గురుగారు! నాకు ఆ రోజుల్లో మన గొప్ప వారు ఇలాంటి కళాఖండాలను సృష్టించిన తీరు తెన్నులు చూడాలనిపించినప్పుడల్లా మీ వ్యాఖ్యానాలు విని ఆనందిస్తూ ఉంటాను. మీకు అనేకనేక అభినందనలు తెలుపుతున్నాను.
కిరణ్ ప్రభ గారు.. మీ గొంతు చాలా గొప్పగా ఉంటుంది..మీ వ్యాఖ్యానం..విశ్లేషణ అమోఘం..అయితే చలనచిత్ర ఆవిర్భావ తొలి నాళ్లలో హీరో లకు..ఇతర సహాయకులకు రెమ్యునరేషన్ ఎంతిచ్చేవారో కూడా తెలియపరిస్తే బాగుండేది..
ప్రముఖ హాస్యనటి గిరిజ కు ఈసినిమా మొదటిది.. పాతాళ భైరవి దేవత గా నటించింది..నరుడా ఏమి నీ కోరిక ఆమె డైలాగనుకుంటా..అలాగే రేలంగి గారి పేరు మీరీ సమీక్షలో ఎక్కడా పేర్కొనకపోవడం కాస్త వెలితిగా ఉంది..అయినా చక్కగా వ్యాఖ్యానించారు.. ఎడిటర్ తేజోప్రభ.
Another livewire in this movie was Relangi's role, surprisingly there is no mention of him in the entire narration. I have watched the movie atleast 20 times in theaters and there is no count how many times on TV, whether telecast or CDs.
కిరణ్ ప్రభ గారికి ఈ చిత్రం గురించి విశదీకరించివ తీరు బాగుంది ఐతే ఆ చిత్రంలోని ముఖ్యమైన ఓ లోటు గురించి ఇసుమంతైనా ప్రస్తావించలేదు. అదే నాయిక విషయంలో. ఆబాలగోపాలం బాధ పడింది ఆ విషయంలోనన్న విషయం కూడ
Vijaya Productions and KV Reddygaru made NTR as a good hero! Most of the heroes are made,not born! NTR was handsome and hard worker ! Nagireddygaru Chakrapani garu knew the pulse of the audience! The technicians of Vijaya were Excellent! Pingali garu was the diamond that they got! They all TOGETHER created the great folklore movie Paathala Bhairavi!
What a difference Ntr garu had to get recommenedation for an extra plate of Idli and vada. Now days heroes and heroines ? They demand five star hotel facilities even for their pet dogs.
గురుగారు! నాకు ఆ రోజుల్లో మన గొప్ప వారు ఇలాంటి కళాఖండాలను సృష్టించిన తీరు తెన్నులు చూడాలనిపించినప్పుడల్లా మీ వ్యాఖ్యానాలు విని ఆనందిస్తూ ఉంటాను.
మీకు అనేకనేక అభినందనలు తెలుపుతున్నాను.
కిరణ్ ప్రభ గారు.. మీ గొంతు చాలా గొప్పగా ఉంటుంది..మీ వ్యాఖ్యానం..విశ్లేషణ అమోఘం..అయితే చలనచిత్ర ఆవిర్భావ తొలి నాళ్లలో హీరో లకు..ఇతర సహాయకులకు రెమ్యునరేషన్ ఎంతిచ్చేవారో కూడా తెలియపరిస్తే బాగుండేది..
ప్రముఖ హాస్యనటి గిరిజ కు ఈసినిమా మొదటిది.. పాతాళ భైరవి దేవత గా నటించింది..నరుడా ఏమి నీ కోరిక ఆమె డైలాగనుకుంటా..అలాగే రేలంగి గారి పేరు మీరీ సమీక్షలో ఎక్కడా పేర్కొనకపోవడం కాస్త వెలితిగా ఉంది..అయినా చక్కగా వ్యాఖ్యానించారు.. ఎడిటర్ తేజోప్రభ.
Another livewire in this movie was Relangi's role, surprisingly there is no mention of him in the entire narration. I have watched the movie atleast 20 times in theaters and there is no count how many times on TV, whether telecast or CDs.
నాటికి నేటికి పాతాళ భైరవి ఒక గొప్ప చిత్రం
కిరణ్ ప్రభ గారికి ఈ చిత్రం గురించి విశదీకరించివ తీరు బాగుంది ఐతే ఆ చిత్రంలోని ముఖ్యమైన ఓ లోటు గురించి ఇసుమంతైనా ప్రస్తావించలేదు. అదే నాయిక విషయంలో. ఆబాలగోపాలం బాధ పడింది ఆ విషయంలోనన్న విషయం కూడ
ఈ చిత్రం లో కృష్ణ కుమారి ( శాప విమోచనం పొంది న మొసలి పాత్ర లో ) నటించారు.1949 లో నాగిరెడ్డి వాహినీ స్టుడియోను లీస్ కు తీసుకొన్నారు. కొన లేదు.
Nice movie
NTR was a legend
Sir KV Reddy Garu ఏమనుకున్నా రో చెప్పండి మాంత్రికుడు చనిపోయి మల్లింటిరిగి రావడాన్ని.
Vijaya Productions and KV Reddygaru made NTR as a good hero! Most of the heroes are made,not born! NTR was handsome and hard worker ! Nagireddygaru Chakrapani garu knew the pulse of the audience! The technicians of Vijaya were Excellent! Pingali garu was the diamond that they got! They all TOGETHER created the great folklore movie Paathala Bhairavi!
అనగారి నటన కెవి రెడిగారి
దర్శకత్వ ప్రతిభ అమోఘం
K. V. Reddy gari direction prarhibha asamanyam.
Great movies and very valuable information..
Johar Anna NTR 🙏❤👌😍😘🙏
గొప్ప కళాఖండం
Jai patala bairavi👋👋👋jai KV Reddy garu👋👋👋
Sir. mee maatalatho.... Naamanassu old days lo VIHARISTHUNDHI.👌🤓
Jai Kiran prabha garu
Not only Telugu,indian&holywod also,beautyful movie
First nageswarao films maruthictheater locreleadezayindi 1959s.1969s lo alankar lo releasezayindi
We are looking for your talk show about great singer Leela .
గ్రేట్ మూవీ
గొప్ప ఖలఖండం పాతాళ భైరవి
రేలంగి గారి ప్రస్తావన లేకపోవడం విచారకరం..
Anna. NTR GARIKI 🌼🌼🍀❤️🔥👍🙏🏼🙏🏼👢👢🌶💐
Ayya చంద్రకళ గారి మీద ప్రోగ్రామ్ చేయగలరు.
What a difference Ntr garu had to get recommenedation for an extra plate of Idli and vada. Now days heroes and heroines ? They demand five star hotel facilities even for their pet dogs.
Yes
Sir, !962 released 'Jagadaeka Veeruni Katha" can dominate in all respects to "Paathaal Bhairai, if both are screened now.
Supet sir
Nice movie information about the movie pls Thodu needa movie information 1965 movie Thodu needa plss🙏🙏🙏🌹🌹
గొప్ప కళాఖండం ఈ చిత్రం ఇప్పటికి కూడా చెక్కు చెదరని ముద్ర ఈ చిత్రం
నభూతోనభవిష్యతి.
Svr gurunchi purtiga oka 10 programs ga purti child to died varaku chapandi kiran garu
Very nice video sir.....
Jai pathaala bhairavi
hai sir very nice thankyou sir
SUPER SUPER SUPER.
ఓల్డ్ ఏజ్ Gold
Nijam Cheppamantara abhaddam Cheppamantara, ee cinema o Kala khandam.
MARCUS BARTLEY
Super ga cheppar sir
NTR is the first Action hero of Indian cinema
March -2024.🌼🌼💐💐💐🙏🏼🙏🏼🙏🏼🍋
👌👌💐💐👹👹Patala Bhairavi♥♥
JAI PATHALA BHAIRAVI
Not Ever not before picture
Ee cinema colour loaki mariste bavuntundi
Bhadal Bhairavi is good entertainment movie
Jai pathala bhairavi✊
Good
Kiranprabha gari cell No.
Please send an email to kiranprabha@gmail.com
Eee cinema choosi choosi kannu katu tindi