అవినేతి లడ్డు.. అసలు కథ.! | Big News Debate with Murthy | Tirumala Laddu Issue | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • అవినేతి లడ్డు.. అసలు కథ.! | Big News Debate with Murthy | Tirumala Laddu Issue | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 101

  • @tulasidaspadala1025
    @tulasidaspadala1025 3 часа назад +12

    మూర్తి గారు, మీరు సుబ్బా రెడ్డి చెప్పినది కరెక్ట్ గా అర్ధం చేసుకోలేదు , వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మూలవిరాట్ కి ప్రసాదానికి వేరే కాస్ట్లీ ఆవు నెయ్యితో చేశాము , లడ్డు ప్రజలకి ఇచ్చినడానికి చీప్ నెయ్య తో చేశాము అని, అది వాళ్ళు వొప్పుకుంటున్నారు కదా ! అంటే ప్రజల మనోభావాలు ఎలా పోయినా ఫర్వాలేదు అని ,

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 3 часа назад +18

    తప్పు చేసిన వారిని
    స్వామి వారు తప్పకుండా శిక్షిస్తారు
    ఇది తథ్యం

    • @prabhavathipotipireddi3757
      @prabhavathipotipireddi3757 Час назад

      స్వామి రక్షిస్తారని ప్రజలు గమ్మునుండకూడదండి. తెలుగు ప్రజలందరూ గొంతు విప్పి చెప్పాలి. టేక్ ఒన్ మీడియాలో చెప్పారు కదా తిరుపతిని ఆంధ్రులనుంచి ఏవిధంగానైనా తీసుకోవాలని పీఠాధిపతుల ద్వారా ప్రయత్నిస్తున్నారని చెపుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలసి అడ్డుకోపోతే తెలుగువారు తిరుపతిని కోల్పోవడం ఖాయం. ఆంధ్రా బాంక్ పోయింది, విశాఖ ఉక్కు ప్రయివేటు పరంచేయడానికి తీవ్రప్రయత్నంజరిగింది. ఇలా మనకు గుర్తింపు తెచ్చే సంస్థలు , ఆలయాలు తీసుకుంటే తెలుగువారి ఉనికే పోతుంది.

  • @MuuraliiSN
    @MuuraliiSN 3 часа назад +34

    ఈ మహా పాతకం లో వైకాపా తో పాటు భాజపా కు సహ భాగస్వామి దానిని విస్మరించకూడదు."అధర్మారెడ్డి" కి అన్ని నిబంధనలు తుంగలో తొక్కి మరీ డెప్యూటేషను "అధర్మారెడ్డి" కోరిన విధంగా కొనసాగించారు కదా. అందువలన, ఈ మహా పాతకం లో భాజపాకు కూడా భాగం ఉందనేది వాస్తవం.

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 3 часа назад +8

    కరెక్ట్ రాజేష్ గారూ. సిబిఐ ఇందులోకి రాకూడదు. వస్తే విచారణ అసలు జరగదు. SIT వేసి త్వరగా విచారణ జరగాలి. వీళ్లకి శిక్షలు పడి, కాస్త AP ఊపిరి peelchukonte AP అభివృద్ధి బాగా అవ galustundi.

  • @kjhansirani7569
    @kjhansirani7569 3 часа назад +9

    Well explained the truth sir

  • @sksharma5224
    @sksharma5224 Час назад +4

    Jyotsana garu - you are awesome mam - super blasting 👌 👏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 часа назад +6

    OM. Jai. TV. 5.garu..

  • @RenukaRawi
    @RenukaRawi 3 часа назад +5

    super anna

  • @gangadhararaoghantasala5601
    @gangadhararaoghantasala5601 3 часа назад +3

    ముందున్నీసుకోండి ఆ జ్యోత్న గారిని కూడా

  • @SriLalitha-y2b
    @SriLalitha-y2b 3 часа назад +8

    Jai tdp

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 3 часа назад +6

    సీబీఐ వేస్తే నరేద్రమోడీ కాలు పట్టుకొని తప్పిచుకుంటారు ఈ anty hindu jagan . Sit ఐస్ బెటర్.

  • @gvrsastry4554
    @gvrsastry4554 2 часа назад +3

    మూర్తి గారు నమస్తే మీరు మాత్రమే అందరికీ సమాచారాన్ని అందజేయ కలిగే వ్యక్తి నా ద్వారా ఒక చిన్న విన్నపం శ్రీవారికి నెయ్యి ఎవరి దగ్గర కొనవలసిన పనిలేదు భారతదేశం అంతటా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున గోశాలలు నిర్మించాలి అక్కడ కొంతమందికి ఉపాధి కలుగుతుంది అక్కడ నుండి మనకి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి పాలు పెరుగు అన్ని అందుతాయి దర్శనానికి లైన్లో నిలబడే భక్తులందరికీ ఆహార పదార్థాలు అందించవచ్చు అన్నప్రసాదాలు అందించవచ్చు నేతిని మాత్రం శ్రీవారి లడ్డులో ఉపయోగించవచ్చు నా ఈ వార్తను మీరు ముఖ్యంగా మన్నించి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి దేశమంతటా బాలాజీ గోశాల అనే నినాదాన్ని మీరు ప్రకటించినట్లయితే ప్రజల కూడా సంతోషించి నేను ఒక రోజు ఒక ఆవుకి ₹20 ఆహారాన్ని అందించే అవకాశాన్ని కల్పించండి అనే భక్తులు చాలా మంది మీ వద్దకు వస్తా రు మూర్తి గారు ఇది మీ వల్లే అవుతుంది మీరు దీన్ని గట్టిగా చర్య తీసుకుని ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారి వద్ద మాట్లాడి ఈ అవకాశాన్ని భక్తులకి కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా గోమాతలకు భక్తులు మాత్రమే సమర్పిస్తుంటారు ఆహారాలు దయచేసి నా కోరికను మన్నించి రాష్ట్ర పెద్దల వరకు తీసుకు వెళ్ళండి 18:54

  • @nvvlakshmi9979
    @nvvlakshmi9979 3 часа назад +2

    ఏమి చెయ్య లేపో వారు గుసుక పదకొండ సంఖ్య జజ గన్ కి అచ్చి వచ్చిన సంఖ్య

  • @gangadhararaoghantasala5601
    @gangadhararaoghantasala5601 3 часа назад +1

    మీరు కూడా ప్రచిత్తం చేస్తున్నాడు అంటే ఫ్ తప్పు చేశారు అని ఉదిజ్ల్కూడ తెలీదు

  • @aatmasakshi4957
    @aatmasakshi4957 2 часа назад +1

    What Appasani mentioned about Jagan is correct.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 часа назад +6

    OM. JAI. AP

  • @Bsrivalli8Srivalli-qp3pb
    @Bsrivalli8Srivalli-qp3pb 2 часа назад +2

    అసలు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు
    చెప్పు తీసి కొట్టలే jagan nee and ychep vadavaluuu

  • @SREEnivasReddy-f6i
    @SREEnivasReddy-f6i 2 часа назад +1

    అనేది ఏం లేదు వాళ్ళందరూ అరెస్టు చేశాడు

  • @bhagyalakshmideevi8390
    @bhagyalakshmideevi8390 Час назад

    ఆ దుర్మార్గుడి ని "గారు" అని సంబోధించనక్కరలేదు కీర్తన madam, Rajesh sir... అంత గౌరవం అందుకొనే అర్హత వాడికి ఏ మాత్రం లేదు

  • @madhudamodara5594
    @madhudamodara5594 2 часа назад +2

    మూర్తి గారు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలా చెయ్యి లేదు మీరు చెప్పినట్టు 🙏🙏🙏

  • @satishg8409
    @satishg8409 Час назад

    Hyderabad Liberty దగ్గర టీటీడీ ప్రసాదాలు కూడా ఈ కల్తీ ప్రసాదాలేనా???

  • @satishg8409
    @satishg8409 Час назад +1

    Buffalo Ghee current market rate 800-1000 per kg..
    Cow Ghee 1000-2000 per kg
    Vijaya dairy... Heritage... Jersey.. Sangam etc అందరూ traditional గా పాలు కాచి తోడు పెట్టి వెన్న తీసి కాచి నెయ్యి చెయ్యరు basic గా పాల లోంచి cream తీస్తారు ..whole milk...full cream...toned milk ..double toned milk అని market చేస్తారు..ఆ cream నీ ghee చేసి comparatively cheap గా అమ్ముతారు..కష్టం తక్కువ కాబట్టి..ఏదేమైనా 320 రూపాయలకు కిలో అనేది transport...kickbacks కలుపుకొని కాంట్రాక్ట్ అనేది...నిజంగా విడ్డూరం..ఇక ఇందులో క్వాలిటీ expect చెయ్యడం waste...lowest quotation అయినా ఎలా ok చేసారు?????

  • @nvvlakshmi9979
    @nvvlakshmi9979 2 часа назад +1

    ఇవన్ని వద్దడి ముందు నడి రోడ్డు మీద శిక్ష వె వ్యో వి

  • @itsmywould7271
    @itsmywould7271 2 часа назад

    ఆ టైమ్లో తెలుగు ఛానల్స్ స్పందించి వుంటే బాగుండేది

  • @subbaraokavuru5830
    @subbaraokavuru5830 2 часа назад +1

    You have amply proved in presenting this story, to focus on the fowl play of YSRC with recorded videos. Thank you Murtygaru for the expliciting presentation in chronological order.

  • @AndriKri-cx7hl
    @AndriKri-cx7hl 2 часа назад +1

    Why don't Andhra start again a new diary forum

  • @VenkatKantamneni
    @VenkatKantamneni Час назад

    జగనాసుర సంహారానికి సమయం, తాడేపల్లి కొంప ని కూలకొట్టే తరుణం 😡😡😡

  • @MKIRANKUMAR1000
    @MKIRANKUMAR1000 3 часа назад +2

    Are Jagan Avineethi Dabbu Ela kuda tisukunnava

  • @ramsandhyaprayaga
    @ramsandhyaprayaga 2 часа назад

    well presented truth with evidence

  • @BaskerraoT
    @BaskerraoT 3 часа назад +2

    Jaganki siksha padali tappanisariga

  • @sksharma5224
    @sksharma5224 Час назад +1

    All the Hindu temples should be separated from Governments. (privatization). The money donated should be used for Hinduism and Sanathana Dharma only...

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 часа назад

    Super. SAR. OM. Jai. AP

  • @srikrishna1222
    @srikrishna1222 2 часа назад

    ನಮ್ಮ ನಂದಿನಿ ❤❤❤

  • @subbarajuvnv6817
    @subbarajuvnv6817 3 часа назад +1

    I like christiyan but not ys

  • @saikiranreddy4809
    @saikiranreddy4809 2 часа назад

    Can give live

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla4998 2 часа назад +1

    Asalu Government ki temples lo eem pani??? Peetha Reprentives tho oka organisation chesi vallaki icheyandi. Meem evarini nammamu😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @BhaktiChannelTelugu
    @BhaktiChannelTelugu Час назад

    CBI ENQUIRY VEYYALI.

  • @subbarajuvnv6817
    @subbarajuvnv6817 3 часа назад +2

    Mogudu poina bottu thiyani jathi ys

  • @kaesavalunaidu95
    @kaesavalunaidu95 2 часа назад

    Please comment endonment minister,please involve

  • @sksharma5224
    @sksharma5224 Час назад +1

    Murthi garu - thank you so much for sharing the facts. You are Awesome guru garu. True inspiration for many people.
    Government is not spending even a single penny. All the money spent in TTD is donated by the public, yearly TTD temple gets Rs. 1611 crs per year. Then what is the problem of previous government to spend money for best ingredients.
    This is not at all acceptable. What nonsense - how dare these people are ??? Whoever is involved should be sent to JAIL for a lifetime. We need a new LAW to protect SANATHAN DHARAMA and Hinduism.
    Ban YCP party from AP. What nonsense - how dare these people are ??? Whoever is involved should be sent to JAIL for a lifetime.

  • @saikiranreddy4809
    @saikiranreddy4809 2 часа назад

    Why you have not test at that time

  • @swathivedula1456
    @swathivedula1456 Час назад

    తప్పుచేసి ఇంకా భరితెగించి మాట్లాడుతున్నాడు జగన్ గాడు, వాడికి ఆ స్వామి ఎప్పుడు శిక్ష విధిస్తాడో 🙏

  • @saikiranreddy4809
    @saikiranreddy4809 2 часа назад

    I am from tg

  • @VJanakiDevi
    @VJanakiDevi 3 часа назад

    Garika kalchi nalukameeda pettukuntene prayachhittam avutundemo

  • @lakshminarayanaraokolluri6848
    @lakshminarayanaraokolluri6848 54 минуты назад

    SIR GI NO NEED BUT PLEASE CRATE GOOSALA FOR MILM GHEE AND CURD PLEASE DONT BYT FRON OUT SIDE

  • @sreenuti
    @sreenuti 2 часа назад

    Jagan should be severely punished if his govt knows about it and kept quiet. If not only the contract company which supplied and its owners must be severely punished.

  • @challagollamkrishna1914
    @challagollamkrishna1914 3 часа назад

    Tirupati laddu nunchi, annadham kuda, thage liquor ani kalthi. Vadiki andhari money kavali, just power kosam kontha musti padesthadu

  • @VJanakiDevi
    @VJanakiDevi 3 часа назад

    Ennallu debates pedataru evidencelu unnayi arrest ceyyandi memu prayachhintani emi cheyyali

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 2 часа назад

    Avi avineethi laddulu andi
    .

  • @shivakumarvemula961
    @shivakumarvemula961 34 минуты назад

    Inkanayam kg 100 rs ante kuda echevallu

  • @rcrvlogs8349
    @rcrvlogs8349 3 часа назад

    Beef laduu thinpicharuu 2020 to 2024 nandini ghee supply cheyaledhuu four years beef laduu thinpincharuu

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 Час назад

    Mallitetestlu,Cheyynchinchadaniki,patha,Gheetheesipettiyunnara.

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 45 минут назад

    వేరే దేశంలో అయితే దీనికి కారణం అయిన వ్యక్తులు ఇప్పటికే జైలు లో వుండేవారు,
    1).ఘోరమైన తప్పిదం పై చర్య లేవి
    2).ఇంతవరకు కేస్ చేయలేదు
    3).ఒక పార్టీని బధనాం చేయడానికి ఇదంతా చేస్తున్నారా
    4).మీడియా కు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 Час назад

    Avaiyendukayya,thappujariginadikada,action,Theesukondi.

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 Час назад

    Appudu,meeremichsthunnaru,Nammakamykadu,bayatapaduddani

  • @yvrao6272
    @yvrao6272 Час назад

    Ore Nattuga , CBN game idi

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 часа назад

    OM. Jai. AP
    CE. CE. YCP. PTM. BH

  • @g.rajeshwar3111
    @g.rajeshwar3111 Час назад

    5 samsaralla mundu miru ami pikuthunnaru

  • @kavithajakka8122
    @kavithajakka8122 3 часа назад

    Aoilnukagapativalamedapoyaliadepnishment

  • @kaesavalunaidu95
    @kaesavalunaidu95 2 часа назад

    Meerukuda Modi gariki vasthavalu theliyacheyandi through letter same jagan

  • @siddhusatish5055
    @siddhusatish5055 23 минуты назад

    Arey jersulam langkonda its proud now he are spoiling our Hinduism state henceforth we we shouldn't select them again in future

  • @geethikavellanki8653
    @geethikavellanki8653 2 часа назад +1

    Worst jagan garu chi

    • @tsn9395
      @tsn9395 2 часа назад

      జగన్ ఎరిగిన అవినీతికి క్రైస్తవబుద్ధి 😂

  • @RaoYeluri
    @RaoYeluri 2 часа назад

    Brahmastra prayogamu. Ysrcp Inka pavuraala guttake. Pratyamnayam janasena leka enkedaina Andra pradesh ki

  • @kavithajakka8122
    @kavithajakka8122 3 часа назад

    Veladanadham

  • @venkatadurgaraoballipalli4173
    @venkatadurgaraoballipalli4173 2 часа назад

    సార్ మూర్తి గారు నా దగ్గరా మే నెలలో లడ్డు ఉంది ఈ లడ్డు నీ టెస్ట్ చెపించండి

  • @SudhakarChalamalasetti
    @SudhakarChalamalasetti 2 часа назад

    Rate gurinchi neke yenduku.
    Mee babu somma leka government somma. Adi venkateswara swami ki pragalu yechina money mind it.

  • @saikiranreddy4809
    @saikiranreddy4809 2 часа назад

    U r debt with me

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 22 минуты назад

    TTD ni apacharam chesina Vedhavalni ( Jagan and team ni Hang cheyyali) Jai Hindhu 💪💪 Jai Modhi 💪💪💪💪 Barath Mathaki Jai 💪💪💪💪 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @saikiranreddy4809
    @saikiranreddy4809 2 часа назад

    Bull sehut

  • @Bsrivalli8Srivalli-qp3pb
    @Bsrivalli8Srivalli-qp3pb 2 часа назад

    Aasaluu ee analysts loo yavarekee respect eetunaruu aa జగన్ గాదె badabutuluu tetalee

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 Час назад

    Memuyendukupratchalanayendukucheinchali ,AYANA,ATLADIVARUANITHELUSA.

  • @saikiranreddy4809
    @saikiranreddy4809 2 часа назад

    😂

  • @Rama1985-f3z
    @Rama1985-f3z 2 часа назад

    ఒరేయ్ మూర్తి 2015 లొ టెండర్ లొ kg ghee Maharashtra ku చెందిన గోవిందా డైరీ కి 276 ఇచ్చారు అప్పుడు నందిని వాళ్ళు 370కొటేషన్ వేశారు. టెండర్స్ every six months ku పిలుస్తారు. ఇప్పుడు నందిని కి 470 ఇచ్చారునువ్వు క్వాలిటీ ghee1000 అని చెబుతున్నావ్

  • @surendrareddy940
    @surendrareddy940 2 часа назад

    12.30 ... 🔥 🔥 🔥......KMF didn't even participate in tendering in March 2023....😂😂😂😂.....tbp bajana batchhhhhh

    • @vighneshganti
      @vighneshganti 2 часа назад

      Enduku chestaaru, free ga ivvamante.

  • @RavikKuntumalla-ec7gf
    @RavikKuntumalla-ec7gf Час назад

    Vanni manam emi cheyalema

  • @user-sg2oq4ce7o
    @user-sg2oq4ce7o 3 часа назад

    Jagan doesn't know anything about this.. such a foolish blaming

    • @VinayKumar-yh7bo
      @VinayKumar-yh7bo 3 часа назад

      Avunara CBN chesinavevi vunchakoodadani andaribsuppliers nu teesesi vadi mohana erige vallani pettukundi evadra badakao

    • @devi4377
      @devi4377 3 часа назад +1

      Yes he is innocent..😂😂

    • @SakitKumar-v5l
      @SakitKumar-v5l Час назад

      Yessss he is completely Swati Mutyamm

  • @RenukaRawi
    @RenukaRawi 3 часа назад

    super anna