Tribal's Crebs curry: అరకులో అడవిబిడ్డల ప్రత్యేక వంట - రాగిపిండితో రాతిపీతల పులుసు
HTML-код
- Опубликовано: 27 июн 2024
- Tribal's Crebs curry: అరకులో అడవిబిడ్డల ప్రత్యేక వంట - రాగిపిండితో రాతిపీతల పులుసు @MyluRams
.
#food #tribalvillage #wildlife #cooking #arakutribalculture #villagelife #foodie #mylurams #forest #tribalstyle #tribalculture #tribalhood #crebs. #hunting
In our " MYLURAMS " RUclips channel I will show you about the different tribes of Andhra region, their way of life, food habits, customs, traditions and habitats.You can see the special connection of the tribals with the forests and the beauty of the hard work of the creatures.You can also see beautiful natural beauty.Please" SUBSCRIBE " if you like more videos on our channel.
------------------------------------------------------------------------
🙏🏻 Mylu Rams 🙏🏻
❤❤ మంచి ఆహారం తీనీ వాల్లు అందంగా ఆనందంగా బలంగా ఉన్నారు రామ్ గారూ సూపర్ వీడియో 🎉🎉
చాల కొత్తగా ఉంది.. పీతలు రసం లో చేపలు చోడి పిండి.. కొత్త వంటకం.. నైస్ వీడియో రామ్ గారు 💐💐💐
Hello 👋 రచన గారు....
ఎలా ఉన్నారు??
Hiii Rachana garu mi video's anni chusthuntamu...❤❤❤
స్పెషల్ వెరైటీ వంటకం బాగుంది.🎉🎉🎉🎉
కొత్త రకం వంటకాలు మాకు చూపించి ఆనందిప చేశారు మమ్మలిని ధన్యవాదాలు రాంబాబు గారు
Thank you అండి
రామ్ అన్న చాలా బాగుంది. వాళ్లతో మీ మాట తీరు బాగుంది. వారు ఎంత ప్రేమగా ఉన్నారో చుస్తే తెలుస్తుంది.
Thank you so much తమ్ముడూ
హాయ్ రామ్ గారు మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి అడవిలో వీడియోలు ఎంత బాగున్నాయో రండి పచ్చని పంట పొలాల మధ్య తీస్తున్నారు వీడియోలు చాలా చాలా థాంక్స్ అండి అడవి తల్లిని మాకు చూపిస్తున్నందుకు
నమస్తే మేడం...
Thank you so much ma'am
ఎంత కష్టపడ్డారో అంత ఆరోగ్యం.కానీ ఈ వంటకం ఎప్పుడూ తినలేదు వేరు వేరు గా తిన్నాను నైస్ వీడియో 😊
Thank you అండి
Chala chala bagundi variety ga🥰🥰
Super video brother 👌👌👌
Healthy food 👌👌👌nice video Ramu
Chala bagundi Anna video 🥰
Super video anna
Me videos kuda baguntai meru cheppu vidanam nice❤❤❤❤
Super ramu👌👌
👌👌👌👌
వాళ్ళు తింటూ వుంటే నాకు నోట్లో నిల్లూరినాయి దేనికి అయిన పెట్టి పుట్టాలి సూపర్ వీడియో తమ్ముడు all the best😊👍
Thank you అక్క
Wow
👌👌👌
Nice video bro.
Nice👍👍👍
Super Anna ❤❤❤
Good video anna
Super 👌
Good. Voice 💯 videos 👌 🎉🎉🎉
Super brother
హాయ్ బ్రదర్ వీడియో చాలా బావుంది. పీతల పులుసు ఇంగ్రిడెంట్స్ లో సోడి పిండి. కొత్తగా ఉంది. నేను ఐతే పీతల పులుసు తిన్నా కాని సోడి పిండి ఎప్పుడు ట్రై చెయ్యాలె. కొత్త వీడియో మాకు చూపించి నందుకు. Tq
సోడి పిండి కలపడం కొత్తగా ఉంది..thank you for sharing your thoughts
super
Pithala rasam antamu memu super ga vutadi
Madhi telangana memukuda pithala pulusu chestham chala baguntadhi
🤷🤷🤷🦀🦀🦀🦀🦀👌👌👌👌 హాయ్ రామ్ అన్నా బాగున్నారా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని ఆశిస్తూ మీ సిస్టర్
Hi thank you
Hai bro ...How u aftr long time im watching ur videos keep going on bro we just love ur videos simply healthy content the way u talking sounds feel like heartfull break ur rock bro ❤❤❤❤👍
Thank you so much ma'am
Wow ✊ I like video bro nice 👍 good healthy food i like u 👍 tribal people beautiful location enjoyed video.... wait next vlog ....... Jai Bharat 🇮🇳 Jai Bheem....Jai Hind....👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you so much అండి
@@MyluRams 👍
Chalakottagaundi
Healthy and good recipe❤❤Ram garu mi explanation chala bagundi andi
Thank you అండి
Poyyi bavundi anna
First view and first like bro love from Ongole ❤️
Thank you so much dear Ongole friend
Vantakalu chala kotha ga unnayi
Hi RAM garu video chala bagundi aindi ❤❤👌👌🌹🌹
Thank you అండి
Super bro Good content ...❤❤❤
Thank you అండి
Hi🙏
Anaya pithala curry ante Naku chala eastam ,but pithala pulusu cheyatam first time chusa Anaya,Naku aithe pithala pulusu Chala Baga nachidhi Anaya.
Thank u 😊
Hi ram garu. Pithala pulusu kothaga undhi. Restaurants vallu chusthe miru cheppinattu crab soup ani cheppi sale chestharemo. Video chala bagundhi ram garu
నమస్తే మేడం...
Thank you అండి
మా జాతాపు భాష మాట్లాడుతున్నారు... ❤❤
Ante jathapu
Chepale antam babu : note this point ur owner 😅
Hello ram garu meeru cheppe kodh girijanulu kadhu vallani Gond girijanulu antaru
Hallo Ram gaaru bagunnara.... crabs pulusu vallu chesina paddhathi correct....nenu 35 year's back nenu thinnanu... chala taste vuntadhi...ma wife ku chala rakaluga vanta chese vidhanam thelusu....naaku hunting habit vunnadhi.... fish... crabs.... bird's....e visayalu kuda Rachana ku thelusu... super video Raam gaaru 💐💐
నమస్తే sir....
ఎలా ఉన్నారు??
చాలా కాలం అయ్యింది మీ కమెంట్ చూసి... చాలా హ్యాపీ గా ఉంది...
నేను కూడా summer లో మా ఊరు వాళ్ళతో కలిసి కాలువ చేపలు పట్టడానికి వెళ్తాం...ఎంజాయ్ గా ఉంటుంది...
అలాగే thank you so much అండి
@@MyluRamsNamaste Ram gaaru....naaku voka measure surgery aindhi....nenu bed rest lo vundi kuda mi video's and Rachana video's total chusanandi....ATC village tour nundi mottham chusanu but comment pette paristhithi lo lenu.... eppudu kuda try chestunnanu Ram gaaru 💐💐
Sorry ela matladutunnaduku andariki chala Mandi baguntundi ani comments chesaru naku ayte ami ardam kaledu combination anto madyalo ragimalt antandi any way video ayte bagundi ram garu
@laxminarayana4449
Sir ఇప్పుడు ఆరోగ్యం బాగుందా???
ఆరోగ్యం కుదిరినకనే చూడండి..bed rest లో ఉండి మొబైల్ చూడకపోవ మె మంచిది...
@@MyluRams Spinal card surgery aindhi Sir....miru cheppindhi correct sir...but naaku time pass aitha ledhu sir.... only two channel's midhi and Rachana dhi... tharvatha phone chustalenu sir.... one month aindhi three four months bed rest lo vundali sir.... eppudu konchem bagane vunnanu sir 🙏🙏
Anna chepala pulusu Nikku kuda echara
Pithàĺavantaelaeppuduçhudatam first time bro😅😅❤
కదా.. నేను కూడా
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అయితే . మాటలతో మంత్రం చేసేది MYLU RAMS. ఇంత కంటే ఎం చెప్పాలి అండి మీ గురించి ❤❤
Hi ram garu bagunnara
Me vuru akkada undiii ??
Fishs clean cheyakundane vestunnaru enti mi videos baguntayi annaya miss cheyakunda videos chustanu
Thank you అండి
Very nice
Ramu garu mukkalluga vantacheyadam chef stail. Edhi ma purvikula padathi
Yes sir..this is new style
Nenu niku Maharashtra nunchi chustunanu brother. Mi channel chala bagundi. Aakada janala ki epudu kuda “PM Ujwala yojna” lo echina gas cylinder raleda? 🙏
గ్యాస్ వాడకం ఇక్కడ లేదు అండి.. ఎవరో ఒకరిద్దరు వాడతారు...
@@MyluRams Yanduku vallu vadatledu? Vllaku telida aa poeenunchi vachina poga valla yanno rakala vyadhilu avtunay ani?
Anduke kada government andariki free gas cylinder istundi. Valaki kanisam central government istuna free ration duruktunda leda?
అరే బాబు ఇది పాత వంటకం
నూరి వండటం కొత్తగా ఉంది.... మా ప్రాంతంలో డైరెక్ట్ గా వండుతారు
Video bagundi Annaya village name mandalam name enti reply cheyandi?
బొంతు వలస ..చింత పల్లి దగ్గర
@@MyluRams OK Anna
Hi Ram garu. Memu London nundi India trip kosam vachamu. Me videos chudu eppti nundo tribal agencies visit cheyali anukuntunnamu. But asalu idea ledu atu side. We tried contacting you on Instagram and Facebook as well. Just akada places gurinchi kanukkundam. Could you please help us with your reply
Sure. madam.. please contact me on instagram
Hi brother
Hi
How are you beo
Anna meedhi em vooru cheppava ekkado thelusukovaalani vundhi monna meeru araku traibel culcher youtubers ni meet ayyaru kadha
Hi తమ్ముడూ....
మే నెలలో నేను ATC వారిని కలవడం జరిగింది. అదొక మంచి అనుభూతి..
అలాగే తమ్ముడూ మాది కొండపల్లి గ్రామం
అల్లూరి జిల్లా..rajavommangi మండలం
ఆంధ్ర
అన్న ని నేంభర్ పేటన్న
మేం అక్కడికి వస్తం నీ నెంబర్ పెట్టు అన్న
Hiiiii ram guru 🦀🦀🦀ado kata rakam ga vandutunaru ram garu nenu appudu chudaledu.
Thank you శ్రీ గారు
మీరు టేస్ట్ చేశారా రాముగారు
Late peduthunnaru video s
నమస్తే మేడం.. ఎలా ఉన్నారు??
చాలా కాలం క్రితం కామెంట్ చేశారు..మళ్ళీ ఇప్పుడు ఇలా కలవడం సంతొషం గా ఉంది..
మేడం నేను వారానికి ఒక్క విడియో మాత్రమె upload చేస్తాను..every Friday video వస్తుంది..
Ramu garu naa msgki ans levu mari nenu yela ragalnu mee villageki
Isthunnanu మేడం.. మరి ఎలా మిస్స్ అవుతున్నాను అని తెలీడం లేదు..
Jayapradakrishna అని పేరు కనిపిస్తే కచ్చితంగా meseg open చేస్తా... ఐతే reply ఇచ్చెలంటి meg ఐతే answer ఇస్త.. లేకుంటే thank you అండి అని పెడతా
This is a protin pood 😅😅😅
👌👌👌