అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నే చాటుకోనా మనసంతా పులకించని సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే|| మమతల మహా రాజా (నా) యేసు రాజా (4) 1. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల|| 2. అడిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ నా దరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||
Praise the Lord brother 🙏🏼🙏🏼🙏🏼wonderful song E song track maku andhinchinandhuku Thank you so much brother. Inka enno songs tracks maku andhinchalani korukuntunamu.Amen 🤚✋️ God bless you brother.
అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నే చాటుకోనా మనసంతా పులకించని సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే|| మమతల మహా రాజా (నా) యేసు రాజా (4) అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల|| అడిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ నా దరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||
అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా
పదే పదే నేను పాడుకోనా
ప్రతి చోట నీ మాట నా పాటగా
మరి మరి నే చాటుకోనా
మనసంతా పులకించని సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే
చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే||
మమతల మహా రాజా
(నా) యేసు రాజా (4)
1. అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల||
2. అడిగిన వేళ అక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నా దరి చేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||
Nice singing Balu sir
దేవుడు నిన్ను బహుగా దీవించును గాక మంచి సాంగ్స్ ట్రాక్ చేసి అందిస్తున్నందుకు బ్రదర్......కరుణామయుని కడవరి పిలుపు....సాంగ్ ట్రాక్ కావాలి బ్రదర్
Thanku brother excellent praise the lord 🙏
Track bagundi bro👌
Anna Tony prakash song track please sir neenu Vijay ariwemulla
Download pettandi bro song
Entha premayaa entho premayaa nee vante naaku chalaa premayaa song track please brother
అన్నయ్య మధురమైనది నా యేసు ప్రేమ ట్రాక్ చేయండి అన్నయ్య ప్లీజ్
Praise the Lord brother 🙏🏼🙏🏼🙏🏼wonderful song E song track maku andhinchinandhuku
Thank you so much brother.
Inka enno songs tracks maku andhinchalani korukuntunamu.Amen 🤚✋️
God bless you brother.
Thank you br
🙏 BROTHER VAMDHANALU (ACHARYAMYNA PREMA CALVARY LO NI PREMA SONG TRACK PETTAMDI PLEASE 🙏🏻
అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా
పదే పదే నేను పాడుకోనా
ప్రతి చోట నీ మాట నా పాటగా
మరి మరి నే చాటుకోనా
మనసంతా పులకించని సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే
చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే||
మమతల మహా రాజా
(నా) యేసు రాజా (4)
అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల||
అడిగిన వేళ అక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నా దరి చేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||