మాస్ సస్పెన్స్ "సరసాల గోపన్న" గా మన సదన్న నటించిన మొట్ట మొదటి భారీ సినిమా || ఫుల్ మూవీ

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 212

  • @kummarishekar1534
    @kummarishekar1534 Год назад +15

    Laddu shravanti laddu shravanti konni paalu poyava laddu shravanti dilog very funny ga chepparu anna

  • @raoramalingeswara
    @raoramalingeswara 2 года назад +5

    Chalabi bagundi story 🤗🤗🤗🤗🤗

  • @venakteshprasad-yt4th
    @venakteshprasad-yt4th Год назад +3

    Hii swapna akka priyaakka❤❤❤❤🎉🎉❤❤ so much 🍫🥳🍫🥳🍫🥳🍫🥳🍫🥳🍫♥️♥️♥️

  • @venakteshprasad-yt4th
    @venakteshprasad-yt4th Год назад +1

    Ee vuru annalu akkalu❤❤❤❤❤❤❤❤❤❤

  • @venakteshprasad-yt4th
    @venakteshprasad-yt4th Год назад +1

    Hii sadhanna garu❤❤❤❤❤❤❤ so much 🎉🎉🎉anna

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 8 месяцев назад +1

    Super Anna 👍👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏

  • @arukalasrija8831
    @arukalasrija8831 2 года назад +3

    Excellent video sadha anna❤️

  • @venakteshprasad-yt4th
    @venakteshprasad-yt4th Год назад +1

    Mallikarjun anna👌👌👌👌👌❤❤❤❤ so much

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 Год назад

    Super Moral Thriller Episode Hats up

  • @srilakshmisakamuri2608
    @srilakshmisakamuri2608 2 года назад +4

    Nice story sadhanna

  • @venakteshprasad-yt4th
    @venakteshprasad-yt4th Год назад +1

    Swapna akka meeku big fan❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤🥳🍫🥳🍫🥳🍫👌👌👌👌👌 so much

  • @kengarllaanand9357
    @kengarllaanand9357 Месяц назад

    Super comedy RS nandha gaaru❤

  • @rajeshkunarapu5604
    @rajeshkunarapu5604 2 года назад +20

    గోపన్న సూపర్ చేసావు సదన్న

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 2 года назад +2

    Movie blockbuster sadanna
    Adhiripoyindi ekkada bore kottaledu
    Blockbuster hit sadanna👌👌👌

  • @balleputukaram8400
    @balleputukaram8400 2 года назад +3

    నందు అన్న సూపర్

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 2 месяца назад

    Very good👍👍

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 2 года назад +9

    Rs nandha
    All ways my favourite actor 👌💯💯👌💯👌💯

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ 2 года назад +13

    అన్న.. మీ ఈ స్టోరీ బట్టి...మాకేం అర్థం అయ్యింది అంటే... ఆడవాళ్ళు నీతిగా నిజాయితీగా ప్రేమించే వాళ్ళను ఉన్న ప్రేమను అర్థం చేసుకోరు..కాని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకునే "సదన్న"😃😃😝 అసోంటోల్ల మాటలు నమ్ముతారు

  • @ramraman3933
    @ramraman3933 2 года назад +2

    Super guru

  • @rrbanjara2760
    @rrbanjara2760 Год назад

    Saddanna super super ❤❤❤

  • @sreevasu2580
    @sreevasu2580 Месяц назад

    Sadanna on 🔥🔥🔥

  • @dfhjjdfhhv3044
    @dfhjjdfhhv3044 Год назад

    Super.profamance❤🎉❤🎉❤🎉🎉❤🎉🎉😅😊

  • @GajjelaKajamma
    @GajjelaKajamma 8 месяцев назад

    super annaya🎉🎉

  • @Shankarmurthy-l8c
    @Shankarmurthy-l8c 5 месяцев назад +1

    Likes you Appu super miss u too baby and family and friends in the house and 💯👌👭👫🏃🏃💐🙏

  • @KumbaBalaiah-oe2gw
    @KumbaBalaiah-oe2gw 2 года назад +3

    🙋🏻👌👌 very funny videos 💐💐💐

  • @ArunakarMacha
    @ArunakarMacha 11 месяцев назад +2

    సదన్న యాక్టింగ్ లో మరియు సింగర్ గా అద్భుతం అమేజింగ్ 💐👌💐👍💜💐

  • @monstergameralan5083
    @monstergameralan5083 2 года назад +3

    Sadanna hatsoff

  • @reddyreddy3080
    @reddyreddy3080 4 месяца назад

    సదన్న 😂😂👌👌. ఎక్కడ సూతన్నావ్ మొహం సూడు

  • @Gaddam286
    @Gaddam286 10 месяцев назад

    సధా🎉సూపర్😢కామెడి😮ఇలైక్😮❤😢

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 года назад

    Natakam reeyalee super anna exlant annathakkuvea andari yacting super natakam bramandagavunnadi 👍👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @rkarnakar695
    @rkarnakar695 2 года назад +5

    Super R s నంద 👌

  • @allinoneentertainment6702
    @allinoneentertainment6702 2 года назад +5

    ఫస్ట్ హీరోయిన్ సూపర్ 👌👌

  • @Kirankumar-j2t
    @Kirankumar-j2t 3 месяца назад

    sadanaa andharilo lo sravanthi bala bagunadhi😂😂anna

  • @raghup7614
    @raghup7614 2 года назад +1

    సూపర్ సదన్న 👌👌
    రఘు

  • @venunaidu8597
    @venunaidu8597 Год назад +1

    👌👍

  • @nallasanthosh8754
    @nallasanthosh8754 2 года назад +1

    Anna block buster

  • @MoreSrinivas-d7b
    @MoreSrinivas-d7b 10 месяцев назад +1

    అన్న నాకు ఒక అవకాశం ఇవ్వరాదే నటన అంటే చచ్చేంత ఇష్టం దయచేసి నాకొక అవకాశం ఇవ్వరా ప్లీజ్

  • @Naninaga121Naninaga12
    @Naninaga121Naninaga12 4 месяца назад

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @naspuri6627
    @naspuri6627 2 года назад +1

    రజినీ నీవు సూపర్ గా ఉంటారు నీ మొకం చాలా అందంగా ఉంటది

  • @venakteshprasad-yt4th
    @venakteshprasad-yt4th Год назад +5

    Sravanthi akka👌👌👌👌👌❤❤❤❤❤❤🎉🎉🎉❤❤ so much 🥳🍫🥳❤❤❤

  • @ShekarKuna-n1x
    @ShekarKuna-n1x Год назад

    Supar anna

  • @JayaramuluB
    @JayaramuluB Год назад +2

    గోపన్న పోస్ట్ మాన్ సూపర్

  • @msrinivas8814
    @msrinivas8814 2 года назад

    Anna. Super videos

  • @jyothikiran5476
    @jyothikiran5476 2 года назад

    Sadannaa super biddah

  • @sriramuramu1223
    @sriramuramu1223 2 года назад +8

    అన్న సూపర్ సూపర్
    సూపర్
    సూపర్
    సూపర్

  • @sanjuyadav3416
    @sanjuyadav3416 2 года назад +1

    Manali navisthunna nu kuda apudu happyga navthu undali anna

  • @maheshbanoth6619
    @maheshbanoth6619 2 года назад

    Superb sadanna

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 2 года назад

    Sir.gold.🙏🙏🙏💯💯

  • @prakashsatla1535
    @prakashsatla1535 2 года назад

    Girnolla pilla super undhi

  • @jashwanthbandarisuthanpur
    @jashwanthbandarisuthanpur 2 года назад +1

    Super

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 2 года назад +25

    ప్రియారాఖీ శుంభకాశలు రాజిరెడ్డఅన్న👏👏👏👌

  • @pothugaddamhemalatha951
    @pothugaddamhemalatha951 2 года назад

    But adhina manchi sandesam midha thiyandi movie any way all the best 👍💯sadhanna mi jocks chala baguntayy

    • @itsdasa
      @itsdasa 2 года назад

      Yeah but eppatlo trend alaney undi

  • @pothugaddamhemalatha951
    @pothugaddamhemalatha951 2 года назад +2

    52.13 supperr ame smileee 😂🤣🤣

  • @chityalaanjibabauchityalaa6918
    @chityalaanjibabauchityalaa6918 2 года назад +2

    👌👌👌

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +2

    Captured human feelings very well in a simple manner 🎉

  • @babubabi8900
    @babubabi8900 2 года назад

    Nuvvu super Ana

  • @srinivaschinu1138
    @srinivaschinu1138 2 года назад

    Super dupar jordar mast move full comedy

  • @mallikarjunnalla3486
    @mallikarjunnalla3486 2 года назад +1

    👌👌👌👌

  • @kittugoud4345
    @kittugoud4345 2 года назад +1

    👌👌👌👌👌👌👌

  • @nandikasureshkumar9711
    @nandikasureshkumar9711 2 года назад +1

    Super anna

  • @kondraraju1588
    @kondraraju1588 2 года назад +1

    My waiting.anna

  • @nandikasureshkumar9711
    @nandikasureshkumar9711 2 года назад

    Swapan akka super super👌👌

  • @PavanKalyan-qi1hs
    @PavanKalyan-qi1hs 2 года назад

    Super sadhana comedy

  • @raajkoochana8021
    @raajkoochana8021 4 месяца назад +2

    ఒక్కడికే వల్లో పడ్డం, అది కూడా డైరెక్ట్ గా లోపలికి వెళ్లి తలుపేసుకోవడం..ఏంట్రా....అంద గాళ్ళని వద్దని , దరిద్రంగా ఉన్న వాళ్ళకి పడతారా?? పిచ్చి పిచ్చి కథలు, రాసినొన్ని తీసినొన్ని తన్నాలి....అమ్మాయిలు అంత దరిద్రంగా ఉన్నారా, అదీ పల్లె టుల్ల లో, ఇది చాల తప్పు

  • @skbasha6385
    @skbasha6385 10 месяцев назад

    Anna entha chathaga tesavu ga

  • @sriramuramu1223
    @sriramuramu1223 2 года назад +17

    ********* #భార్య కాదు #బంగారం************
    భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగురోజులు గడిచిపోయాయి..
    తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు..
    చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము...
    తను నాతోపాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను..
    ప్రతి విషయానికి 'ఏమండీ...... అనే పిలుపుకు నేను దూరమయ్యాను..
    నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు..
    ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు..
    ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది...
    నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు.. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే #స్వార్థం నాలో ఉండేది..
    సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టివి చూస్తూ ఆనందిస్తుంటే, తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది..
    ఎప్పుడైనా మాతో పాటు టివి చూడటానికి కూర్చుంటే 'అమ్మా... నీళ్లు,
    'అమ్మా... తినడానికి ఏమైనా తీసుకురా.., 'కొంచెం కాఫీ పెట్టవోయ్ అంటూ .. తనని మళ్లీ వంటింట్లోకి పంపించేవాళ్ళం...
    నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది..
    ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను..
    తన ఇష్టాలను సహితం నేను గుర్తించలేకపోయాను.. సినిమాలకు గానీ షికారులకు గానీ తీసుకువెళ్ళలేకపోయాను.. తను కూడా ఎప్పుడూ అడిగింది లేదు..
    ఆఫీసు నుండి లేటు వచ్చినపుడు 'ఎందుకు లేటయ్యింది' అనే తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని..
    ఏమండీ... పాలవాడికి డబ్బులు..,
    పేపర్ వాడికి డబ్బులు.., కరెంట్ బిల్లు.., పిల్లల ఫీజులు కట్టే విషయం మరీ మరీ గుర్తుచేసేది..
    చివరకు నాకు సంబంధించిన బిపి మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకొండని మరీ మరీ గుర్తుచేసేది.. ఇప్పుడు అవన్నీ గుర్తుచేయడానికి తనులేదు.. 😔
    తన గురించి ఎప్పుడూ, ఏది కావాలని నోరు తెరచి అడిగింది లేదు..
    రాత్రి పని అంతా ముగించుకుని నా పక్కన పడుకున్నప్పుడు..
    ఏమండీ... ఎదలో నొప్పిగా ఉంది .,నడుము నొప్పిగా ఉంది.., కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడిని..
    చివరికీ ఆ ఎద నొప్పి #హార్ట్_ఎటాక్ రూపంలో వచ్చి తనను తీసుకు వెళ్లేవరకు నేను గుర్తించలేకపోయాను..
    ఇంట్లో అంతా కొత్త.. వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్తితి.. ఉదయం నుండి తిన్న ప్లేట్లు, పాత్రలు అన్నీ సింక్ నిండా అలాగే పడిఉన్నాయి..
    పిల్లలు ఏది పట్టనట్లు తమ తమ మొబైల్స్ తో బిజీగా గడుపుతున్నారు..
    తను ఉన్నన్నీ రోజులు అన్ని సులభంగా అయ్యే పనులు.., ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి..
    పిల్లలు తమకు కావాల్సిన నూడుల్స్ తిని ఖాళీ పాకెట్స్ కూడా సింక్ లో పడేసారు..
    అన్ని పాత్రలు కడిగేసి.. ఫ్రిడ్జ్ లో ఉన్న ఆపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూం వైపు నడిచాను..
    లైట్ ఆఫ్ చేసి పడుకుందామనేలోపు గోడ మీద వేలాడుతున్న తన భావ చిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చాయి.. 😥😥
    తనను నిర్లక్ష్యము చేయకుంటే నేను, నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం అని తలచుకుంటూ భారంగా కళ్ళుమూసాను... 😴😴
    *****************************
    కన్నులు ఉన్నప్పుడే వాటి విలువ తెలిసేది.. కన్నుల దృష్టి తగ్గిన తర్వాత వాటి మహత్యం తెలిసి కూడా ప్రయోజనం ఉండదు..🙏🙏💐

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 2 года назад

    Super super dear sadanna

  • @sthishkonda142
    @sthishkonda142 2 года назад

    Supper, supper

  • @MohanKalvala
    @MohanKalvala 9 месяцев назад

    అది ఏ ఊరు

  • @GemmeliSimahachalam-pz7ig
    @GemmeliSimahachalam-pz7ig Год назад +1

    Jesu,good

  • @srikanthmanthri4185
    @srikanthmanthri4185 2 года назад

    Super saspenshan

  • @namojunaresh8863
    @namojunaresh8863 6 месяцев назад

    ANNA 15:14

  • @WajeedMohammed-mm3kl
    @WajeedMohammed-mm3kl Месяц назад

    🤴🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @raghavandraswami1972
    @raghavandraswami1972 2 года назад

    సూపర్

  • @raajkoochana8021
    @raajkoochana8021 4 месяца назад +1

    ఇది చాల దరిద్రంగా ఉంది...మాటలు ఇంకా చండాలంగా ఉన్నాయి..తూ..

  • @farm211
    @farm211 5 месяцев назад

    super😊

  • @gugulothlakshmanrao4735
    @gugulothlakshmanrao4735 2 года назад

    🙏🙏👍👍👌👌

  • @pothugaddamhemalatha951
    @pothugaddamhemalatha951 2 года назад

    May be gopanna vipu vinamanamipoyndhemo prathi entlonuuu 😂🤣🤣🤣andhuke vallaki ha mantharam cheppadu kabolu

  • @madaris9746
    @madaris9746 2 года назад +3

    Super movie anna full comedy

  • @raghuwheels8470
    @raghuwheels8470 2 года назад +10

    Starting nuchi final varu super ga vundi ending scene Sadananda garuchabaga chesaru super rrrrrrr hanamakonda

  • @ragavendarragavendar6669
    @ragavendarragavendar6669 2 года назад +1

    ❤😮🎉😊❤

  • @ramreddymamidi7464
    @ramreddymamidi7464 2 года назад +1

    చెక్కల చంద్రయ్యకుఉత్తరం వచ్చుడు సరసాలసదన్న సచ్చినోడికోసం తిరగడం బాగుంది.

  • @pothugaddamhemalatha951
    @pothugaddamhemalatha951 2 года назад +2

    54.44 dancing supprr 😆😆😆

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala7347 2 года назад +14

    నంద అన్న నువు సూపర్

  • @yadagiriswamyradha1720
    @yadagiriswamyradha1720 2 года назад +1

    Super Nice

  • @RambabuNandikola-jd5qd
    @RambabuNandikola-jd5qd Год назад

    Sadanna 2nd figure super

  • @pothugaddamhemalatha951
    @pothugaddamhemalatha951 2 года назад +2

    Ending supperrr ur not post mann haaa sadhana 😂😂😂😂🤣ditectivee haaa, 😂🤣🤣serious ga ledhuu broo jocks eppudu kuda

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 2 года назад +1

    సదా బాగుంది రగులు తుంది మొగలి పొద బాగుంది

  • @rajendarrajendar2587
    @rajendarrajendar2587 2 года назад

    Super sadanna

  • @mansoorkhanmansoorkhan1237
    @mansoorkhanmansoorkhan1237 4 месяца назад

    Super😂

  • @shankargajula3890
    @shankargajula3890 2 года назад +25

    20:42 నా పానం అంత చిత్తు బొత్తు అయితాంది 😂😂😂

  • @saiprabha8961
    @saiprabha8961 2 года назад +2

    Sadanna nuvvu kekka raguluthundhi modhalipodha 😄😄😄

  • @sravanthipandu8171
    @sravanthipandu8171 2 года назад

    Super👌👌

  • @NaveenMudhiraj-gg4yf
    @NaveenMudhiraj-gg4yf 5 месяцев назад

    ప్రియ నీ నడుము సూపర్ చాలా బాగుంది🫂💋❤️‍🩹

  • @manapicture954
    @manapicture954 2 года назад +1

    Sarasala sadana

  • @vijaypriya99
    @vijaypriya99 2 года назад +1

    ఈ మూవీ లో అంతా వ్యభిచారం మే ఉంది

  • @kambalaprashanth7245
    @kambalaprashanth7245 2 года назад +1

    I'm waiting anna

  • @SureshSuresh-kz2ez
    @SureshSuresh-kz2ez Год назад +1

    స్టన్నింగ్,సుపర్

  • @sagarmarampally8469
    @sagarmarampally8469 2 года назад

    👍👍🌹

  • @ksrinivas6682
    @ksrinivas6682 2 года назад +1

    BROTHER
    SADANNA!
    ADURS