Yesante yevvaro telusuko yesumargamandu nivu naduchuko agapechurch dommat 10/4/2020

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Tabla : me
    VOCALS : naveen kumar
    Director : abhishek

Комментарии • 6

  • @lavanyaraj102
    @lavanyaraj102 Год назад +1

    Praise the lord 🙏

  • @sailupalla4313
    @sailupalla4313 3 года назад +4

    వందనాలు ANNA
    పాట బాగపాడారు

  • @sana6526
    @sana6526 2 года назад +4

    Praise the lord uncle 🙏🙏🙏

  • @chowdarysindhu248
    @chowdarysindhu248 3 года назад +5

    🙏🙇🙏

  • @krishnareddy-y3q
    @krishnareddy-y3q 3 года назад +4

    క్లియర్ గా రావటం లేదు

  • @ahv4005
    @ahv4005 2 года назад +4

    యేసంటే ఎవ్వరో తెలుసుకో యేసు మార్గమందు నడుచుకో
    నిరాకార దేవుడు - నిత్యమైన దేవుడు
    నింగినేలకు సర్వము - నిలచియున్నదేవుడు ||2||
    1. సర్వజనులారా ఆలకించుడి సత్యమైన దేవుని గమనించుడి
    సామాన్యులేమి - సామంతులేమి
    ధనికులు దరిద్రులు - లోకానివాసు లెవరైనా ||2|| || యేసంటే||
    2.జన్మ మొందిననాము మనమెందుకో - జగతిపైన నివశించే దెందుకో
    ఏమి జరుగుతుందో - ఇంకేమి జరగనుందో
    మర్మాలను నివసింఛే మహాత్ముడు మన దెవుడు |2|| || యేసంటే||
    3. ఆకాశము చేసినది దేవుడు - భుమిని సృష్టించినది దేవుడు
    సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోలములు
    అగ్నివాయువు - జలములు - అన్ని మనకిచ్చినాడు ||2|| || యేసంటే||
    4..స్ధిరమైనది కాదుర మన దెేహము - ఛిరకాలము వుండదు మన భోగము
    పుట్టిన మనమంతా - గిట్టుట కాయమురా
    వట్టిమాట కాదురా - గట్టిది దెేవుని రక్షణ ||2|| || యేసంటే||
    5. ప్రేమంటే ఏమిటో తెలుసుకో - జీవమంటే ఏమిటో చూసుకో
    వీటికి ప్రతిరూపించే దైవము
    మన కోసం మరణించిన - తండ్రి కుమారుడు ||2|| || యేసంటే||