పల్సర్ బైక్ రమణ పుట్టిన ఇల్లు 🏠 | Pulsar Bike Singer RAMANA HOME TOUR | Rela Re Rela Ramana House

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024
  • Watch►పల్సర్ బైక్ రమణ పుట్టిన ఇల్లు 🏠 | Pulsar Bike Singer RAMANA HOME TOUR | Rela Re Rela Ramana House | ‪@sumantvworldofficial‬
    #pulsarbikesinger #ramanarelarerela #sumantvworld

Комментарии • 264

  • @rathodrathod9997
    @rathodrathod9997 2 года назад +50

    ప్రతీ ఒక్కరి విజయం వెనుక కష్టాలు,కనీళ్లు ఉంటాయి.ప్రతిభ ఉన్నవాళ్లు ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం దక్కుతుంది అని మరొక్కసారి బ్రదర్ రమణ నిరూపించారు.బ్రదర్ రమణ ఇంటర్వ్యూ చూపించినందుకు సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు.

  • @p.v.8775
    @p.v.8775 2 года назад +32

    God bless you Ramana మీరు ఇంక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను

  • @తెలుగుసాహిత్యనిధి-హ5ఖ

    పల్సర్ బైక్ పాట శ్రీకాకుళం పాట దానిని రమణ గారు కొన్ని పదాలు add చేశారు...
    ఈ విషయము ఆయనే చెప్పారు...
    నోట్: 1.ఈ పాట మన పూర్వీకులు నుంచే వస్తుంది ..(అది వేరే రాగం)
    2.దాన్ని మొదట సేకరించిన వారు మోహన్ గారు పలాస ప్రాంతం వారు...(వీరు రాగం మార్చి ముందుకు తీసుకు వచ్చారు)
    3.దానిని రమణ గారు అద్భుతం గా ఈ కాలానికి తగ్గట్టు పదాలు రాసి ఒక తారాస్థాయి తీసుకు వెళ్లారు...
    ఈ పాట వెలికికి తీసిన మోహన గారు ..
    రమణ గారు ప్రపంచం ముందు పెట్టారు...
    జాన పద పాటలు అనేవి ఎవరు రాసినీవి కాదు.. అవి పురాతనం నుండి వస్తున్నాయి... కొందరు సేకరించి నవి అవి కొంతమంది తీసుకొని కాలానికి తగినట్లు గా వారికి అనుగుణంగా మార్చుకొని పాడుతున్నారు .. ఇందులో తప్పు లేదు ...

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 2 года назад +86

    నీ కష్టమే నీకు ఇంత స్థాయికి తీసుకొచ్చింది రమణ అన్నయ్య నువ్వు ఇంకా పైకి ఎదగాలని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను God bless you

  • @rameshtata4469
    @rameshtata4469 18 дней назад +1

    Anna nuvvu super

  • @vongurusharani7490
    @vongurusharani7490 Год назад +1

    రమణ గారు. ఒక మంచి అబ్బాయి. ఎంతో మంది అబ్బాయిలకు స్ఫూర్తిగా నిలిచారు. చాలా చాలా సంతోషంగా ఉంది. తల్లి తండ్రుల మీద దయ, కుటుంబం పట్ల బాధ్యత, ప్రేమ, టీచర్ ఒక సత్కారం, లో అతన్ని మర్చిపోనివ్వకుండ, ఒక టీచర్ తెలుగులో రాసిన ఈ సత్కార నోట్ రాశారు. కానీ ఇంకా స్త్రీలకు ఆడపిల్లల కు గౌరవం ఇవ్వగలిగే పాటలు, రాయండి. అమ్మాయిల జీవితాల్లో విషాదం ఉంది. అది చూడ గలిగితే బాగుంటుంది. అబ్బాయిలు చిన్నతనం లోనే అమ్మాయిలపై నేరాలు చేసే.vulture, వ్యవస్థ తయారౌతోంది. మీ లాంటి టాలెంట్ ఉన్న కుర్రాళ్ళు దేశం చుట్టు చుట్టి అబ్బాయిలకు మంచి పనులను చేసే ఆలోచనలని పెంచాలని కోరుకుంటున్నాం. మీ నాన్న ఆరోగ్యం బాగుపడాలి కోరుకుంటున్నాను. అమ్మలను నాన్నలను కొట్టి బెదిరించి bikes నడపడానికి అబ్బాయిలు ఆతృత పడుతూ ఆక్సిడెంట్స్ లో పోయారు. హెల్మెట్ పెట్టుకోమని సిగ్నల్స్ పాటించమని, అవకాశం ఉపయోగించుకొని చదువుకోమని, అలా అర్థం వచ్చే పాటలు చెయ్యండి.

  • @SaiKiran-in3zl
    @SaiKiran-in3zl 2 года назад +23

    రమణ గారు సూపర్
    మి పాటలు అంటే చాలా ఇష్టం
    I am from బొబ్బిలి

  • @azay3638
    @azay3638 2 года назад +39

    రమణ అన్న మీరు చాలామందికి ఆదర్శo

  • @akkamgariravindar202
    @akkamgariravindar202 Год назад +1

    సూపర్. బ్రో. నీకు. ఇలాంటి. వి. చలపడాలి. కంగ్రాట్స్. Ramanagaru👍👍👌👌🌷

  • @ramanarao4414
    @ramanarao4414 Год назад +1

    thammudu super super👍👍

  • @aravindkumar8238
    @aravindkumar8238 Год назад +2

    రమణ బ్రో మీరు చాల టెలాంట్ పర్సన్

  • @rajyalakshmiramakrishnavuy1788
    @rajyalakshmiramakrishnavuy1788 2 года назад +25

    RAMANA Mi house chala chala baga nachindi, kalmasham leni mi amma nanna manasu, mi kattela poee, naku chala chala baganachai, super brother, mi amma niku lakshmi devi. God bless you nanna.

  • @venkatharianathagiri1010
    @venkatharianathagiri1010 Год назад +8

    ramana anna all the best mam akkde kadhu telangana vallu kuda chala talenteds unnaru pls vallani kuda increase cheyandi ramana annatho pattu gidda ramanrsahai Anna kuda goppa singar pls thananu kuda chupinchandi nanu samaridhinche vallu okka like cheyandi

  • @foryou4805
    @foryou4805 Год назад +6

    Super anna nuv, you made your your mom proud

  • @sankepalligiri8979
    @sankepalligiri8979 Год назад +1

    రమణాఅన్న నువ్వు పేద్దా సింగర్ అవ్వాలని నాకోరిక ILOVE YOU

  • @balusivakumar3891
    @balusivakumar3891 2 года назад +18

    All the best Ramana anna 👍👍💖💖

  • @suriregana2197
    @suriregana2197 2 года назад +3

    Anayya nuvvu chala baga padothonavu God bless you🌹🌹🌹🌹

  • @eskalaxmanlaxman5635
    @eskalaxmanlaxman5635 Год назад

    Bro Ramana Mee songs singing and expression s is very good Inka ennno Inka patal padi neevi Inka munduku vellalani is god 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gudiyaganapathi249
    @gudiyaganapathi249 2 года назад +64

    రమణ అన్న మీరు ఇంకా జీవితం లో పై స్థాయి కి ఎదగాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను

  • @Swagat-g8o
    @Swagat-g8o 2 года назад +3

    Ramana anna song kick chala super maind blowing 👌

  • @yavarnasrinu497
    @yavarnasrinu497 2 года назад +2

    Madhi vizianagaram district meeru chala baga padutharu super bro

  • @harikodandan2471
    @harikodandan2471 2 года назад +2

    First I would like to say thank you because it show the every general people talant among the public

  • @manjulamanj7505
    @manjulamanj7505 Год назад +3

    All the best ramana garu👌👌👌

  • @prani264
    @prani264 Год назад +2

    Super ramana garu mi songs .I like this u r song's.God bless u.confirm ga greate singer avvutaru.best of luck.iam from salur vzm dt

  • @chodavarapuhansika251
    @chodavarapuhansika251 9 месяцев назад

    Super ramana garu God bless u

  • @kondababujanni8650
    @kondababujanni8650 Год назад

    Madam meeru chala baaga ani area lo interviews chestunaru super

  • @FREE_FIRE_GAMER_8055
    @FREE_FIRE_GAMER_8055 2 года назад +5

    All the best 🌹 Ramana Garu 🌹

  • @teelavenkataramana6822
    @teelavenkataramana6822 Год назад +6

    All the best Ramana

  • @lavanyae4116
    @lavanyae4116 Год назад

    Super bro Meru inka life lo baga ఎదగాలి అని కోరుకుంటున్న

  • @lakshmankoppisetti1961
    @lakshmankoppisetti1961 Год назад +1

    Ramana evede you hepi ga undali 👌👌👌👌

  • @mahesh-mb1iu
    @mahesh-mb1iu Год назад +1

    Super bro baga padaru so so happy ga ondi

  • @narsaiahpotaraju9713
    @narsaiahpotaraju9713 2 года назад +4

    Super..song....excellent..medam..gaaru..💞💕

  • @srinivasarao9543
    @srinivasarao9543 Год назад +12

    All the best Ramana brother 🙏🙏🙏

  • @chandanpatnaik3518
    @chandanpatnaik3518 2 года назад +2

    great bro go ahead I pray to Lord

  • @arunaarunajangam-yr2pw
    @arunaarunajangam-yr2pw Год назад

    Good, keep going forward brother

  • @aswaninaveen503
    @aswaninaveen503 Год назад

    All the best ramana... Village talent power ento choopuncharu

  • @kumaribade829
    @kumaribade829 Год назад

    Super annaya Ramana annaya 💐💐🌹🌹🌹

  • @Rahulnayak12348
    @Rahulnayak12348 Год назад +1

    My form odisha ramna aanaya I love you so much aanaya

  • @Vinodh221
    @Vinodh221 2 года назад +4

    Meeru manchi range ki vellalani korukuntunnanu all the best

  • @tompalanaveen3382
    @tompalanaveen3382 2 года назад +2

    All the best and all programs good achievement bro

  • @sanyasiraoitikarlapalli402
    @sanyasiraoitikarlapalli402 2 года назад +9

    అన్నయ్య రమణ మీరు ఈ సాంగ్స్ అన్ని కూడా రేలారే రేలాలో కాఫీ పెడుతున్నారు సారీ

    • @తెలుగుసాహిత్యనిధి-హ5ఖ
      @తెలుగుసాహిత్యనిధి-హ5ఖ Год назад

      పల్సర్ బైక్ పాట శ్రీకాకుళం పాట దానిని రమణ గారు కొన్ని పదాలు add చేశారు...
      ఈ విషయము ఆయనే చెప్పారు...
      నోట్: 1.ఈ పాట మన పూర్వీకులు నుంచే వస్తుంది ..(అది వేరే రాగం)
      2.దాన్ని మొదట సేకరించిన వారు మోహన్ గారు పలాస ప్రాంతం వారు...(వీరు రాగం మార్చి ముందుకు తీసుకు వచ్చారు)
      3.దానిని రమణ గారు అద్భుతం గా ఈ కాలానికి తగ్గట్టు పదాలు రాసి ఒక తారాస్థాయి తీసుకు వెళ్లారు...
      ఈ పాట వెలికికి తీసిన మోహన గారు ..
      రమణ గారు ప్రపంచం ముందు పెట్టారు...
      జాన పద పాటలు అనేవి ఎవరు రాసినీవి కాదు.. అవి పురాతనం నుండి వస్తున్నాయి... కొందరు సేకరించి నవి అవి కొంతమంది తీసుకొని కాలానికి తగినట్లు గా వారికి అనుగుణంగా మార్చుకొని పాడుతున్నారు .. ఇందులో తప్పు లేదు ...

  • @chintadamuralimohan6036
    @chintadamuralimohan6036 2 года назад +3

    Awesome❤ Bro 👌🏻

  • @kumaribade829
    @kumaribade829 Год назад

    Super annaya pulsar bike Ramana annaya my Village mangavaram

  • @medidisuneetha3699
    @medidisuneetha3699 Год назад

    God bless u brother. Suman TV variki thanks

  • @lakshmankoppisetti1961
    @lakshmankoppisetti1961 Год назад +14

    God bless you ramana 🌷🌷

  • @bhulakshmich8595
    @bhulakshmich8595 Год назад +3

    God bless you ramanagaru

  • @srinupilla5426
    @srinupilla5426 2 года назад +2

    Anna super songs congralations

  • @addurikondalarao5333
    @addurikondalarao5333 Год назад

    Super ramana garu

  • @damayantibetha668
    @damayantibetha668 Год назад

    Hi bro me voice expression s and energy levels superb

  • @KochanokrajuNokarju
    @KochanokrajuNokarju 7 месяцев назад

    All.the.ramana.gareu❤❤

  • @RajuRaju-ne8ud
    @RajuRaju-ne8ud Год назад

    Hi mi songs chala bavuntai

  • @pvsnraju5164
    @pvsnraju5164 Год назад

    Super Ramanagaru

  • @sirinaralasetti281
    @sirinaralasetti281 Год назад +4

    Annaya me songs mamu daily vintu vuntam and ma abbaie ke 10 years thanu school nundi ragana me songs vintuntadu annaya apuda fresh avuthadu meru elana antho vunatha staie ke adagalani korkuntu me sister

  • @prakashjamalpuri1373
    @prakashjamalpuri1373 2 года назад +1

    Super Pulsal Rama Songs 🌷👌🌷

  • @balarajukoya7826
    @balarajukoya7826 2 года назад +5

    God bless you bro

  • @nasreenshaik9808
    @nasreenshaik9808 Год назад

    Ramana garu mi songs super bro

  • @rajuchiluveru5033
    @rajuchiluveru5033 Год назад +1

    Anchoring perfect

  • @bapunanayak7479
    @bapunanayak7479 Год назад

    Super, ramana, song,

  • @BalaKrishna-ik5dl
    @BalaKrishna-ik5dl Год назад

    Very best of luck

  • @radhikaradhika4887
    @radhikaradhika4887 Год назад

    Hi ramana Annay super anna mi sogu s chala baguntai annay 👌👌👌🙏🙏🙏

  • @damayantibiddika2222
    @damayantibiddika2222 Год назад

    Super 👌 Ramana 💐 keep it up 🙌

  • @jaganp962
    @jaganp962 Год назад

    Ram na,,super

  • @shankarrao.d4346
    @shankarrao.d4346 Год назад +1

    Congratulations Ramana Garu & God bless you 💐💐

  • @moongilisai1809
    @moongilisai1809 Год назад

    Very very nice👏👏👏

  • @ismartmalathivlogs3846
    @ismartmalathivlogs3846 Год назад

    Super brother

  • @addurikondalarao5333
    @addurikondalarao5333 Год назад

    Keep it up ramanaji

  • @d.sunithad.sunitha8429
    @d.sunithad.sunitha8429 Год назад +3

    All the best for our futur brother

  • @mgopi2110
    @mgopi2110 2 года назад +9

    Great singer..... Sir

  • @broja8115
    @broja8115 Год назад +1

    Congratulations annayya

  • @sirishiva2424
    @sirishiva2424 Год назад

    Super anna good bless super songs

  • @nellorevillagevlogs8160
    @nellorevillagevlogs8160 Год назад

    Very very Nice super 👌👌👌👌👌

  • @manikantavaradi5182
    @manikantavaradi5182 Год назад +1

    Ramana all the best annayya

  • @damalkrishna
    @damalkrishna Год назад +1

    Nice

  • @vallehemalatha5930
    @vallehemalatha5930 9 месяцев назад

    Super annaya nuuvu

  • @rajuvai6976
    @rajuvai6976 Год назад

    Super bro all the best

  • @varakarthik3011
    @varakarthik3011 Год назад

    Very nice 👍😆👌👌👌👌👌👌

  • @jesujesu395
    @jesujesu395 Год назад +2

    All the best anna

  • @gamininageswarroa9992
    @gamininageswarroa9992 Год назад

    Supar.tamudu

  • @surlashantamma6937
    @surlashantamma6937 Год назад

    All the best broo

  • @kadarikavitha5791
    @kadarikavitha5791 Год назад

    Super Ramana

  • @yerrajonnakrishnaveniyerra8982
    @yerrajonnakrishnaveniyerra8982 2 года назад +1

    Jai Andhrapradesh

  • @Siva143SDCA
    @Siva143SDCA Год назад +2

    Ramana garu miru బాధపడవద్దు, మీ life baguntundhi👏

  • @kankipatinathaniyelu6962
    @kankipatinathaniyelu6962 2 года назад +3

    సూపర్ 👍👍👍👍👍❤️

  • @padmalatha2309
    @padmalatha2309 Год назад +2

    Ramana God bless you babu.

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 Год назад

    Ramana garu meru me family challaga happy ga undale a Thiruvanamali mahasivudu aservadham untadhe yes chiranjeevi chittoor

  • @kushanramteke9525
    @kushanramteke9525 Год назад

    Super brother I am Raipur

  • @gorleparameshwari1148
    @gorleparameshwari1148 2 года назад

    నువ్వు సూపర్ బ్రో

  • @செல்வராஜ்Sதீக்ஷா

    ❤ வாழ்த்துகள் ராமனா

  • @banjara4204
    @banjara4204 2 года назад

    SUPAR ANNA

  • @krishnarao9115
    @krishnarao9115 2 года назад +1

    Anna meru super 👏👏👏

  • @venkatgosangi9720
    @venkatgosangi9720 Год назад

    Hearty congratulations ramana.

  • @purus475
    @purus475 2 года назад

    Wow super super super anna meeru Inka goppa staielo vundalani devudini korukontunna anna meeru Inka songs padutu Divya Jyoti gari laga inka chala mandini industry ki paricham cheiali anna

  • @battalakishorkishor
    @battalakishorkishor Год назад

    Super

  • @thadiboinachakrapani6083
    @thadiboinachakrapani6083 Год назад

    ALL THE BEST RAMANAGARU. GOD BLESS YOU.

  • @mandadhisankar4698
    @mandadhisankar4698 2 года назад +1

    Ramana anna super

  • @voabalayapalli1sowbhagyala514
    @voabalayapalli1sowbhagyala514 2 года назад +2

    God bless you Ramana

  • @rahulrao3722
    @rahulrao3722 2 года назад +3

    🔥🔥🔥🔥🔥😍😍

  • @power7198
    @power7198 Год назад

    Supar bro

  • @anjianjikamera7649
    @anjianjikamera7649 Год назад +3

    👌❤️👏👏

  • @kalyanighantasala4650
    @kalyanighantasala4650 2 года назад +1

    Super 🏠 brother