Explainer : ఇంకా స్పేస్‌లో సునీతా విలియమ్స్.. తిరిగొచ్చేదెప్పుడు? | Sunita Williams - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • 5 వారాల తర్వాత ఫస్ట్ న్యూస్ కాన్ఫరెన్స్
    నేను క్షేమంగానే ఉన్నా... నా మనస్ఫూర్తిగా చెబుతున్నా. నేను సంతోషంగానే ఉన్నా. మా స్పేస్ క్రాఫ్ట్ త్వరలోనే మమ్మల్ని మా ఇంటికి సురక్షితంగా చేరుస్తుందని బలంగా నమ్ముతున్నా... ఇది బుధవారం నాసా నిర్వహించిన లైవ్ కాన్ఫెరెన్స్‌లో సునితా విలియమ్స్ చెప్పిన మాట. నిజానికి ఆ వీడియోనే మీకు చూపిద్దామనుకున్నా... ఆమె మాటల్ని స్వయంగా వినిపిద్దామనుకున్నా.. బట్ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల మీకు చూపించలేకపోతున్నా. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి సునీత, ఆమె స్పేస్ జర్నీ సహచరుడు విల్ మోర్ వెళ్లిన సుమారు 5 వారాల తర్వాత నాసా నిర్వహించిన ఫస్ట్ న్యూస్ కాన్ఫెరెన్స్ ఇది.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #Explainer #SunitaWilliams #nasa #tv9d
    Credits : Explainer | RAVI/Producer #tv9d
    #ganesh

Комментарии • 11

  • @msphotography6744
    @msphotography6744 20 дней назад +6

    Notification veyyakapote strike cheyyatam kadu ippudu Sunitha villiams rakapote strike cheyyali ade true indians

  • @MrBhasker21
    @MrBhasker21 21 день назад +2

    I like your words mam, I hope that you both will again join with us mam and sir I know that much difficult to bring from there, but I have a hope mam and sir,...

  • @sangeethamadhubabu8336
    @sangeethamadhubabu8336 21 день назад +1

    There will be no hope 😭😭😭

  • @AIG5
    @AIG5 20 дней назад +2

    నువ్వు వెళ్లి తీసుకొచ్చారా సునీత విలియం ఏమో బాగానే ఉంది నీ ఓవరాక్షన్ ఆపు రా

  • @srinivasbakam849
    @srinivasbakam849 20 дней назад

    Kshemanga ravali devuni daya valla

  • @chaitanyagvk1888
    @chaitanyagvk1888 21 день назад +1

    Nasa playing big game

  • @crksagar5786
    @crksagar5786 21 день назад

    NASA game?

  • @KvkreddyKanna-qu8vx
    @KvkreddyKanna-qu8vx 18 дней назад

    Nanu nammukunna yadukondala venkanna Swamy mimmalanu kapadalani
    Korukuntunna nanu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenpasagada1638
    @naveenpasagada1638 18 дней назад

    Deyyam