రీసా గారు అద్భుతమైన కంటెంట్ తీసుకున్నారు ...ఎప్పటిలాగే ఆయన తనదైన శైలిలో మాట్లాడుతున్నారు ....కానీ చర్చలో పాల్గొన్న దుర్గమ్మ తన విజ్ఞాన ప్రదర్శన మీదే ధ్యాస పెట్టి అనవసరపు వాదనచేయడం వలన, కీలక సమయాల్లో రీసాగారి వివరణ తెలుసుకోకుండానే ఉటంకించడం వలన రీసా గారి అమృతవాక్కులు చాలా మిస్ అయ్యాను అనిపించింది ....చర్చలో పాల్గొనేవారు ఎవరైనా సరే రీసాగారు ఏమి చెబుతున్నారో పూర్తిగా విన్న తరువాత వారి వారి డౌట్స్ అడుగుతూ పిడివాదన చేయకుండా ఉంటే ...కంటెంట్ వినేవారికి ఆసక్తికరంగా ఉంటుందని నా అభిప్రాయం.,.. దర్గమ్మ కి కొంచం సైకాలజీ మీద ,కొంచం Law మీద ఉన్న సబ్జెక్ట్ ని పూర్తిగా తన విజ్ఞానప్రదర్శనకు ఈ వేదికను ఉపయోగించుకోవడానికి వచ్చినట్లనిపించింది ....😂😂
Perfect description of the situation.. I couldn't have said it better.. I am astonished to even witness the tolerance of Kanth'Risa though she is persistent with her belligerent mode. It seems like her sole focus and purpose is to attack with a word salad rather than to understand. You can't fill a cup that is already FULL. God bless her family members(with all due respect).
Just the body language shows how hyper, when u r seriously logical about everything around you and want to prove yourself right.... Sometimes have to keep logics aside and winning aside.... When the speaker is speaking, you are already thinking, for giving next example to prove the speaker wrong... So u will never listen to him... Risa patience ❤❤
She not wrong, సొసైటీలో రకరకాల context లు ఉన్నాయి, వాటికి, అనుగుణంగా, same time మన ప్రశాంతత కోల్పోకుండా ఎలా వుండడం అని deep ga analysis చేసినట్టు అనిపించింది
🎉🎉🎉🎉you both are Superrrrrrrrr 🎉🎉🎉your ideas are awesome 👌 👏 Durga is more concerned to reform society for good 🎉🎉🎉🎉Due to this discussion you both are used your thoughts very sharply 🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊RUSHI
అబ్బా థాంక్యూ రిసా గారూ ❤❤చాలా మంచి టాపిక్. .simply ఐ like it 🎉🎉🎉🎉🎉కానీ టాపిక్ cut అవుతూ ఉంది. .,వ్యక్తి గత ధారణ, సామూహిక ధారణ ల గురించి మీరు ఇంకో వీడియో చెయ్యండి. .వట్టి ఆడియో ఐన సరే. .మీ వాయిస్. .ఎక్కువ examples వల్ల కన్ఫ్యూస్ అయినట్లు అనిపించింది టాపిక్ ధన్యవాదములు 🎉
I liked the conversation as a common man point of view. The points raised by Durga garu are same which I want to know from risa. But needs much more clarity from you sir . Hope in future talks I may be little bit enlightened.
అబ్బా రిసా గారూ మీ ఓపిక కు love you 😍😍😍🎉మేము కూడా గంట శబ్దం చేసాము కరోనా time లో అప్పటి వరకు room లో భయం తో బిక్కు బిక్కు మంటూ ఉండేవాళ్ళం ఆఁ గంట వాయించినపుడు వీధిలో అందరు అదే time కి కొడుతుంటే బిల్డింగ్స్ మీద నుండి భలే happy అనిపించింది ఒకరికి ఒకరు ఉన్నాం అనిపించింది వీధిలో పిల్లలు అందరు ఒకరి శబ్ద్తానికి ఇంకొకరు మళ్ళీ మళ్ళీ కొడుతూ ఆనందించారు. .యింకా చర్చలో madam గారూ ఒకరు ఏడిస్తే ఇంకొకరు ఏడుస్తారు influence అన్నారు కానీ అవి ప్రకృతి సహజమే మానవ బాడీ లో అనిపించింది. .ఈ madam మాట్లాడుతుంటే నాకు చాలా ఆయాసం వస్తుంది. .ఇంత ఎనర్జీ యా వామ్మో. ...🎉
ధారణలు,సిద్ధాంతాల వెనకున్న శాస్త్రీయత,సహేతుకత సంగతి ప్రక్కన బెడితే,మానవ జీవితమనేది అన్ని ధారణలు సిద్ధాంతాలకు అతీతమా కాదా అన్న విషయంలో..ఏ వ్యక్తి కైనా, ఒక స్పష్టత ఉండాలి.! వ్యక్తిగత జీవితం.. ప్రాకృతిక జీవనమైతే అన్ని, అన్ని రకాల ధారణలకు సిద్ధాంతాలకతీతంగా జీవనం సాగించవచ్చు.! కానీ..వ్యక్తిగతమైన జీవితాన్ని,సామాజిక పరమైన జీవనానికి ముడిపెట్టినప్పుడు మాత్రం..అన్ని రకాల ఉమ్మడి ధారణలకు సిద్ధాంతాలకు, నియమాలకు కట్టుబడి సాగవలసిందే.! లేదంటే.. అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమౌతాయి.. సమాజము సర్వ నాశనమై పోతుంది.! సమస్యలు లేకుండా సమాజంలో జీవించాలంటే సామరస్యం అవసరం.!
Mr Risa is pretty much Clear with the statements..Risa talks are coming from Soul.. Higher Self.. the lady is representing the mind and body.. she is not coming out of the matrix zone.. goal is to align all the three .. which Mr Risa is..❤😅
Amma ji, Srotha madam, kindly try to improve your "listening skills". So many of us follow this channel to listen to the Modern Monk. You're not permitting to discuss different dimensions of any specific topic. Srotha Madam .. you've great potential to understand Life. Wish you all the very Best 🙏
No body in society is ready to hear and practice just vallu ankunedhi cheppadame kani vini ardham cheskoni alochenche mind le leu ardhu a minded floks...... Since channel started..
Sir miku etha clarity elavachidhi sir prathi alochanaki oka answer vundhi nenu vuna pristiti ki mi videos naku manasathini estunai nenu creat ga 15 days nunchi chustunanu enka vere videos petatledhu but happy elavundaglite chalu thank you so much 🙏🏼
ఇలాంటి conversations ఇంకా చాలా జరిగితే బాగుంటుంది. అస్త వ్యస్త మానసిక స్థితి నుంచి, అపార్ధపు భావనల నుంచి, తమ అవగాహనే ఒప్పు అనుకొనే యువత వాళ్ళ అపోహల నుంచి బైట పడాలంటే ఇలాంటి చర్చలు చాలా జరగాలి 😂
Risa garu prakruthi lo vundi matladuthunnaru...aame prapamchamolo vundi matladuthunnaru..... prakruthi prapamchamlo vundagaladu,prapamcham prakruthilo vundatam koncham kastam but not impossible...
This conversation is the best example to convey the importance of spirituality in human life. Spirituality is Life, it is not a morality system. Prakruthey Dharmam.
Durga, your strong emotions and thoughts are not keeping you from understanding the basic concept of life. Pick up a few basic life concepts and practice to see the difference and impact. 1. Individual life - live as you like and lead life as you like 2. Family life - live and let live family in harmony 3. Society life - live and let live society in the harmony
Yekkuva maatladiste samdhanam cheppevaalla nunchi right content vasthundhi ani kaadhu, andhariki unna doubts she's asking. Like common women . Do not judge a book by its cover page.
తెలివైన గొప్ప వ్యక్తులు ఎవ్వరూ కూడా, తమని తాము జ్ఞానులుగా, గొప్ప వ్యక్తులుగా చాటుకోలేదు. కొద్ది కాలం తర్వాత, ప్రజలు వారిని గొప్ప వ్యక్తులుగా పరిగణించారు. మూర్ఖులకు వివరణ, మూర్ఖులతో వాదన రెండూ కూడా వ్యయప్రయాసలు మాత్రమే! ఏదో స్పష్టంగా తెలుసుకోవాలి అని రావడానికి, అస్పష్టంగా ఏదో ఒకటి వాదించడం కోసం రావడానికి తేడా ఇదేనేమో!
Lets say someone dont have conflict in their behaviohr with social conditions. How to deal with others behaviour towards you. Example someone forcefully hurts or violates us personally. oka stri nee laga yogi la jeveesthunna, thanani kondaru himsisthe ela Skashi ga undagalagadam? Thanaki sambhandham leni vari valla kuda yogi laga undalenu situations konni untai.
That lady wants conflict in mind, while you wanted to free her mind of conflict. This conflict made her talk and counter you very fast (it is natural it seems, for her to think fast). You tried to converse, but she continued to talk. She came with a set of thoughts which she didn't want to leave or modify, but you wanted both you and her to be both open-minded and logical, if possible, empty-minded. She would be good as an advocate, but would lose her energies fast due to her attachments and involvements with her cases. But she can't be a good psychologist as she doesn't listen, but only talks, talks and counter-talks! This is what I could deduce from this video with my age, knowledge and experience. Others may deduce otherwise...
I went to her counselling. She can understand the situation accurately. Gave a boost in my case. Stopped overthinking after that. She is very hyper at resolving issues.
Yes She is a good psychologist and a good human too. I knew her since 4 year's. I did not find any mistakes in both conversations she's trying to get more information in the people aspect. I enjoyed watching this video.
Sadhana chesi anni artham cheskunna miru sadhana cheyakunda artham cheskovali ani ante ela ? Sakshi Nishkama karma Vishayani ni vishayani laga Chudadam Alochana , oksari mi aatma darshnam chadvithe anni dharna lu pothay
గుడి బడి పెళ్లి బంధాలు అనే విషయాల మీద ఒక క్లారిటీ వచ్చిన వ్యక్తి దేని జోలికి వెళ్లకుండా ఒక వ్యక్తీగత ధారణ క్రియేట్ చేసుకుని బ్రతికితే అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు అలాంటి సందర్భంలో ఉమ్మడి ధారణ బ్రేక్ అవ్తుందా?
ఇక్కడ డౌట్స్ ఉన్నవాళ్లు, డౌట్స్ తీర్చే వాళ్ళు..ఇద్దరు ఉన్నారా? లోపల పుట్టిన డౌట్ అనేది ఒకరి సమాధానంతో తీరుతుందా? డౌట్ తీర్చే వాళ్ళకి అసలు డౌట్ సే లేవంటారా?
Aithe chevulu maatrame Pani cheyali. Noru akkarledhaa? Andharu same undaru kabatti we should respect every one doubt. She is Risa's one of the good friends. Risa ki Patients lekapothe he may not sit. Adhi vaalla ishtam. Chuuste chudali ledha silence 🙊. Sakshi ga undali.
అబ్బా రిసా గారూ మీ ఓపిక కు love you 😍😍😍🎉మేము కూడా గంట శబ్దం చేసాము కరోనా time లో అప్పటి వరకు room లో భయం తో బిక్కు బిక్కు మంటూ ఉండేవాళ్ళం ఆఁ గంట వాయించినపుడు వీధిలో అందరు అదే time కి కొడుతుంటే బిల్డింగ్స్ మీద నుండి భలే happy అనిపించింది ఒకరికి ఒకరు ఉన్నాం అనిపించింది వీధిలో పిల్లలు అందరు ఒకరి శబ్ద్తానికి ఇంకొకరు మళ్ళీ మళ్ళీ కొడుతూ ఆనందించారు. .యింకా చర్చలో madam గారూ ఒకరు ఏడిస్తే ఇంకొకరు ఏడుస్తారు influence అన్నారు కానీ అవి ప్రకృతి సహజమే మానవ బాడీ లో అనిపించింది. .ఈ madam మాట్లాడుతుంటే నాకు చాలా ఆయాసం వస్తుంది. .ఇంత ఎనర్జీ యా వామ్మో. ...🎉
రీసా గారు అద్భుతమైన కంటెంట్ తీసుకున్నారు ...ఎప్పటిలాగే ఆయన తనదైన శైలిలో మాట్లాడుతున్నారు ....కానీ చర్చలో పాల్గొన్న దుర్గమ్మ తన విజ్ఞాన ప్రదర్శన మీదే ధ్యాస పెట్టి అనవసరపు వాదనచేయడం వలన, కీలక సమయాల్లో రీసాగారి వివరణ తెలుసుకోకుండానే ఉటంకించడం వలన రీసా గారి అమృతవాక్కులు చాలా మిస్ అయ్యాను అనిపించింది ....చర్చలో పాల్గొనేవారు ఎవరైనా సరే రీసాగారు ఏమి చెబుతున్నారో పూర్తిగా విన్న తరువాత వారి వారి డౌట్స్ అడుగుతూ పిడివాదన చేయకుండా ఉంటే ...కంటెంట్ వినేవారికి ఆసక్తికరంగా ఉంటుందని నా అభిప్రాయం.,.. దర్గమ్మ కి కొంచం సైకాలజీ మీద ,కొంచం Law మీద ఉన్న సబ్జెక్ట్ ని పూర్తిగా తన విజ్ఞానప్రదర్శనకు ఈ వేదికను ఉపయోగించుకోవడానికి వచ్చినట్లనిపించింది ....😂😂
Perfect description of the situation.. I couldn't have said it better.. I am astonished to even witness the tolerance of Kanth'Risa though she is persistent with her belligerent mode. It seems like her sole focus and purpose is to attack with a word salad rather than to understand. You can't fill a cup that is already FULL. God bless her family members(with all due respect).
This lady totally lacks logic.She made this video a little boring.I don't know how she became lawyer.
Best debate ever,
మీ బుర్ర షిట్ కు అలవాటు పడి విచక్షణకొల్పోయింది doctorకు చూపించుకొం డీ
Just the body language shows how hyper, when u r seriously logical about everything around you and want to prove yourself right.... Sometimes have to keep logics aside and winning aside.... When the speaker is speaking, you are already thinking, for giving next example to prove the speaker wrong... So u will never listen to him...
Risa patience ❤❤
She not wrong, సొసైటీలో రకరకాల context లు ఉన్నాయి, వాటికి, అనుగుణంగా, same time మన ప్రశాంతత కోల్పోకుండా ఎలా వుండడం అని deep ga analysis చేసినట్టు అనిపించింది
🎉🎉🎉🎉you both are Superrrrrrrrr 🎉🎉🎉your ideas are awesome 👌 👏 Durga is more concerned to reform society for good 🎉🎉🎉🎉Due to this discussion you both are used your thoughts very sharply 🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊RUSHI
Both of your conversations are excellent without any prejudice.
అబ్బా థాంక్యూ రిసా గారూ ❤❤చాలా మంచి టాపిక్. .simply ఐ like it 🎉🎉🎉🎉🎉కానీ టాపిక్ cut అవుతూ ఉంది. .,వ్యక్తి గత ధారణ, సామూహిక ధారణ ల గురించి మీరు ఇంకో వీడియో చెయ్యండి. .వట్టి ఆడియో ఐన సరే. .మీ వాయిస్. .ఎక్కువ examples వల్ల కన్ఫ్యూస్ అయినట్లు అనిపించింది టాపిక్ ధన్యవాదములు 🎉
She is smart and practical
ఈ అమ్మాయి చాలా స్పీడ్ గా మాట్లాడుతుంది బుజ్జి స్లోగా జాగ్రత్త మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు చాలా
I liked the conversation as a common man point of view. The points raised by Durga garu are same which I want to know from risa. But needs much more clarity from you sir . Hope in future talks I may be little bit enlightened.
Great, discussing
Intresting దుర్గ గారు. చర్చ ఇలాగే ఉండాలి. తానా అంటే తందానా లా ఉంటే చూడబుధ్ది కాదు.
అబ్బా రిసా గారూ మీ ఓపిక కు love you 😍😍😍🎉మేము కూడా గంట శబ్దం చేసాము కరోనా time లో అప్పటి వరకు room లో భయం తో బిక్కు బిక్కు మంటూ ఉండేవాళ్ళం ఆఁ గంట వాయించినపుడు వీధిలో అందరు అదే time కి కొడుతుంటే బిల్డింగ్స్ మీద నుండి భలే happy అనిపించింది ఒకరికి ఒకరు ఉన్నాం అనిపించింది వీధిలో పిల్లలు అందరు ఒకరి శబ్ద్తానికి ఇంకొకరు మళ్ళీ మళ్ళీ కొడుతూ ఆనందించారు. .యింకా చర్చలో madam గారూ ఒకరు ఏడిస్తే ఇంకొకరు ఏడుస్తారు influence అన్నారు కానీ అవి ప్రకృతి సహజమే మానవ బాడీ లో అనిపించింది. .ఈ madam మాట్లాడుతుంటే నాకు చాలా ఆయాసం వస్తుంది. .ఇంత ఎనర్జీ యా వామ్మో. ...🎉
ధారణలు,సిద్ధాంతాల వెనకున్న శాస్త్రీయత,సహేతుకత సంగతి ప్రక్కన బెడితే,మానవ జీవితమనేది అన్ని ధారణలు సిద్ధాంతాలకు అతీతమా కాదా అన్న విషయంలో..ఏ వ్యక్తి కైనా, ఒక స్పష్టత ఉండాలి.!
వ్యక్తిగత జీవితం.. ప్రాకృతిక జీవనమైతే అన్ని, అన్ని రకాల ధారణలకు సిద్ధాంతాలకతీతంగా జీవనం సాగించవచ్చు.! కానీ..వ్యక్తిగతమైన జీవితాన్ని,సామాజిక పరమైన జీవనానికి ముడిపెట్టినప్పుడు మాత్రం..అన్ని రకాల ఉమ్మడి ధారణలకు సిద్ధాంతాలకు, నియమాలకు కట్టుబడి సాగవలసిందే.!
లేదంటే.. అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమౌతాయి.. సమాజము సర్వ నాశనమై పోతుంది.!
సమస్యలు లేకుండా సమాజంలో జీవించాలంటే సామరస్యం అవసరం.!
బాగుంది
@@KanthRisa
🥰🥰🥰🥰
Mr Risa is pretty much Clear with the statements..Risa talks are coming from Soul.. Higher Self.. the lady is representing the mind and body.. she is not coming out of the matrix zone.. goal is to align all the three .. which Mr Risa is..❤😅
This lady z so fun.In combo c Risa entertaining conversa…
సూపర్
అన్న డిబేట్లో కింగ్.అన్న అందులో మాస్టర్.అన్ననీ ఎవరు ఓడించలేరు.అన్నకి youtube లో మిలియన్ల సబ్స్క్రైబర్లు రావాలని కోరుకుంటున్నా.
Watching at 1.47am
Saakshi ga choodadaaniki idoka manchi video....
😃😃
Amma ji, Srotha madam, kindly try to improve your "listening skills". So many of us follow this channel to listen to the Modern Monk. You're not permitting to discuss different dimensions of any specific topic. Srotha Madam .. you've great potential to understand Life. Wish you all the very Best 🙏
No body in society is ready to hear and practice just vallu ankunedhi cheppadame kani vini ardham cheskoni alochenche mind le leu ardhu a minded floks...... Since channel started..
Super 👌 Super super resa chala goppaga chepparu evvariki cheppodhu manamu chepputhi prathidi vadu ela edhuguthadu cheppandi chala goppaga chepparu resa
ఆచరణ వల్ల అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
అన్నీ అర్థం అవవు అందరికీ.. ఈ అక్క అడుగుతుంటే నేనే అడుగుతున్న అనిపించింది. థాంక్యూ.. ఇంకా చేయండి అక్కా vidoes ❤
Sir miku etha clarity elavachidhi sir prathi alochanaki oka answer vundhi nenu vuna pristiti ki mi videos naku manasathini estunai nenu creat ga 15 days nunchi chustunanu enka vere videos petatledhu but happy elavundaglite chalu thank you so much 🙏🏼
అలాగే. Be happy all the time
ఇలాంటి conversations ఇంకా చాలా జరిగితే బాగుంటుంది. అస్త వ్యస్త మానసిక స్థితి నుంచి, అపార్ధపు భావనల నుంచి, తమ అవగాహనే ఒప్పు అనుకొనే యువత వాళ్ళ అపోహల నుంచి బైట పడాలంటే ఇలాంటి చర్చలు చాలా జరగాలి 😂
Risa garu prakruthi lo vundi matladuthunnaru...aame prapamchamolo vundi matladuthunnaru..... prakruthi prapamchamlo vundagaladu,prapamcham prakruthilo vundatam koncham kastam but not impossible...
How much patience Risa🎉
Durga is very ....... .........
Wonderful Conversation ❤❤
This conversation is the best example to convey the importance of spirituality in human life.
Spirituality is Life, it is not a morality system.
Prakruthey Dharmam.
Tnq sir 😊
జై శ్రీరామ్ 🙏
Durga, your strong emotions and thoughts are not keeping you from understanding the basic concept of life. Pick up a few basic life concepts and practice to see the difference and impact.
1. Individual life - live as you like and lead life as you like
2. Family life - live and let live family in harmony
3. Society life - live and let live society in the harmony
Welcome...😊😮
One thing clear that, she is a real lawyer. She can never understand what ur saying
😂😂😂😂
😂😂😂😂and very quick reacting
Ma ఇంట్లో బావి లోతైనా ది ఉంది దాంట్లో నుంచి మేము ఎపుడు చేదా లేదు... కానీ ఎప్పుదు అవి అలాగే ఉన్నవి... నీరు ఏమి కాలేదు
Yes
Ee arguments courts lo cheyandi
addanga matladite lawyer aipovachu anamata
Yekkuva maatladiste samdhanam cheppevaalla nunchi right content vasthundhi ani kaadhu, andhariki unna doubts she's asking. Like common women . Do not judge a book by its cover page.
prathi oka question ki answer, cheppatam lo meeru ditta......🎉
త్రిశంకుస్వర్గం లాగ చాలామంది వారికినప్పిన ఫిలాసఫీ ని సృష్టి చేసుకుంటారు.....అది ప్రదర్శన చేస్తుంటారు
తెలివైన గొప్ప వ్యక్తులు ఎవ్వరూ కూడా, తమని తాము జ్ఞానులుగా, గొప్ప వ్యక్తులుగా చాటుకోలేదు. కొద్ది కాలం తర్వాత, ప్రజలు వారిని గొప్ప వ్యక్తులుగా పరిగణించారు.
మూర్ఖులకు వివరణ, మూర్ఖులతో వాదన రెండూ కూడా వ్యయప్రయాసలు మాత్రమే!
ఏదో స్పష్టంగా తెలుసుకోవాలి అని రావడానికి, అస్పష్టంగా ఏదో ఒకటి వాదించడం కోసం రావడానికి తేడా ఇదేనేమో!
❤
I am Connected with RGV ,KANTH RISA,.....OSHO AND SO MANY PHILOSOPHERS..........⭐⭐⭐⭐⭐⭐
🙏🙏🙏
Good.
Aare raamaa
By profession she is an advocate, she wants argument not intention
Durgamma... Adugu....
Kani...... Vinamm....... 😊
హాహాహా….kd అక్క వజ్రాసనం వేసుకుని రీసాని గెలిచేద్దామనే😂ఎనర్జీ < ఎన్లైటెన్మెంట్
ఇలాంటివి ఎన్నో చెప్పడం వల్ల..confuson పోతుంది....
Confusion peruguthundhi
Supr risa
🙏🙏🙏
ఈమె ఏనాటికి ప్రకృతి మనిషి కాలేదు ప్రపంచంలో పడి కొట్టుకోవాల్సిందే. 😆😆😆
Lets say someone dont have conflict in their behaviohr with social conditions. How to deal with others behaviour towards you. Example someone forcefully hurts or violates us personally. oka stri nee laga yogi la jeveesthunna, thanani kondaru himsisthe ela Skashi ga undagalagadam?
Thanaki sambhandham leni vari valla kuda yogi laga undalenu situations konni untai.
అన్న నమస్తే 🙏
That lady wants conflict in mind, while you wanted to free her mind of conflict. This conflict made her talk and counter you very fast (it is natural it seems, for her to think fast). You tried to converse, but she continued to talk. She came with a set of thoughts which she didn't want to leave or modify, but you wanted both you and her to be both open-minded and logical, if possible, empty-minded. She would be good as an advocate, but would lose her energies fast due to her attachments and involvements with her cases. But she can't be a good psychologist as she doesn't listen, but only talks, talks and counter-talks! This is what I could deduce from this video with my age, knowledge and experience. Others may deduce otherwise...
I went to her counselling. She can understand the situation accurately. Gave a boost in my case. Stopped overthinking after that. She is very hyper at resolving issues.
I want to meet you sir I M coming to Hyderabad
గుంపు నుంచి recognition కావాలి.opinion మాత్రం వద్దు.
Murugav.sar.
🙏
Anna pichhakuntlodu, pichhakuntlodu anaku anna naa friend kuda pichhakuntlode vadu feel avuthunadu
పెళ్లి వొద్దు పిల్లలు వద్దు నాకు చాలా ఇష్టం?
Happy birthday to RGV
Rgv ki Birthday wishes Ante istam vundhu, But As a RGV FAN NAAA ISHTAM
Eevida psychologista
Yes She is a good psychologist and a good human too.
I knew her since 4 year's.
I did not find any mistakes in both conversations she's trying to get more information in the people aspect. I enjoyed watching this video.
@@DETECTIVE-5 psychologist mukya lakshanam vinadam anukunta...
Andharu vinte adigevaalli undali ga. Naakaithe very natural ga Friends discussion laa anipinchindhi liked very much.
Maatldatame nachindhi naakaithe.
Andhuke good view's vachayi.
అన్న నమస్తే. ఒక స్త్రీ దేహం విదిచినప్పుడు తన అత్మ స్త్రి తత్వం లో వుంటద లేక పురుష తత్వం లో వుంట ద.
Comedy show la undhi Anna eroju e video
She is completely lost her self
Her Husband 😮💨😮💨
She is not even listening 😂😂, not judging her
correct ee....avida adram cheskodaniki prayatnimchadam ledu..😊
Kavu kavu thalli 6 nealalu aynaa kavu😂😂😂😂😂😂
Sadhana chesi anni artham cheskunna miru sadhana cheyakunda artham cheskovali ani ante ela ?
Sakshi
Nishkama karma
Vishayani ni vishayani laga Chudadam
Alochana , oksari mi aatma darshnam chadvithe anni dharna lu pothay
Waste of time too basic akka yekkado undi
పీస్ ఆఫ్ మైండ్ స్వామి ఇప్పుడు అడ్వకేట్ కనకదుర్గ గారి ఇంట్లో ఉన్నది ఈ దేహం
సంతోషం
గుడి బడి పెళ్లి బంధాలు అనే విషయాల మీద ఒక క్లారిటీ వచ్చిన వ్యక్తి దేని జోలికి వెళ్లకుండా ఒక వ్యక్తీగత ధారణ క్రియేట్ చేసుకుని బ్రతికితే అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు అలాంటి సందర్భంలో ఉమ్మడి ధారణ బ్రేక్ అవ్తుందా?
అయితే గనక conflict ఉంటుంది
She is mad but may be im weong 😂
examples .......don't use valgar language.....
Nuvvu matladi matalu sariga levu medam Nuvvu advocate kada ne matalu sariga answer ledu medam
So far without laughter conversation.
రిసా గారు ఈమె డౌట్స్ తీర్చు కోవటానికి కాకుండా తన వాదనా పటిమను ప్రదర్శించాలని అనుకుంటున్నారు. పూర్తిగా అర్థం చేసు కోవట్లేదు.
పూర్తిగా అర్థం అయిపోతే వీడియో, 1 min లో అయిపోయేది.one hour రాదు. ఇంకా ఏదో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా తర్కం లో తప్పు లేదేమో..
ఇక్కడ డౌట్స్ ఉన్నవాళ్లు, డౌట్స్ తీర్చే వాళ్ళు..ఇద్దరు ఉన్నారా? లోపల పుట్టిన డౌట్ అనేది ఒకరి సమాధానంతో తీరుతుందా? డౌట్ తీర్చే వాళ్ళకి అసలు డౌట్ సే లేవంటారా?
అమ్మ మీరు చెప్పింది కరెక్ట్. కానీ వాదనలో నెగ్గాలని అనుకునే వాళ్ళను ఒప్పించడం కష్టం, వృధా ప్రయాస.జై సాయి రామ్.
@@srinivasbadam5131 అవును. అభిప్రాయాలను రుద్దాలనుకునే వారిని తప్పించడం కష్టం.తథా ప్రయాస.జై సాయినాథ్ మహారాజ్ కి
Aithe chevulu maatrame Pani cheyali. Noru akkarledhaa?
Andharu same undaru kabatti we should respect every one doubt. She is Risa's one of the good friends.
Risa ki Patients lekapothe he may not sit. Adhi vaalla ishtam. Chuuste chudali ledha silence 🙊. Sakshi ga undali.
RISA RASO PRASHANTHAHA
RISA RASO SAKSHI BOOTHAHA
RISA RASO GNANAHA
RISA RASO GNANA FRUITJUICEAHA
ఫ్రూట్ juice ha
Who is she to say what you have to say and not to say.
, mental case
Not watch worthy. The same repeated bs.
Ee ammaiki oka point kuda ardham avvaledu, ardham chesukune sthithilo kuda ledu ani na abhiprayam.
Madam Durga ji- sorry, but you are using fallacious reasoning!
Women 😂
Madam is Very low knowledge or information receiving person
Risa garu Durga gaari number or instgram I'd send for some solution s
అబ్బా రిసా గారూ మీ ఓపిక కు love you 😍😍😍🎉మేము కూడా గంట శబ్దం చేసాము కరోనా time లో అప్పటి వరకు room లో భయం తో బిక్కు బిక్కు మంటూ ఉండేవాళ్ళం ఆఁ గంట వాయించినపుడు వీధిలో అందరు అదే time కి కొడుతుంటే బిల్డింగ్స్ మీద నుండి భలే happy అనిపించింది ఒకరికి ఒకరు ఉన్నాం అనిపించింది వీధిలో పిల్లలు అందరు ఒకరి శబ్ద్తానికి ఇంకొకరు మళ్ళీ మళ్ళీ కొడుతూ ఆనందించారు. .యింకా చర్చలో madam గారూ ఒకరు ఏడిస్తే ఇంకొకరు ఏడుస్తారు influence అన్నారు కానీ అవి ప్రకృతి సహజమే మానవ బాడీ లో అనిపించింది. .ఈ madam మాట్లాడుతుంటే నాకు చాలా ఆయాసం వస్తుంది. .ఇంత ఎనర్జీ యా వామ్మో. ...🎉
🙏🙏🙏
@@KanthRisa 🙏🙏💐
She is just jumping like a monkey from idea to another with out assimilating what Risa is trying to convey.
Hat's off Risa for your patience.