Stunts Performance by Rajahmundry Team | Sridevi Drama Company | 30th May 2021 | ETV Telugu
HTML-код
- Опубликовано: 29 май 2021
- #SrideviDramaCompany #TeluguComedyShow #ETVWin #TeluguShow #SudigaaliSudheer #HyperAadi #Immanuel #Sreemukhi
A special team from Rajahmundry leaves everyone in complete amazement with their astounding stunts.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/35tiqzk
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win Развлечения
ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడం చాలా మంచిది ఛానల్ వాళ్లకు ధన్యవాదాలు ఇలాంటి కళాకారులు ఎప్పటికీ ఇలానే ప్రోత్సహించండి
Correct ga cheppav bro...kani cine filed kuda help cheyali bro
అవును బ్రదర్ ఎక్కడో తమిళనాడు వాళ్ళు కన్నా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి లో చాలా టాలెంట్ ఉన్నా కళాకారులూ చాలా మంది ఉన్నారు అయితే వారికి సపోర్ట్ లేక వాళ్ళు ముందుకు వెళ్ళ లేక పోతున్నారు ఇటు వంటి వారికీ అవకాశం కల్పించండి ప్లీజ్
Thanku bro...
ఇలాంటి టాలెంట్ వున్న వాళ్ళను ఎంకరేజ్ చేస్తునందుకు ఈటీవీ వాళ్లకు కృతజ్ఞతలు
Super heroes
జై మాల మాస్టిన్స్,,,,జై భీమ్
Vallu madiga mastis bro... Jai bheem
కులం ఎందుకు. అన్న
@@kotivemavarapu8126 mala masti bro vaallu...Pata eetv video kuda undi chudu
చిన్నప్పుడు సంక్రాంతి కి ఊర్లో ఎంతమంది చూశారో ఒక లైక్ వేసుకోండి
కళాకారుల కోసం నా లైక్....👍
షో చూస్తూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి♥️♥️♥️♥️
ఓ ఎస్ అలాగే మేడం
అన్నా వాళ్ళు ని మూవీ లో ఫైట్ మాస్టర్స్ దగ్గరకు ప్రమౌట్ చేసేవారు వుంటే pls help them
Aunu Anna
తూ"గో" జిల్లా power
తెలుగోడి సత్తా చూస్తే తెలియకుండానే లేచి నిలబడతారు 💪💪ఎ య్, రా వేయ్ 🥁🥁
సూపర్ అన్న మీరు మాది రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం పాలచర్ల గ్రామం అన్న మాది
Palacharla lo bvc college lo nenu chaduvukuntunna bro
సూపర్ మా వాళ్ళు చేసిన దానికి మీ ఛానెల్స్ వారు వారికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్న
MA rajamundry vallu super 🙏🙏👌👌
వీళ్ళు మా ప్రాంతం వాళ్ళు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది
వీళ్ళు చాలా అద్భతంగా చేస్తారు...
మా ఊరు Rajahmundry దగ్గరా...
కానీ ఇప్పుడు ఈ కళ తగ్గిపోతుంది...
వీరిని ప్రోత్సహిస్తే ఇంకా అద్భుతంగా చేయగలరు...
Vallaki vachey kontha money kosam valla pranalni koda leykkacheyyatledhu , aa money lekapothe valla family bathakaleru 😢elanti talent ni encourage chesthunna etv valla ki hearts full thanks
వర్ష ఏంట్రా ఓ xtraa లు పడుతుంది
Ma karma brother chudalli tapadu brother
Daniki dabbuluechede nduku kada bro mari 🤭
@@dsureshyadav339 aa bhanu mana better ey kada berooo 😂😂
దాన్ని తీసిస్తే షో ఇంకా బాగుంటది
Enti andaru varsha miida padaru Okasarike... Bhanu kanapadaleda miiki 😂😂🤔🤔😬😬😒
ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న ఛానల్ వారికి ధన్యవాదములు
జై సుధీర్ అన్న
మాదిగ భలసాలులు మదిగా మాస్తి,💪💪💪💪
Mala mastilu bro vallu
Orri devvuda manushullu robo la superb ga cheseru air🙏
మీ కళకు సెతకోటి నమస్కారాలు
అన్న అద్బుతంగా ఉంది హ్యట్సాప్...మీరూ ETV అదుర్స్ పోగ్రాంలో కూడా చేసారు అందులో అత్య అద్బుతంగా ఛేసారు...GREAT TEAM WORK
ఏది చెసిన మి ఫ్యామిలీ గురించే కాని వద్దు మి గురించి చేసుకోండి. ఎందుకంటె ఏ తేడా వచ్చిన మి గుండె ఆగిపోదీ
Jai bheem✊ iam from Rajahmundry 🥰
జై భీమ్
జై భీమ్
వర్షా నీ యాక్షన్ సూపర్ లవ్లీ
Maa Rajahmundry (korukonda) real hero's
Ni village akkada bro
వీళ్ళకెందుకు బాక్సింగ్ నేర్పరు
Antha bagundi ah varsha over action okati lekunda untey inka intrest vachedi
Yes bro
Aa bhanu kanna betterey broo 😂😂
Exactly bro, ఆ ఓవర్ యాక్షన్ చూడలేక పోతున్నాo
ఇది దళిత జీవిత పోరాటం....
Indian most iron man great power full iron man jai hind jai bharat 🇮🇳🇮🇳🇮🇳❤🇮🇳🇮🇳🇮🇳
Wow మా ఊరిలో చాలా సార్లు చూసాను
Very good performance mind blowing vallani financially adukondi etv
Sreemukhi baga chepparu very good
Adursss lo chusam malli ippudu sridevidramacompiny lo etv ki danyavadalu🙏🙏🙏🙏 ela manchi art ni gurthisthunandhuku
మీ కృషి ని , కష్టం ను సర్కస్ లా చూసి మరీ డబ్బులు దెబ్బుతున్న కళ లేని కళాకారులు..........కష్ట పడేవారికి కూడు వుండదు అని ఉదాహరణ....ఇచ్చారు
అరే వాళ్ళు SC లే అయితే ఏంట్రా మీ బాపనోళ్ళే కుస్తీలు,బాక్సింగ్ లు చెయ్యాలా ,దేశానికి అవార్డ్ వద్దా
Yes bro baga cheppav evaraithe enti talent undi kadaa ela category ni gurinchi matladukuntu pothee tine tindi nunchii kattukoni batta varaku vallu okkare thayaru chesukovalii cast di emundii talent and manchii alochana unte chalu
While watching in RUclips itself my body has shivered, oh my god…these men are made of iron.
Etv real ga grate chala mande kalakarulani parchiyam chesthunaduku
Elaanti vaallaku support cheyyandi raa.......👍👍👍👍❤️
అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏
మన korukoda వాళ్లు సాధించారు
Edi east godavari Rajahmundry 💪💪💪
Chala kashtapaddaru Anna mammalni entertainment cheyadaniki
Super talented people
Sri Devi drama company lo ,,, the no.1 energetic performance ---------
వాళ్ళ కష్టాలను చూస్తుంటే కన్నీల్లోస్తున్నయి
అందుకే అన్నారు మన పెద్దలు
కూటి కోసం కోటి విద్యలని
Nijamga video chustene chala bayamga vunadi miru super asalu
Wonderful performance
వర్ష పక్కన ఇమ్ము మీద పడే బదులు పక్కన శ్రీముఖి మీద పడవచ్చు కదా... దీని ఓవర్ యాక్షన్ తగాలయ్యా
Script demand chesindhi emo bro.. Haha
🙄🙄
srimukui.nithi.vakyalu.chepthadhi
They will do some stunts with 🐑 aa stunts kuda vadtunte Inkaa super vuntundi 😍😍
I love this team from Adhurs
Dhee show malli chusinattu undi ayya .. but great support
Suppar mind blowing 🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🏋♀️🏋🏋🏋🏋🏋
Kalakarulu sahasam Chala bagundi
No words... Only respect.. Superb..
Great my brothers
Super bro yah varsh seen this all films of West this kind of things
తెలుగు వాళ్ళను మాత్రమే ఎంకరేజ్ చేయండి
Thanks to etv for encourage this people
Olympic loki velthe India ki thirugundadu🥳🥳🥳👍👍🙏🙏💐💐🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩
Very good performance
Kiraak super
Eam chesara Villu super raa great bayya 👌👌👌👌👌👌👌👌
Supar pavan bayya nice keep it up 🙂👌👌👌👍👍👍
Mind blowing
మా ఊరి వాళ్ళతో మామూలుగా వుండదు మరీ 🤙🔥
In a drama show, a performance without drama.....
ఆదరగొట్టారు...sueprbb very well talented peoples 💘💘💘💙💙💙💙
👌👌👌అన్న మీరు జాగ్రత్తగా చేసుకోండి
Very good talent
ETv vallu great ra babu
💪Mamoluga vundadu mari 💪
Rahjahmundra majaka mayalu miru keka nenu enosh ni hukumpeta elavunnaru God bless you all team
All of fine bro
Super super super 😵😰🙏🙏🙏🙏🙏
Very good
Nice program. Real talent.. power of MD
This is not a magic
This is real energetic....good sir
మీరు నిజమైన హిరోలయా మీకు వక దండం సామి మిరుజగరతా
ఈటీవీ చేనల్ కు ధన్యవాదములు
Real heroes forever....
Rajahmundry power💪💪💪💪
Madhyalooo eee varsha overacting Amit raa babu
Super
Iam also rajhmundry
Pls promote movies this people's
Movie industriey
𝚅𝚊𝚛𝚜𝚑𝚊 𝚌𝚑𝚊𝚕𝚊 𝚘𝚟𝚎𝚛 𝚊𝚌𝚝𝚒𝚗𝚐 𝚌𝚑𝚎𝚜𝚝𝚞𝚗𝚍𝚑𝚒
తూర్పు గోదావరి 🙌🙌🙌🙌🙌👊👊👊👊👊👍👍👍👍👍👍👍👊👊👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👊👍👍👊
Omg annagaru andhuru aiemi chesenaru anna okrene menchhe okaru naku mathe poende meru me family andhuru kala kalam sukamga undalane menu deevunne korukunttunnu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఇంత సాహసం చేసిన కళాకారులకు. పాదాభివందనం. ఇలాంటి కళాకారులకి ఇంకా అవకాశం ఇవ్వండి.... ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ కి,
🙏🙏🙏..
మాది కోరుకొండ దగ్గర శ్రీరంగపట్నం👌☺️💐
Raghavapuram
ఇలాంటి కళాకారులను ఈటీవీ యాజమాన్యం కు ధన్యవాదాలు. అలాగే వారికి తగిన ఆర్థిక ప్రోత్సాాన్ని అందించాలి..
Matal lev matladukovadalu lev real herosssss..........
Extraordinary performance by RJY Team
Superhero etvkethanks
Mana godarollaki oka like vesukondi✊✊💪💪
Ultimate Talent ❤️
జై భీమ్ లు అన్నగారు
ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్న ఈటీవీ ఛానల్ కి 20మిలియన్ సబ్ స్క్రైబర్స్ రావాలి.
అప్పుడు ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్స్. చేస్తూ కొత్త నటి నటుల్ని తీస్కో రావాలని కోరుకుందాం
This is the reason for, I love etv
Ma Vallu Super.......
Ee Desam lo SC &ST VALLAKI emi jaragadhu ani Villani chusthe telusthundhiii
Evarikainaa problm untundii valla family kosam valla kunna vidyanuu enthokanthaa nirupinchukuntunnaru anthekani vallaku em kaadani kaadu vellu manushulu kadaa meeku talent unte nirupinchandii. Mimmnly kuda encourage chestam
Sc st vallu program lu matrame chesukuntu bratakali vere vallu national international lo adutharu india lo edi matram inko Ambedkar vachina maradhu
@@parrotparrot1178 iyyo encouragement is not matter brother
They want to be OLYMPIC participates from india for india.
Its a community harssement
Meru super sir 🙃🙃😘😘
Super gaa chesaru