దేవా మీతో సహవాసము చేస్తూ మీ సన్నిధిలో నిత్యము స్తుతిస్తు గడుపుతూ జీవించాలని చిన్ని ఆశయ్యా నాకు ఆశ పడే ప్రాణానికి తృత్పిపరచే.దేవుడవు నీవే నన్ను సిద్ధ పరచుము తండ్రి ఆమెన్ ప్రభువా
సర్వోన్నతుడ నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరూ లేరు నాకు ఇలలో ఆదరణ నివేగా ఆనందము నివెగా దేవా నీవు నాలో వుంటే.నేను కుడికి ఎడమకు తిరగణయ్య ఈ సేసా జీవితం మరణం వరకు నమకముగా జీవించే ధన్యత నాకు దయచేయుము తండ్రి ఆమెన్
Praise the Lord pastor gaaru
దేవా మీతో సహవాసము చేస్తూ మీ సన్నిధిలో నిత్యము స్తుతిస్తు గడుపుతూ జీవించాలని చిన్ని ఆశయ్యా నాకు ఆశ పడే ప్రాణానికి తృత్పిపరచే.దేవుడవు నీవే నన్ను సిద్ధ పరచుము తండ్రి ఆమెన్ ప్రభువా
Praise the lord my spiritual father 🙏🙏🙏
దేవా నాకు మారు మనస్సు దయ చేసి మీ నిత్యజీవము.నాకు దయ చేయుము తండ్రి ఆమెన్ ప్రభువా