ఎవరు తప్పించుకోలేరు | Kolikapudi Srinivasa Rao | Top Story Debate | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 276

  • @SRMLAKHMIPATHIRAJUSRMRAMESH
    @SRMLAKHMIPATHIRAJUSRMRAMESH 2 года назад +75

    శ్రీనివాస్ రావు గారు మీ విశ్లేషణ చాలా బాగుంది

    • @gangadharpallela
      @gangadharpallela 2 года назад +3

      Entra vadu analysis bagunda

    • @bharathjaladanki5288
      @bharathjaladanki5288 2 года назад +8

      @@gangadharpallela తెలుగులోనేగా చెప్పాడు

    • @rammohanraogaddam8655
      @rammohanraogaddam8655 2 года назад +6

      Reality always tastes sour. It is the correct,still some fellows doesnot understand God only should save AP

    • @rayuduys3136
      @rayuduys3136 2 года назад

      Srinivas garu,
      Let Jagan Mohan allowed to perform for duration people elected them. . If Jaganmohan Reddy won't honor his commitment people will send him to opposition. One thing is sure jagan has not manpulated loop holes of constitution. Chandra babu became too old to perform and his son lokesh fit for nothing . Jagan may not be good BUT CERTENLY BETTER THAN WISE VICKED CHANDRA BABU

    • @penubarthisreenivasarao4725
      @penubarthisreenivasarao4725 2 года назад +5

      Wonderful speech sir. Hats of you.

  • @voice5950
    @voice5950 2 года назад +25

    మా బులుగు బ్యాచ్ కు, మేము చెప్పిందే రాజ్యాంగం...అంత మించి మాకు తెలియదు...ఎవరైనా చెప్పినా వినం...

  • @a.sankararao4503
    @a.sankararao4503 2 года назад +24

    అద్భుతంగా నిర్భయంగా నిజాయితీగా చెప్పారు మీరు శ్రీనివాస్ రావు గారు. మీకు hats off.

  • @ashokkumargutlapalli166
    @ashokkumargutlapalli166 2 года назад +15

    హాట్స్ ఆఫ్ శ్రీనివాస్ గారు lv సుబ్రహ్మణ్యం గురుంచి ఓపెన్ గా చెప్పారు

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 2 года назад +32

    ఈ లోపాల అదే court intefere అయ్యి చేసేలోపు next elections వస్తాయి దానికంటే ముందు state repair చెయ్యలేని శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుంది. state నాశనం ఔతుంది.

  • @palnatisatyanarayana8932
    @palnatisatyanarayana8932 2 года назад +8

    Wonderful speech sir I agreed with you

  • @rajeshgorantla4259
    @rajeshgorantla4259 2 года назад +14

    Super sir srinu garu

  • @varmachadalawada8564
    @varmachadalawada8564 2 года назад +8

    Yes corect

  • @seenaysseenaseena1385
    @seenaysseenaseena1385 2 года назад +5

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @futurestar2940
    @futurestar2940 2 года назад +11

    Yes అన్న వెంట్రుకతో సమానం.. కానీ తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి.. 8 మంది IAS లకి శిక్ష పడితే స్పందన లేని CM
    😆🤣😆

    • @GKVVx
      @GKVVx 2 года назад +1

      Vaadu vaka psycho. Vikrutaanandam pondutaadu idi choosi

  • @govindaraodunga6720
    @govindaraodunga6720 2 года назад +13

    Excellent analysis Srinivasarao garu

  • @ksr5836
    @ksr5836 2 года назад +4

    చాల గొప్ప విశ్లేషణ.....సార్

  • @anjibabupavuluri5803
    @anjibabupavuluri5803 2 года назад +7

    శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు

  • @varmachadalawada8564
    @varmachadalawada8564 2 года назад +7

    Yes

  • @hemadrinaidu2265
    @hemadrinaidu2265 2 года назад +7

    You are super Sir

  • @indycap1
    @indycap1 2 года назад +19

    పిచ్చ జనం ఏమీ చెయ్యరు గురువా... 🤦‍♀️డబ్బులు తీసుకొని గుద్దుతారు.. అంతే 😂😂

  • @shaikallabhakshu6111
    @shaikallabhakshu6111 2 года назад +3

    Wonderful clarification speech sir. I salute you sir. Jayaho Amaravathi.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 года назад +4

    చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస రావు గారు !

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 2 года назад +17

    శ్రీ కోటికలపూడి శ్రీనివాస రావు గారి
    జ్ఞానం అమోఘం.🙏👌

    • @GKVVx
      @GKVVx 2 года назад +1

      విజ్ఞానం

    • @ssrinivas7702
      @ssrinivas7702 2 года назад

      Meeru enni dibetlu pettina cheviti vadi mundu sankam voodinatte

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 2 года назад +2

    చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏🙏

  • @moinaroshan3698
    @moinaroshan3698 2 года назад +2

    ఇంత స్వామిభక్తి ఎంటి బాబోయ్

  • @rangaraopatibandla6772
    @rangaraopatibandla6772 2 года назад +18

    శ్రీనివాసరావు గారు ఇ ప్పటికి ఐఏఎస్ అధికారులు అనుభవించాల్సిందే

  • @9minds456
    @9minds456 2 года назад +5

    చంద్రబాబునాయుడు గారు సీఎం గా ఉంటే రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుంనటే చంద్రబాబు గారు లేకుంటే రాజ్యాంగ విధ్వంసకర పాలన జరుగుతుంనటే .. ఎనీడౌట్

  • @naveen7736
    @naveen7736 2 года назад +9

    శ్రీనివాస రావు గారు 🙏 🙏 🙏

  • @sweetsisters5648
    @sweetsisters5648 2 года назад

    శ్రీనివాస్ గారు మీరు చేసిన విశ్లేషణ ధర్మపధంగా న్యాయబద్ధంగా ఉంది మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా వందనాలు జై ఆంధ్ర అమరావతి

  • @madhuri3579
    @madhuri3579 2 года назад +2

    నీకు తెలుగుదేశం పార్టీ నుంచి నెలకి ఎంత అందుకుంటున్నావో చెప్పరా నల్లకోతి శ్రీనివాసరావు?

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 года назад +10

    LVS gurinchi meeru cheppindi chaalaa correct

  • @pravnSsp...
    @pravnSsp... 2 года назад +3

    ఆ 8 మంది మొఖాలు చూపించండి
    పేర్లు చెప్పండి..
    అప్పుడు బూధి వస్తది

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 года назад +4

    లార్డ్ యాక్టన్ సె డ్ "" ఇ ఆమ్ ది స్టేట్ అండ్ మై వర్డ్ ఇస్ లా "

  • @srinivasaraoganga8545
    @srinivasaraoganga8545 2 года назад +4

    Excellent speech. The great srinivas garu. AP ki asalaina medhavi. Idi nijam.

  • @gurramraman9764
    @gurramraman9764 2 года назад

    Super స్పీచ్ కరెక్ట్ గా చెప్పారు

  • @ramakrishnareddychitlapall7724
    @ramakrishnareddychitlapall7724 2 года назад +1

    ఏం న్యూస్ అన్న ఇది
    రాష్ట్ర లో ఏ సమస్య లేనప్పుడు ఈ న్యూస్ వేస్తున్నట్లు వుంది

  • @kuwaitku626
    @kuwaitku626 2 года назад +2

    Sar Exllent sar all 🙏🙏🙏

  • @krishnamohanrao5107
    @krishnamohanrao5107 2 года назад +1

    కొత్తా మ్, గో ట్టా మ్ గాళ్ళ కింద లెక్క
    ఎవడి అయినా ,ఎవత్తి ఆయె నా ప్రజానీకం
    తీర్పు తక్కువ చేసి వాగి తే పక్ష వాతమ్ కన్నా
    దారుణ రొగాల బారిన ప డ టం మీరు తప్పించుకొలెరు..గతంలో ఇందిరమ్మ గురుంచి
    ఇలా కుట్రలు చేసి మట్టి గొట్టు కు పోలా.
    జగమెరిగిన ,జనమెరిగిన సత్యం.
    మొరుగుడు ఆపి పోండి. రా

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 года назад +3

    super.sar
    jai.A.M.R.V.T

  • @ravikumarv9046
    @ravikumarv9046 2 года назад +1

    శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్పారు. LV subramanyam గారు ఏమీ నిజాయితీ పరుడు కాదు.ఇప్పుడు ఏదో పునీతుడైనట్టు ఫీల్ అవుతున్నాడు.సియస్ గా ఉన్నప్పుడు అమరావతి మీద 420 ముఖ్యమంత్రి విషం చిమ్మినపుడు ఎవడి సంక నాకాడు యల్వి. సిబియన్ సియమ్ గా ఉన్నప్పుడు దేశం 420 మోదీ నియమించిన యల్వి రూల్స్ ఫాలో అయ్యాడా? అవలేదు జగన్ కి సపోర్ట్ గా నిలిచాడు.యల్వి పక్కా రాష్ట్ర ద్రోహి.

  • @viswanathviswa2081
    @viswanathviswa2081 2 года назад +2

    Super sir meru

  • @sureshpalguni2098
    @sureshpalguni2098 2 года назад

    అబ్బా అబ్బా కొండెర్రి పుష్పాలను ఒకేసారి లైవ్ లో చూస్తుంటే బాగుంది

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 2 года назад

    అభివందనములండి శ్రీనివాసరావుగారు.

  • @sammingaraju4920
    @sammingaraju4920 2 года назад +2

    👍👍👍👍👍

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 2 года назад

    నూటికి 90 మంది మనిషి చని పోయినా,రేప్ జరిగినా ,ప్రజలు
    కష్టాల్లో ఉన్నా ,ఇంకా ఎన్నో కష్టాల్లో
    ఉన్నా కంట్లో నీళ్ళు వస్తాయి.మనకు
    అటువంటివి చూసినప్పుడు నవ్వు
    వెక్కిలి నవ్వు వస్తుంది.

  • @jaganmohanpalli7136
    @jaganmohanpalli7136 2 года назад +2

    మీ బాబు కి చెప్పు హ మాట

  • @ravellavenkateshwarrao8094
    @ravellavenkateshwarrao8094 2 года назад

    సూపర్ గ చెప్పారు.

  • @krishnagavirni1131
    @krishnagavirni1131 2 года назад +1

    ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి వీళ్ళకి తెలుసుకునే అవసరం లేదు. Lv subramanyam ఒక సారి గడ్డి తిని అజీర్తి అయ్యాక మాట్లాడుతున్నాడు.

  • @nagarajua3251
    @nagarajua3251 2 года назад +13

    Ycp prabhutvam abaddalu cheppi adhikaram loki vachindi ani prajalaku ippatikaina nijam thelusukovali.

  • @yagantisambasivarao4904
    @yagantisambasivarao4904 Год назад

    ❤❤❤❤❤

  • @yaswanth6390
    @yaswanth6390 2 года назад +1

    Super,speech srinuAnna

  • @GKVVx
    @GKVVx 2 года назад +9

    Great explanation by Srinivas gaaru. Even President of India, Mr. VV Giri attended Supreme Court and deposed before the Supre Court Bench. Younger generation may please refer back.That is the supremacy of Courts and beauty of our indian constitution

  • @raavindrav4935
    @raavindrav4935 2 года назад +2

    K Srinivasa chowdhry TKing Vitamin M from K sangam

  • @maniboppudi2862
    @maniboppudi2862 2 года назад +1

    Super analysis 👌🙏🙏🌹🌹🌹🌹

  • @iamanindian9683
    @iamanindian9683 2 года назад +1

    ఒరే tv 5 akkada నుండి techarura ఒక palavu pocket, ఒక cheap quater గాళ్లని

  • @gopinathnvs3919
    @gopinathnvs3919 2 года назад

    శభాష్ శ్రీనివాస్ గారు! మీ విశ్లేషణ నభూతో నభవిష్యతి...ఎంత బాగా చెప్పారో కదా!

  • @DurgaPrasad-jj3ns
    @DurgaPrasad-jj3ns 2 года назад +6

    Srinivasarao sir Iam a big fan for you, chaduvukunnodiki,sannasiki suuuuper words vedavaliki correctga apt ayye dialouge

  • @veeramachinenisrinivasarao5217
    @veeramachinenisrinivasarao5217 2 года назад

    Exllent sir

  • @satyaprasadg7487
    @satyaprasadg7487 2 года назад +2

    You said Right in case of Mr LVS..! It's his sufference, which talked with a change of tone...That's all.

  • @malakondaiahekkaluri6665
    @malakondaiahekkaluri6665 2 года назад

    Very good explanation

  • @srinivasarao179
    @srinivasarao179 2 года назад

    Perfect CLARIFICATION sir

  • @yogichukkapalli3167
    @yogichukkapalli3167 2 года назад

    Well said sir

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 2 года назад +3

    Orey sreenivas neku bochu telusu assembly pani court chesindi adi nuvu telusuko

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 2 года назад +5

    yes yes 100% correct sir

  • @777ganesh80
    @777ganesh80 2 года назад +5

    UR EXCELLENT SIR....
    WORST Y.C.P GOVERNMENT

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 2 года назад

    suuuuper ga chepparu sir

  • @akularamesh1738
    @akularamesh1738 2 года назад

    Sar meru Chala gret

  • @abhinavpolisetty2399
    @abhinavpolisetty2399 2 года назад +1

    Are deaniki vyuhalu emi leva

  • @Hariprasad07
    @Hariprasad07 2 года назад

    Good bhagundi

  • @subbuponnekanti9447
    @subbuponnekanti9447 2 года назад

    Good Analysis KSR

  • @raavindrav4935
    @raavindrav4935 2 года назад +2

    TV 5 cowdhry , ABN chowdhry, ETV chowdhry, MAHA TV 5 chowdhry

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 2 года назад

      10 tv choudary, Ntv chowdary, CVR chowdary,10 TV chowdary

    • @raavindrav4935
      @raavindrav4935 2 года назад

      Kamma Sangam Mafia

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 2 года назад

      @@raavindrav4935 అది వాళ్ల బిసినెస్ మాఫియా ఎలా అవుతుంది, its టాలెంట్ same chowdary channels ntv,10tv and other chowdary chamnels are supporting ycp, ఇది నీకు కనపడలేదా.

    • @raavindrav4935
      @raavindrav4935 2 года назад

      @@plakshmaiahchowdary8806 ori ni cowdhry ni pasugala, talent Antava ? Waste felliw ,tdp funding chestunadhi anduke channels survive avutunnayi. Kamma varied kamma programs,kula gahji ekkuva Abba, state divide atipodaniki karanam kamma valla velle Ani India mothem telusu,,world ki kuda

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 2 года назад

    కేరెక్టర్ లేని వారివద్ద,
    చదువులు,అధికారమూ,సంపద ఎంత ఉన్నా,waste.. ప్రస్తుతం జరుగుతున్నదిదే, ప్రాథమిక విద్యా స్థాయి లోనే విలువలు లేని విద్య నడుస్తున్నది.కాబట్టి మన ఘోష, సోష మాత్రమే.

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 2 года назад +1

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🇮🇳🙏

  • @sweetsisters5648
    @sweetsisters5648 2 года назад

    రాజకీయం అవినీతి పరం విద్యా అవినీతిపరం వైద్యం అవినీతిపరం మాన్యాలు అవినీతిపరం సంసారాలు అవినీతిపరం సంస్కారాలు అవినీతి పరం చివరికి స్మశానం కూడా అవినీతిపరమే ఏది న్యాయంగా ఉన్నది

  • @ravikumargv8182
    @ravikumargv8182 2 года назад

    Nice tak

  • @bhaskarnaiduckkala3911
    @bhaskarnaiduckkala3911 2 года назад

    Super sir

  • @shankar4005
    @shankar4005 2 года назад +4

    Sir, Post lo unapdu matladanisthara sir IAS lanu, ee politicians?

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 2 года назад

      Vinakapothe cinemalo chupinchinattu okallanu champi migitha vaallanu longa theesukuntaru.

  • @gumallapuramveragopal54
    @gumallapuramveragopal54 2 года назад

    super

  • @indycap1
    @indycap1 2 года назад +1

    But.. Finishing touch super guruva 👌👌👍👍

  • @PNSSRAO
    @PNSSRAO 2 года назад

    Srinivas garu you are an extraordinary person available in our state.. we are so fortunate to have been listening to your analysis.

  • @vasthiraniaditha679
    @vasthiraniaditha679 2 года назад

    Very nice analacise avunu manacikarogi cm

  • @agishambhaskar8032
    @agishambhaskar8032 2 года назад +1

    Your great srenivasrav

  • @Nagarajunagaraju-bx9nt
    @Nagarajunagaraju-bx9nt 2 года назад +2

    Nuvu telangana Ap na mundhu chappara

  • @bvskrishnasarma
    @bvskrishnasarma 2 года назад

    Exelent SRINIVAS jee

  • @kuwaitku626
    @kuwaitku626 2 года назад

    Sar all super 💯💯💯💯💯👍👍👍👍👍👏👏👏👏👏

  • @NaveenKumar-yn3lw
    @NaveenKumar-yn3lw 2 года назад

    Anna nuvu super eyyyyyyy

  • @vr6943
    @vr6943 2 года назад

    హలో మన ఆంద్ర ప్రదేశ్ నీ ఒక శ్రీలంక బీహార్ నూ చేస్తున్నాడు ఈ ఆంద్ర ప్రదేశ్ ఏకడికీ పొతూంది

  • @ramakrishna654
    @ramakrishna654 2 года назад

    100% correct

  • @futurestar2940
    @futurestar2940 2 года назад

    Super అన్న

  • @mallewararaokancharla761
    @mallewararaokancharla761 2 года назад

    IAS నిజాయితి గా చేస్తుంటే వారిని ఇంకొక చోటు కి బదిలి చేస్తున్నారు. అది కరెక్ట

  • @bandarubharath530
    @bandarubharath530 2 года назад +2

    ఇతను చెప్పే ఆదర్శాలు పాటించి పరిపాలించే నాయకుడు ఆంధ్రలో ఎవరు లేరు. దీనికి ఎందుకు రోజు సోది చెపుతుంటారు.. అంతెందుకు ఇతన్ని సీఎం చేయండి. జగన్ కన్నా దరిద్రంగా పరిపాలన చేస్తాడు. అప్పోజన్లో నీతులు మాట్లా డం.. అధికారంలోకి వచ్చాక అక్రమాలకు పాల్పడడం మన ఆంధ్ర నాయకులకు అలవాటే..ప్రజలు కూడా అడ్జస్ట్ అవ్వటం పరిపాటే.. ఈ శ్రీనివాస గాడు ఎంత నిజాయితీ నిబద్దత ఉన్నవాదంటే ఎదుటి మనిషిని చెప్పుతో కొట్టెంత.. వీడు కూడా నీతులు మాట్లాడేవాడు.. టీవీ 5 సిగ్గుందాలి వీడు దగ్గర నీతులు చెప్పించడానికి.. అయినా వీళ్ళు చెప్పే నీతులను విని నమ్మేవాడు ఎవరున్నారు. ఎవ్వరు లేరు..

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 2 года назад +4

    Well said Sreenivasa Rao
    No body can explain like this

  • @vasanthb8006
    @vasanthb8006 2 года назад

    Super analysis about mr jagan

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 Год назад

    న్యాయ వ్యవస్థ కు government ని నియంత్రించే శక్తి ఎప్పుడో పోయింది.
    వారు ఇచ్చే తీర్పులు కాగితం మీద రాతలు మాత్రమే !

  • @bachichagarlamudi
    @bachichagarlamudi 2 года назад +3

    6093 crime batch 151

  • @rockleeem9190
    @rockleeem9190 2 года назад +3

    Jai TDP jai babu

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 2 года назад

    hats off srinivas garu

  • @ranjithkumar400
    @ranjithkumar400 2 года назад

    Hats off srinivasu garu

  • @narasimhamma2307
    @narasimhamma2307 2 года назад

    You have told correctly about L V S.

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 2 года назад

    Apprehend from judicial activism may degenerate into judicial despotism sir

  • @pinkyponkyshots4567
    @pinkyponkyshots4567 2 года назад +1

    Vallaku Telusu
    Vellaki Alusu

  • @pkredchillies9199
    @pkredchillies9199 2 года назад +2

    CRDA OUTER RING ROAD VADDANI PSYCHO CENTRAL GOVT KI CHEPPESADU

  • @KKR901
    @KKR901 Год назад

    Good sreenivas speech

  • @cnmreddy8974
    @cnmreddy8974 2 года назад +1

    Raastram.lo.ekkado.oka.chota.Bhoomi.keetaainchaali