7 ఏళ్ళ వివాహ బంధంలో... 7వ ప్రయత్నంలో భర్తను హతమార్చిన..! | Special Focus | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 21 авг 2022
  • Download ffreedom app and apply coupon “NTV” to avail Rs 3000 scholarship instantly- ffreedom.com/ntv
    7 ఏళ్ళ వివాహ బంధంలో... 7వ ప్రయత్నంలో భర్తను హతమార్చిన..! | Special Focus | Ntv
    Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 211

  • @pathanmunthazbegum5006
    @pathanmunthazbegum5006 Год назад +164

    ఈ లాంటి ఆడవాళ్లు వల్ల నిజాతి గా వుండే ఆడవాళ్లు ను కూడా అనుమానం గా చుసుతున్నారు

  • @jogivarma7344
    @jogivarma7344 Год назад +73

    దయచేసి ప్రతి ఒక్క తల్లి తండ్రి పెళ్లి చేసే ముందు తన కూతుర్ని అడగండి ఇష్టం ఉందా చేసుకుంటావా లేదా ఏదో బలవంతంగా పెళ్లి చేసి అట్టిగా మొగుళ్ళ జీవితాలు ఖరాబ్ చేయకండి

    • @ompathiraju
      @ompathiraju Год назад +1

      100% శాతం తప్పు అమ్మాయి తల్లితండ్రులదే

    • @kalyankaar5195
      @kalyankaar5195 Год назад

      దయచేసి ప్రతి ఒక్క తల్లి తండ్రి పెళ్ళి చేసేముందు తమ అబ్బాయిలకి చెప్పండీ.... పెళ్ళాం మీద అనుమానం వస్తే, వెంటనే దాన్ని చంపేయమనండి! ఈవిధంగా ప్రాణాలు కాపాడుకోమనండి

    • @hsunshine6343
      @hsunshine6343 Год назад +1

      True!

  • @gatturamarao9234
    @gatturamarao9234 Год назад +24

    Sir... నా పేరు గట్టు.రామారావు... నేను నా బార్యను ప్రాణంగా చూసుకున్న.నా బార్య పేరు మీద కోటి రూపాయల విలువైన ఆస్తి, బంగారం సంపాదించి పెట్టిన.INSURENCE లు చేయించా.నా బార్య తన బావ అయిన సూరిశెట్టి.శ్రీనివాసరావు, బిల్లా.అశోక్ కుమార్, సాదుల సారంగపానిలతో పరిచయం చేసుకుని 2016 లో నన్ను అడ్డుతొలగించుకోవడం కోసం నేలకొండపల్లి లో నిద్రించి వున్న నన్ను చంపాలని చూశారు.నా పెద్ద బిడ్డ నన్ను కాపాడింది.ఆ విషయములో నేను పిర్యాదు చేస్తే వాళ్ళు ఆ కేసులో నుండి బయటపడడం కోసం నా బిడ్డలను బెదిరించి అప్పటి SP గారికి అబద్దాలు చెప్పించి IPC 324 r/w 34 ipc లో కేసు దాఖలు చేయించి నా బార్య కు station baile యిప్పించి ATTEMPT TO MURDER case కు మసిపూసి, 2017 లో వరకట్నం, గ్రుహ హింస అని నాకు తెలియకుండా నా మీద KHAMMAM WPS లో నేను సెలవు లో వుండగా నా మీద 498 A FIR చేయించారు.... వాళ్ళు చేసిన నీచమైన పని POLICE DEPARTMENT లో అందరికి తెలుసు అయినా CP గారికి నిజం తెలియకుండా వాళ్ళు పావులు కదిపారు.... ప్రస్తుతం JOB పోయి కాశీ లో సాదువుగా బతుకుతున్న...
    GATTU RAMARAO. EX. PC, KHAMMAM

    • @rajumechanicalhub5805
      @rajumechanicalhub5805 Год назад +7

      You made a mistake bro...kattitho tala nariki stion velli longipovali

    • @rajumechanicalhub5805
      @rajumechanicalhub5805 Год назад +1

      Ala adavallu ku bratike chance waste

    • @harithayadav4283
      @harithayadav4283 Год назад +1

      Baadapadaku anna vallu neechamaina chav chastharu

    • @BestintheNews
      @BestintheNews Год назад

      అన్నా నేను నీ కన్న వయసులో చిన్న.కానీ నువ్వు చేసిన తప్పు, ఆడదాని పేరు మీద అంత చేయడం అవసరమా.ఆడవాళ్ళు లంజలు వారికి దెంగుడు కావాలి తరువాతే డబ్బు . ఫ్రస్ట్ బాగ దెంగండి తరువాత లెక్క చేయవద్దు అప్పుడు మగవాని మాట వింటారు 1000%నిజం.

    • @pavanim2002
      @pavanim2002 Год назад +1

      Nanu jaints not ladies, anna ne katha vintey naaku yedupu vachindi, yela jeevinchi vunnavo , nanu nippulanti manishini, naaku ganaka ne paristhiti vasthey DO or Die ,

  • @rebelbidda8488
    @rebelbidda8488 Год назад +17

    నా మాట విని మగజాతి ఉపేంద్ర సినిమా
    ని బాగా చూసి తెలివి తెచ్చుకోవాలని...
    ఆశిస్తున్న...

  • @renukuntlarajashekar2871
    @renukuntlarajashekar2871 Год назад +71

    దయచేసి మహీళలను కోంచం పని చేయించండీ పనీలో పడీతే వాళ్ళా కు కామ కోరికలు గుర్తుకు రావు

    • @ganapathivarma9635
      @ganapathivarma9635 Год назад +3

      Well said

    • @vanavihar7028
      @vanavihar7028 Год назад +1

      S u r correct okkappatlo magavallu adadanitho pani baga cheppichchi pellam sari poka mundalatho gadipe vallu eppudu kuda em thakkuva ledu em matladthunnav baga pani chepichko vala Pelli a chesko kandi ammatho goddu chakri che yinch koni mi savu savandi apppudu evriki am cheppe avasarme radu

    • @sudheerraj_1831
      @sudheerraj_1831 Год назад +3

      Yes

    • @raghavenderk3784
      @raghavenderk3784 Год назад +1

      Yes

    • @kalyankaar5195
      @kalyankaar5195 Год назад +8

      అవును! ఇంట్లో పనిమనిషిని పెట్టకూడదు! రోజంతా చాకిరి చేయించాలి!

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 Год назад +41

    ఒకప్పుడు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే దిగులు padevaallu parants . ఇప్పుడు మగ పిల్లల పెళ్ళి చెయ్యాలంటే పేరెంట్స్ ఆలోచించాల్సి వస్తోంది.

  • @YesfarmerisKing
    @YesfarmerisKing Год назад +23

    ఈ విషయం నాకు ముందు తెలియడం వల్ల నా పెళ్ళాన్ని పుట్టింటికి పంపించేసాను సరిపోయింది లేకపోతే నేను కూడా చచ్చావని

    • @mahimahesh4717
      @mahimahesh4717 Год назад

      M aindhi bro

    • @p3aof258
      @p3aof258 Год назад +1

      గురువుగారు... మీరు కూడా బాధితులేనా?

    • @kpt7003
      @kpt7003 Год назад +1

      What bro..really 😂😂

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 11 месяцев назад

      God bless you brother 🙏

    • @syednoorahammed3006
      @syednoorahammed3006 5 дней назад

      Manchi pani chesavu bro pida poindi 😊

  • @SS_kistampet
    @SS_kistampet Год назад +20

    వీళ్ళకి బెయిల్ రాకుండా ఉండాలి బెయిల్ వస్తే ఇంకొకరు చేస్తారు శిక్ష ఘోరంగా ఉండాలి

  • @PKJBL
    @PKJBL Год назад +11

    నేను పెళ్లి చేసుకోను బాబోయ్.... 🤣🤣🤣

    • @Xfggbjgfbjb
      @Xfggbjgfbjb Год назад +1

      😂😂😂😂😂

    • @PKJBL
      @PKJBL Год назад +1

      @@Xfggbjgfbjb 😄😄

    • @madubandha7527
      @madubandha7527 Год назад

      Supper

    • @YesfarmerisKing
      @YesfarmerisKing Год назад +4

      అన్న పెళ్లి చేసుకో కానీ తెలిసినా అమ్మాయిని చేసుకో ఇది నా సలహా.

    • @muppurimanoj2234
      @muppurimanoj2234 Год назад

      Me also 😀😀

  • @Raja-zr8qk
    @Raja-zr8qk Год назад +10

    ఇక నుంచి అడక్కు తింట ది లే

  • @sureshbabumande3546
    @sureshbabumande3546 Год назад +6

    ఇలాటి ఆడవాళ్లు వల్లనే ఒకరి చూసి ఎకోకర్ ఇలాగే చేసున్నారు అలా కాకుండా గవర్నమెంట్ గట్టిగా నిర్ణయం తీసుకోవాలి

  • @bsyam-iy1mm
    @bsyam-iy1mm Год назад +17

    దేవునియందు భయభక్తులు కలిగి వుండండి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా బైబిల్ చదవండి ప్రతి ఒక్కరూ

    • @sureshkaranam2569
      @sureshkaranam2569 Год назад

      ఏ మతగ్రందమైనా సక్రమంగా అనుసరించే వారికే, నమ్మకం,నీతి, నిజాయితీ లేనివారికి ఏదీ కూడా పని చేయదు.

    • @MuraliKRISHNA-vs8ih
      @MuraliKRISHNA-vs8ih Год назад

      Enni..chadivinaa..veelu..mararu..

    • @kishorpulipalupula7467
      @kishorpulipalupula7467 Год назад

      కొన్ని దేశాల్లో బూతుల బైబిలును బ్యాన్ chesinaru

  • @Sairam45269
    @Sairam45269 Год назад +5

    గుణపాఠాలు నేర్చుకోవడానికి వాళ్ల తలలో మెదడు వుంటె కదా...ఆడవాళ్లకి మదం,కొవ్వు రెండు పెరిగి పోయాయి లాక్డౌన్ తర్వాత

  • @dastagirreddy3547
    @dastagirreddy3547 Год назад +45

    ఈ తల్లిదండ్రుల వల్ల ఈ ఆడపిల్లలు ఇంకా చెడు కు అలవాటైపోతున్నారు ఈ తల్లిదండ్రుల గారాబం చాలా చెడ్డది బయట ఏమో ఆడపిల్లలు బరితెగించిన వాళ్ళలా ఉంటారు ఇంటికాడేమో ఆణిముత్యంల ఇలా కొంతమంది ఆడవాళ్ళ వల్ల సమాజం నాశనం అవుతుంది ప్లీజ్ దయచేసి స్త్రీలు స్త్రీలుగా ఉండండి మీ పవిత్రతను కాపాడుకోండి ఎవరో చేసిన దానికి అందరూ బలి కావద్దు ఎవరు చెడు వాళ్ళింపటే వస్తుంది ఎవరి మంచి వాళ్ళ ఎంపటి వస్తుంది . మీ మీ భర్తల దగ్గర భద్రంగా ఉంటారు భర్తల దగ్గర చాలా గౌరవం ఉంటుంది భర్తలతో మంచిగా సంసారం చేయండి మీకు చాలా శుభదాయకమైన జీవితం ఉంటుంది తర్వాత రాబోయే తరాలు కూడా బాగుంటాయి చెడు వల్ల కుటుంబం నాశనం అవుతుంది పిల్లలు అందరు కూడా నాశనం అయిపోతారు వాళ్ళ తరాలు కూడా ఇలాగే నాశనమైపోతాయి దయచేసి మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరి ఇష్టం వాళ్లకు కొద్ది చేసుకోండి బలవంతపు పెళ్లిళ్లు చేసుకోకండి ఎందుకంటే ఈ ఆడవాళ్లు దేనికైనా బరితెగిస్తారు కానీ కొంతమంది మాత్రమే ఇలా చెడు దారిన ఉన్నారు చాలామంది పుణ్యస్త్రీలు వాళ్ళ భర్త మాట విని వాళ్ళ యొక్క పవిత్రతను కొనసాగిస్తున్నారు వాళ్లకు నా జోహార్లు

  • @kethakvsn8835
    @kethakvsn8835 Год назад +20

    ఎవరికైనా అనుమానం వస్తే నరికేయండి.

  • @jairamfashions6271
    @jairamfashions6271 6 месяцев назад +1

    ఇలాంటివి చూస్తుంటే పిల్లలు కి పెళ్ళి అంటే భయం భయంగా ఉంది.

  • @raghavenderk3784
    @raghavenderk3784 Год назад +5

    అన్ని సార్లు చంపే ప్రయత్నం చేస్తూ ఉంటె ఎలా ఊరుకున్నారు. మొదటి సారే వదిలివేయకుండా ఉండాల్సింది. అనవసరమైన పంచాయితీలు పెట్టి తెలివి తక్కువ తనం తో ఒక ప్రాణం తీశారు. ఇప్పటి కైన దానికి కఠినంగా శిక్ష పడాలి

  • @jagathkumar9216
    @jagathkumar9216 Год назад +9

    వామ్మో 😱నాకు భయం వేస్తుంది 😭

    • @MahaLakshmi-kn4yu
      @MahaLakshmi-kn4yu Год назад

      Anduku

    • @jagathkumar9216
      @jagathkumar9216 Год назад +2

      Pelli chesukovalante anavasaranga pranam midaki thechukovadam enduku ani

    • @YesfarmerisKing
      @YesfarmerisKing Год назад

      అన్న పెళ్లి చేసుకో కానీ తెలిసిన అమ్మాయిని చేసుకో. ఇది నా సలహా

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana Год назад +4

    ఆడది ఆదిశక్తి అని అంటారుగా,, వాళ్ల నిజస్వరూపం చూపిస్తున్నారు......

  • @vikramreddyvikram7027
    @vikramreddyvikram7027 Год назад +5

    వుంచు కున్నా వాని తీపి మాటలకు భ్రమలో పడి జీవితాలు నాశనం చేసుకుంటారు కొందరి ఆడవారు

  • @kalyankaar5195
    @kalyankaar5195 Год назад +17

    ఇండియకు తాలిబాన్ రావాలి!ఆడదానికి స్వేచ్ఛ తీసేస్తారు. అప్పుడిక ఆట చూడాలి

  • @subhanmabu1066
    @subhanmabu1066 Год назад +1

    Avunu

  • @vadlakondashyam8262
    @vadlakondashyam8262 Год назад +10

    మా ఇంటి దగ్గర జరిగింది మాది గోదావరిఖని గంగానగర్

  • @sivasadhu2341
    @sivasadhu2341 Год назад +1

    నాకు 6 గురుతో ఆంటీ లు తో లింక్ ఉంది పాపం నా దూల కోసం వాలు ఉసురు పోసుకోవడం ఎందుకు అని నేను వాలని వదిలించి కోవాలని చాలా సార్లు చూసాను నా వల్ల కాలేదు సరి కాదుకదా ఇద్దరు ఎంకగా మా ఇంటి కి వచ్చేసారు నాకు సుల్ల మండీ వాలా ఇద్దర ని కుక్క ని కొట్టినట్టు కొట్టాను అయినా నన్ను వదలుతూ లేదు

  • @prasadgaddamidi257
    @prasadgaddamidi257 Год назад +4

    కలియుగం నాశనం kaadaniki దగ్గర పడింది అయితది బగవతుడు అన్ని చూస్తున్నాడు

  • @K.24editz10
    @K.24editz10 Год назад +7

    Age gap ekuva unna chesetharu parents...aa tharvatha magalu ki valaki emi interest undavu ..apdu ladies ilane chestahru

  • @imranmahammad5262
    @imranmahammad5262 Год назад +2

    Year wise list pettandi entha Mandi magavallu ila Bali ayyaro oka clarity vastadi

  • @SURESHSURESH-yb8vs
    @SURESHSURESH-yb8vs Год назад

    TV 📢🎧 SHOW THAT IMPACT OF A LOVE TRACK OF AN ANCHOR AND CONTESTANT WHO IS YOUNGER THAN HER BROTHER.. ENCOURAGES THESE ..

  • @rkraop7512
    @rkraop7512 Год назад +6

    Telugu states are much developing by viewing small , big screens , society etc.what the women's forums doing on this narration.

  • @vizagsrujan2014
    @vizagsrujan2014 Год назад +1

    So sad

  • @krishhvlogs5
    @krishhvlogs5 Год назад +7

    Okattini encounter chestey, migata vaallaki buddhi vastundi....

  • @rameshborra54
    @rameshborra54 Год назад +3

    Trend marindi sir... Kalikalam sir... Ivi trailers mathrame.. Asalu cenima mundundi.

  • @dineshg.8232
    @dineshg.8232 Год назад +7

    విలువలు లేకుండా పోయాయి ఈ కాలంలో

  • @UntoldStories14
    @UntoldStories14 Год назад +7

    This is called women empowerment 😂, cool 😎

  • @gollaudaykumar9827
    @gollaudaykumar9827 Год назад

    hi

  • @akhil4394
    @akhil4394 Год назад +3

    దయ చేసి amelanu adege పెళ్లి చేయండి ఇపుడు 5గురి jevethalu mare పోయాయి ప్రతీ తల్లి pellakosam బ్రతకాలి అదే అమ్మ అనే మాటకు అర్థం మన బ్రతుకు ఎలాగైనా vundane సర్దుకుపోవాలి మన పిల్లలే మనజీవితం

  • @kunchepukumar7030
    @kunchepukumar7030 Год назад +2

    Plsss save men's

  • @seethasrikanth3576
    @seethasrikanth3576 Год назад

    Kakipilla kaki muddu ante idhe.. Ammai amma nanna istunna support💪

  • @sridevivision3603
    @sridevivision3603 Год назад +3

    Evari paridilo vallu busy ga undali panipata lekapote ilanti alochanalu vastayi janalaku

    • @ilovenature6163
      @ilovenature6163 Год назад

      Ela ayna chesevalu cheyaka maanaru.. But champadam kanna vidipovadam manchidi

  • @narendharputta2703
    @narendharputta2703 Год назад +4

    Andharu chedipovadaniki sagam phone tv lu pradhana karanam

  • @mahemahe5427
    @mahemahe5427 11 месяцев назад

    అది నిజం

  • @harshikitchens1359
    @harshikitchens1359 Год назад +4

    Istam lekapote vadilesi povali .champadam correct kadu.. dongamunda..dayachesi evaru ila cheyakandi 🙏🙏

  • @ramulutappa3539
    @ramulutappa3539 3 месяца назад

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @sripadivenu9504
    @sripadivenu9504 Год назад +1

    This generation girls r never change

  • @muppurimanoj2234
    @muppurimanoj2234 Год назад +1

    No love only batting ee kalamlo istham lekunda pellillu cheskokandira daniki matram Award ivvalsindey mahapathivratha

  • @nikkimuddula4439
    @nikkimuddula4439 Год назад +5

    Magavalu thappu chesthe elaa samajam govravam ,kutumbam,ani chepparu ..mogavalu adavalanu champadam apeyande ..adavalanu ardam cheskoni valatho samsaram cheyandi ..happy ga oka pelli tho oke baryatho happy ga unte ..elaa yem jargav ...pelli chesemundu abbahi ki ammaiki estam unda Leda ani patiki adisarlu adigithe elaantivi jaragav ...adavalanu ardam cheskunte elaantivi assal ki jaragav ...bartha happy ga baryani chuskunte vere vadu madhayloki radu ..alane baryakuda ..first vaala eddariki kalisi undali anna alochana unte evemi jaragav .. girl ki 18 ki boy ki 25 kepellilu chesthe elaane untadi ..25 ki girlki 30 boy ki years ki chesthe sett avtharu ...alochinchi pellilu cheyandi ..Leda dabbulu yekkuvaga unte Leni valaki anna daanam cheyandi.

    • @raghavenderk3784
      @raghavenderk3784 Год назад +1

      ఆడవాళ్ళు రహస్యంగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అబ్బాయి తో ముందుగానే చెప్పవచ్చుగా. అప్పుడు తల ఊపి తర్వాత ఇలా చేయడం ఏమిటి. ఇలా మనుషుల కు పుట్టిన వాళ్ళు చేస్తారా. అదే ఆ భర్త తలచుకుంటే ఆమె ఇన్ని రోజులు ఉండేదా. ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వాలి. ఒక సారి ఆలోచించండి ప్రాణం ఎవరి కైన విలువైనదే కదా

  • @sudhakarm8324
    @sudhakarm8324 Год назад +3

    Marrages cheysukovali antey nee mogavallu bayapadutunaru

  • @swarnalatha4985
    @swarnalatha4985 Год назад +2

    Vella lanti vala manchi valaki kuda bad name vastadi

  • @keerthipatiravi9341
    @keerthipatiravi9341 Год назад

    Ilati news chusi anpuduu alaa peli antainai bayama vesuthudhi

  • @sudhakarm8324
    @sudhakarm8324 Год назад +2

    Ippatikynaa telisigaa mahilaley ekkuva gaa aakrama sambandalu pettukuntunaru mogavalla jeevitalu nashanam chestunaru .....kama pichachulu valley mogavallu kadu...dabbu sukam kosam poyeedi valley

  • @p3aof258
    @p3aof258 Год назад

    మెయిన్ తప్పేంటంటే రాజ్యాంగంలో అసలు విలువ లేని హత్య అనే కేసు కి బెయిల్ అనే విపరీతమైన స్వేచ్ఛ, ఊరట దొరకటం. చివరకు మనుషుల ప్రాణాల ని వెంట్రుకలా పీకిపడేయటం. ఇలాంటి బెయిల్ సిస్టం ఉన్నంత కాలం ఎవర్ని కావాలంటే వాళ్ళని యేసేయొచ్చు. హంతకుల్లారా దేవుళ్ళని కాదు ఇన్ని అవకాశాలని కల్పిస్తున్న రాజ్యాంగాన్ని పూజించండి.

  • @anithav6009
    @anithav6009 Год назад +2

    Amma nuvu manishivi va deyyama nuvu chesina paniki adaru girls alane untarani anukutaru bayata

  • @sambashiva1236
    @sambashiva1236 Год назад +6

    Magavallu alage unnaru vallu kanipinchara meeku

  • @sridevi1646
    @sridevi1646 Год назад +1

    Katinamaina sikhalu levu adavallu nera charitra ledhu ani oka hatya ki katinamaina sikha veyyalem nyayadtanam vadhilestundhi. 6 months lo bail paina baitiki vachi vunchukunna vaditho happy gaa vuntunnaru andhuke evariki champina em kadhu ani dhairyam vachesindhi

  • @tavidaboyinasrinu7785
    @tavidaboyinasrinu7785 Год назад

    This character ladies immediately government new act and life long in the jail custody please more families disappointed good family also bad name coming

  • @friend5625
    @friend5625 Год назад +8

    SAVE THE MENS

  • @pangunurisrinivasulu149
    @pangunurisrinivasulu149 Год назад +1

    Chaduvu to patu anagarikata ekkuvayindi

  • @rajanuganti8534
    @rajanuganti8534 Год назад

    Thalli than dry pempakam batty untadhi br

  • @pangunurisrinivasulu149
    @pangunurisrinivasulu149 Год назад +4

    Chaduvu vundali samskam vundali apudu adadaniki viluva

  • @ilovemyhusbendilovemyhusbe1063

    అందరూ ఎక్కడ దొరుకుతున్నారు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది హ్యాపీగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఎంతో ఏంతో ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు

  • @bgrmkkbgrm8121
    @bgrmkkbgrm8121 Год назад +2

    Anduke pelli chese mundu ammailu istam untene cheyali balavanthanga cheste ilane jaruguthai. Abbai settle iyyada Leda annade chustunnaru a ammaiki thggattugane unnada Leda ani asalu chudaru ala thinks cheste chala varaku thagguthai

    • @sharonrose6215
      @sharonrose6215 Год назад

      Adem ledu pakkinti migudu ki chem style ga vunte chalu padthayi donga vi

  • @dhanushnaidu7673
    @dhanushnaidu7673 Год назад +3

    Anta tv serials mahima

  • @harishramprasadv299
    @harishramprasadv299 Год назад

    Here in this case mutual divorce teesukovachuga? In addition to this please control TV serials. In this serials istam Leni vallani Ela champalo clear ga explain chesthunnaru. This type of incidents and culture grow avvadaniki Karanam vulgar shows and this type of TV serials. Please control vulgar RUclips channels. Please ask woman if she is interested in marriage or not. Also encouragement for this type of women.

  • @kondavenkatagovindaraju1539
    @kondavenkatagovindaraju1539 Год назад

    వాళ్ళ కష్టాన్ని మొగుళ్ళు గుర్తించేలా లేరు మరి.

  • @bujjijayana139
    @bujjijayana139 Год назад

    Mamu barthani chustana vanuku vastundi asslu vellaku enta dyrayam ala vastundi abba

  • @kattubadibhagavan8292
    @kattubadibhagavan8292 Год назад

    చట్టమ సెక్షన్లు ఉన్నాయి కదా చట్టము చూసుకుంటుంది

  • @dr.vamshikrishna1002
    @dr.vamshikrishna1002 10 дней назад

    forceful arranged marriages in young age are the reason, when they gets matured they are chosing men with their preferable qualities, previously wives used to gets adjust, but now a days no one is compromising

  • @devimega4784
    @devimega4784 Год назад

    Diverse tesukovachu ga chapatam endhuku talli

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 Год назад +1

    antha seen leydhu
    Gents are using illegal relationships with the help of parents, brothers gents are raping innocent female, magavadhiki, vidhi mohaniki aadhavalla jivitalu nashanam cheyadam avasarama, upper caste and backward caste women, women are killing husbands but not dignified families

  • @swarnalatha4985
    @swarnalatha4985 Год назад +1

    Dongamunda ayana voduu aunte vaditho kalisi velipovochuga
    Papam anyayam ga champinchadam endukoo
    Pillalu em kavalii dani vadili pettakudadu

  • @gatturamarao9234
    @gatturamarao9234 Год назад

    పెద్దపల్లి ACP SADULA. SARANGAPANI తప్పించుకున్నాడు

  • @srideviethakota5964
    @srideviethakota5964 Год назад

    Serials mahatyam🙄

  • @saksamayaru
    @saksamayaru Год назад

    Yela tayaravutunaro yento

  • @srinuyadavilovebikeriding914
    @srinuyadavilovebikeriding914 Год назад +2

    Elantollanu nadi rode mids urikichi narakali 😡😡 urikinchi

  • @ravikumarananthagiri
    @ravikumarananthagiri 2 месяца назад

    ఆక్రమ సంబంధ మే సక్రమ సక్రమ సంబంధం సుప్రీంకోర్టు తీర్పు

  • @nikkimuddula4439
    @nikkimuddula4439 Год назад +4

    Manchi pani chesthunaru .barthalu chesthe thappuledu ,baryalu chesthe thappemundi..mogavalu thappucheyochu rondu ,mudu pellilu cheskuntaru vaalu happyga thirugutharu ..valadi thappukadu,pkatnam kosam baryani champutharu adi thappukadu ..edee thappu ..adavalanu mogavalu chala kirathakanga rep chesi chinnapillau ani chudakunda champutharu adi thappu kaadu . Edee thappu adadi yedi chesinaa adavalede thappu ...yevaru mararu ..

    • @riduyadav3643
      @riduyadav3643 Год назад

      Nijayithe ga preminchae bharyalanu bharthalu torcher chestharu…ilantivalanu namutharu

    • @pavan6606
      @pavan6606 Год назад +1

      Osey mental Dana tappu evaru chesina tappe Kani meeru cheste pedda em anaru Ade magallu cheste mrugallu antaru Mee arachakalu roju rojuki minchipotunnayi abbayila Kante.

  • @karanamdeepa2919
    @karanamdeepa2919 Год назад

    Karma pillalu life kuda alochinchaledu.

  • @komalakumarikesu1725
    @komalakumarikesu1725 Год назад

    Now a days what happened to these types of ladies same on u.

  • @seethasrikanth3576
    @seethasrikanth3576 Год назад +2

    Where is mahila sangali

  • @sudhakarm8324
    @sudhakarm8324 Год назад +1

    Aadadaniki dabbu pichi kamapichi e rendu unety ila nee untaru

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 Год назад

    Face laki muscle during police sirs

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +1

    Wife becoming knife

  • @nagasirishkumargudavalli4716
    @nagasirishkumargudavalli4716 Год назад

    Ippudu yekkadamma so called mahila sangalu adhe oka mogavadu chesthe ippatiki intlo mogullani vadilesi road yekki who want justice ani gola gola chese vallu ippudu yeah sandhulo dhakkunaru

  • @K.24editz10
    @K.24editz10 Год назад

    Sex kosam a ila relationship maintain chesthunaru maximum...intilo husband duram untaru e Madyaloo ilanti v avthai

  • @vijaya402
    @vijaya402 Год назад

    Elaanti aadavaallu bagaane unraaru..... 4rojulupote bail vachestindhi... Bartee pranam ga untee vaallu baryalani mosam chestaaru🙄🙄

  • @ganugujayamma8740
    @ganugujayamma8740 Год назад

    Barthalu antha mandi barya la nu champaledhu parayi adadhani akramasambandham petukoni

    • @pavan6606
      @pavan6606 Год назад +1

      Magavallu mrugallu Mari meeru punyatmulu kada meerukuda mrugale Ani ardamayinda ippudu.

  • @pvsuryakumari7466
    @pvsuryakumari7466 Год назад

    Naaku thanathappu ledanipisthundi, idantha aame thallidandrulade

  • @davidu8749
    @davidu8749 Год назад +2

    😡😡😡😡😡😡😡😠😠😠😠😠😠😠😓😓😓😓

  • @yerramreddydhanalakshmi1928
    @yerramreddydhanalakshmi1928 Год назад +1

    Elanti dani nariki veyyali

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 3 месяца назад

    parents must be punished by god.because of their children bad habits

  • @user-ji2dv5fl6f
    @user-ji2dv5fl6f 2 месяца назад

    Pls arrest her parenrs alsp

  • @maggidirajkumarrajkumar6547
    @maggidirajkumarrajkumar6547 Год назад

    Asalu marriage chesukovatamu bhayam havuthunadhi

  • @gatturamarao9234
    @gatturamarao9234 Год назад

    Rtd ACP BILLA ASHOK KUMAR తప్పించుకున్నాడు

  • @rtsmartarts9178
    @rtsmartarts9178 Год назад

    Daaniki siksha veyaandi manishi pranam ki viluva lekundaa poyindhiii thu ento e samjam

  • @sharonrose6215
    @sharonrose6215 Год назад +5

    Champina mundalevaruuuuu thapoinchukoledu .andaru jail ke,jailooo baaga duuuula theruthundi

  • @snehalatha9174
    @snehalatha9174 Год назад

    Inni chesindani telisi peddavallu sardi cheppi pampistara.shigguledu

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 Год назад

    Mundanu Uritiyyandi and Whuy Shetold she likes some body grab the children and the innocent children were lost every thing

  • @m-yadaiah-m-3892
    @m-yadaiah-m-3892 Год назад

    😡😡😡

  • @pawanayii
    @pawanayii 3 месяца назад

  • @nareshkumarjakkam5741
    @nareshkumarjakkam5741 Год назад

    Tappuledu males ennirojulu female s ni champevaru eppudu just trend maruthundi ante