అత్త చేసిన నత్తల వేపుడు | గిరిబిడ్డలు ఇష్టపడే అరుదైన ఆహారం
HTML-код
- Опубликовано: 3 ноя 2022
- Snails, which are rare in tribal areas, are eaten very fondly by tribals. Today in our channel you are going to watch snail hunting and vapepu. In this video we will see the accent, language and food habits of the tribals.
నా పేరు రాంబాబు
ప. గో. జిల్లా
నత్తల కూర చికెన్ మటన్ కూర కన్న మంచి రూచి గా ఉంటుంది
ఈ నత్తల కూర తినడం వల్ల కలిగే ఉపయోగాలు..ములశేంక తగ్గుతుంది అంతే కాదు కడుపు లో అల్సర్ లు ఉండవు వీటిని కొబ్బరి కొరు తోను .పచ్చి శెనగపప్పు తోను కలిపి వందు కోవచ్చు ను
💚💛💜💜👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🎄🎄😋😋😋😘👌🏻
Kg natthalu evvu anna naku
Same maa intlonu anthe
@@bhavani345 aunty send me natthalu curry
Maku kg nethalu kavali kudirithe evagalara
కూర కంటే చివరన నలుగురు కలిసి తిన్నారు చూడు ఆ స్నేహం బాగుంది...... So beautiful
Wow super cooking healthy food 👍
చాలా బాగుంటుంది నత్తల కూర, ఆవిడ ఇంకా బాగా చేసి, నోరు ఊరేలా చేశారు.
చాలా బాగుంది మైలు రామ్ గారు. మీ వీడియోలు గిరిజనులు జీవితాలని అందరికి దగ్గర చేస్తున్నాయి. గుడ్ వర్క్. 👍👍
Thank you sir
నా చిన్నప్పుడు మా జేజమ్మ ఈ కర్రీ చేసేది చాలా బాగుంటుంది
గిరిజనులే కాదు నత్తలు పల్లెటూరులో వరీ పంటపొలలో దొరికెవి సేనగపపు వేసి వండితే మాసం సరిపోదు శుభ్రం చేయాలంటే చాలా కష్టం
నేను తిన్నాను బ్రో నాకు చాలా యిష్టం నేను వేలే వాడిని నతలు వేరడానికి 🥰🤤🤤🤤
దయచేసి నత్తలు ఏక్కడ దోరీకీందీ దయచేసి చేప్పండీ please please 🙏🏼🙏🏼🙏🏼
మంచి వీడియోస్ చేస్తున్నారు మీరు...వాళ్ళ మాటలు బాగున్నాయి
మాకు తెలియని వ చూపిస్తున్నారు super video 👌 👌 👌 Ram garu
Me video s anni chusthamu. Chala baguntaye. Cheppa vedhanam kuda very nice super👌👌👌👌 bro
Interesting.... Recipe.. Tips chepteii... Enkhaa baagunnuu broo..
Ma Amma ki one of the favourite carry anta annaya mi video chustundaga cheppindhi 😊😊
girijanula vantalu baguntai kotha vantakanni chupincharu nice 👍
Meru cheppe vidhanam chala bagundhi me videos kuda chala bagunnai 👌👌
My favourite curry Chala baguntadi
నేను కుడా తిన్న ను మన కడుపు లోకి వెంట్రుకలు కంతులుఉంటే కరీగిపోతాయి నత్తమాంసముచాల మంచి ది
Wow..kottha విషయం తెలిసింది..
నాకు తెలుసు. నా చిన్నప్పుడు అంటే 40సంవత్సరాలకు ముందు మా ఇంటి లో పై విదంగా పట్టి తెచ్చి ఉడకపెట్టి మాంసం తీసి కూర చేసినారు. మొలలకు మంచిది అని మా బంధువుల ఉంటే తెచ్చి చేచినారు. ఇప్పుడు అది గుర్తు వచ్చింది. 🙏👌💐👌🙏
Super ammama....
గోంగూర వేసి కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది
Nice 👍 video but miru kuda ఒకసారి తినిచుపించాలి... వాళ్ళు వండిన ఆహారం తినడం ఒక అదృష్టం రాన్నున రోజుల్లో మీరు తిందమన్న చేసే వాళ్ళు మీకు దొరకరు
నత్తలు పచ్చిశనగ పప్ప కుర కుడ బాగుంటుంది
Devudaa చూడడానికే చాలా ధైర్యం చేశా 🙏
వాళ్ళు అవన్నీ తింటారు కాబట్టే టౌన్ వాళ్ళతో పోలిస్తే వాళ్ళు ఆరోగ్యంగా బలం గా వుంటారు, City వాళ్ళు 40 years వచ్చాయంటే టాబ్లెట్స్ తోనే బతకాలి
language chala neet ga undi good.
Tq bro kamashamleni manasunna manushulu so happy
Super video brother
Very well show thankyou,
Super bro God bless you
Nice video brother 🙏
సూపర్బ్ ఉంది
My favourite curry👌👌👌👌
Me voice chala bagundhi andi
Nice వటకం
Very nice video 👍
Wow super 👌👌 bro
Chala chala tinanu bro
Wen I m child hood I eat many times I love It .
Good concept
It looks very yummy.
Yes I know this. Na chinnappudu 1995aa time lo ma father tho patu ma voori vagu lo aadukuntaniki vellenappudu maa father ivi tecchi curry chesevallu chala baguntundi
Nice video andi
Tinnanu chala super ga vuntadhi
Super video bro mimu mi urru ravacha bro
Miru ilanti videos chala cheyandi bro
Chala bhagundi video
Hi అక్కా
Super. Naan
నేను వెళ్లే వాడిని నత్తల ఏరడానికి చాలా రుచిగా ఉంటాయి కానీ మహా వేడి చేస్తాయి
Super madam
Very nice curry
Anna bamarkudu kuralathu uppu velaidu nathalakura chalabaguntadi
Wow very nice brother my favourite curry
అమ్మ మేము తిన్నాము కాని ఇదే ఫస్ట్ టైం చేస్తున్న
Yes bro nenu thinnanu👌👌👌👌👌
Nenu chala sarullu tinnanu chala baguntai
Super carry bro
అత్తయ్య నాకు తినాలనిపిస్తుంది
Ramu ....ni explanation chala baguntundi....telugu kuda crystal clear ga matladuthunnav ......keep going
Thank you అండి
Avvavoollu bagunnaru kurabagundhi
Nyc bro.....😍
Girijanulu sugar disease ala taginchukuntaro chepandi
Simple ga amma entha manchi vanta chesaru mixi unna chala hirana paduthamu ma ammamma, amma ilane chesevallu neetga chepparu ramgaru nice video tq
Thank you
Mouth watering dish
Nenu kuda thinna chala baguntadi
nice anna
Ram garu.nenu.meeku.dayone.loney.cheppanu.isak.munda antativaru.kavalani.BBC.lo. vacharu.inka.Modi.gari.prasamsalu raavali..god. bless u Ramu garu...... vijayalakshmi
Super. B.r.o 🎉🎉🎉❤
Super
నాకు చాలా ఇష్టం
Bro oka saari atha daggara endrakai cleaning chesi dhaani curry chupinchandi bro
Anna నువ్వు సూపర్
ఎందుకో
👌🏻😋
Super and
naku nathala curry kanna oyesters chala baga nachay
👌👌
Super super super
నేనొక గిరిజనుడే మా వైపు చాలా ఉంటాయి కానీ మేము తినము.
మీరు మీ అడ్రస్ ఛేప్పండీ మాకు నత్తలు కావాలీ మేము వఛ్ఛీ కోను కుంటాము 🙏🏼🙏🏼
@@AmmAmmAivillage4252 మీ ఊరు
నమస్తే అండి... మా ఊరులో కూడా నత్తలు చాలా తక్కువ మంది తింటారు...వీడియో కోసం చెరువుల్లో తిరిగి తిరిగి ఏరు కొచ్చారు ఆ అత్త...కొనడానికి దొరక్క పోవచ్చు..కానీ ఆత్రేయ పురం వైపు road sides అమ్ముతారు అని విన్నాను
Supar amma
Thank you అండి
Jai Sriram !! Hare Krishna Hare Krishna Brother !!
🙏🏻
Nathala Kura vennumuka ki chala manchidi
Naaku chaala estam...
Oka sari chaala thinnanu ( tharavatha roju full motions) hospital lo 7 days vunnanu....
Appatinumdi eppati varaku Inka thinaledhu...
Note... Ye food aina thakkuva thimte ye problem raadhu....
Thank you Ram
Hi bro
Vanta Baga chesindi
I miss my father in my childhood 😭😭
కూల్❤️
Maaku as. Kurtaa kaavali hantiemchiyale
bro frist time ee curry choosa
👌👌👍👍❤️❤️❤️🌹💐
Uppu veyalegaa bro
🥰🥰🥰🥰👌👌👌
రాంబాబు గారు నేను మీ సన్స్క్రీన్ ను నాకు రెండు శుక్రవారాలు
మీ వీడియోలు రాలేదు చాలా నిరుస్తాహ పడ్డాను కారణం ఏమిటి మీ వాయిస్ చాలా బాగుంది నేను మిస్ అయినవి
నాకు పంపగలరు
అయ్యో sir....nenu upload చేశాను...ఒకసారి ఛానల్ name సెర్చ్ చెయ్యండి....plz
😮
Vaaru e bhasha matladuthunnaru?
🙏
ఏ distrk bro
Nattalanu kudaa vadalatam ledu ami kaalam vachhindo
Nice video & nice voice 👌👌👌
E madya ..Akivedu maa attya intlo tinaa.... children ga unapu Auma Baga pataruu
My favourite curryyy ma grandmother vandevaru
Sir nenu tinnanu adi bhimavaram
Nenu chala sarlu thinna Naku chala estam
Bro eiante videos teyyandi