Super Star Krishna, Action Directer KSR Das Hit Combination

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 16

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 2 месяца назад +2

    Johar superstar Krishna garu 👌 🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 месяца назад +2

    ఏవో ఒకటి రెండు మినహా దాదాపుగా అన్నీ సూపర్ హిట్ మూవీలు.ఇద్దరికీ ఇద్ధరే ఉద్దండులు.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 месяца назад +2

    దొంగలు బాబోయ్ దొంగలు ఈ మధ్య యూట్యూబ్ లో మళ్ళీ చూశాను. చాలా సరదాగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. గురువు గారి సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 3 месяца назад +1

    Krishna das combination super

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 3 месяца назад +1

    Super hit combination

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 3 месяца назад +1

    Super Director. K s r das

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 3 месяца назад +1

    1970.1980.లో. మామూలు.కాంబినేషన్ కాదు యాక్షన్ సినిమాలకి కేరాఫ్ బ్రాండ్ డైరెక్టర్.కె.యస్ ఆర్ దాస్. సూపర్ స్టార్ కృష్ణ. యాక్షన్ తోపాటు. .కుటుంబ కథలతో. మామ.ఆళ్లుళ్ళ.సవాల్ ..ముద్దాయి బంగారు కోడుకు.చాల మంచి సినిమాలు ఉన్నాయి....

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 3 месяца назад +2

    సూపర్ స్టార్ ksr దాస్ ల కాంబినేషన్ లో 31చిత్రాలు అని చెబుతున్నారు కానీ వివరాల్లో దాదాపు సగం సినిమాలు వది లేశారు మతుకు మిల్లి వారు...

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 месяца назад +1

    రెండు సంవత్సరాల క్రితం మళ్లీ విడుదల మోస గాళ్లకు మోసగాళ్ళు అయినప్పుడు 4k లో హైదరాబాద్ విశ్వనాథ్ ధియేటర్ లో చూశాను

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 месяца назад +2

    సూపర్ 👌 కాంబినేషన్ 👍
    జయప్రద హీరోయిన్ గా " రహస్య గుడాచారి" మర్చిపోయారా? 😅😅

    • @Jrao-i8o
      @Jrao-i8o 3 месяца назад +2

      అదోక్కటే కాదు బ్రదర్ దాదాపు ఇంకా 14 సినిమాల వివరాలు చెప్ప లేదు

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 3 месяца назад +1

    Cinem takis perlu kuda chepnde

  • @Jrao-i8o
    @Jrao-i8o 3 месяца назад +3

    గురువు గారు మీరు కృష్ణ , KSR దాస్ ఇద్దరు చేసిన సగం చిత్రాలు వివరాలు చెప్పకుండా దాటవేశారు మీరు మరచి పోయిన కృష్ణ , KSR చిత్రాలు...(1) మామా అల్లుళ్ల సవాల్ , (2) ముద్దాయి (3) ఎవడబ్బ సోమ్ము , (4) కెప్టెన్ కృష్ణ , (5) దేవుడిచ్చిన కొడుకు , (6) రహస్య గూఢచారి , (7) మాయదారి అల్లుడు , (8) బంగారు కోడుకు , (9) షంషేర్ శంకర్ , (10) సిరిపురం మొనగాడు , (11) నాయకులకు సవాల్ , (12) దోరకని దోంగ , (13) పార్ధుడు , (14) ఇన్స్పెక్టర్ రుద్ర ఇన్ని చిత్రాల వివరాలు మీరు విస్మరించారు మాలాంటి కృష్ణ అభిమానులను నిరాశ పరిచారు 😂😂😂

    • @Rao-iy6yh
      @Rao-iy6yh 3 месяца назад +1

      వెండి వెన్నెల గారు చెప్పిన కృష్ణా + కేయస్ ఆర్ దాసుల చిత్రాలు 16 , మీరు పెట్టిన చిత్రాలు 14 అంటే కృష్ణ గారు + కేయస్ ఆర్ దాసు గారు కలిసి చేసిన మొత్తం చిత్రాల సంఖ్య 31 చిత్రాలన్న మాట మంచి సమాచారం అందించిన మీకు హృదయపూర్వక అభినందనలు 👍💐💐💐

    • @Jrao-i8o
      @Jrao-i8o 3 месяца назад +1

      @@Rao-iy6yh చాలా బాగా చెప్పారు 👌 సూపర్ సార్ 🙏

  • @krishnamurhty3394
    @krishnamurhty3394 3 месяца назад

    మీరు వేరే యాక్టర్ గురించి ఎలా చొప్పినా సరిపోతుందీ,
    కానీ, కృష్ణ గారి గురించిన విషయాలు మాత్రం జాగ్రత్త గా చెప్పాలి, ఎందుకంటే కృష్ణ గారి గురించిన విషయాలు ఆయన అభిమానుల కు అన్నీ క్షున్నంగా తెలుసు కాబట్టి,,