How to Be Intelligent in Dealing with People | MORAL STORY | Ramaa Raavi Latest Stories | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 2

  • @annapurnakoralla3647
    @annapurnakoralla3647 День назад

    Nice story

  • @vanikrishna4262
    @vanikrishna4262 День назад

    నిజం మేడం మా తోడికోడలు వాళ్ళు అప్పులు విపరీతంగా చేసి చాలా కష్టాల్లో ఉన్నారనీ ఏడుస్తూ ఉంటే పాపం అని మాఇంట్లో ఉన్న బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు కట్టుకోవడానికి చీరలు, పిల్లలకు బట్టలు వాళ్ళు భర్తకు పంచెలు ఇలా అన్నింటినీ ప్రతీ సంవత్సరం ఇలా రెండు మూడు సార్లు ఇచ్చాం కాని
    మాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఎవరివ్వమన్నారు నువ్వే ఇస్తాను అనీ రమ్మంటేనే కదా మేము తీసుకున్నాం నువ్వు ఇవ్వనంటే వచ్చేవాళ్ళం కాదు కదా నువ్వు ఇస్తేనే తీసుకున్నాం ఇవ్వకపోతే తీసుకునేవాళ్ళం కాదు కదా అనీ ఏమాత్రం తడుముకోకుండా అనేసింది
    ఇంక మేము చేసేదేమీ లేక నోరుమూసుకుని ఉండవలసి వచ్చింది మేడం మాకు చాలా బాగా బుద్ధి చెప్పారనీ అప్పటి నుంచి ఇక ఎప్పటికీ మనం కూడా రమ్మనీపిలవద్దు మనం ఏ మాత్రం సహాయం చేయకూడదు అని మా మనసుల్లో అనుకున్నాం మేడం 🙏🙏🙏