అసలైన ప్రపంచ యాత్రికుడు రంజిత్ on wheels కీ సలాం. అందరూ like n comment చెయ్యండి ఇతని వీడియోస్ కి. వైరల్ అవ్వాలి. Love from the Uday Reddy show youtube channel
మీ తొక్కుడు బండిని (చిట్టి) తొక్కుతూ మీరు వీడియోస్ చేస్తూ ఉండండి. మేం మీ వీడియోస్ చూస్తూ ఆనందిస్తూ ఉంటాం.బ్రో..!! But. సేఫ్ జర్నీ. హ్యాపీ జర్నీ...bro..❤❤❤
అన్న నువ్వు మాకోసం చేస్తున్న ఈ ప్రయాణం లో నికు అంత మంచి జరగాలని మునుముందు ఇంకా మంచి వీడియోలు నువ్వు మరింత ఉన్నత స్థాయి కి చేరుకోవాలని ఇట్లు మీ అభిమాని మహేష్.
Naa anveshana is one of the reason for your subscribers and views increase. He is indirectly supporting you in his videos. You should be very grateful to him and support him.
True gentleman he never expect anything from anyone 🔥🛐 hadavedi undadu gola undadu . Controvery undadu and most daring youtuber i have ever seen okkade tents lo ekkado hills lo roads lo stay cheyyadam not every ones cup of tea 🙏
Ok boss🎉 కానీ సరే బెట్టింగ్ యాప్ ల గురించి సరే ఒపీనియన్ ఇస్ కరెక్ట్. కానీ అటు సైడ్ చేస్తున్నాడు అన్వేష్ పర్సనల్ సెల్ఫిష్ . సెల్ఫిష్ కోసం న్యూస్ పెరుగుతుందని చేస్తుండు అంతేతప్ప వాడు రియల్గా నిజాయితీ పరుడు అయిఉంటే మాత్రం అతనికి ఈ విషయంలో సపోర్ట్ చేయొచ్చు.క సపోర్ట్ చేయొచ్చు కానీ వాడు ఇంతకన్నా పెద్ద క్రిమినల్ వాడు చాలా డేంజర్ గాడు నాకు తెలుసు పర్సనల్గా దగ్గర గా.god bless you always
మీ కష్టమే మీకు సహాయ పడుతుంది... ఇన్ని రోజులు ఏ యూట్యూబర్ కి గుర్తు రాని మీరు సడన్ గా వచ్చిన కపట ప్రేమకు మీరు మోసపోకండి ... వాల్ల డిపెండ్ కోసం మీ నేమ్ వాడుకున్ టున్నారు .. బట్ మీకు అది + ప్లస్ అయ్యింది వాళ్ళు మీ వ్యూస్ కోసం చేసింది యేమి లేదు... మీ కష్టం మీ కృషి మీ పట్టుదలే మీకు శ్రీ రామ రక్ష 🙌 శ్రీలంక వ్లాగ్స్ నుంచి మీ వీడియోస్ చూస్తున్న Your So Great 👍👏 Brother ❤ ... I'm from mulugu mangapet said
Bro నూ చాలా కష్టపడి చేస్తారు అయిన మీకు subs n views రావటం లేదు but chetha videos n ads chese వాళ్ళకి వస్తున్నవి, lite bro మీకు మంచి time వస్తుంది. All best..👍👍👍
Nijame avaru kastapadi vidoes chestaru kada valaki eppudu support undadu adey chetha videos chestaru kada valaki matram chpaleantha views nd likes... Mari value em manshulo.... Arey bhai nijayati ga unavalaki support cheyandayya...
I came to this channel because anvesh mentioned you... Hats off bro... This man deserve 4 million not bsy.. luxurious bikes (25 lakhs bike) medha thiragadam kanna Nuvu chala great
I'm ur follower in all sociall media brother I'm from zaheerabad telangana Be safe bro 🙏 happy journey 😊 ma durga blessing undalani korukuntunanu❤💕 ❤❤love u anna
Mi ride ki mi maatalaki big fan bro.. All the best.. Eadho oka roju manchi satge lo vuntaru anukuntunanu.. Vuntaru kuda.. Miru eala vunnaro alage vundandi... Manaki ee chetta godavalu vaddu.. Jai jawan jai kisan bro.. ❤
Nee ride ni evvaru chusina chudakspoena aa god nennu observe chesthu untadu ,all ways neku memu thoduntamu pakka one day neku big success vasthundi...keep smile
Nuvvu chese prathi video chustunna bro, inka ni gurunchi na anveshana chnnelo 20 to 30 massages peduthunna , support aduguthunna nijamaina mana Telugu traveller, ni kastam vruda bro ❤
అసలైన ప్రపంచ యాత్రికుడు రంజిత్ on wheels కీ సలాం. అందరూ like n comment చెయ్యండి ఇతని వీడియోస్ కి. వైరల్ అవ్వాలి. Love from the Uday Reddy show youtube channel
🪴🏡🙏
Bro nuvvu prathi video ki comments peduthunav okasari ana reply echada ?
@@madhan026 reply enduku ivvali.naku reply vadu.ithanu inka famous avvali anthe
Reply ivvalsina avasaram athanu cycle thokkasam lone busy ga unnadu, sagam editing lo busy lo unnadu, sagam nidraki, sagam tinadaniki....inkeda migilindi time😢
Good understanding
రంజిత్ గారికి మనం అందరం కలిసి సపోర్ట్ చేద్దాం మిత్రులారా. Please 1 like and share vedio
మిత్రమా అలసిపోకు నీ గమ్యం చేరేవరకు...
నీ వెంట నీ కష్టం,నీ సిద్ధాంతాలు తోడుగా ఉన్నాయి
నీ లక్ష్యమే నీకు శ్రీరామరక్ష
- త్రిలోక సంచారి
అన్న మీ నిజాయితీ మిమ్మల్ని ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకెలుతుంది అల్ ది బెస్ట్ అన్న ❤from Suryapet
నువు టీ ని morning సూర్యుడు ఉదయించేtime లొ చేసుకొని అలా సముద్రంలో అ ఎర్రటి సూర్యోదయం చూస్తు టీ తాగుతుంటె wow..wow.. wow 😊
మీ తొక్కుడు బండిని (చిట్టి) తొక్కుతూ మీరు వీడియోస్ చేస్తూ ఉండండి. మేం మీ వీడియోస్ చూస్తూ ఆనందిస్తూ ఉంటాం.బ్రో..!! But. సేఫ్ జర్నీ. హ్యాపీ జర్నీ...bro..❤❤❤
బాగుంది రంజిత్ నీ నిజాయితీ సేఫ్ గా వెళ్లాలని కోరుకుంటున్న రిప్లై ఇవ్వు
Ranjith garu is the true RUclips traveller among all of them. He is a light of inspiration to many youth.
ఆ సముద్రం పక్క నుండి వెళ్ళడం బాగుంది...నాకు ఆ సముద్రాన్ని చూస్తే వెళ్ళి దాంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జళకాడాలనుంది ఈ ఎండను తట్టుకోలేక❤😍
You are great Anna 🙏
@@ojalasrisailam7497 tqq🤗
నా అన్వేష్ చెప్పిన తర్వాత ఈ ఛానెల్ open చేసి చూసాను nice వీడియోస్ చాలా happy గా ఎంజాయ్ చేస్తూ సైకిలింగ్ చేస్తున్నావు బ్రదర్
Anna ni నిజంగా సెల్యూట్ జై హింద్ జై భారత్
అన్న నువ్వు మాకోసం చేస్తున్న ఈ ప్రయాణం లో నికు అంత మంచి జరగాలని మునుముందు ఇంకా మంచి వీడియోలు నువ్వు మరింత ఉన్నత స్థాయి కి చేరుకోవాలని ఇట్లు మీ అభిమాని మహేష్.
నేను అన్వేష్ ఫాలోవర్స్ ని అతను నీ గురించి చెప్పడం వలన నిన్ను మొదటి సారిగా చూస్తూన్నాను కానీ your the గ్రేట్ person
Telugu knowledge Lo ni video chusi nenu ninu follow avthuna Anna
Lekopothe nenu ni video's chala Miss avthundevadini
వాళ్ళ అజ్ఞానులు పెట్టుకుంటారు వాళ్ళ మధ్యలో అసలే పోవద్దు నీ పని ఎందొ నువ్వు చేసుకో రంజిత్ అన్న
⭐ star RD me motivation classes super ga cheptharu sir miru
పనికిమాలిన యూ ట్యూబ్ చానల్స్ కు ఆదరించే మనం ఒక మంచి సందేశం ఇస్తు సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న రంజీత్ ఆన్ వీల్స్ ను ప్రోత్సహిద్దాం.
janalu fridge tour bathroom tours ante million views istaru ilaa kasta padi videos cheste ekkavu adento🤔🤦
Nuvvu great koduka🎉దేవుడు నీకు దైర్యం ఇవ్వాలి బాబూ 🎉❤
మీకు మేము ఎల్లపుడు సపోర్ట్ చేస్తుంటాం,మన భఘీ వీడియోస్ అపుడపుడు UPLOAD చేయిస్తు వుండండి, ❤
Nuvvu maku telusu ur genuine ❤❤❤ betting and controversy chesi brathikey mentality kadhu nidhi love you bro
Evadiki support cheyaku anna Nila nuv vundu ni nijayeethe ninnu nilabedhuthundi from warangal hard-core fan of u ❤
Naa anveshana is one of the reason for your subscribers and views increase. He is indirectly supporting you in his videos. You should be very grateful to him and support him.
Thanks
అన్న నీవు ఇలానే క్షేమంగా ప్రపంచ యాత్ర కొనసాగించాలని కోరుకుంటున్నాను
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మాత్రం చెయ్యొద్దు అన్న
Yendhuku cheyya kudadhu oka consistency ki MLA ne chesaru betting adithe ...poyevadu yela ina pothadu ....
❤
Anna, anveshanna mimmalni baaga pogudthunnaru, meeray anveshanna hero anta...u really great anna...
Most relaxing videos Brother ❤️
Anna hats off niku ilane manchiga views ravali ani korukuntunaa ni hardwork ki once again hats off
మీరు చాలా చాలా గ్రేట్ బ్రదర్. మీరు మని కోసం కాకుండా రైడ్ చేస్తున్నారు కదా సూపర్. అలాగే చెయ్యడి హెల్ప్ ఎవరో ఒకరు చేస్తారు.
Love you from siddipet 🏏🇮🇳💙
True gentleman he never expect anything from anyone 🔥🛐 hadavedi undadu gola undadu . Controvery undadu and most daring youtuber i have ever seen okkade tents lo ekkado hills lo roads lo stay cheyyadam not every ones cup of tea 🙏
All the best 🙌🙌🙌🇮🇳
You are the true traveller. A very good brother. Go ahead.
బెట్టింగ్ యాప్స్ తప్ప మిగతా ఏ యాప్స్ అయినా ప్రమోట్ చేయొచ్చు బ్రదర్.....all the best 🎉🎉🎉
always support Ranjith anna ❤
Great bro hand's off to you 🇮🇳🇮🇳
We are all with you always bro.
All the best ❤
Nenu na anvesh cheppadu kabati mi chanel chusanu, taruvatha mi content kuda bagundi, and miku support cheyali అనిపిస్తుంది.
Real nd Hard Working Traveler.
Great work bro
Keep going 👍
Brother meru cycling thopatu explore kuda cheyandi, eppudu okelavuntay koddiga intrest create chey brother..
Ok boss🎉 కానీ సరే బెట్టింగ్ యాప్ ల గురించి సరే ఒపీనియన్ ఇస్ కరెక్ట్. కానీ అటు సైడ్ చేస్తున్నాడు అన్వేష్ పర్సనల్ సెల్ఫిష్ . సెల్ఫిష్ కోసం న్యూస్ పెరుగుతుందని చేస్తుండు అంతేతప్ప వాడు రియల్గా నిజాయితీ పరుడు అయిఉంటే మాత్రం అతనికి ఈ విషయంలో సపోర్ట్ చేయొచ్చు.క సపోర్ట్ చేయొచ్చు కానీ వాడు ఇంతకన్నా పెద్ద క్రిమినల్ వాడు చాలా డేంజర్ గాడు నాకు తెలుసు పర్సనల్గా దగ్గర గా.god bless you always
అన్న ప్లీజ్ యూ ఆర్ వేరీ గ్రేట్ నివు నిలకా ఉండండి సూపర్
Really u r crazy riding bro... sorry for missed u r old video
Yuvatha ninnu chusi inspire kavali Anna pattudala ento ne nunchi nerchukovali ❤ u r the inspiration for hope 😇
మీ కష్టమే మీకు సహాయ పడుతుంది... ఇన్ని రోజులు ఏ యూట్యూబర్ కి గుర్తు రాని మీరు సడన్ గా వచ్చిన కపట ప్రేమకు మీరు మోసపోకండి ... వాల్ల డిపెండ్ కోసం మీ నేమ్ వాడుకున్ టున్నారు .. బట్ మీకు అది + ప్లస్ అయ్యింది వాళ్ళు మీ వ్యూస్ కోసం చేసింది యేమి లేదు...
మీ కష్టం మీ కృషి మీ పట్టుదలే మీకు శ్రీ రామ రక్ష 🙌
శ్రీలంక వ్లాగ్స్ నుంచి మీ వీడియోస్ చూస్తున్న Your So Great 👍👏 Brother ❤ ...
I'm from mulugu mangapet said
Hope you’re supporting for anvess
@@SRINIVASULUCHINTHAKAYALA-u8y
No bro I'm not support Bsy Or Anvesh...
Bsy betting apps Anvesh chose Bold content because of views Reach kosam
Me editing skills Chala bagunaye sir
Bro నూ చాలా కష్టపడి చేస్తారు అయిన మీకు subs n views రావటం లేదు but chetha videos n ads chese వాళ్ళకి వస్తున్నవి, lite bro మీకు మంచి time వస్తుంది. All best..👍👍👍
Nijame avaru kastapadi vidoes chestaru kada valaki eppudu support undadu adey chetha videos chestaru kada valaki matram chpaleantha views nd likes... Mari value em manshulo.... Arey bhai nijayati ga unavalaki support cheyandayya...
nenu 2yrs nundi follow avtunna naa badha kuda ade
I came to this channel because anvesh mentioned you... Hats off bro... This man deserve 4 million not bsy.. luxurious bikes (25 lakhs bike) medha thiragadam kanna Nuvu chala great
Plz take care bro of your health while traveling
I'm ur follower in all sociall media brother I'm from zaheerabad telangana
Be safe bro 🙏 happy journey 😊 ma durga blessing undalani korukuntunanu❤💕 ❤❤love u anna
Real prapancha yetrikudu 🇮🇳🇮🇳🇮🇳
Good ,god Will support honest person
Appreciate for your efforts bro, keep going … careful
All the best Ranjith broo happy journey keep going😊
We will always support you
Mi ride ki mi maatalaki big fan bro.. All the best.. Eadho oka roju manchi satge lo vuntaru anukuntunanu.. Vuntaru kuda.. Miru eala vunnaro alage vundandi... Manaki ee chetta godavalu vaddu.. Jai jawan jai kisan bro.. ❤
Super journey from Nizamabad
Nice vedio chala kastapadunv Ranjith happy journey 😢❤
అన్వేష్ నీకూ సఫ్ఫోట్ చేస్తుంటే నువ్వు బెట్టింగ్ అప్స్ కి వ్యతరేకంగా సఫ్ఫోర్ట్ చేయాల్సింది నీ దగ్గర ఎథిక్స్ లేవని నాకు అనిపిస్తుంది
Nenu travel cheyakantava leda godavalu pettukomantava
Vaddu le anna adi antha rotha gola..nee vlog matram super ..adi chalu maaku.. U r the best ...❤❤❤❤❤❤
Love from Nandyal ❤❤❤❤❤
❤ from Kamareddy, Telangana
Nee ride ni evvaru chusina chudakspoena aa god nennu observe chesthu untadu ,all ways neku memu thoduntamu pakka one day neku big success vasthundi...keep smile
Superb Anna garu 👌
Reyali nuvu super star bro Jai javan jai kisan 🇮🇳
BSY❤Ranjith Anna 🥰❤️
We all proud of you bro 🎉
Love from janagam❣️❣️💞❣️ chintabaithanda
Super bro
BIG FAN ANNA 💕
Super bro, from kuwait
ప్రతీ రోజు నీ వీడియో కోసం waiting bro🥰
Don't go with any controversyes bro just do your work like till now u do ❤❤❤
Big fan man
మొత్తానికి అందరిని సింపుల్ గా మింగావు నీ అభిప్రాయం చెప్పి.😊
అన్న ఆ 3 వీల్ సైకిల్ HP Velotechnik Scorpion FS20, Myrtle the Turtle Edition
priceRs. 1,325,200.00
Just like chyandi. Andariki koncham ayna reach avtadi
Bro, I am watching all your videos without skiping single advts in youtube. Hope this will indirectly help you financially.
You are true inspiration bro for the next generation kids , keep continuing one day u will get more heights in your life
Na anavesha fans ekkda one like me ❤❤❤
Paid kukkalu get out 🤣😂🤣
Paid dogs of anveshana 😂😂😂
Yendhira me lolli rey
@@user-hari-official 🤡
gudda muyi ra sulli ga 😂
Edo vadokkade world motham terugutunnatu vundi
Ranjith garu..meeru chala great..
I support you bro
All the best darling ❤
Ur going break the world record annayya love you ❤
I like your confidence bro.. keep it up bro❤
రంజిత్ గారు అందరికంటే మీరు చాలా మంచివారు గౌరవం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి anna
All the best bro ❤
Super nice ❤🎉
Manchiii rojuluu vasthunnayi annaa niku ❤
మీరు ఫుడ్ చేస్తూ చూపే విధానం బాగుంది రేటు కూడా చెప్పండి నాకు 280 మంది గ్రూపు ఉంది నా గ్రూపులో మీ వీడియోలు పెడుతుంటాను
Love you బ్రో
Nv kuda aa crezy cycle konukko anna chala baguntundi
Bro salute to nee kashtam❤
#Na Anvesh fan❤😊
Nuvvu chese prathi video chustunna bro, inka ni gurunchi na anveshana chnnelo 20 to 30 massages peduthunna , support aduguthunna nijamaina mana Telugu traveller, ni kastam vruda bro ❤
Don't go for any controversy 🇮🇳🇮🇳 Real prapancha yetrikuda Jai hind 🇮🇳🇮🇳
👏 well side brother take care 🙂
Nice Bro we love you meeru deniloo interfear kavaddu just go smoothly
Go head brother meeku memu unnam deniki assalu bayapadaku all the best brother