Hithudu Latest Telugu Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 361

  • @phanikumarmandala8667
    @phanikumarmandala8667 4 месяца назад +267

    హితుడు... సమాజ హితం కోసం పోరాడే ఓ వ్యక్తి కథ.. రచనా పరంగా ఎటువంటి హంగులు, రంగులు అద్దకుండా సినిమాలో చూపించిన ప్రకృతి అంత స్వచ్ఛమైన కథ.. దీనిలో చాలా సంభాషణలు అప్పటి, ఇప్పటి, రేపటి సమాజానికి కూడా సరిపోయే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకి నంది అవార్డు రావడం నంది అవార్డుకు గౌరవం పెరిగింది అనడం లో అతిశయోక్తి లేదు. దర్శకుడు విప్లవ్ కి అభినందనలు..🎉🎉🎉

    • @gpavankumar6856
      @gpavankumar6856 4 месяца назад +16

      E comment chusi movie chustunna. Nice ❤

    • @karnach8681
      @karnach8681 4 месяца назад +2

      ❤❤

    • @DurgaprasadK-gw3vb
      @DurgaprasadK-gw3vb 4 месяца назад

      ​@@gpavankumar6856hvhgvhybv se se de exec fr
      Vz

    • @chunduripushpa
      @chunduripushpa 4 месяца назад +2

      Director Viplove gariki 🙏🏼 entha swachamga teesarandi movie ni 👏🏼

    • @ChirikiVani
      @ChirikiVani 4 месяца назад +1

      😊

  • @dathacharan
    @dathacharan 4 месяца назад +199

    2024 lo yentha mandi chusthunaru e movie 🌹

  • @narasimhaaaluri5235
    @narasimhaaaluri5235 2 месяца назад +11

    మస్తుగా..ఉంది సినిమా ఎన్నో వేల కోట్లు పెట్టి చెత్త సినిమాలు తీయడం కాదు ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు సమాజం గురించి పోరాడే వ్యక్తుల గురించి మనం బ్రతుకుతున్న జీవన శైలి గురించి సినిమా తీయడం చాలా గొప్ప ఉంది ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలి జగపతిబాబు గారి యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగున్నాయి సినిమా చూడని వాళ్ళు చూడండి❤❤❤❤❤❤

  • @kalyankalyan-r9w
    @kalyankalyan-r9w 25 дней назад +1

    Ethics gurunchi, samaaja seva gurunchi baagaa theesaaru... nice movie.. Jagapathi babu character is nice and ee character ni accept cheyyadam great

  • @HariharaElectronics
    @HariharaElectronics 3 месяца назад +19

    సినిమా చూసినంత సేపు చదువుని అంత మిస్సయ్యాను అనిపించింది కళ్ళల్లో నీళ్లు ఆగలేదు ఈరోజుల్లో ఎక్కడున్నారు అలాంటి వాళ్ళు జగపతి బాబు గారి క్యారెక్టర్ బాగా నచ్చింది ఎంత చెప్పినా తక్కువే సినిమా కోసం ద గుడ్ మూవీ

    • @RajsekharRangala
      @RajsekharRangala 2 месяца назад

      My Life lo first suting chusina movie ofter long time......🫵🫵🫵

  • @Dzonerock
    @Dzonerock 4 месяца назад +20

    Valuable movie...Education importance ని మనుషుల ఆత్మీయతని, నైతిక భాద్యత ని చక్కగా చూపించు చిత్రం ఈ హితుడు.. Really great movie..ilantivi Jagapatibabu garu cheyadam inka adbutam..director as Writer screenplay & subject was good👌🏻

  • @venkats7184
    @venkats7184 4 месяца назад +41

    చాలా బావుంది సినిమా...ఇలాంటి సినిమాలు ఎక్కువగా తీయాలని అభిలషిస్తున్నా....సమాజానికి చాలా చాలా ఉపయోగపడుతుంది

  • @suvartharaju7157
    @suvartharaju7157 3 месяца назад +64

    Instagram లో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు..??

  • @BhavaniMallesh359
    @BhavaniMallesh359 4 месяца назад +56

    చాలా బాగుండి సినిమా ఇ లాంటి సినిమా మళ్లీ ఎవరు తియ్యలేరు అంత గొప్పగా ఉంది ప్రతి క్షణం ఎంతో మంచి అనుభూతిని కలిగింది ❤️❤️❤️❤️❤️❤️❤️ హార్ట్ టచింగ్ గా ఉంది 🫶🫶🫶ఒకోసారి కానిల్లు కూడా తేపించింది😥😥😥😥ఈ సినిమా నాకు చాలా అంటే చాలా నచ్చింది..నేను ఈ సినిమా ని మా టీచర్ కి డెడికేట్ చేస్తా ఐ లవ్ మై మేడమ్🫂🫂🫂🫂🫂🫂🫂🫂 (❤‍🩹❤‍🩹మాధురి మేడమ్🫶🫶)

  • @prashanthkarrolla8743
    @prashanthkarrolla8743 4 месяца назад +7

    చాలా రోజులకి ఒక మంచి మూవీ చూసాను ...... నిజంగా సూపర్ మూవీ 🙏🙏🙏🙏🙏.... డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు...❤❤❤❤❤👌👌

  • @Harshavani8
    @Harshavani8 4 месяца назад +18

    No one can beat Jagpathi babu gaaru in this Role.....🫡Such movies are gemS ......everyone must need to watcH ....💯👏

    • @bharatipanigrahy9155
      @bharatipanigrahy9155 3 месяца назад

      Naadi kuda favourite hero jagapati babu garu... Aite pls naku e film peru cheppandi nenu from odisha.. Telugu script radu

  • @suryamsanjay6841
    @suryamsanjay6841 2 месяца назад +13

    You tube reel lo chusi movie chusevallu

  • @Nandu.k1717
    @Nandu.k1717 4 месяца назад +29

    సినిమాని మళ్ళీ ఇంత కాలానికి చూసే అవకాశం వచ్చింది.
    ఇంతకాలం మళయాళం సినిమాలని పొగిడిన మనకు మన తెలుగులో ఇంత బలమైన కాన్సెప్ట్ ఉన్న సినిమా ఎపుడో వచ్చింది అని చెప్పుకోవచ్చు.

  • @Shreedevipatil-b1n
    @Shreedevipatil-b1n 3 месяца назад +3

    Inni rojula taruvata oka manchi movie chusanu samajaniki msg kooda undi manchi emotions kooda unnai jagapatigaru poortiga aavarinchikunnaru screen ni kooda prekshakalu manasuni kooda heroine evaro tiliyadu gani manchi act chesindi thanks for a good movie to team hitudu

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 4 месяца назад +9

    సమాజం కోసం ప్రదేహపడే ఇలాంటి వరుండడం మనం అదృష్టం సూపర్ మూవీ ❤❤❤అచమైన పల్లె ప్రకృతి అందాలు ఈ మూవీ కి varam❤❤❤❤❤

  • @mallisettymuniswamy3109
    @mallisettymuniswamy3109 27 дней назад

    మంచి సినిమా.....,. అభినందనలు డైరెక్టర్ గారికి .

  • @velakapuramkumari1520
    @velakapuramkumari1520 3 месяца назад +4

    Jagapathi babu gari acting extreme level 💯

  • @kondetiravi2772
    @kondetiravi2772 4 месяца назад +10

    Super verry verry good movie manasu kathilinchindi elanti conimal mallimalli thiyandhi

  • @ExploreWithSilpa
    @ExploreWithSilpa 3 месяца назад +2

    రియాలిటీ కి దగ్గరగా ఉంది movie , simple and natural గా తీసారు

  • @Nssrani2024
    @Nssrani2024 11 дней назад

    Nice acting jagapatibabu garu

  • @arunabarlu
    @arunabarlu 4 месяца назад +8

    చాలా ఏళ్ళ తరువాత మంచి సినిమా నీ చూసాను అన్న భావన కలుగుతుంది

  • @raniurram9376
    @raniurram9376 3 месяца назад +3

    వావ్ సూపర్ సూపర్ ❤❤❤❤❤🌹💕🌹💕🌹💕🌹💕🌹💕🌹💕🌹💕 చాలా చాలా బాగుంది మూవి.మూవి చూస్తేంటే నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.చాలా చాలా💞💚💞💚💞💚💞💚💞

  • @suvartharaju7157
    @suvartharaju7157 3 месяца назад +2

    ఈ సినిమా 2015 లో రిలీజ్ అయింది ఇక నేను 2024లో చూశాను. I am so happy for seeing this movie because of
    This movie shooting 90%... Shooted in my village.. iam soo happy 🎉🎉 😊😊... By the way this movies so beautiful ❤️..

  • @chramesh8809
    @chramesh8809 4 месяца назад +6

    ఇలా ఇలాంటి మూవీలు సమాజానికి చాలా అవసరం

  • @sunita2395
    @sunita2395 4 месяца назад +6

    Chala chala manchi movie.. Everyone has something to learn from this movie. Just a masterpiece ❤

  • @velakapuramkumari1520
    @velakapuramkumari1520 3 месяца назад +1

    Wonderful movie. Ee rojullo inthamanchi movie teesina director gariki thanks

  • @SivaChamundeswari
    @SivaChamundeswari 23 дня назад

    Nice, &! Great motivation movie❤

  • @hydtechietalks3607
    @hydtechietalks3607 2 месяца назад +1

    #VIPLoveKoneti hats off to your work.. great genre of story.... Awesome!!

  • @prudveevantaramu8461
    @prudveevantaramu8461 4 месяца назад +4

    Thanks for uploading.. I am looking for this for 4 yrs

  • @leelakiranvangala1313
    @leelakiranvangala1313 3 месяца назад +1

    Super movie మనసును కదిలించింది

  • @SnehaPatnaik-w7l
    @SnehaPatnaik-w7l 2 месяца назад

    Oka manishi yela jeevinchali ani cheppina movie tq director garu andaru chalabaga act chesaru,🎉Abhilasha chakkaga undhi ❤ee movie kosam work chesina prathi okkasari ki danyavadalu namaste 🙏

  • @meghanagogulamanda8475
    @meghanagogulamanda8475 4 месяца назад +5

    Chaala bagundhi movie ❤

  • @madhurimadhuri1405
    @madhurimadhuri1405 4 месяца назад +25

    బాగుంది మూవీ, ఇలాంటి సినిమాలు తీస్తే బాగుండు ఇప్పట్లో కూడా. కానీ డస్ట్ పీనుల తయారు అయింది ఇపుడు సమాజం😔. బట్ మూవ్ ఇస్ గోల్డ్😊

  • @trk6502
    @trk6502 3 месяца назад +2

    Ethics nerpani chaduvulu dandaga.
    బయిలార్ కోళ్లను పెంచే కేంద్రాల మాదిరిగా
    డబ్బులు దోచుకునే వ్యక్తుల ను సృష్టించే కర్మాగారాల మాదిరిగా నేటి ప్రయివేటు పాఠశాలలు కళాశాలలు తయారు అయ్యినాయి.
    మతం ముద్రవేసి,మన భారతీయ నైతిక విలువలను బోధించే గ్రంథాలను,వ్యక్తిత్వాన్ని నిర్మించే పుస్తకాలను
    సిలబస్ లో లేకుండా చేసారు ,కేవలం విదేశీ దరిద్రపు ఎడారి మతాల వాళ్ళ కోసం.
    రసం తీసేసిన చెరుకు పిప్పి లా
    సెక్యులర్ చదువులు బోధిస్తే ,స్వార్థపూరిత ప్రపంచమే గా తయారు అయ్యేది.

  • @koradanarasimharao1235
    @koradanarasimharao1235 4 месяца назад +10

    బెస్ట్ ఫిల్ము.... జగపతి బాబు &హీ రో యిన్ యాక్టింగ్ సూపర్... కోరాడ

  • @RDsh2019
    @RDsh2019 3 месяца назад +1

    Chala manchi katha,nijanga prathi okaru chudalisina movie.
    Koncham manam andaram swardham vadilesi ,okariki aina sahayam chedam.

  • @murali5999
    @murali5999 19 дней назад

    Excellent and the best message oriented movie, no its not movie it is real life. I love this movie. Thanks a ton to Producer and Director and actors!!! National Awardee movie

  • @9290840343
    @9290840343 2 месяца назад

    Cinema chala bagundiii.... Elanti cinemalu Inka ravalii

  • @Bhramarambika-m2d
    @Bhramarambika-m2d 2 месяца назад

    Such a great movie👏❤fully connected with it

  • @oravisankar8488
    @oravisankar8488 3 месяца назад +4

    Toppest movie of cine history.

  • @Kavita-g8h
    @Kavita-g8h 4 месяца назад +5

    ఈరోజుల్లో aete prati ammayi baaga చదువుకొని జాబ్ వచ్చాకే marriage సేసుకోవాలి,

  • @tirumalarao1837
    @tirumalarao1837 4 месяца назад +7

    సినిమా నచ్చింది...హీరోయిన్ ఎక్సపెషన్స్ బాగున్నాయి...సమాజ హితం కోరే మంచి సినిమా...

  • @balajigovindanaik657
    @balajigovindanaik657 10 дней назад

    Superb

  • @mallisomali
    @mallisomali 3 месяца назад

    Annayya ma culture gurinchi chala Baga chupincharu.good Directer Anna nuvu supper❤❤❤❤

  • @mannavaprasadu
    @mannavaprasadu 4 месяца назад +8

    ముందు *సక్సెస్* తరువాత *ఎథిక్స్* : ఈ డైలాగ్ కింద స్థాయి లో, దిగువ మధ్య తరగతి లోనూ ప్రబలు తొంది, డబ్బున్న వాళ్ళే కాదు అందరూ ఇలాగే ఇదే విధం గా మారుతున్నారు...
    ఇది తప్పు కాదు చిన్న *కాంప్రమైజ్* అనడం కూడా😢😢😢...
    ఎథిక్స్ కోసం నిలబడ్డ ప్రతిసారి ఎదురు దెబ్బలే తగిలినా ఇంకా *మారలేని ఒకడిని*😊

    • @vijayabrundayerubandi2446
      @vijayabrundayerubandi2446 4 месяца назад

      మనిషి ఎంత ఎక్కువ
      దాహం తో ఉన్నా, వెతుక్కుని, వెతుక్కుని మంచినీళ్లే తాగాలను కుంటాడు గానీ- ఫ్రీ గా దొరుకుతున్నాయని మురికి నీళ్ళు తాగడం
      " చిన్న compromise " అనుకోని వ్యక్తిత్వం ఉందని సంతోషపడమని ఋషులు చెప్పారని విన్నానండి.

  • @questquenchqualifymultiple8198
    @questquenchqualifymultiple8198 4 месяца назад +18

    హితుడు సమాజ అభివృద్ధి కోసం పోరాడే వ్యక్తులు మన సమాజంలో ఇంకా వున్నారా?!?!? గురు బ్రహ్మ , గురు విష్ణు , గురు దేవో భవ , జగపతి బాబు గారిని మనసారా అభినందిస్తున్నాను . నేను ఒక టీచర్ నే . ఇటువంటి ఉపాధ్యాయులు, ఆరుద్దు ఇటు వంటి గుణసీలులు అరుదు . అయన యాక్షన్ క్యారెక్టర్ అయినా , నా కళ్ళలో దారాలు , ఇరులాయే పారె . చక్కని బుద్ది జ్ఞానం ఇచ్చు సినిమా . ఇలాంటివి ఇంకా ఎన్నెనో రావాలని బావి తరాలు ఇప్పటి తరాలో మార్పు రావాలని . మనసారా కొర్కొనే నేనూ .....
    ఈ మూవీ తీసిన వారికీ టీమ్ కు 🙏🙏🙏.....

    • @madhusudhankarandla9203
      @madhusudhankarandla9203 3 месяца назад

      అభివృద్ధి కోసం పోరాడే వాళ్ళు తప్పకుండా ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు సోదరా.❤

    • @akkarajusamanthakamani5272
      @akkarajusamanthakamani5272 Месяц назад

      It is fantastic indeed mind blowingto the movie lovers and critics how jagapathibabu able spend money for higher education dr smt akkarajusamanthakamani tirupathi

  • @zakirshaik925
    @zakirshaik925 3 месяца назад

    01:49 swaccha bharath 🇮🇳 clean and green .☘️🌿🌱
    ..jagapati babu gaaru parishubrata appatinunche modalu pettaru choodandi...

  • @NikhithaRachuri
    @NikhithaRachuri 4 месяца назад +2

    A wonderful movie that I've ever seen 💖

  • @RRajrndhar
    @RRajrndhar 4 месяца назад +2

    Movie chala bagundi,kaani madhya madhyalo sound miss ayyindhi,ante artham video maatrame vachi, audio ralee.

  • @PCAoAnu
    @PCAoAnu 2 месяца назад

    Chala manchi movie❤❤❤ nen chala connect ayyanu👏👏🙌

  • @p.shakeerashakeera3523
    @p.shakeerashakeera3523 4 месяца назад +9

    సూపర్ మూవీ ❤❤

  • @trivenikone9451
    @trivenikone9451 4 месяца назад

    Movie chala baagundhi,pusthakaalalo unnadhi chadhavatam tho paatu samaajam lo em jaruguthundhi anedhi kuda telusukovali,mana chadhuvu abhivruddhi manaki maathrame laabham vacchelaa kaakunda inkokka manishiki ainaa upayogam undela mana chadhuvu undaali ani chala baaga chepparu ee movie dhwara👌👌👌🤗🤗🤗

  • @PSARALA-zk6sd
    @PSARALA-zk6sd 4 месяца назад +1

    Nenu chalaa manchi movie chusanu naku chala santhoshanga undhi....

  • @SHIVANOMULA-e6h
    @SHIVANOMULA-e6h 4 месяца назад +1

    I movie gurinchi cheppalante enno goppa adds osthe gani cheppalem antha bhagundi Director gariki 🙏🤝

  • @kunnerlasuneel9307
    @kunnerlasuneel9307 4 месяца назад +5

    చాలా బావుంది మూవీ 👌

  • @SUNVLOGS123
    @SUNVLOGS123 4 месяца назад +3

    I cried ❤ 1 movie can change our life director sir your vision is internal

  • @Santhosh-g1n
    @Santhosh-g1n 3 месяца назад +1

    Chalabagundi film kallallo nelochay❤

  • @durgadevisayina518
    @durgadevisayina518 3 месяца назад

    Yentho sad feeling lo ఉన్నాను,మీ కామెడీ tho mood divert అయ్యింది,ధన్యవాదాలు

  • @lakshmimolleti3393
    @lakshmimolleti3393 3 месяца назад

    చాలా మంచి సినిమా తీశారు చాలా బాగుంది

  • @Afrinhusaine1272
    @Afrinhusaine1272 4 месяца назад +4

    Chala gagundi cinema ❤❤❤❤❤😊

  • @BalakrishnaBalakrishna-r8i
    @BalakrishnaBalakrishna-r8i 27 дней назад

    ❤❤❤🎉❤❤

  • @MunipaatiMarenna
    @MunipaatiMarenna Месяц назад

    సినిమా బాగుంది నీచదువు నీకు ఇతరుల కు కూడా ఉపయేగపడాలి

  • @Tejas20193
    @Tejas20193 4 месяца назад +1

    Movie ante....edi kada❤ super

  • @TiruPathi-m2b
    @TiruPathi-m2b 4 месяца назад +2

    Iam so happy ❤ cinema chala bagumdi ika yenno ilanti cinemalu ravali

  • @kongalaajaybabu3251
    @kongalaajaybabu3251 4 месяца назад

    Thanks for movie
    Really superb ❤

  • @sushmamanoj5307
    @sushmamanoj5307 4 месяца назад

    Hey Dr.Viplove ae matram maraledu. your thoughts transformed into actions. Thought you will become a reputed doctor, but you became a director, Happy to see you succeed. wish the best

  • @reguntalaxman4654
    @reguntalaxman4654 4 месяца назад +1

    Really superb movie...elanti movie never before ever ofter ❤❤❤

  • @sachinbiradar5207
    @sachinbiradar5207 2 месяца назад

    ❤ beautiful movie

  • @suryasujay3806
    @suryasujay3806 4 месяца назад +2

    Such a nice movie abhilasha acting skills soo good

  • @KALYANI0002
    @KALYANI0002 3 месяца назад

    Movie chala bagundi prathi okka student,s and fathers chudalcina movie

  • @balakrishna-mw2re
    @balakrishna-mw2re 4 месяца назад +2

    Excellent sir keep producing and directing such movies.best of luck to entire tesm

  • @Originalvel
    @Originalvel Месяц назад

    Telsu , Sudheer Gayatri 🙇🏻

  • @rajaiahalagurthi4893
    @rajaiahalagurthi4893 3 месяца назад

    Chala chala bagundi cinema elanti cinema lu thiyali great director jai bheem 🙏🙏

  • @manjuladevikatta9156
    @manjuladevikatta9156 3 месяца назад +1

    Super and Simple and natural

  • @srikanth7730
    @srikanth7730 Месяц назад

    I am watching 10th time

  • @janakiram57
    @janakiram57 22 дня назад

    Pulluru Janakiram watching in 2024

  • @PaluriNagasruthi
    @PaluriNagasruthi 2 месяца назад

    Ilanti okka movie chuste chalu

  • @narasimhadassomanpelly9889
    @narasimhadassomanpelly9889 3 месяца назад

    Good movie hats off to the jagapathi Babu garu and director 🎉

  • @shivarajmutnal7887
    @shivarajmutnal7887 4 месяца назад +5

    Ilanti movie ki kada award lu dorakalsindi😊👏 fantastic movie 😢

  • @chintasatishsri1517
    @chintasatishsri1517 4 месяца назад +2

    Movie chala bagundi elanti cinemanu tisina director gariki na namaskarlu. Movie chusinantha sepu ado teliyani anubuthi. Movie lo chusina carrector nadi kuda kani nenu chala poor kani naku unna anthalo sahayam chestanu

  • @shaiksisters5426
    @shaiksisters5426 4 месяца назад

    Nuvvu samajam lo vunna cheduni marchali, nuvvu a chedu ku marakudadu.appudu ni vyakthitvam emundi.❤
    Do just little things for society within your limits.Tq.

  • @mraddition2879
    @mraddition2879 4 месяца назад +1

    Chala bhaghundi sir superb ❤❤❤❤

  • @jaganp5187
    @jaganp5187 4 месяца назад

    Good message to human society.
    Good movie!

  • @venkatkudulla6252
    @venkatkudulla6252 3 месяца назад

    Very nice movie.good director
    All the best to unite.

  • @prameelaravirala6803
    @prameelaravirala6803 2 месяца назад

    Great Movie... 👏🙏

  • @krapavimaladevi374
    @krapavimaladevi374 4 месяца назад +1

    Maatallevu sir chala bagundi

  • @mamathamore-vj6xx
    @mamathamore-vj6xx 2 месяца назад

    Chaaala bagundhi cinima

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 3 месяца назад

    Very nice&heart touching movie.
    Must watch it everyone.

  • @deepakka2k25
    @deepakka2k25 2 месяца назад

    Master Piece❤

  • @yeduvakaaruna6236
    @yeduvakaaruna6236 3 месяца назад

    Yi movie chusinandhuku chala happy ga feel ayyanu

  • @veerunaidualla7159
    @veerunaidualla7159 3 месяца назад +1

    Super movee

  • @KumariIndia-yq3oo
    @KumariIndia-yq3oo Месяц назад

    God bless you

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 4 месяца назад +23

    😭 నాకు రెండు కళ్లు కనపడవు కానీ నా లైఫ్ లో నేను ఎదగడానికి అడ్డుగా ఎవరు వచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా టెక్నాలజీ పైన మంచి అవగాహన తెచ్చుకున్నాను❔ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ✅

    • @nandinitenali4394
      @nandinitenali4394 4 месяца назад +2

      Miku u tube channel vunda bro

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 4 месяца назад +1

      అవును నేస్తమా నాకు ఛానల్ ఉంది Ramesh blind అని కొడితే చాలు చానల్ వస్తుంది మిత్రమా

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 4 месяца назад

      @@nandinitenali4394 అవును నేస్తమా నాకు ఛానల్ ఉంది Ramesh blind అని కొడితే చాలు చానల్ వస్తుంది మిత్రమా

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 4 месяца назад

      @@nandinitenali4394 అవును నేస్తమా నాకు ఛానల్ ఉంది Ramesh blind అని కొడితే చాలు చానల్ వస్తుంది మిత్రమా

    • @devidurgabhavani2047
      @devidurgabhavani2047 3 месяца назад

      🫡

  • @sardonixjai
    @sardonixjai 3 месяца назад

    What a movie yaar ! Mind blowing ....Hats off to the Writer and Director.... and especially Jagapathi Babu....The Actress really born actress....

  • @vijj129
    @vijj129 4 месяца назад +4

    Got nandi award for this film

  • @BujjiG-m7w
    @BujjiG-m7w 4 месяца назад

    Chala Bagundhi Movie Comments Chudakinda Chuseyandi Movie Chudalanukune Vallu

  • @malakondareddymettukuru6922
    @malakondareddymettukuru6922 3 месяца назад

    Heart Touching movie. Superb

  • @Srichandra-hw4wi
    @Srichandra-hw4wi 4 месяца назад +6

    సూపర్ గురుభ్యోనమః

  • @srinivasaraonosuri5791
    @srinivasaraonosuri5791 3 месяца назад

    Such a good movie
    I love it❤❤❤

  • @Abhishek-ke3kp
    @Abhishek-ke3kp 4 месяца назад

    Chala Bagundi 👏👏