Tribute to Rajan- Nagendra | Telugu Super Hits |Ghantasala| P Suseela | S Janaki | S P Balu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2020
  • Tribute to Sri Rajan- Nagendra Legendary music directors duo with Top 35 Telugu duets.
    అద్భుతమైన 35 తెలుగు యుగళగీతాలతో శ్రీ రాజన్-నాగేంద్ర గార్లకు నివాళి.
    They are uncrowned emperors of kannada music industry undoubtedly won the lion share in the popular melodies of golden era. In the north Shanker- Jaikishan during 50’s and 60’s and Lakshmikanth- Pyarelal during 70’s and 80’s popular for their rich orchestra. But our Rajan-nagendra gaarlu rightfully won the credit of similarly rich orchestra and music for nearly 4 decades. Although their compostions will be remembered for such a wonderful orchestration, beauty that it never dominated vocals of singers or their modulations. Many songs came from them that not only play with our emotions but also rule them. Just wanted to compile top duets songs from Telugu as a Tribute for them and sharing with all music lovers. Hope you all enjoy those gems. Rajan-Nagendra gaarlu will be remembered in our hearts forever.
    సంగీతానికి ఎల్లలు లేవు, భాషాబేధం అడ్డు కాదు, ఆహ్లాదకరమైన సంగీతం భాషాతీతమైనది అంటూ నాలుగు దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన సోదర ద్వయం రాజన్- నాగేంద్ర గార్లు.
    మానసవీణ మధుగీతం, వీణ వేణువైన సరిగమ విన్నావా, చినుకులారాలి, మల్లి మల్లి నా నాగమల్లి, లేత చలిగాలులు, ఇలా ఎన్నో పాటలు వింటుంటే ఒక్కసారిగా హృదయమంతా సంగీత రసాంబుధి లో మునిగి తేలిన అనుభూతి కలుగుతుందనడంలో సందేహం లేదు. అందుకు కారణం సంగీతానికి తమ జన్మని అంకితం చేసుకున్న సోదరద్వయం రాజన్- నాగేంద్ర గార్లు అందించిన అపూర్వ స్వరలహరి. వారికి కొన్ని అద్భుతమైన తెలుగు యుగళగీతాలతో నివాళి సమర్పిస్తున్నాను.
    Great Telugu duets composed by Legendary Music directors Rajan - Nagendra gaarlu
    1.వీణ వేణువైన సరిగమ విన్నావా - ఇంటింటి రామాయణం - వేటూరి - జానకి, బాలు
    2.మానసవీణా మధుగీతం - పంతులమ్మ - వేటూరి - సుశీల, బాలు
    3.ఎన్నెన్నో జన్మల బంధం - పూజ - దాశరధి - బాలు, వాణి జయరాం
    4. అబ్బో నేరేడు పళ్ళు - సొమ్మొకడిది సోకొకడిది - వేటూరి- జానకి, బాలు
    5. మల్లి మల్లి నా నాగమల్లి - నాగమల్లి - వేటూరి - జానకి, బాలు
    6. పండగంటి ఎన్నెలంతా సెందరయ్య - పంతులమ్మ - వేటూరి - సుశీల, బాలు
    7. పరిమళించు పున్నమిలో - పులి బెబ్బులి - వేటూరి - సుశీల, బాలు
    8. లేత చలిగాలులు దోచుకోలేవులే - మూడు ముళ్ళు - జ్యోతిర్మయి - సుశీల, బాలు
    9. చినుకులా రాలి నదులుగా సాగి - నాలుగు స్తంభాలాట - వేటూరి - సుశీల, బాలు
    10. నాగమల్లివో తీగమల్లివో - నాగమల్లి - వేటూరి - సుశీల, బాలు
    11. నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది - అద్దాలమేడ - వేటూరి- జానకి, బాలు
    12. వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం - తాతయ్య ప్రేమలీలలు - వేటూరి - జానకి, బాలు
    13. మనసే దోచావు నీవు - అమ్మాయి మనసు - వేటూరి - సుశీల, బాలు
    14. రింజిమ్ రింజిమ్ పలికేనులే - ప్రణయగీతం - వేటూరి - సుశీల, బాలు
    15. ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం - వేటూరి - సుశీల, బాలు
    16. రాగమో అనురాగమో - నాలుగు స్తంభాలాట - వేటూరి - జానకి, బాలు
    17. ఆ పొన్న నీడలో ఈ కన్నెవాడలో - సొమ్మొకడిది సోకొకడిది - వేటూరి - సుశీల, బాలు
    18. తొలిచూపు ఒక పరిచయం - అద్దాలమేడ- వేటూరి - సుశీల, బాలు
    19. ఈ తరుణము వలపే శరణము - ఇంటింటి రామాయణం- వేటూరి - సుశీల, బాలు
    20. రాగం తీసే కోయిల కొయ్యకు గుండెను తీయగా -నాగమల్లి - వేటూరి - సుశీల, బాలు
    21. ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం - ఇంటింటి రామాయణం - వేటూరి - సుశీల, బాలు
    22. మధువనిలో రాధికవో - అల్లరిబావ - వేటూరి - సుశీల, బాలు
    23. తొలివలపు తొందరలు - సొమ్మొకడిది సోకొకడిది - వేటూరి - జానకి, బాలు
    24. కాస్తందుకో దరఖాస్తందుకో - రెండు రెళ్ళు ఆరు - వేటూరి- జానకి, బాలు
    25. కౌగిళ్ళో బిగి కౌగిళ్ళో - మా ఇంటాయన కధ - వేటూరి - జానకి, బాలు
    26. చలికొండలో చెలి గుండెలో - లంకెబిందెలు - వేటూరి - సుశీల, బాలు
    27. మేఘాల పందిరిలోన - వయ్యారి భామలు వగలమారి భర్తలు - సుశీల, బాలు
    28. నీ కోసం యవ్వనమంతా - మూడు ముళ్ళు - వేటూరి - సుశీల, బాలు
    29. నింగి నేల ఒకటాయెనే - పూజ - దాశరధి - బాలు, వాణి జయరాం
    30. నిన్న మొన్న నీదే ధ్యానం - చూపులు కలిసిన శుభవేళ - జొన్నవిత్తుల - జానకి, బాలు
    31. నీ కళ్ళలో స్నేహము - ప్రేమఖైది - వేటూరి - సుశీల, బాలు
    32. సిరిమల్లె శుభలేఖ - చూపులు కలిసిన శుభవేళ - ముళ్ళపూడి శాస్త్రి - జానకి, బాలు
    33. ఈ నిజం తెలుసుకో - ఖైదీ కన్నయ్య - GK మూర్తి- PB శ్రీనివాస్, జానకి
    34. ఏమో ఏమో ఇది - అగ్గిపిడుగు - సినారె - ఘంటసాల, జానకి
    35. ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు - నవగ్రహపూజామహిమ - GK మూర్తి- ఘంటసాల, జానకి

Комментарии • 81

  • @raviaguva1
    @raviaguva1 11 месяцев назад +14

    తెలుగు రాష్ట్రాలలో ఏ పెళ్లి సంగీత విభవారి లో నయినా, వినపడే పాట, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. 1970s, 80s లో గొప్ప సంగీతం అందించారు.

  • @varadaraju5838
    @varadaraju5838 Год назад +7

    ಸಂಗೀತಕ್ಕೆ ಭಾಷೆಯ ಅಡ್ಡಿಯಿಲ್ಲ. ಸಂಗೀತವೇ ಒಂದು ಭಾಷೆ. ಕನ್ನಡದ ಶ್ರೇಷ್ಠ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕರಲ್ಲಿ ಒಬ್ಬರು ವಿವಿಧ ಭಾಷೆಗಳಿಗೆ ಮಾಧುರ್ಯವನ್ನು ವಿಸ್ತರಿಸಿದ್ದಾರೆ.🎆🎇

  • @gaddamvarusuraiah3602
    @gaddamvarusuraiah3602 11 месяцев назад +6

    బాలు గారి గంధర్వ గానం వినడం, వారిని చూడడం మన అదృష్టం

  • @neelamramesh5474
    @neelamramesh5474 Год назад +5

    అన్ని పాటలూ ఆణిముత్యాలే . అందుకోండి అభినందనలు .

  • @mohammadmustakheemwinner3657
    @mohammadmustakheemwinner3657 Год назад +11

    తెలుగు సినీ గీతాలు కావవి అద్భుతం నిండిన మెరుపు లీనే వజ్రాలు. అద్భుత సంగీత దర్శకులు.. రాజన్ నాగేంద్ర గార్లు. My Faviurite.. They Are. ❤️❤️❤️❤️❤️👌👌👌👌😍😍😍

  • @VundruDevamani
    @VundruDevamani 25 дней назад +1

    Super hit songs

  • @satyasai539
    @satyasai539 9 месяцев назад +4

    Thanks for presenting the memorable songs composed by the great musicians Sri Rajan Nagendra.

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +11

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి రాజన్ - నాగేంద్ర గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన సరస్వతీ యస్.జానకి గారు గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 11 месяцев назад +6

    ఈ మధురాలనందించిన మహానుభావులు. రాజన్ నాగేంద్ర గార్లు‌ ఎప్పుడూ బతికేవుంటారు పాట రూపంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ❤❤❤😂🎉🎉🎉🎉

  • @patrorc5484
    @patrorc5484 3 года назад +15

    అందమైన పాటలు అందించినందుకు అభివాదములు. రెండు పాటల మధ్య ప్రకటన(లు) తప్పు లేదు. కానీ పంటికింద రాయిలా పాట మధ్యలోనే ఇరికించడం అక్షేపణీయం.

  • @chandranerer1255
    @chandranerer1255 9 месяцев назад +3

    Super songs of Legends Rajan-Nagendra garu. Unforgettable melodies.

  • @sugunanagarajuj6777
    @sugunanagarajuj6777 Год назад +4

    పాటలు బాగున్నాయి,ఇంకా కన్నడలో వీరి పాటలు వినాలి,అద్భుతః అంటారు.

  • @syamprasadkachibhotla48
    @syamprasadkachibhotla48 6 месяцев назад +2

    Superb Duo Music Composers
    Each and Every Lyric of Sri Rajan Nagendra musical hit Of Yester years not only but also memorable even today tomorrow and Forever
    Hat's Off to both of them
    Syam Prasad Kachibhotla

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla Год назад +4

    Super balu garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sattulakshminarayana1576
    @sattulakshminarayana1576 10 месяцев назад +3

    మంచి పాటలు సెలెక్ట్ చేశారు

  • @nirmalabathula6689
    @nirmalabathula6689 9 месяцев назад +3

    Evergreen songs.....I still listen till today vn I feel lonely,,,,heart touching songs.

  • @user-ht5du6br5j
    @user-ht5du6br5j 5 месяцев назад +2

    ఈ సంగీతం వినడం పూర్వజన్మ సుకృతం హ్యాట్సాఫ్ టు రాజన్ నాగేంద్ర గారు

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 года назад +3

    special Songs...
    Ghantasala gari pata koodaa chaalaa baagundi...
    EMO EMO IDI..
    NEEKEMI YEMI AVUTHUNNADI
    (aggi-pidugu; cinema lo)

  • @vatsalaks8354
    @vatsalaks8354 8 месяцев назад +6

    పాత పాటలు వింటూవుంటే మనసుకు మధురంగా ఎంతో ఆహ్లాదకరమైన భావన కల్గిస్తాయి.

    • @Satya-wj7rw
      @Satya-wj7rw 7 месяцев назад

      Màl.lgg
      ❤🎞🎎🇳🇪

  • @prakashrao8077
    @prakashrao8077 9 месяцев назад +3

    Most of his Telugu superhit songs are recycled Kannada superhit songs. Addala meds and all but one song of Panthulamma are original Telugu! Music has no language barrier ! They have borrowed/ inspired by hit Hindi film songs and western music but the final product was always superb pleasing to ears and to soul. Veturi s favourite music director! Om Shanti

  • @sathyanarayenapuddi7515
    @sathyanarayenapuddi7515 Год назад +4

    I like very much Rajan Nagendra melody songs

  • @krishnareddynarala2451
    @krishnareddynarala2451 9 месяцев назад +7

    ఈ పాత పాటలు వింటుంటే నా చిన్న నాటి రోజులు 1980s స్కూల్ రోజులు గుర్తు కు వచ్చి ఒక్కసారిగా బాల్యంలో కి వెళ్ళి తన్మయత్వం పొందాను. సంగీతం,పాటలూ అద్బుతం.మరచి పోలేని మధుర భావాలు.

  • @gaddamvarusuraiah3602
    @gaddamvarusuraiah3602 2 года назад +3

    అజరమరం ఈ పాటల పరంపర కొనసాగింది ఆరోజులు వారి సంగీతం వీణుల విందు చేసెను రాజన్ nagendra hat's up

  • @venkatanarasimharao344
    @venkatanarasimharao344 7 месяцев назад +2

    ❤ 🙏❤🙏

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla 5 месяцев назад +1

    Balu garu janiki amma ki suseela amma ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cherukumillis
    @cherukumillis 8 месяцев назад +1

    Great collection 👏🙏

  • @maruthipolampally6081
    @maruthipolampally6081 5 месяцев назад +1

    Pulibhebbhuli సాంగ్ సూపర్ 🙏🏼🙏🏼

  • @gaddamvarusuraiah3602
    @gaddamvarusuraiah3602 2 года назад +4

    All time hits records created these persons Balu, Rajan nagendra thery are always greate today's also

  • @alineelavenimadduri7797
    @alineelavenimadduri7797 3 года назад +5

    Thank you so much andi. I like their music. 🎶🎶👍🙏🙏🙏🙏🙏

  • @swamykvs
    @swamykvs Год назад +3

    hi sir, thanks a lot for great collection

  • @vkrishnamurthy8159
    @vkrishnamurthy8159 Год назад +6

    A TRIBUTE TO RAJEN NAGENDRA, NOT A TWO LEGENDERIES, BOTH ARE ONLY ONE LEGEND, ALL THE HAPPIEST SONGS, SUPER Sr., Excellent songs, thanks to the Balu sr., also

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Ye ragame mana ee oremanuragam🌺🦜🌳☘️

    • @veeraapparao6946
      @veeraapparao6946 8 месяцев назад +1

      Meerento kala poshkulu me srama phalinchinidi sir.

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Nivvu kadalivite nenu adiga Mari cherana💕💥🌳

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 Год назад +26

    ఈ పాత పాటలు వింటున్న ప్రతి సారీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి ?? ఆ రోజుల్లో రేడియోలో జనరంజని లో విన సొంపుగా 👌👌👌😁😁 అమ్మ నాన్న టైంలో ఈ పాటలు ఎంతో అధ్బుతంగా ఉండేవి పాడిన వారు సంగీత దర్శకులు కు మనం అందరం ఋణపడి ఉన్నా ము 👍🙏🙏🙏 ఆ పాత రోజులు ఈ పాత పాటలు దేవుడు ఇచ్చిన వరం 👍🙏🙏🙏🙏🙏 ఆ జ్ఞాపకాలు కు 🙏🙏🙏

  • @rajeshh7664
    @rajeshh7664 3 года назад +4

    Very nice compilation. All are super hit and evergreen songs. Thank you.

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Na veenalo ni Venuvu Palikriti ragam💥🍁🌲

  • @chandrasekharrav6097
    @chandrasekharrav6097 3 года назад +7

    Rajan & nagendra
    What a
    Melody music magic master s
    Hatssoff 🙏
    They didn't got aploze what they actually deserve
    This songs both decrease sadness
    Increases happiness

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Virisina kusamamie nivu vikasinchevu🌻🌸🌺

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Oka kaha am ninu veedi nenundalenu😎☘️

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 3 года назад +10

    A great honour to them, they deserve it.

  • @sathyanarayanasingh5759
    @sathyanarayanasingh5759 11 месяцев назад +2

    All songs super

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Год назад +4

    Thank you for uploading the most mellifluous voices and lilting tunes! Salute to great melodious maestros ! God bless them and all singers! Please uload names of the singers and lyricists in the information place song wise.

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Yenneno janmala bandana Nidhi nadhi🎄🎄

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 6 месяцев назад +1

    Good collection sir 🙏🙏👍

  • @narayanareddylskshmidevi4849
    @narayanareddylskshmidevi4849 Год назад +1

    Entha,manchi,sangitha,darshakulu,vunnarani,eppudu,thelisindi,e,patalu,meeru,andincharani,eppude,thelisindi,chala,manchi,patalu,andincharu

  • @laxman3678
    @laxman3678 4 месяца назад +1

    DOCTOR C IS ENHANCE RATE AFTER BOOKING BY INFORMING NEW PACKAGES, ITS ALL TRICKS

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Ninuvvuna nela aa swargamega🌹🔱🍀

  • @rao98765
    @rao98765 5 месяцев назад +1

    Haàaaaaaaaa

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Manasa Veena Madhu geetham🌸🌻🙏🏿🙏🏿

  • @malliarjun16
    @malliarjun16 Год назад +3

    Super and melodies songs❤❤❤❤

  • @srinivasreddy2558
    @srinivasreddy2558 3 года назад +4

    Beautiful songs👌

  • @vvssvprasad7261
    @vvssvprasad7261 3 года назад +2

    Very good songs and heart touching it. Prasad. Rjy

  • @angadipeerasaheb5351
    @angadipeerasaheb5351 2 года назад +3

    Super and successful combination in the music 🎶 🎵 world they give us so many memorable melodies for ever and ever.

  • @Adimallasitaramaraju
    @Adimallasitaramaraju 3 года назад +3

    Legend people

  • @gaddamvarusuraiah3602
    @gaddamvarusuraiah3602 Год назад +5

    తన్మ యత్వం కలిగించే పాటలుఅందాల బావ పరంపరాలు రాజన్ నాగేంద్ర అద్భుత స్వరాలు, బాలు గారు, సుశీలమ్మ గారు జానకమ్మ గారు,వాణి జయరాం తల్లి పాటలు అజరామరం సరే బాలు గారు అన్నట్లు స్వర్గం ఇక ఒక్కమెట్టే ఉన్నదా ❤❤❤

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 6 месяцев назад +1

    Good songs 🙏🙏

  • @MaheshYadav-sd9sl
    @MaheshYadav-sd9sl Год назад +2

    TQ,youo

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +1

    Manasuna mama tie kadateragalanu💓💓

  • @vijayalaxmivedula9961
    @vijayalaxmivedula9961 11 месяцев назад +3

    🙏🙏🙏

  • @tattaranganath8811
    @tattaranganath8811 8 месяцев назад +2

    👍👍👍

  • @kalyanidulam8024
    @kalyanidulam8024 10 месяцев назад +2

    🙏🙏🙏🤗

  • @saiprasuna4947p
    @saiprasuna4947p Год назад +3

    Heartfully thanks to Sharada ragaalu🙏❤️

  • @praseedakanumuru1383
    @praseedakanumuru1383 3 года назад +1

    vintunathasepu maro lokamlo unatuvndhi

  • @rameshkrishna9690
    @rameshkrishna9690 3 года назад +1

    I
    Love
    You
    And
    Super

  • @nandalabalakishan6171
    @nandalabalakishan6171 9 месяцев назад +1

    👏👏

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 9 месяцев назад +3

    Madam Manchupallike Song Missing🎼🥁🎹🎷🪗

  • @mukundavadanvenkateswarlu894
    @mukundavadanvenkateswarlu894 3 года назад +1

    Madam superb 👌

  • @satyanarayanahanumanthu678
    @satyanarayanahanumanthu678 3 года назад +1

    exlent album

  • @bhamidipatisusiladevi7377
    @bhamidipatisusiladevi7377 3 года назад +1

    Manchi. Supersongschesaru

  • @navsn4838
    @navsn4838 3 года назад +2

    Evergreen 🌲 hit songs.

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +1

    Maldivian Madeleine anuragamalli🌳

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 9 месяцев назад +2

    GOOD SELECTION MADAM🪗🎷🥁🎼🎹

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +1

    Kalisedaka anuko ledu gets I snehame🦜🍀🌞🌻

  • @balayyamallem7051
    @balayyamallem7051 10 месяцев назад +1

    😅😊

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +28

    శారద ఆకునూరి గారు మనందరి అభిమాన సంగీత దర్శకుడు రాజన్ గారిని ఎప్పటికి మరచిపోలేము వారి పవిత్రమైన ఆత్మకు సంపూర్ణమైన శాంతి చేకూర్చాలని భగవంతుడు కోరుకుంటున్నాను.