ఎవరైనా సరే వదిలిపెట్టం..CM Revanth Reddy Brother Tirupati Warning To KTR | Collector Incident | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 53

  • @TheRankmr
    @TheRankmr 6 дней назад +18

    మొత్తం ఊరు అంత తిరగపడ్డారు కదా రా,, ఏమి లేదు అంటున్నవ్.. అసలు నువ్వు ఎవరు నాయన...

  • @boyavenkatesh6499
    @boyavenkatesh6499 6 дней назад +19

    ఎవర్రా నాయనా నువ్వు ఎమ్మెల్యే వా లేక ఎంపీ వా వార్డ్ నెంబర్ సర్పంచ్ ఎవరు నువ్వు అసలు నీకేం సంబంధం

  • @chandramouligudeti4968
    @chandramouligudeti4968 6 дней назад +9

    అసలు R tv news ki బుద్ధి లేదు....వీడు ఎవడు అని ఇంటర్వూ చేస్తున్నారు...ఒక వార్డ్ నెంబర్ కూడా కాదు

  • @gonenaresh4484
    @gonenaresh4484 10 дней назад +8

    ఇదేమైనా పార్టీ మీటింగ్ హా ఇన్చార్జి మాట్లాడటానికి
    తెలంగాణ ప్రజలు చూస్తున్నారు పాతాళం లోకి తొక్కుడు పక్కా ఓటు వేసినందుకు సిగ్గుపడుతున్నారు

  • @dupender2544
    @dupender2544 6 дней назад +6

    అసలు ఎవరు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా కనీసం సర్పంచిగా వార్డు నెంబర్ మాట్లాడడానికి ఏ హోదా లేదు

  • @SangramChauhan-kv3jq
    @SangramChauhan-kv3jq 6 дней назад +3

    నువ్వు ఒక సమన్య మనిషి

  • @SangramChauhan-kv3jq
    @SangramChauhan-kv3jq 6 дней назад +5

    అంత హోదా నీకెందుకు

  • @ravinaidu3978
    @ravinaidu3978 11 дней назад +13

    Nuvvu evadra MLA vaa WARD Member vaaa

  • @Mohdjani-p6y
    @Mohdjani-p6y 4 дня назад

    తెలంగాణ రాష్ట్రంలో ఏక్కడ లేని విధంగా ఆన్ని రకాల కంపెనీ లు రావడానికి కొడంగల్ అంత అందంగా సుందరీకరణ ఎమ్ ఉంది

  • @sreenivasarolla5002
    @sreenivasarolla5002 2 дня назад

    Super Anna, ur msg Super

  • @SangramChauhan-kv3jq
    @SangramChauhan-kv3jq 6 дней назад +2

    అమాయకులు ఉన్నందుకే కాబోలు మీరు లాండ్ tusukuntunnaru శభాష్ tpr మీ రాజ్యముంద్ది పేదవాళ్ళు ఏంచేస్తారు

  • @SangramChauhan-kv3jq
    @SangramChauhan-kv3jq 6 дней назад +2

    అవకాశం vachhinanduku లంబాడి వల్ల భూమి మీకు కావాలి

  • @MaheshGudepu-ql6dz
    @MaheshGudepu-ql6dz 2 дня назад

    అబ్బా నిజమా మీ తమ్ముడు గారి అది భారతం వినండి ఇలా ఎంత చక్కగా మాట్లాడుతాడు ఎంత నీటుగా మాట్లాడుతాడు ఒకసారి ఆయన ఒకసారి భాగవత పురాణం వినండి మీరే మాట్లాడాలి వేరే వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు అని

  • @Mohdjani-p6y
    @Mohdjani-p6y 4 дня назад +1

    చర్లపల్లి జైలులో సంగారెడ్డి జైల్లో ఉన్న వారు ఎవరూ

  • @LingamEtikyala
    @LingamEtikyala 4 дня назад

    👍👍✊

  • @nagendragoudmuchunuru1123
    @nagendragoudmuchunuru1123 11 дней назад +5

    Ayya thirupati Reddy gaaru Mee illu inka yenduku kulachaledh and poor people illanu kulchesaaru CM Anna aithe exception vuntadha ?

  • @NareshGoud-e4w
    @NareshGoud-e4w 11 дней назад +3

    2:50 దగ్గర ఇక్కడి రైతులు చదువుకోలేదు,అమాయకులు అంటున్నావ్ మరి జాబ్ యెట్లా ఇస్తావు సార్!!
    నీ వెనకాల వున్న మహానుభావులను మొక్కలి ఒకరికైనా సమస్య ఏంటో తెలీదు... సొంత ప్రజల్ని బలిచెందుకు సిద్ధం అయ్యారు!!
    నీళ్ళిస్తే వ్యవసాయం అద్భుతంగా చేసే రైతులు వున్నారు కొడంగల్ లో వాళ్ళకి కావల్సిన పని చేస్తే ఎవరైనా సమర్ధిస్తారు!!

    • @Akshay13134
      @Akshay13134 9 дней назад +1

      Edo chinna jobs istaru cleaning watchman lantivi vere pharma companies lo ilage ayindi kada in different districts of telangana 10 thousand salary istaru

    • @NareshGoud-e4w
      @NareshGoud-e4w 9 дней назад

      @Akshay13134 అందుకే చదువుకున్న యువత దీనిపట్ల వీలైనంతవరకు తమ గళాన్ని వినిపించాలి.. అర్థం అయ్యేట్టు !!
      లేదంటే రాష్ట్రం నలుమూలల పెట్టే ఆలోచనలో ఉన్న ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు సమర్ధించినట్టే అవుతుంది

    • @Akshay13134
      @Akshay13134 9 дней назад

      @@NareshGoud-e4w Vere countries lo law chala strong ga untadi so Pharma company pedte pollution control cheyali lekunte chala pedda fines estaru anduke india lanti countries lo pedtaru ah pharma industries

  • @cheemarlaramachandrareddy3671
    @cheemarlaramachandrareddy3671 6 дней назад +2

    Siggu ledura
    Tirupathi Reddy neeku.

  • @UppuBichappa
    @UppuBichappa 5 дней назад +1

    Vinimokam.eipudea.susthunam

  • @MohammedHussain-ud4me
    @MohammedHussain-ud4me День назад

    Weduu eavaduu sir kodangal ki

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 6 дней назад +2

    CM రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అనడం కు నిదర్శనం మా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు ఇది సత్యం Hatsoff to, CM శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @chandugoud3918
      @chandugoud3918 3 дня назад

      హాయ్ పెయిడ్ బ్యాచ్ 😂

  • @maheshwaryjagangoud5536
    @maheshwaryjagangoud5536 9 дней назад +1

    Evaru rtv sir ethanu

  • @MaheshGudepu-ql6dz
    @MaheshGudepu-ql6dz 2 дня назад

    అసలు ఈ ఛానల్ వాడికి తెలివి లేదు ఎందుకంటే అసలు ఇతడికి సంబంధం ఏమిటి ఇన్ ఎంపీ నా ఎమ్మెల్యే నా సర్పంచ్ వార్డ్ నెంబర్ ఏమి లేదు అని పట్టుకొని మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తారు అసలు ఆయనకు ఏం సంబంధం అసలు ముందుగా ఆయనకు ఏం తెలుసు ఏం సంబంధం ఉంది రైతుల దగ్గరికి వెళ్లి అడగండి వాళ్ళు నిజం చెప్తారు

  • @sampathpotlacheruvu8093
    @sampathpotlacheruvu8093 3 дня назад

    Nuvvu evvaru ra Babu cheppadaniki....me thammudu CM nuv kaadu

  • @Krishnakumar-g7v
    @Krishnakumar-g7v 9 дней назад +1

    atalo atipandu vediki enduku ra inta level istunaru….

  • @MohdAbeedyoutubechanel
    @MohdAbeedyoutubechanel 11 дней назад +1

    Nijame amma

  • @SantoshJadhav-b1c
    @SantoshJadhav-b1c 10 дней назад

    🫢🫢🫢🫵🫵uu

  • @KaleemMdkaleem-s2h
    @KaleemMdkaleem-s2h 3 дня назад

    Hello broker

  • @nenawathprakasham2580
    @nenawathprakasham2580 7 дней назад

    Kachara KCR kutumba palana kadu. CM Brothers he was a local, he had rights to explained about incident

  • @tgnewshd6034
    @tgnewshd6034 7 дней назад

    🤔🤔🤣

  • @srikirishnapharmacy5477
    @srikirishnapharmacy5477 4 дня назад +1

    అసలు నీకు ఏ ప్రోటోకాల్ ఉంది చెప్పండి ఫస్ట్

  • @balrajsidda4404
    @balrajsidda4404 6 дней назад +1

    Are R tv channel ga ee anamakudito interview andirababu. Antha mutta chebutunnaru.

  • @srinivasbusarapu3512
    @srinivasbusarapu3512 19 часов назад

    అసలు వీడు ఎవడు వీనికున్న హోదా ఏంటి