ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా మరొకడి కోసం ఎంత పెద్ద స్కెచ్ వేసింది? | Be Alert | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 2 авг 2024
  • Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 304

  • @hkrkurum5964
    @hkrkurum5964 2 года назад +116

    దాని మొహం కూడా చూపించొచ్చుగా N TV బ్రో
    భాస్కర్ మొహం చూపించినట్టుగా

    • @ayyappaswamy32
      @ayyappaswamy32 2 года назад +2

      Avunu bro

    • @funRomatic143
      @funRomatic143 2 года назад +2

      Right asalu dogalai chupincharu

    • @syamaluri3834
      @syamaluri3834 2 года назад +2

      అది mokam chupinchadu అన్ని chupisthadi

    • @Munni-st2ux
      @Munni-st2ux 4 месяца назад

      😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠

  • @palivelaraju3378
    @palivelaraju3378 2 года назад +38

    దానికి ప్రేమ ఎందుకు దానికి కొత్త పండు కావాలి.

  • @rjgoud8656
    @rjgoud8656 2 года назад +24

    దాని ఫేస్ ఎందుకు చూపించరు...అది చేసింది మంచి పని అనా... అందరికీ చూపించాలి అలాంటి వాళ్ళ ఫేస్

  • @muthagallanagaraju5480
    @muthagallanagaraju5480 2 года назад +36

    భారత రాజ్యాంగంలో భర్తను చంపి పిల్లలను అనాదలను చేసి ఉంచుకున్నావాడితో లేచిపోయినప్పుడే స్త్రీలకు..... స్వేచ్ఛ ,.... స్వాతంత్రం వచ్చినట్లు ----- అని చట్టం చెయ్యండి సార్ please......
    స్త్రీ లు....... చట్టాలు....... గౌరవం
    స్త్రీ లు ........ చట్టాలు.......గౌరవం
    స్త్రీ లు......... చట్టాలు...... గౌరవం
    ఇలా ఇంకా ఎన్నాళ్ళు sir.......?
    భారతీయ
    సంస్కారం..... సంప్రదాయం...... సభ్యత...
    వినయం........ విధేయత.......... నైతిక విలువ.....గౌరవం...కట్టు..... బొట్టు
    వీటిన్నిటిని తీసి వెయ్యండి సార్ please.....
    బజారురులో.... పిచ్చి కుక్కల..... తిరిగినప్పుడే ఆడదానికి స్వతంత్రం వచ్చినట్లు అని కొత్తగా RULES తెండి సార్ PLEASE........
    ఏమి చట్టాలు..... ఏమి మహిళా సంఘాలు
    ఏమి స్వేచ్ఛ........ ఏమి స్వాతంత్రం......
    తూ...... మీ బతుకులు చెడ
    ఏమి....... కోర్టులు
    ఏమి........ తీర్పులు
    ఏమి......... రాజకీయ నాయకులు
    ఏమి........ పాలన
    ఇవన్నీ ఒక చావుకేనా........
    మీకో దండాలురా 🙏🙏🙏బాబు.......

    • @cttctt6970
      @cttctt6970 Год назад +2

      Chala cotrect chepparu

  • @mannamsaikrishna8394
    @mannamsaikrishna8394 2 года назад +5

    e రోజుల్లో రోజు కొకడు కావాలి good gril 10 years కాపురం చేసింది అంటే గ్రేట్ brother ఆమని వదిలేయి ఆమె తోటి ఎప్పటికైనా డేంజర్

  • @dorababu6582
    @dorababu6582 2 года назад +122

    అడ్డంగా ఆలోచించి సంసారాన్ని పిల్లల్ని రోడ్డు పాలు చేసే ఆడది ఎన్ని సంవత్సరాలకైన బయట పడతది

    • @pushpakalajakkula7642
      @pushpakalajakkula7642 2 года назад +14

      ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి అంటే తల్లి తండ్రులు బయ పడే వాళ్లు . ఇప్పుడు మగపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలంటే బయంగా vuntodi

    • @eeeee704
      @eeeee704 2 года назад

      @@pushpakalajakkula7642 s ,correct ga chepparu andi

    • @basinaveerabhaskar7663
      @basinaveerabhaskar7663 2 года назад

      @@pushpakalajakkula7642 kamam ekkuva aa aunty ki

    • @ravivarma-cz5xx
      @ravivarma-cz5xx Год назад

      vamooo vayooo parthivratha popcorn 🙏🙏

  • @JS.104
    @JS.104 2 года назад +49

    Falthu Media... Ammai Dhi thappu ani chepthu kuda Photo Blurrr cheyadamenti ?

  • @MRREDDY-ih7wb
    @MRREDDY-ih7wb 2 года назад +31

    Chala open ga cheppadu naku divorce ichi vadine chesukommani. Papam

  • @satya6530
    @satya6530 2 года назад +6

    ఒకస్త్రీ వల్ల చాలానే కుటంబాలు పాడుఔతాయి, విషం ఒక్కచుక్కయినా ప్రమాదమేకదా.

  • @karnaprathap3663
    @karnaprathap3663 2 года назад +12

    ఉప్పు కారం తక్కువ తింటే సరిపోతుంది

  • @shankark9118
    @shankark9118 2 года назад +31

    ఇందుకు ఈ గోల ఆ లేచిపోయిన వారిని వొదిలేసి ఇక్కడ మీ ఇద్దరు (వాడిపెళ్ళాం, నువ్వు) happy గా enjoy చేసుకోవచ్చు కదా!🤔🤔🤔

  • @sivaprasad-ff3ei
    @sivaprasad-ff3ei 2 года назад +67

    Geneder inequality chupistharu endhuku media vallu,abbai la face chupunchi ammai face ni blur cheyyadamendhuku,thappu chesina valla face chupinchadamlo thappu emundhi

    • @prasad6245
      @prasad6245 2 года назад +3

      Endukante villa ku news kavali, anayam kadu bro.

  • @narasingarao2348
    @narasingarao2348 2 года назад +59

    ఇక్కడ భార్య భర్తను తప్పు బట్టడం లేదు
    భర్త భార్యను తప్పు బట్టడం లేదు పెళ్ళాన్ని గాలికి వదిలేసిన భర్త తప్పు వుంది
    తప్పుడు సంబంధం పెట్టుకున్న భర్తను సమర్దించడం భార్య తప్పు

    • @kandulakumar7282
      @kandulakumar7282 2 года назад +19

      గాలికి ఒడిలెయ్యకపోతే ఎం చేయాలి అంటారు. రూం లో కట్టి పడేలా. బయటికి వెళ్ళొద్దని లేదా ఫోన్ ఎక్కువ మాట్లాడొద్దు అని సీరియస్ గా చెపితే గృహ హింస కేసులు పెడుతున్నారు శాడిస్ట్ మొగాడు అని ప్రచారం చేస్తారు అది అందరూ నమ్ముతారు - ప్రపంచం లో ఇప్పటికీ కూడా ఓకే విషయం నమ్ముతారు - అడది అమాయకురాలు పాపం ఎం తెలియదు - మొగవాడు దుర్మార్గుడు రాక్షసుడు - Englisn లో ఒక సామెత చెప్తారు ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు - Man is a demon and women is a victim - ఇంక అంతే మిగాతాది చేసేది మాట్లాడేది ఎం లేదు ఇంకా ఇది ఒక బ్రాండింగ్ లాగా ఒక stamping లాగ అన్న మాట - మరి గాలికి ఒడిలేయ్యోద్దు అంటే కాళ్ళు చేస్తులు కట్టి ఇంట్లో లాక్ చేయాలి ఇంక అప్పుడేమవుతుందో మన అందరికీ తెలుసు కదా సదరు మొగుడు జైల్ లో ఉండాలి

    • @prasad6245
      @prasad6245 2 года назад

      Opposite venkatesh family kada...

    • @lakshmip3233
      @lakshmip3233 2 года назад

      Yes

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 года назад +2

      @@kandulakumar7282 Super cheppavu, bajaru mundalu, if he scold or oppose her talking, 498A pettutaru, serious ga ante suicides chesukoni sanka nakistaru. Mistakes cheyadam, if husband or parents scold cheste suicide chesukodam. Lekapothe baretheginchi husband ni lovers tho murder cheyadam eppudu common ayyipoyai.

    • @jamuna3022
      @jamuna3022 2 года назад

      Yas

  • @changlingpong6659
    @changlingpong6659 2 года назад +35

    Same my story......my ex wife still alive...
    But my father passed away 😢
    I'm out of India....iam not present my father last journey 😭...don't do love marriage 🙏....

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 года назад +6

    ఇది కలియుగం కడ్డు కాలం. మోసం చేస్తారు. అందుకే దయచేసి ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవదు. తర్వాత తమ తమ ప్రాణాలు పోగొట్టుకోవదు.

    • @rakeshdarnasi6328
      @rakeshdarnasi6328 Год назад +1

      Arranged marriage lo kooda same problems, so pelli cheskokapovadame better

    • @prabhakarR9830
      @prabhakarR9830 Месяц назад

      Love marriage lo ekkuva murders

  • @nareshswathi3858
    @nareshswathi3858 2 года назад +6

    ఒక్క ఆడ దాని వల్ల రెండు సంసారాలు నాశనం అయింది

  • @mahendershere60
    @mahendershere60 2 года назад +15

    ప్రేమకు మనసు ఉన్నటుంది కండ్లు ఉండవు కదా లాజిక్ folow ఇయ్యేరు 😢😊

    • @jamuna3022
      @jamuna3022 2 года назад

      Waht bro 🤔🤔🙄🙄

  • @dwaraka8059
    @dwaraka8059 2 года назад +13

    This is trending from past 15 years&will continue for ever......

    • @prasad6245
      @prasad6245 2 года назад

      Courts have to think about this issue seriously.

    • @dwaraka8059
      @dwaraka8059 2 года назад

      @@prasad6245 I think no court can change their attitude but, that should be come out from their birth to build up a good character.

  • @Deadshot-ry3iw
    @Deadshot-ry3iw 2 года назад +3

    లవ్ మ్యారేజ్ ఒద్దు అమ్మా నాన్న చూసిన సంబంధం ముద్దు

  • @user-ys6sq2cw8w
    @user-ys6sq2cw8w 2 года назад +2

    ఒకరి మోగని ఒక్కరు చేసుకోండి
    Very సింపుల్

  • @kandulakumar7282
    @kandulakumar7282 2 года назад +8

    ఒక్క అడది కూడా ఇక్కడ కామెంట్ చేయలేదు

    • @prasad6245
      @prasad6245 2 года назад +1

      Me pi post sandya sandya chesru, she also feel shame.

    • @ramareddy7712
      @ramareddy7712 2 года назад +1

      అందరూ అలా ఉండరు.కథ.బ్రో.అడవల్లలో.కూడా.మంచివాళ్ళు.ఉంటారు.కథ.బ్రో.అందరినీ.కలిపి.మాట్లాడకూడదు. బ్రో.దాని.ఒక్కదాని. తిట్టుకొండి.బ్రో

    • @Sasi_1002
      @Sasi_1002 2 года назад +2

      @@ramareddy7712 Ila nila vaallu antara bro magaallallo kuda manchivaallu untaru ani ledhu ga.. Magaallu andharu okate andharu edhavale andharu mosagaalle antaru akkadiki vaalledho peddha pathivratha lu laga chesevanni boku panule malli..

  • @abiramt2676
    @abiramt2676 2 года назад +29

    ఒకా రు,ముగ్గురు కాదు పుష్పక విమానం, ఎవరైన ఎలక్ట్రికల్ మెషిన్ తయారుచేయండి బాబూ, మగ జాతిని కాపాడవచ్చు, ఎలాంటి వాళ్ల దూల తిరుగుతుంది, మగ జాతిని రక్షించండి.

    • @jamuna3022
      @jamuna3022 2 года назад

      Abo abbo a auna idi darunam 🙋

  • @Rakesh79172
    @Rakesh79172 2 года назад +23

    Orey chetha ga.. Dhani face nduk blur chestunav ra

  • @ganguneninagaraju9767
    @ganguneninagaraju9767 2 года назад +6

    ఏరా ఎస్ఐ అది ఒక నైట్ కి వస్తాను అని అందా అది

    • @prasad6245
      @prasad6245 2 года назад +2

      May be setting ayu untundi, anduke husbend ki pi level vellali, I hope IPS cadre people only give clear justice in this issues,

  • @kumarc1968
    @kumarc1968 24 дня назад

    ఆడ వారికి చట్టాలు వున్నట్టే మగవారికి కూడా చట్టాలు తీసుకురావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది లేదంటే నాశనమే..

  • @kumaryella1212
    @kumaryella1212 2 года назад +5

    ఆమె మాయలో పడి ని జీవితాన్ని నాశనం చేసుకున్నావు అన్న

  • @ran18988
    @ran18988 2 года назад +30

    ఒక మగాడు ఎఫైర్ పెట్టుకొని తప్పు చేసి సొసైటీలో పది మందికి తెలిసినా కూడా, వేరే చోటికి వెళ్లి ఒంటరిగా బ్రతకగలడు...,
    కానీ ఒక ఆడది తప్పులు చేసి వచ్చి ఒంటరిగా బ్రతకలేదు, అందరి మగాళ్ళ చూపు కామంతో ఉంటాయి, ఒక్కరూ కూడా ఆదుకోవాలని చూడరు, వాడుకోవాలని చూస్తారు.
    అందుకే స్త్రీ మొఖాన్ని చూపించరు.

    • @psb3643
      @psb3643 2 года назад +7

      Avanni maku telvadu photo pettali anthe...

    • @prasad6245
      @prasad6245 2 года назад +1

      Haloo sir, ikkada meru chepindi kontamandike, alanti ammaynundi be carefull ga undadaniki, she can do any crime so one can relation with her

  • @philiprao1370
    @philiprao1370 Год назад +2

    పాపం చిన్న పిల్లలు ఉన్నారురా - వ్యామోహం కొద్దిరోజులు మాత్రమే ఉంటది, పిల్లల కోసం తల్లితండ్రులు ప్రాణాలుకూడా త్యాగం చేస్తారు - కానీ వీళ్లేంటి ఇలా !! ఛీ ఛీ

  • @madhubabu8452
    @madhubabu8452 2 года назад +28

    2019 lo peli 10years 😀

    • @RajuK-qy8lb
      @RajuK-qy8lb 2 года назад +2

      Nenu objer chesanu bro😄

    • @Xfggbjgfbjb
      @Xfggbjgfbjb 2 года назад +2

      Ha nenu Ade anukunna ayyoo 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

    • @sanguthakur9602
      @sanguthakur9602 2 года назад +1

      😂😂😂😂😂

    • @tiramdasubalakrishna6291
      @tiramdasubalakrishna6291 2 года назад

      😂

  • @sridharbathula9396
    @sridharbathula9396 2 года назад +31

    Divorce chesi
    Manchi life lead chey bro
    Kuka toka tinaga avadhu.

  • @surya-gp6gh
    @surya-gp6gh 2 года назад +9

    Love is precious

  • @bashashaik3912
    @bashashaik3912 2 года назад +40

    Naa question ,,, aa tv channel valaki ,,
    Meeru asal maneshii jyathi ha,, tappu evaru chesaroo meeku telusu,, headlines lo pics Matram boy's pics emoo picha clarity tho advisement,, adhey ammai pic, ithey face blur chesii covering chesthara,,, meeku budhii undha,, leka merru nerchukuna journalism idhena,,,, endhukuu raa meeru,, chii,, 😡😡😡😡🙏

    • @next1872
      @next1872 2 года назад +1

      I agree with your demonstrative words

    • @peace3095
      @peace3095 2 года назад +1

      Lafoot media anthe bro. Na badha kuda ade

  • @eyefeelingsravivlogs5925
    @eyefeelingsravivlogs5925 2 года назад +7

    Heroin e face clear ga ledu bro

  • @bissyadav4990
    @bissyadav4990 2 года назад +8

    When police can't help public? Why didn't do such a job policeman should suspend.
    Any kind of case he is duty to attend.

    • @prasad6245
      @prasad6245 2 года назад +1

      Police only for their income and their safty chusukuntaru, not for people's problems, and they obidient with political partys and pise wala kath rahega.

  • @peddareddaiahenugolu7594
    @peddareddaiahenugolu7594 2 года назад +21

    Y no showing her face
    She was N T V reporter ?

  • @shekharbolishetty9033
    @shekharbolishetty9033 2 года назад +11

    Endhuku vurike marrage cheskovadam samajam lo marrage ki viluva lekunda chestaru

  • @abhishekreddy3524
    @abhishekreddy3524 2 года назад +3

    Padmashri ivvandi ...at new Delhi.

  • @SamiSami-kt3dh
    @SamiSami-kt3dh 2 года назад +4

    ముందు ఆడవాళ్లకు న్యూస్ చూపించాలి ఎప్పుడు సీరియల్ మీద పడకండి మీ దుంపతెగ

    • @sagarnagar1785
      @sagarnagar1785 2 года назад

      దుంప తెగ 😄😄😄😄

  • @entertainmentravi221
    @entertainmentravi221 2 года назад

    Nice society

  • @chandrakanthagadde2542
    @chandrakanthagadde2542 2 года назад +4

    Chachaka case takeup chestara, Haritha pai case pettali, pl save Bhaskar

  • @JS.104
    @JS.104 2 года назад +11

    Venkatesh Wife dhi Video Chuinchina E Falthu Media , Aaaa Broker Haritha ni Enduku chuinchatleru ?

  • @rrr-1
    @rrr-1 2 года назад +2

    Yera pic endkura blurr chesar,milanti sannasula media valle ra sagam rechipoyedi,photo chupiste,bayamaina ostad kasta.

  • @kailashs5355
    @kailashs5355 2 года назад +21

    Ekkadda Saccharruuu Ee Mahila Sangalluuu DEVI and Sandhya

  • @veerbabum3880
    @veerbabum3880 2 года назад

    Love 💞

  • @aswint2506
    @aswint2506 2 года назад +3

    Ammai face enduku blur chestunaru?

  • @seetharamaiahsalika9435
    @seetharamaiahsalika9435 2 года назад +4

    Venkatesh wife emi chepparu ardhamkaala

  • @universalfriend5522
    @universalfriend5522 2 года назад +14

    Adhuke sanyasam better, ammai gurinchi sexual alochinchadam maanesaanu wow entha happy gaa undhi 4months nundi kaneesam ammai gurinchi alochinchadam maanesaanu oka thalanoppi poyindhi

    • @bashashaik3912
      @bashashaik3912 2 года назад +2

      Vadhu bro,, akkada kuda vadhalaruu ,,

    • @universalfriend5522
      @universalfriend5522 2 года назад +1

      @@bashashaik3912 akkade safe bro, lekunte aghora inkaa better😂

    • @AshokKumar-by2il
      @AshokKumar-by2il 2 года назад

      4 Months ha impossible bro .. it is possible if u use ur hands daily🤓🤓

    • @universalfriend5522
      @universalfriend5522 2 года назад +3

      @@AshokKumar-by2il possible bro try cheyyi, inkaa full happy gaa undochhu, manaku aadavaalla gurinchi alochinchadam vyasanam ayyindhi avi thencheyali, appude manam full happy

    • @universalfriend5522
      @universalfriend5522 2 года назад +1

      @@AshokKumar-by2il hands use choosthe malli waste bro veeryam lopala storage undaali appude manam strong gaa untaamu adhi asalu eppudu vaadakkodadhu paddhathigaa time vachhinappudu marriage life lo thappa, ippudu youth kee pattina oka shani idhe vaaru veeryam waste cheskuntunnaru

  • @palakurivenkanna5752
    @palakurivenkanna5752 2 года назад

    🙏🙏🙏

  • @bhanuprasad3559
    @bhanuprasad3559 2 года назад +5

    SI ki konchem kuda siggu ledhu

  • @krishnasaikolla92
    @krishnasaikolla92 2 года назад

    Venkata

  • @sv1732
    @sv1732 11 месяцев назад +1

    As per supreme court judgement a woman can use her body for any purpose except for demanding money.

  • @omkart4121
    @omkart4121 2 года назад +7

    మాంచి రసికురాలు

  • @madhuburri2133
    @madhuburri2133 2 года назад +5

    2019-2022=10year super drama

  • @mareddyupenderreddy870
    @mareddyupenderreddy870 Год назад +1

    NTV ki aa ammayiki edho relation undhi andhuke aame photo blur chesi choopisthunnaru..👍

  • @ananda3716
    @ananda3716 2 года назад

    ok

  • @VS-ov2ce
    @VS-ov2ce 2 года назад +1

    పువ్వు కోసం ఆరాటపడితే ఇంతే జరుగుతుంది.

  • @vision819
    @vision819 2 года назад +5

    Show the face of women

  • @ramanachodavarupu5456
    @ramanachodavarupu5456 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshpydakula1883
    @venkateshpydakula1883 2 года назад +8

    2019 to 2022 how ten years?

  • @maheshchandra6380
    @maheshchandra6380 2 года назад +1

    Mahanatulu andaru

  • @supremesreechannel5726
    @supremesreechannel5726 2 года назад

    Idhentayya idhi

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 года назад +5

    Maga aadaa ani kaadu asalu mosam cheyatAlu, champatalu varaku vellatam durmargam...marpu raavali.

  • @basinaveerabhaskar7663
    @basinaveerabhaskar7663 2 года назад +7

    Police lu criminals ki help chestunnaru ,i hate police

  • @dakshayini681
    @dakshayini681 2 года назад +3

    హరిత మనసు దోచాడ?😂

    • @aquans1751
      @aquans1751 2 года назад

      Akrama manasu dochadu..hiii

  • @viratarmy6045
    @viratarmy6045 2 года назад +4

    Kosi masala pettali kattesi..

  • @sailenderchetan3027
    @sailenderchetan3027 2 года назад +4

    6;14 comedyyy

  • @highflyvlogs4807
    @highflyvlogs4807 2 года назад +1

    2019 lo marriage ayithe 10 yers yala avuthundhi thalli

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 года назад +2

    Papam eee phillalu eee husband paristithi yemitee..eee mahila sangalu yekkadaaaa...

  • @pavanreddy9238
    @pavanreddy9238 2 года назад +3

    Avnu bhaiaya ladies ke intrest leakunda a mogadu m cheayadu
    Naku tlse ede antha oka game adtunaru wife and husband kalse

  • @janujani3857
    @janujani3857 2 года назад +3

    2019 to 2022 . 10 years good 🙏

  • @viswanadhgokavarapu6744
    @viswanadhgokavarapu6744 2 года назад +4

    Venkatesh wife mari thikaldhi la undhi

  • @sampathchittela1071
    @sampathchittela1071 2 года назад +17

    Chivariki love marriage chesukunnaka kuda inkokaditho affair pettukuntarru chala great 👍 ......

  • @krishnachaitanyas2084
    @krishnachaitanyas2084 2 года назад +1

    Why her face was masked?

  • @psb3643
    @psb3643 2 года назад

    Wher is mahila sangalu...

  • @ashokreddy5803
    @ashokreddy5803 2 года назад +10

    Magadi face chupistharu adadi thappu chesina face chupinchara idem samajam ra nayana

    • @SriAnjaneyam5349
      @SriAnjaneyam5349 2 года назад +2

      Face teliste inkokallani mosam cheyyatam kudaradu Kada anduke choopinchaledu anukunta. Malli villaki news kavali kada😀.

    • @ravis2344
      @ravis2344 2 года назад +1

      Face enduku bro pila lu lekunte ani vipi chupetdi

  • @boyapatiarvindarvind6327
    @boyapatiarvindarvind6327 2 года назад

    Arvind

  • @vvnarayanareddyveeramreddy7361
    @vvnarayanareddyveeramreddy7361 2 года назад +15

    2019 lo pelli 10 years ayindi entoo

  • @ananda3716
    @ananda3716 2 года назад

    hi

  • @syamaluri3834
    @syamaluri3834 2 года назад +1

    Elanti దాన్ని కొయ్యలి మొగవడికి rakshana ledu

  • @marojushankerganesh9313
    @marojushankerganesh9313 2 года назад +3

    6:30 2019 lo mrrg ayendhata 10 years pelli aye 😆

  • @janardhanyadav6454
    @janardhanyadav6454 2 года назад +8

    Pelliki mundhu preama vunte priyudu avuthadu pelli tarvatha .priyudu kadhu akrama sambnadham..

  • @manikantakagithala2667
    @manikantakagithala2667 Год назад

    Ammai photo enduku revel cheyyaru abbabailanu chupinchinattu

  • @madhanyelagandhula4381
    @madhanyelagandhula4381 2 года назад +1

    Chedu alochana eppatiki nashana niki dhari theestundi

  • @vijayabhaskararaotadalaram1225
    @vijayabhaskararaotadalaram1225 2 года назад

    Madam pasc pattindi madam

  • @skjunaid6851
    @skjunaid6851 2 года назад +2

    2019 lo itha 10 years ala madam 3years kada

  • @sravanthidamala7002
    @sravanthidamala7002 2 года назад +8

    Mahilalu kosam Inka chattalu cheyandi , maga jathini lekunda cheyandi..

    • @akkalababu4125
      @akkalababu4125 2 года назад +1

      ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు ....
      కష్టపడి బతకడం అనేది చాలా కష్టమైన పని ....

    • @Sasi_1002
      @Sasi_1002 2 года назад

      Ante ni uddhesam enti?

  • @alwalaredamaiah3598
    @alwalaredamaiah3598 2 года назад

    By

  • @ravivarma-cz5xx
    @ravivarma-cz5xx Год назад

    vamooo vayooo parthivratha popcorn 🙏🙏

  • @devanshgowd8587
    @devanshgowd8587 2 года назад +1

    Adavallu meku joharlu

  • @kumaryella1212
    @kumaryella1212 2 года назад

    వెంకటేష్ అన్నా ఎంత పని చేసావే... పేరు మొత్తం పాడు చేసుకున్నావు.....

  • @naiduramakrishna3397
    @naiduramakrishna3397 Год назад

    ప్రియుడు కావాలి హరిత మొగుడు పిల్లలు వద్ద తల్లి

  • @Losing_music_05
    @Losing_music_05 2 года назад +2

    Ntv valu ammo 2009 marriage aindhi antha ammai chapadi 2019 marriage aie 10years kuda aindhi antha 🤣🤣🤣

  • @sandeep5556
    @sandeep5556 2 года назад +3

    Avidaki Oscar ivvali

  • @Rajivkumar-du8wr
    @Rajivkumar-du8wr 2 года назад +1

    Nuv entha pranam petti chusina ,konthamandhi ammayilu dhebbha esesthunnaru....

  • @merabharatmahaan9872
    @merabharatmahaan9872 2 года назад

    బరితెగించి.....తప్పు చేసిన... ఆడ మగ... బాగానే వుంటారు..... తూ దీనమ్మ జీవితం

  • @shashim7392
    @shashim7392 2 года назад +1

    Why are you hiding her face???

  • @sudheersudheer4045
    @sudheersudheer4045 2 года назад

    Chetha media ammaidhi tappu inapudu photo chupinchadaniki enti problem, abbailu photos matram pade pade scroll chestaru

  • @cttctt6970
    @cttctt6970 Год назад

    Barta nu save chesela baskar barya.

  • @muralimurai7414
    @muralimurai7414 Год назад

    🧠❤😥

  • @59prashanth
    @59prashanth 2 года назад

    Bler endhuku dhaneki...mask akerle...