బైక్, క్యాబ్ బుక్ చేసుకుంటున్నారా.... ఐతే జాగ్రత్త..! l Be-Alert l NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2022
  • బైక్, క్యాబ్ బుక్ చేసుకుంటున్నారా.... ఐతే జాగ్రత్త..! l Be-Alert l NTV
    Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 791

  • @Chandramohan-dk5mc
    @Chandramohan-dk5mc 3 месяца назад +23

    తుర్క వాళ్లు మాత్రమే అలా చేస్తారు తుర్క వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి

    • @Srinivas875
      @Srinivas875 21 день назад

      Hirka gallu thakuva em kadu

  • @BhaskarPutamsetti
    @BhaskarPutamsetti Год назад +49

    అమ్మాయిలు మందు తాగి స్పృహాలేకుండ బైక్ మీద వెళ్లొద్దు అని చెప్పడం మాని ఏదో ఒక ఆరోపణ చెయ్యాలని ఈ టాక్సీ మొత్తానికి ఆపాదిస్తే ఎలా...

  • @Mahadeva252
    @Mahadeva252 Год назад +100

    అసలు అంత ఫుల్ గా తాగటం తప్పు తరువాత బైక్ మీద వెళ్ళటం ఇంకా తప్పు. ఫలితం అనుభవించింది ఇక నుండి ఐన జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు.

  • @sivagiri8909
    @sivagiri8909 Год назад +69

    ఆమె అందాన్ని ఆస్వాదించాలని.. న్యూస్ ఇలానేన చెప్పేది

  • @kittaiah665
    @kittaiah665 Год назад +355

    చాలా కరెక్ట్ చెప్పారు మా పల్లెటూరు అమ్మాయిలు ఇంట్లో అన్నానో నాన్ననో బాబాయ్ ఓ తప్పితే ఇంటిముందున్న తెలిసిన అబ్బాయి బైక్ కూడా ఏక్కరు అలాంటిది 50 ఎక్కువైతే అనీ అబ్బాయి బైక్ బుక్ చేసుకుని వేరే అబ్బాయి బైక్ ఏక్కడం అంటే సంప్రదాయం క్షించీ పోయినట్లే. నా లాంటి మంచి అబ్బాయిలు అన్ని చోట్ల ఉండరు. నేను బుకింగ్ డ్రైవర్ కాదు ఒకరోజు నేను నైట్ 12 గంటలకి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఆసిఫాబాద్ బస్ మిస్ అయి ఉంది ఆమెకు మాది పల్లెటూరు అమ్మాయి బయపడ్తు ఉంది తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఉంది బైక్ అపి చెప్పిన ఇక్కడ ఉండటం ఇ టైం లో మంచిది కాదు ఎందుకున్నారు ఇక్కడ మీరు అంటే హైదరాబాద్ నుండి 2కీ బస్ ఎక్కిన మంచిరియల్ లో ఆసిఫాబాద్ బస్ మిస్ అయింది అయితే kagaznagar బస్ లో వచ్చి క్రాస్ రోడ్ లో ఆసిఫాబాద్ వేఖిల్స్ కోసం వెయిట్ చేస్తోంది తను నాకు కూడా భయపడింది కానీ నాతో ఎందుకు చెప్పింది అంటే నేను అప్పుడే అక్కడికి వచ్చాను అంతకు ముందు ఒక గంట ముందు నుండి అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయిని గమనిస్తూ ఏదోలా మాట్లాడుతున్నరన్ని నాతో చెప్పింది నేను మీరు భయపడకండి నేను మిమ్మల్ని మీ ఇంటిదగ్గర దిగా పెడతాను మీకు నమ్మకం లేకుంటే నా మొబైల్ తో మీ నాన్నకు కాల్ చేసి నా detail's చెప్తను అని వాళ్ళ నాన్న నంబర్ తన దగ్గర నుండి తీసుకొని తన ముందే నా detail's na working అడ్రెస్స్ చెప్పిన ఇంకా నాకు తెలిసిన కొంతమంది నా ఫ్రెండ్స్ ఆసిఫాబాద్ వాళ్ళ పేర్లు చెప్పగానే వాళ్ళ నాన్న వాళ్ళు తెల్సాని చెప్పారు అప్పుడు మీ అమ్మాయిని మీ ఇంటికి తెస్తున్న అని చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన వాళ్ళ కృత్గ్నతలు నాకు మర్చిపోలేనివి. నా మనసులో అనుకున్నా మా సిస్టర్ కి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడ రావద్దని

    • @369telugutechworld
      @369telugutechworld Год назад +29

      Good job brother.. Apadha lo unna prathi ammai akka ledha chellitho samanam. Vallaki help cheyadam chala correct.

    • @ramakrishna-ld5gq
      @ramakrishna-ld5gq Год назад +15

      Super bro.Nijamaina happiness ilantivi chesinapude vastundi, mana valla evaraina safe aite andulo vachhe kick eh veru.

    • @kittaiah665
      @kittaiah665 Год назад +13

      @@369telugutechworld అవును బ్రదర్ ఆ situation Chala amotion ayya

    • @kittaiah665
      @kittaiah665 Год назад +20

      @@ramakrishna-ld5gq అవును కానీ అలాంటి situations a అమ్మాయికి కూడా రావద్దు బ్రదర్

    • @vrameshkumar4562
      @vrameshkumar4562 Год назад +6

      Super bro

  • @sritony5146
    @sritony5146 Год назад +424

    Anna ప్రతిదానికీ ఒక హద్దు ఉంటది అన్న....కానీ మీరు డ్రైవర్స్ అందరూ చెడ్డవల్లే మీరే జాగ్రత్తగా ఉండాలి అన్నటుగా చెప్తున్నారు...దయచేసి వాస్తవాన్ని ప్రజలు గ్రహించేల చెప్పడ్డి🙏

  • @rishikaka8975
    @rishikaka8975 Год назад +40

    తాగు బోతులకి జరిగినది పెద్దగా పట్టించు కొనవసరం లేదు..బుద్ధి ఉండాలి కొంచం అమ్మయ్ కి🤦🤦🤦🤦

  • @mdmlvlogs
    @mdmlvlogs Год назад +14

    అందరూ చెడ్డవాళ్ళు వుండరు సార్ 🙏🏻 టైమ్ కీ మంచి పని దొరకక కుటుంబం రోడ్డున వస్తుంది అని పార్ట్ టైమ్ డ్యూటీ లా 🙏🏻చేసుకొని చాలా మంది బ్రతుకుతున్నారు... ఎవడో చేసాడని అందరిని అనకండి మీరు చెప్పేది సరిగ్గా చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rambabuthota4669
    @rambabuthota4669 Год назад +25

    బైక్ టాక్సీ డ్రైవర్ లు అందరూ అలా ఉండరు.....వాడు చేసింది తప్పే కానీ అంత రాత్రి సోయి లేకుండా తాగి ఒక్కతే బైక్ టాక్సీ బుక్ చేసుకోవడం అవసరమా...డెస్టినేషన్ వచ్చిన దిగలేని స్థితిలో ఉందంటే ఎంత తాగి ఉంటది....ఇందులో టాక్సీ డ్రైవర్ ది ఎంత తప్పుందో ఆ అమ్మయిద్ధి అంతే నిర్లక్షం ఉంది

    • @sai-ef2uk
      @sai-ef2uk Год назад +2

      Super bro 👌👌

    • @omerkhan8947
      @omerkhan8947 Год назад +1

      Super chaparu

    • @omerkhan8947
      @omerkhan8947 Год назад +2

      Ammayalu ku buddu undali

    • @Thungadaveeduraju143
      @Thungadaveeduraju143 3 месяца назад

      అమ్మాయి డ్రింక్ చేసింది అని, అలా తప్పు చేయడం, ఎంతైనా తప్పు పద్ధతి గురూ, మనం చేసే వర్క్ మీద జనానికి నమ్మకం ఉండాలి అంటే ఆ అమ్మాయి అటువంటి స్థితి లో వున్నప్పుడు, ఆమెను సేఫ్ గా చేర్చడం డ్రైవర్ భాధ్యత అన్న.plz రిక్వెస్ట్ me మన ఎదుటి వారి ది తప్పు అయిన ఆ తప్పుని ఆసరాగా తీసుకుని మనం తప్పు చేయకూడదు

  • @ramakrishnaram531
    @ramakrishnaram531 Год назад +28

    షాబుద్దీన్ ప్రియురాలు అక్కడే ఉంది కదా దాన్నే ఇద్దరు రేప్ చేయాల్సిందే

    • @Couchpotato986
      @Couchpotato986 Год назад

      Hi rapist

    • @nageshnag9279
      @nageshnag9279 Год назад +18

      వాళ్ళ జాతి పిల్ల కాబట్టి రేప్ చెయ్యరు ఇతర మతం వాళ్ళని మాత్రం చేస్తారు ఇది వరకు ముస్లిం యువతి రేప్ జరిగినట్టు ఎక్కడా కూడా కేస్ లేదు ఒకవేళ ఉన్నా కూడా ఏదో ఒకటి రెండు అంతే .మిగిలినవి మన వాళ్ల వే

    • @fakepeople7460
      @fakepeople7460 4 месяца назад

      ​@@nageshnag9279bro alaa anaku bro avaryna adavalle kadha manam ala anskudadhu😢

    • @anveshjavvadi8159
      @anveshjavvadi8159 3 месяца назад

      Akkada unna case enti nuvv pettina comment enti beyyy mathlu endhuku madhyalo bewakuf ​@@nageshnag9279

  • @shivaangadipeta9740
    @shivaangadipeta9740 Год назад +11

    peaceful community spreading peace.

  • @tejasurya914
    @tejasurya914 Год назад +118

    Bike book chaskovadam tappu kadu sir. Full ga tagi book chasukodam tappu.

    • @mrmech42
      @mrmech42 Год назад

      Tagi unnai kabbate bike book cheskundi bro

    • @narenderdasari8642
      @narenderdasari8642 Год назад +1

      Taagindi ganake book cheskundi bro 🤡 Taagi tana bandi tanu nadapa mantava...

    • @tejasurya914
      @tejasurya914 Год назад

      Tagi bayataku podam enduku asalu. And more over bike kanna cab aythe safe ga undadhe. Any way it's her choice. Disaster happened already.

    • @rsivapradeep
      @rsivapradeep 18 дней назад

      Rape cheyadam tappu kadu ee adavaki

  • @poojasripraveen9363
    @poojasripraveen9363 Год назад +34

    అమ్మాయిలు అలా తాగడం కూడా అవసరమా

  • @shashikanthsunny2322
    @shashikanthsunny2322 Год назад +31

    Don't blame all drivers im also rapido and uber rider every day memu chala rides chesthuntam maa work customers ne safe gaa vala destination lo drop chaiyadam nen daily night duty chestha chalavaraku customer lu drink chese mamalni ebandi pedatharu mem ani paduthu valani safe gaa drop chestham konthamandi ride ipoyaka money evaru kodatham antaru ela risk job ani telisina work chesthunam evaro yedava thapu chesadu ani andarni anadam thapuu

    • @babarohit5366
      @babarohit5366 Год назад

      Alanti customer ni ekinchukoku ra ,rape chestava lanja kodaka?

  • @prabhakorra4952
    @prabhakorra4952 Год назад +2

    ఒక ఆడపిల్ల రాత్రి పూట తాగి తిరుగుతే అలానే ఉంటది మరి..... అలా అని ఆ అబ్బాయి లకు నేను సపోర్ట్ చేయటం లేదు.. ఈ కలికాలం లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి

  • @rajumadishetty1903
    @rajumadishetty1903 Год назад +13

    Nice👍

  • @wamseekrishna
    @wamseekrishna 8 месяцев назад +7

    డ్రైవర్ తప్పు కన్నా... ఆ అమ్మాయి తప్పు ఏకువా గా వుంది. పద్దతి లేని అలోచన, ఎలాంటి సమాజంలో ఉంటునాము అని ఆలోచన ఉండకుండా... అమ్మాయి గా ఒంటరిగా తాగి బైక్ ఎక్కి వెలింది.. ఇలా నే జరుగుతుంది అని ఆలోచనా ledhu... ఏం సాఫ్టువేర్ ఉద్యోగులు రా నాయన..! ఫోన్ నీ చూసుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు.

  • @sudheerr5439
    @sudheerr5439 Год назад +3

    Bhaaga sepparu.. Thyanks you sar

  • @mosespaseddula415
    @mosespaseddula415 3 месяца назад +1

    ఎవడు తాగమన్నాడు ?దీనికి కారణం (మందు drink) బ్యాన్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న ఇక్కడ మనం గుర్తించవలసినది హత్యాచారానికి గురి కాబడ్డ స్త్రీ మరియు పాడు పని చేసిన వారి కుటుంబం లు నాశనము అయ్యాయి అని గుర్తించాలి.. కాబట్టి (drink is injurious to health) అంతే కాదు కుటుంబాలని రోడ్డున లాగేస్తుంది జాగ్రత్త

  • @girivardhan8667
    @girivardhan8667 Год назад +1

    ఎక్కడ తప్ప ఈ అమ్మయిది కూడా ఉంది అమ్మయి అంట్టలగ తగండం తప్పు కదా అది కూడా ఒక బేకరి అమ్మాయి లాగా ఉంది అమ్మాయికి కొన్ని నియమాలు సంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి ఉండ్డల్ల కూడా లేకుంటే ఇగానే ఉంటుంది జై హింద్

  • @manojgoudgandi
    @manojgoudgandi Год назад +10

    Good job bro

  • @khaderbasha3832
    @khaderbasha3832 Год назад +158

    video చేసేముందు ఏం మాట్లాడాలో ఆలోచుకొండి, ఒకరు చేసే తప్పుకి అందర్నీ కలిపి మాట్లాడవద్దు, bike ఎక్కాలంటే భయపడాలి.. అవి ఇవి అంటున్నావ్..? నేను rapido నడుపుతాను, food delivery job చేయాలంటే భయపడి చేయలేదు, అమ్మాయిలు అబ్బాధపు video's & police'case పెట్టీ కొట్టిస్తున్నారని, ఇప్పుడు నువ్వు అందర్నీ కలిపి మాట్లాడితే దీనికి భయపడి ఈ జాబ్ కూడా వోధిలేయల.? నువ్వూ సాకుతవ నన్ను నా ఇంట్లోవాళ్లను...?

    • @msuguna4944
      @msuguna4944 Год назад +6

      Ilantivi chusi bayapadakandi bro...meeru lekapothe vallu job kudu poleru adi valla bathuku..rapido lo thakkuva ani book chestharu malli icgetapudu antha intha ani matladatharu..piki matram buildup chupistharu..okari potta kotte bathukulu veelavi...

    • @t.m.m.world....
      @t.m.m.world.... Год назад +1

      Anna nenu rapido Zomato chestanu

    • @t.m.m.world....
      @t.m.m.world.... Год назад +3

      Monna oka ammai full gaa drink chesi bike ekkindhi mayadarilo vamthings ayyipoyai nenu naa dhaggara vunna water china first tesukoledhu avida aa taruwatha chala sepatiki nenu thagi chupistaa aa taruwatha miru thagandi ani icha

    • @t.m.m.world....
      @t.m.m.world.... Год назад +1

      Manam okavanthu vallaki manchi chestam Elanti time lo ayyina vallu taxi book chestee ventanee veltham ,, jagratha gaa drop chestam kani aa chatta vedavavala valla manaki name pothundhi🥲🥲🥲

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps Год назад +1

      Meeru chese service ni gurthinche vaadu okkadu undadu... Okkadu chesina yedhava paniki andharni veletthi chupinchadini tayaraipotharu ilanti half smoked cigarette puff gaallu...

  • @threevenisrithreevenisri6968
    @threevenisrithreevenisri6968 Год назад +4

    Very good. Now ths style

  • @TSK_1929
    @TSK_1929 Год назад +8

    Not every one will be same like those guys And Take care All of you girls and learn some self defence Skills And be stronger and protective yourself

  • @nemalisrinivasakumar662
    @nemalisrinivasakumar662 Год назад +3

    అయ్యా న్యూస్ రీడర్ గారు మీరు చెప్పింది అంతా బాగుంది అంతా కరెక్ట్ గా అని చెప్పారు 25న అన్నారు అంటే (నవంబర్) పోయిన నెలనా ఈనెలనా డిసెంబర్ 25 లోన అంటే ఇంకా రాలేదు కదా దాని మెన్షన్ చేయండి. 🙏🤣🙏🤣

  • @sbheemesh348
    @sbheemesh348 Год назад +24

    నేనుకూడ హైదరాబాద్ లో ఓలా బైక్ నడుపుతా అందరూ అలానే ఉండరు ఎవరు ఒకరు ఆలా చేసారని అందరిని తప్పు పట్టకూడదు అందులో ఆమె కూడా తాగింది తాగడం తప్పు కాదు లిమిట్ లేకుండ తాగడం తప్పు ఆమె ఆలా తాగకుండా ఉంటే ఈ దారుణం జరిగేది కాదు ఒక పద్ధతి లో ఉండాలి

  • @RajeshRajesh-ty5bf
    @RajeshRajesh-ty5bf Год назад +1

    అమ్మాయి అంత తాగింది దాని గురించి మాట్లారు
    ఊరు కానీ ఊరు ఎంత జగ్రత్తగా ఉండాలి క్యాబ్ వాళ్ళందరూ అలాంటి వల్లే అన్నట్టూ చెప్పద్దు

  • @NaveenBoy-cq4sg
    @NaveenBoy-cq4sg Год назад +2

    చెప్తే ఎవరైనా ఇకపైనైనా అర్థం చేసుకోండి అందరూ అలా వెళ్ళకండి వెళ్లకుండా ఉంటేనే మీకే మంచిది ప్రాబ్లం ఉండదు లేకపోతే మీకేం ఇష్టం

  • @deeptotop
    @deeptotop Год назад +18

    Riligion of peace
    🙏
    Thanks to Rahul Gandhi for supporting riligion of peace

    • @mohsinm.s9560
      @mohsinm.s9560 Год назад

      Torrent relegion saar,
      Thank u for bjp for supporting , killers of Naveen saarr😂

  • @muddadaravikiran2040
    @muddadaravikiran2040 Год назад +2

    Good

  • @lingareddy3548
    @lingareddy3548 Год назад +3

    Super

  • @bala32068
    @bala32068 Месяц назад

    దయచేసి హిందువుల వ్యాపారానికి మద్దతు ఇవ్వండి...... ముస్లింల నుండి ఏమీ కొనకండి.... ముస్లింల వ్యాపారానికి మద్దతు ఇవ్వకండి..... ముస్లింలు మతం మారుతున్నారు మరియు హిందూ మహిళలను చంపుతున్నారు .... దయచేసి హిందువుల వ్యాపారానికి మాత్రమే మద్దతు ఇవ్వండి.🙏🙏🙏🙏

  • @venkataramakrishnaharanadh8423
    @venkataramakrishnaharanadh8423 Год назад +7

    In hyd rapido vechile and uber vicle are creating problem to me I complient the both units no reply

  • @ajaydhimmati8487
    @ajaydhimmati8487 Год назад +3

    Devuda🙏

  • @taskaltas966
    @taskaltas966 Год назад +66

    నేనుకూడ ఆలాంటి అనుభవాన్ని ఏదురుకున్నా కాని, అ వ్వక్తులనుండి తప్పించుకున్న

  • @bhaskarbr2318
    @bhaskarbr2318 Год назад +1

    Keep it up good job bro good job bro 👌👌👌

  • @p.suresh4232
    @p.suresh4232 Год назад +1

    ఒక విధంగా చెప్పాలంటే ఒంటరిగా వెళ్ళడం తప్పు పైగా తాగడం ఇంకో తప్పు , ఎది ఏమయినా అందారు అబ్బాయిలు అల ఉండరు

  • @mrperfect9422
    @mrperfect9422 Год назад +35

    Don't Blame Bike Taxi...

  • @theshivaspoliteofficial718
    @theshivaspoliteofficial718 Год назад +75

    నువ్వు చెప్పే విధానం బాగాలేదు రా ఎంజాయ్ చేశారు ఏంది రా

    • @raomahesh7975
      @raomahesh7975 Год назад +5

      ఏమనాలి కుమ్మేసారని అలా ఎంజాయ్ చేశారు అనేది తప్పు మరి ఏమనాలి

    • @nagaraju-km9sb
      @nagaraju-km9sb Год назад +1

      @@raomahesh7975 em manishivi ayya

    • @rajketawath8359
      @rajketawath8359 Год назад

      @@raomahesh7975 శారీరకంగా హింస పెట్టినారు అని చెప్పాలి

  • @barlabhaskar9490
    @barlabhaskar9490 9 месяцев назад +1

    ఫుల్లుగా తాగాలి ఎంజాయ్ చేయాలి సూపర్బ్ 👌

  • @kalisettiramu3364
    @kalisettiramu3364 Год назад +17

    problem car bike kadu driver behaviour

    • @theone4385
      @theone4385 Год назад +2

      Ammayi kuda safety chusi vellali 🙏

  • @TheRintuk
    @TheRintuk Год назад +5

    What a 🕊️🕊️🕊️ religion ☯️

  • @theone4385
    @theone4385 Год назад +23

    Respect women 😂👍 and their drinking also 👌😂

    • @rakeshnaidu4368
      @rakeshnaidu4368 Год назад +3

      Mogollu mathrame tahalani ledhu... Nuvvu tagina kuda ammai tagina buddhi vankara avvani nigraham unnollu manushulu... Friends valla lovers tho party cheskunte 3 couples madya nenu inko ammai single... Aa ammai tagesi mood lo nannu rechhagottina naa kaboye wife meedha respect tho i dont indulge.... Nigraham and nijayithi lekapothe neelantolle vastharu....

  • @ballianil3477
    @ballianil3477 Год назад +1

    అన్నిటికంటే కార్ డేంజర్ ఆ పని చేయడానికి సౌకర్యంగా మీరు అలా చెప్పేస్తే బైక్ సంబంధించిన కంపెనీ దివాలా తీస్తుంది కార్ బెస్ట్ అని ఎలా చెప్తున్నారు మనము సృహతొ ఉండడం ఇంపార్టెంట్

  • @sanjaisanjai5073
    @sanjaisanjai5073 Год назад +32

    మగాడు ఎవడైనా చేస్తాడు అలాంటిదాన్ని చుస్తే

    • @crazyclips9241
      @crazyclips9241 Год назад +1

      Hooo tagithe amma wife avthunda abbai lu kuda tagutharu..kada..drink chesindi ok but minimum sence undali ga oka ammai ani India India antaru mi bonda lu shatruvu ki Aina manchi cheyali.. humanity ante enti anedi nerpale mi amma vadu burada lo paddadu nenu dorlutha anthe kani bitaki lagan annatlu undi ni comment ki malli like lu

  • @vidyasriviashanavisathibab3091

    Good job

  • @romeoravivarma5557
    @romeoravivarma5557 Год назад +1

    అయిన ఒళ్ళు ఎలా ఉందో తెలియకుండా తాగి ఎక్కడం అమ్మాయి తప్పు ఆ రోజు అక్కడే పడుకో వచ్చు గా ఫుల్ గా తాగటం కాదు safety room కూడా చూసుకోవాలి ............
    .....
    అయిన వాడి కైనా బుద్ధి ఉండలిగా
    వాల ఇంట్లో అక్క చెల్లెలు లేరా అమ్మాయిలు విలువ తెలియకుండా పెరుగుతున్నారు
    ఈ సమాజం ఆడ మగ తేడా లేకుండా కామం తో పెరుగుతున్నారు

  • @jarpulanaresh8118
    @jarpulanaresh8118 Год назад

    Nice

  • @sathyavysya4898
    @sathyavysya4898 Год назад +5

    State kaani state lo untu naaru ....drink leka poty party chesu ko lera ....society lo all good members undaru ....limit lo undaali

  • @thomthom8135
    @thomthom8135 Год назад +2

    పురుగు పట్టిన పంటకే మందు కొడతాం కానీ పంట మొత్తం నాశనం చేసుకొం గా. ఎవడో ఎదవ ఏదో చేసాడని అందరిని అనడం కరెక్ట్ కాదు.
    కుటుంబం కోసం ఎన్ని బాధలు ఒచ్చిన, ఆరోగ్యo బాలేక పోయిన, లెక్క చేయకుండా పబ్లిక్ కి సర్వీస్ చేస్తున్నాం. Because im also Bike rider. స్కూల్ లో, కాలేజీల్లో, బస్ స్టాపుల్లో, ఆసుపత్రిలో, సాఫ్ట్వెర్ కంపెనీల్లో, అక్కడ ఇక్కడ అని కాకుండా ఇలాంటి అగయిత్యాలు జరుగుతూనే ఉన్నాయ్. అలా అని అన్ని మూసెయం కదా. తప్పును గ్రహించి దాని నివారణ చర్యలు తీసుకెనే బాధ్యత అందరిదీ.
    నా ఎక్స్పీరియన్స్ లో తప్ప తాగి బైక్ ఎక్కిన అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్లే బలవంతంగా ముట్టుకునే ప్రయత్నం కూడా చేసేవారు. మరి వాళ్లను ఏమి అనాలి. కొంత మంది gays, ట్రాన్సజెండర్ వాళ్ళు కూడా బైక్ బుక్ చేసుకుని వెళ్తుంటే మద్యల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళని ఏమి అనాలి. చూసి చూడనట్టు చేస్తున్న పని సక్రమంగా వాళ్లని డ్రాప్ చేయడమే. అదే చేశా. డెవలప్మెంట్ ఏవేవో అవ్వడం కాదు. ముందు జనాల్లో మార్పు రావాలి. అలా రావాలి అంటే శిక్షలు, రూల్స్, అన్ని సవ్యంగా ఉండాలి దానికి అందరు సహకరించాలి.
    ఆ ఆడపడుచు కి జరిగిన అన్యాయానికి 🙏🙏 ఒక సోదరుడిగా దుఃకిస్తున్న... Sorry చెల్లి 🙏🙏god bless you

  • @gsnarayana430
    @gsnarayana430 Год назад

    Good morning 🙏🌄🌅

  • @crazypardhu8221
    @crazypardhu8221 Год назад +37

    Cab cars is more dangers than cab bikes for druken girls

  • @medamvinaybabu7293
    @medamvinaybabu7293 3 месяца назад

    ఇక్కడ తప్పు అమ్మాయిదే కూడా
    ఆ స్థితి లో ఉన్న అమ్మాయి ఏ 🛺🏍️🚗 ఇలా ఏది ఎక్కిన డేంజర్ Atleast 🏡 కి పోతున్నాడ లేదా అని చూసుకోకుండా ముమ్మాటికీ ఇది అమ్మాయి తప్పు

  • @neyyalasrinivasaraosriniva5418
    @neyyalasrinivasaraosriniva5418 Год назад +4

    ఆ అమ్మాయి కి కరెక్ట్ అయిన గుణపాఠం చెప్పాడు ఆ డ్రైవర్ అన్న కి సలాం. బలి తెగించిన ఆడదానికి సానుభూతి ఏంటి సార్

    • @maheshrrr5855
      @maheshrrr5855 Год назад

      సూపర్ గా చెప్పావ్ బ్రో👏🏻

  • @Praveenyadav99.
    @Praveenyadav99. Год назад +9

    Oka vela tagina mathulo amene room ki thisukelu anavachu

  • @pavankolariya5796
    @pavankolariya5796 Год назад +50

    When ever you respect each and every woman then you will find inner peace and forever happiness

    • @bjogeswar8471
      @bjogeswar8471 Год назад +6

      Ahh bokale

    • @SureshYadav-sk4qt
      @SureshYadav-sk4qt Год назад

      Ohoo

    • @theone4385
      @theone4385 Год назад +2

      Respect women and their drinking 😂👍

    • @theone4385
      @theone4385 Год назад +2

      There was a time when I commented like u pavan 😂👌 women r cunning bro 🙏 jagrattha experience tho chepthunna 🙏.
      Pavan 😊mm na pere 👍. Pavan to pavan 👍😊

    • @rathan7942
      @rathan7942 10 месяцев назад

      😂😂😂😂

  • @rajureddy7024
    @rajureddy7024 Год назад +1

    బైక్ ఎక్కితే అల జరిగేది అంటే తప్పు కార్ లో అయితే కార్ లోనే రేప్ చేసి వదిలేసేవల్లు కదా

  • @karthikss4529
    @karthikss4529 10 месяцев назад +2

    Girls should also be very carefull and conscious at their limits while traveling at night

  • @poornimalakshmi1350
    @poornimalakshmi1350 Год назад +3

    Safety security lekunda undakandi please safe girls

  • @sadiqbaba944
    @sadiqbaba944 Год назад +4

    Crime how and when will happens no idea..keep ur sis..daughter...safely...

    • @theone4385
      @theone4385 Год назад

      More like for this comment please 👌👌

  • @gaddalanaresh6603
    @gaddalanaresh6603 Год назад +12

    Ekkada prablam bick r taxi kadu manishi mindset

  • @panugantisrinivasulu
    @panugantisrinivasulu Год назад

    క్యాబ్ డ్రైవర్స్ బైక్ డ్రైవర్స్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా ఫస్ట్ క్యాప్ గాని బైక్ గాని బుక్ చేసుకునేటప్పుడు మీరు కంట్రోల్ లో ఉండండి ఫస్ట్ మతిస్థిమితం లేనంత తాగడం ఎందుకు? డెస్టినేషన్ వస్తే దిగకుండా ఉండడం ఎందుకు దూలడమెందుకు మీరు కంట్రోల్ లో ఉంటే ఎవరికి ఏమీ బాధ ఉండదు

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Год назад +1

    Pub lu,night పార్టీలు విదేశీ కల్చర్స్ వాటివల్ల ప్రయోజనం ఏమో కానీ
    మన యువత నష్టపోతున్నారు

  • @sindhu7427
    @sindhu7427 10 месяцев назад

    వాళ్ళ మనసులో ఎలానో తెలియకపోవచ్చు వాళ్ళ మనసులో ఏముందో తెలియదు

  • @kit2hrao471
    @kit2hrao471 Год назад

    అంతే గానీ అంత ఫుల్లుగా త్రాగొద్దు అని మాత్రం చెప్పరు....అమ్మాయిలను పద్ధతిగా ఉండమని ఇలా జరుగుతాయనే చెప్పారు....

  • @tccharankumar5522
    @tccharankumar5522 10 месяцев назад

    Sad To See This Happened

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 4 месяца назад

    ఇద్దరు ముస్లింలు ఇహ్ చూసారా విల్లా వల్లే చాలా ప్రమాదం దేశానికి

  • @piureddy8018
    @piureddy8018 Год назад +2

    Media has to correct some words dont just called enjoy it is not enjoyment it is sadism or something else

  • @davidjohn9083
    @davidjohn9083 Год назад +6

    encounter is best judgement

  • @shankarjogiyar959
    @shankarjogiyar959 Год назад +24

    If over drunken then call your frnds too pick up why should blaming for cabs or bikes other such a transport. I'm also rapido bike rider i never seen this all in Mumbai. From this incidents now people will say it's not safe. some middle class family boyz doing online works and for some pocket money's then what's wrong.

    • @narenderdasari8642
      @narenderdasari8642 Год назад

      Ante rape tappu ga kanipiyatle da meeku...chala mandi taagutunar kabate book cheskuntunaru safe ga eltar ani..

  • @p.akashsingh
    @p.akashsingh Год назад +6

    This is love jihad case sir

  • @bipinchandrapal111
    @bipinchandrapal111 Год назад +1

    It's not arrested..has to be strict punishment

  • @venkataprasad4887
    @venkataprasad4887 Год назад +47

    ఏమి తప్పు లేదెలే...
    ఆడది ఉండాల్సిన విధానములో ఉంటే ఇలా జరగవు

    • @saikumar.boilla7089
      @saikumar.boilla7089 Год назад +6

      How long will you put restrictions only to female ?

    • @venkataprasad4887
      @venkataprasad4887 Год назад +6

      @@saikumar.boilla7089 bro లేకపోతే ఇలా జరగడం లో నాకు తప్పు అనిపించ లేదు. అదే త్రాగకుండా ఉంటే పరిస్తితి అలా జరిగేది కాదు. ఆడవారు పద్దతి గా ఉండవలసిన అవరసరం ఉంది. మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి

    • @sheiswinterstint1531
      @sheiswinterstint1531 Год назад +5

      Nilanti vallu unnanta kaalam India bagupadadu

    • @riya0093
      @riya0093 Год назад +10

      alage mogavallu kuda vundalsina vidanam lo vunte bagutundhi 👍

    • @anilrebel7707
      @anilrebel7707 Год назад +2

      Ante ammai thaagithe neeku rape cheyadaniki license ichinatta siggundaali konchamaina

  • @rondianuradha8808
    @rondianuradha8808 Год назад +6

    Manchi pani chesaru

  • @surendarsuri4208
    @surendarsuri4208 Год назад +7

    Avunu kadha vollu marchela thagala adhi

  • @tademalapraveenkumar947
    @tademalapraveenkumar947 Год назад

    థు దినమ్మ జీవితం

  • @Ganguly2537
    @Ganguly2537 Год назад +2

    Frd intlo party kadu adi pub 😅

  • @VinayKumar-fv4zc
    @VinayKumar-fv4zc Год назад +33

    Bike taxi vallu andharu ala undaru kadhaa...
    Same adhe situation lo cab driver kuda ala cheyadu Ani guarantee em ivvaleru kadha adhi chesina manishi thappu anthe kani thanu chese panidhi kadhu

    • @mrmech42
      @mrmech42 Год назад

      Appudu andaru chpedi ade vadu bike driver a cab driver ah leda auto vada ani kadu bro problem magadi alochana vidhanam lo ostundi thappu chesinodu em pani chesina the end vadu magadu aa kada ammi ontari ga advantage teskuntaru ade situation lo mana inti adavallu unte mathram malli thattukolem

    • @Ammu_voice1115
      @Ammu_voice1115 Год назад

      Ladies komcham limit ga untay bagundhi bike or cab or road meda naduchukontu velay vadu kuda vastadu .ladies dhi tappu short dresss vesukoni full ta tagi chaa

    • @Ayusha22
      @Ayusha22 Год назад

      @@Ammu_voice1115 ala unte rape chesthata ..intlo unde sister ala unte sister' ni kuda ala chusthara kadu kada... opposite person chinna pilla ayina inkevaru unna ela unna mana character bagundali

    • @Ammu_voice1115
      @Ammu_voice1115 Год назад +1

      @@Ayusha22 correct

  • @balram1541
    @balram1541 Год назад +1

    Peaceful eligion people pani

  • @user-fk6gc5mw3m
    @user-fk6gc5mw3m 14 дней назад

    తప్ప తాగి అదే మీద పడి ఉంటది, లెట్ నైట్ సంక నాకడానికి తిరుగు తార, అది కూడ ఫుల్గా తాగేసి

  • @NarlaRithvik
    @NarlaRithvik 20 дней назад

    All are not same 🙏🏻

  • @m.ramesh7757
    @m.ramesh7757 4 месяца назад

    Before negligence after all😂,

  • @UdayRao-bs9bx
    @UdayRao-bs9bx 2 месяца назад

    Super bro full enjoy 😂😂😂

  • @venkataramakrishnaharanadh8423
    @venkataramakrishnaharanadh8423 Год назад +3

    Uber and rapido system is very bad

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 Год назад +4

    See now what happened her career spoil due to consume drink

  • @lakkimobiletech
    @lakkimobiletech Год назад

    అమ్మాయిలు బి అలెర్ట్ బాగా తాగి మి బైక్ పైన మీరే వెళ్ళడం మంచిది 😃😃😃😃

    • @lakkimobiletech
      @lakkimobiletech Год назад

      తాగే వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది

  • @kacharapper2910
    @kacharapper2910 Год назад +25

    ముందుగా ఈ ముస్లింలతో ముస్లిం అబ్బాయిలతో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నా 🙏

    • @shaikabdulquddus6035
      @shaikabdulquddus6035 Год назад

      Caste lu endukura kukka

    • @mohan5228
      @mohan5228 Год назад +1

      మన హిందూ అబ్బాయి లు 100 % మంచి వాళ్ళే ఉంటారా. ..? ప్రత్యూష రెడ్డి జరిగిన సంఘటన లో మన హిందువులే గ మరి దానికి నీ సమాధానం. ..?హిందువులు ,ముస్లిం లు, క్రిస్టియన్ లు కాదు విషయం ......పరాయి అబ్బాయి లు గురించి మాట్లాడు.

    • @researchandanalsyswingagen6587
      @researchandanalsyswingagen6587 3 месяца назад

      నాకు ముస్లిం అమ్మాయిని వేయాలని వుంది

    • @MaqdoomNizami-xp5fr
      @MaqdoomNizami-xp5fr 2 месяца назад

      Hello bro ekada Muslim Hindu anedi kadu praya babai toh yela veltaru dangrunchi alert undala father kani brother kani sister kani degarra bandulu kani.venta undali parti ammayilu alert undala 😮 God bless for my sisters 😮
      So sad party 😔

  • @karthiktammineni3036
    @karthiktammineni3036 Год назад

    ఆడ ది ఆడది ల వుండాలి,ఒళ్ళు తిమురు ఎక్కి మగ రాయుడిల తాగి తందనాలు ఆడితే ఇలాగే వుంటుంది,,ఆడ వాళ్ళు వారి హద్దులు దాటకుండా వుంటే మంచిది

  • @Khadira5926
    @Khadira5926 Год назад +1

    Uber ola since 2015 use chystunnanu nenu Delhi lo but 2times problem face chesa Hyderabad airport route Uber lo u er go book chysinagittu Batu avatledu vyry vallanu akkinchukunta Ani adigadu. I said no he's like 😡 Ela 2times face chesa thankfully appudu elanti vallu tagalledu always share your location to your family friends
    If you're drunk don't go for bike of you choose make sure some one is there to receive you otherwise ask your friends to drop best option

  • @teluguabbayi3588
    @teluguabbayi3588 Год назад +2

    Traditional ga vunde Ammayilaki emainana jarigithe badha padali sir😢 .Tagi ollu kovvu ekkina Ammayila kosam badha pada vaddu sir . Ammayi ela behave chesindo gurthu raaleda Entha Tagindo madam 🙏Abbayiladj 2 kuda thappu vundi 👍

  • @cookingshai7035
    @cookingshai7035 Год назад

    @bharatindia. Ola uber cabs band chesemundu ammai drink cheyakudadu

  • @Sunil-xj9gp
    @Sunil-xj9gp Год назад +60

    తప్పు లేదు 🙏

  • @venkataramakrishnaharanadh8423
    @venkataramakrishnaharanadh8423 Год назад +7

    Dabbulakosam neechamina rapido, uber units in hyd

    • @jyothithalathoti5134
      @jyothithalathoti5134 Год назад

      Absolutely right ,hyderabad kadhu,vizag,vijayawada,rajamundry ,guntur system total ga bad unit

  • @msuguna4944
    @msuguna4944 Год назад +8

    Bike and car drivers unna humanity evariki ledu nannu adigithe...vallani blame cheyakandi evaru..plz..vallu unnadantlo chala help chestharu..nenu chala sarlu face chesanu...

  • @venkataramakrishnaharanadh8423
    @venkataramakrishnaharanadh8423 Год назад +2

    I requesthyd police deartment please ban bicke system vechilces in hyd very urgent

  • @Ch.ShrutiReddy
    @Ch.ShrutiReddy Месяц назад +1

    🎉

  • @PavanKumar-fc6jx
    @PavanKumar-fc6jx Год назад +2

    Jarigindhi tappe kani Tage tappudu teliyada ameku intiki vellalani , society lo roju news channels chusthu kuda enduku veellu Ila vuntunnaru

  • @clay.creations2941
    @clay.creations2941 Год назад

    మితిమీరిన స్వేచ్చే విచ్చలవిడితనం తగ్గించు కొవాలి. అమ్మాయి అయి ఉండి అంతా ఒళ్ళు తిలియనంతగా తాగడం అవసరమా.

  • @kollanaeswar3779
    @kollanaeswar3779 Год назад +1

    Cab kee bike kee govt Gps peditey saripotundi rout track mottam telusutundi apudu bagaa drive chestaru

  • @gudditianjaneyulu5467
    @gudditianjaneyulu5467 Год назад +4

    Tanu normal conditions lo vunte ela vundedi kadu ga