kalavali,,

  • @dasanjaneyasrinivas
    @dasanjaneyasrinivas Год назад

    🙏 you are really great madam

  • @yerukulasreeramulu1994
    @yerukulasreeramulu1994 Год назад

    Very good work medom

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 3 года назад +3

    MADAM GARU Meeku CHALA CHALA THANKX MADAM GARU

  • @mrnani5574
    @mrnani5574 2 года назад

    Manchi karyakramam

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 года назад +2

    Now I am living at my son s house iam a retd homeo duty doctor from a private nursing home donot get any pension like govt employee

  • @muthumpadma8681
    @muthumpadma8681 2 года назад +1

    Thanks mam Mee bhaavaalaku meeku