రాష్ట్రపతి చేసిన మహిళా గిరిజనరాలు, కానీ ఆ గిరిజనులకు ఈ బీజేపీ ప్రభుత్వం కరెంట్ గాని, విద్య కానీ,వైద్యం కానీ, తిండి గూడు లేక, ఈ సౌకర్యం లేకుండా చేసింది, ఈ గిరిజనులకు ఈ ప్రభుత్వం సరే ఏమి చేయలేకపోతున్నా, ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బిజెపి ఈ ఆదివాసి గిరిజనులకు ఆదుకోవాలని, ఆ సామాన్యుడైన ఒక ఓటు వేసే హక్కుడిగా మాట్లాడుతాను👍
Manchi program chaala badhaga anipinchindi sir vaallani choosi mana president gariki ee news vellali appudu roads vastaai vaallaki meeru mee team chaala kastapadi vellatam valla maa lanti vaallaku telisindi 👍👍
My name is abdul azeem i love tribles my wife is s praveena Adivasi trible alluri district deep forest my love marriage adivasi peoples very poor peoles sir please helpme sir
76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న జనాభాపరంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనకు అభివృద్ధి ఫలాలు దక్కక పోవడానికి, న్యాయం సరైన సమయంలో సరైన రీతిలో జరగకపోవడానికి గల కారణాలు అనేకం ఉన్న అందులో ముఖ్యమైనది జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఎన్నో ప్రలోభాలకు లోబడి మద్యం ఏరులై పారుతూ ధన ప్రవాహంతో విందులతో వినోదాలతో ఆఖరికి రిగ్గింగ్ తో ప్రజాస్వామ్యం కూనీ చేయబడే విధంగా మన కళ్ళముందే జరుగుతుంటే ఇవన్నీ టీవీలో పేపర్లలో ఎలక్షన్ జరిగిన మర్నాడే మనం చూస్తూ ఏమి చేయగలుగుతున్నాం, ఇలా గెలుపొందిన ప్రజా ప్రతినిధులు మనకి జవాబుదారీ తనంగా ఎలా ఉండగలరు, ఒక పార్టీ తరపున నెగ్గి అధికార ధన వ్యామోహంతో కొన్ని సందర్భాల్లో బెదిరింపులు మరియు అనేక అనేక ఒత్తిళ్ల వల్ల వేరే పార్టీ లోనికి మారి గెలిపించిన నియోజకవర్గ ప్రజానీకానికి మొండి చెయ్యి చూపిస్తున్న మనం ఎవరిని తప్పు పట్టాలి, మనకు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నటు వంటి అత్యున్నత న్యాయస్థానాలు గాని చట్టాలను అమలు పరచవలసిన కార్యనిర్వాహక వర్గాలుగాని ఏమి చేస్తున్నాయి, చాలా వ్యవస్థలుఅవినీతి కర్కాసి కోరల్లో చిక్కుకొని ప్రతి పౌరుడని ఏదో ఒక సందర్భంలో ఇబ్బందికి గురి చేస్తున్న భరిస్తూనే ఉన్నాం, మన భారతదేశ వ్యవస్థలలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఎలక్షన్ ప్రక్రియలో ఉన్న లొసుగులు కారణంగా రాజకీయ పార్టీలు ఓటర్లను అనేక రకాల తాయిలాలు ఇచ్చి కొనుక్కున్న కారణంగా ప్రజలు ప్రశ్నించే హక్కును సర్వసాధారణంగా కోల్పోయినారు మన దేశంలో మెజారిటీ ప్రజలు చాలా మంది మనస్సాక్షి నీ చంపుకొని చూసీచూడనట్లు ఉంటేనే మనుగడ , మన దేశంలోని మేధావి వర్గం మరియు మన భారత దేశ ప్రస్తుత పరిస్థితిపై విసుగెత్తి ఓటింగ్‌కు మరియు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనకుండా దూరంగా ఉన్నటువంటివారు మరియు ప్రజానీకం బాధ్యతతొ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా మనం ఓటు వేసిన నాడే మనకి మంచి సమాజం తద్వారా మంచి దేశంగా మన భారతదేశం నిర్మించబడుతుంది. మన దేశ భవిష్యత్తు మన రాజ్యాంగం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది కనుక ప్రజలలో మార్పు రావాలా లేక రాజ్యాంగం లో మార్పు రావాలా ఆలోచించండి, ఎన్నో లొసుగులతో కూడిన అమలకు సాధ్యంకాని , ఆచరణకు సాధ్యం కానీ స్పష్టత లేని చట్టాలను రాజ్యాంగంలో మార్చవలసిన సమయం ఆసన్నమైనది,,,, జై జన గణ మన , అనేక అనేక లోపాలు ఉన్నటువంటి మన వ్యవస్థలో మనం ఇప్పటికీ దృఢంగా ఉండటానికి గల కారణం మన భారతీయ కుటుంబ వ్యవస్థ మన పెద్దలు నేర్పిన సభ్యత సంస్కారం ఓర్పు వినయ విధేయతలు ఇవే మనల్ని కాపాడుతున్నాయి అనేది నా గట్టి నమ్మకం మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మన భారతజాతి వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కొర్లపాటివెంకట శివరామకృష్ణ
Anna valaki otu hakku kalpinchi help cheyyandi plz🙏🙏 miru video cheyyadam naku chala baga nachindi.ilanti valaki manchi chesarante janmantha miku runapadi vuntaru
Anna vallu hayigane bathukuthunnaru vallaki chaduvu cheppi ee modern society Loki theeskochi vallanu modern othidilo padese kante Vaallu hayiganey bathukuthunnaru
Tribal villages ni explore chese channels ni chusi... Vellu eppudu tribal villages ni explore chesthunnaru ...Mundu emindi e media ki... Entha late ga videos chusi spandithunnaru TRP ratings kosam...
Chaduvu voddu aa, chaduvu voddu aa ante vallaki yam telusu papam , Government aa help cheyali , elanti valla kosam reservation lu pedithe , city lo car lo tirige , so called ST lu ,job lu kottestunnaru , scholarship lu pattestunnaru 🥲
మీరు ఇటు వంటి వీడియో లు చేసినందు కు చాలా thanks
రాష్ట్రపతి చేసిన మహిళా గిరిజనరాలు, కానీ ఆ గిరిజనులకు ఈ బీజేపీ ప్రభుత్వం కరెంట్ గాని, విద్య కానీ,వైద్యం కానీ, తిండి గూడు లేక, ఈ సౌకర్యం లేకుండా చేసింది, ఈ గిరిజనులకు ఈ ప్రభుత్వం సరే ఏమి చేయలేకపోతున్నా, ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బిజెపి ఈ ఆదివాసి గిరిజనులకు ఆదుకోవాలని, ఆ సామాన్యుడైన ఒక ఓటు వేసే హక్కుడిగా మాట్లాడుతాను👍
Rekula shed solar lamps ilantivi government provide seyyali road bary budget avvadu
Manchi program chaala badhaga anipinchindi sir vaallani choosi mana president gariki ee news vellali appudu roads vastaai vaallaki meeru mee team chaala kastapadi vellatam valla maa lanti vaallaku telisindi 👍👍
My name is abdul azeem i love tribles my wife is s praveena Adivasi trible alluri district deep forest my love marriage adivasi peoples very poor peoles sir please helpme sir
Super NTV
afesarlu drohulu adivaselu amayakulu😚😚😚
76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న జనాభాపరంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనకు అభివృద్ధి ఫలాలు దక్కక పోవడానికి, న్యాయం సరైన సమయంలో సరైన రీతిలో జరగకపోవడానికి గల కారణాలు అనేకం ఉన్న అందులో ముఖ్యమైనది
జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది?
ఎన్నో ప్రలోభాలకు లోబడి మద్యం ఏరులై పారుతూ ధన ప్రవాహంతో విందులతో వినోదాలతో ఆఖరికి రిగ్గింగ్ తో ప్రజాస్వామ్యం కూనీ చేయబడే విధంగా మన కళ్ళముందే జరుగుతుంటే ఇవన్నీ టీవీలో పేపర్లలో ఎలక్షన్ జరిగిన మర్నాడే మనం చూస్తూ ఏమి చేయగలుగుతున్నాం,
ఇలా గెలుపొందిన ప్రజా ప్రతినిధులు మనకి జవాబుదారీ తనంగా ఎలా ఉండగలరు, ఒక పార్టీ తరపున నెగ్గి అధికార ధన వ్యామోహంతో కొన్ని సందర్భాల్లో బెదిరింపులు మరియు అనేక అనేక ఒత్తిళ్ల వల్ల వేరే పార్టీ లోనికి మారి గెలిపించిన నియోజకవర్గ ప్రజానీకానికి మొండి చెయ్యి చూపిస్తున్న మనం ఎవరిని తప్పు పట్టాలి, మనకు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నటు వంటి అత్యున్నత న్యాయస్థానాలు గాని చట్టాలను అమలు పరచవలసిన కార్యనిర్వాహక వర్గాలుగాని ఏమి చేస్తున్నాయి, చాలా వ్యవస్థలుఅవినీతి కర్కాసి కోరల్లో చిక్కుకొని ప్రతి పౌరుడని ఏదో ఒక సందర్భంలో ఇబ్బందికి గురి చేస్తున్న భరిస్తూనే ఉన్నాం,
మన భారతదేశ వ్యవస్థలలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఎలక్షన్ ప్రక్రియలో ఉన్న లొసుగులు కారణంగా
రాజకీయ పార్టీలు ఓటర్లను అనేక రకాల తాయిలాలు ఇచ్చి కొనుక్కున్న కారణంగా ప్రజలు ప్రశ్నించే హక్కును
సర్వసాధారణంగా కోల్పోయినారు
మన దేశంలో మెజారిటీ ప్రజలు చాలా మంది మనస్సాక్షి నీ చంపుకొని చూసీచూడనట్లు ఉంటేనే మనుగడ , మన దేశంలోని మేధావి వర్గం మరియు మన భారత దేశ ప్రస్తుత పరిస్థితిపై విసుగెత్తి ఓటింగ్‌కు మరియు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనకుండా దూరంగా ఉన్నటువంటివారు మరియు ప్రజానీకం బాధ్యతతొ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా మనం ఓటు వేసిన నాడే మనకి మంచి సమాజం తద్వారా మంచి దేశంగా మన భారతదేశం నిర్మించబడుతుంది.
మన దేశ భవిష్యత్తు మన రాజ్యాంగం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది కనుక ప్రజలలో మార్పు రావాలా లేక రాజ్యాంగం లో మార్పు రావాలా ఆలోచించండి,
ఎన్నో లొసుగులతో కూడిన అమలకు సాధ్యంకాని , ఆచరణకు సాధ్యం కానీ స్పష్టత లేని చట్టాలను రాజ్యాంగంలో మార్చవలసిన సమయం ఆసన్నమైనది,,,,
జై జన గణ మన ,
అనేక అనేక లోపాలు ఉన్నటువంటి మన వ్యవస్థలో మనం ఇప్పటికీ దృఢంగా ఉండటానికి గల కారణం మన భారతీయ కుటుంబ వ్యవస్థ మన పెద్దలు నేర్పిన సభ్యత సంస్కారం ఓర్పు వినయ విధేయతలు ఇవే మనల్ని కాపాడుతున్నాయి అనేది నా గట్టి నమ్మకం మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మన భారతజాతి వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
కొర్లపాటివెంకట శివరామకృష్ణ
Well said Krishna Garu
@@emmanuelgali6670 ధన్యవాదములు
బాగా చెప్పారు కృష్ణ గారు
@@emmanuelgali6670 🙏
@@dattasivasaigoli6328 🙏
Superb bro
Good video by NTV
🙏🙏🙏
Anna valaki otu hakku kalpinchi help cheyyandi plz🙏🙏 miru video cheyyadam naku chala baga nachindi.ilanti valaki manchi chesarante janmantha miku runapadi vuntaru
Yekkada sir
Great job sir
Anna vallu hayigane bathukuthunnaru vallaki chaduvu cheppi ee modern society Loki theeskochi vallanu modern othidilo padese kante
Vaallu hayiganey bathukuthunnaru
Your right ✅ bro
❤
Anna samajamlo swathantram evarikivachindhi 😭😭😭😭
👍
Gani convert kisi ready ga vuntaru
Mandal aadi dist aadi
Adivasi bidda pracident kadhu Modi gari rubbet stamp adhi vasi bidda ayethe podu boomula kosam giri biddalu pranalaku theginchi poratam cheyyatam kanipichadha
adivasulau farestu varu bedirinchatam kesulu pettatam nayakulaku dasoham chestaru pedavarimeda kesulu banaistuntaru pedavari meda kesulu petti hemsaku guri cheyakandi
Camara man aakullo puvvullo video entra😂
Deevudu naa Desham appudu bagupadedhi
Tribal villages ni explore chese channels ni chusi... Vellu eppudu tribal villages ni explore chesthunnaru ...Mundu emindi e media ki... Entha late ga videos chusi spandithunnaru TRP ratings kosam...
Kuvi basa
koyavariki droham cheste varu bagu padaru varu muduputala tindi undadu sarina gudda undadu alanti variki droham cheya vaddu
Chaduvu voddu aa, chaduvu voddu aa ante vallaki yam telusu papam , Government aa help cheyali , elanti valla kosam reservation lu pedithe , city lo car lo tirige , so called ST lu ,job lu kottestunnaru , scholarship lu pattestunnaru 🥲
Votlu. Kisaam. Bjp. St. Ni. Indian. Rastrapathini. Chesaru
Tokkale vote vesina varike ami ledu enka veeriki0
Pressident is rubber stamp pm is very poor man 1000 rs dress 20000 pen
Bjp👎👎👎👎