12 YEARS MEMORIES OF KING JOHNSON VICTOR GARU With CHRIST CHURCH KHAMMAM

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • #uprshortmessages #bouiupendarshortmessages #upendramessages
    Motive Media
    Boui Upendar Short Messages
    Boui Upendar messages
    bible world
    Channel Descrption : -------
    You can find, Telugu motivational videos, Telugu motivational speeches, Telugu motivational words, Telugu motivational life stories, Telugu motivational speech for success in life, Inspirational videos in Telugu, Inspirational Life Stories in Telugu, Inspirational speeches for success in life, Evergreen Telugu motivational stories of life, Latest best motivational videos in Telugu, Motivational Videos for self-confidence, Videos for Positive Thinking in Telugu, Motivational videos from Biblein Telugu, Inspirational videos, Inspirational speeches, Latest Best Telugu Motivational Video for Students/Success in Life - Telugu Inspirational Videos
    ----------------------------------------
    For Copyright Notice Enquires :
    www.disclaimer...

Комментарии • 61

  • @bouidivenking3692
    @bouidivenking3692 Год назад +5

    దేవుడు జాన్సన్ విక్టర్ అన్నయ్యను యిన్ని రోజులు మనందరికీ బహుమానంగా ఇచ్చాడు ఆయన ద్వారా మనం ఎన్నో నేర్చుకుంన్నాము 👌🙏🙏🙏

  • @cbtwarangalanilakinapelly4891
    @cbtwarangalanilakinapelly4891 Год назад +6

    ఒక తియ్యని నొప్పించని ప్రేమ పూర్వక ఒప్పించే స్వరం... నా జాన్సన్ అన్నయ గారికి దేవుడే ఇచ్చాడు. మన అదృష్టం వారి కాలంలో మనం పుట్టడం. ఈ కాలంలో యధార్థవంతులుగా బ్రతికి దేవుని వద్దకు చేరుదాం. ఈ వీడియో చాలా బాగుంది. ఎడిటింగ్ టీం కు ధన్యవాదాలు.

  • @ampolusunithasunitha7708
    @ampolusunithasunitha7708 Год назад +3

    ఆదికాండం నుంచి ప్రకటన గ్రంధం వరకు బైబిల్ ని పాటల రూపంలో జాన్సన్ అన్న ఎంత చక్కగా అర్థం అయ్యే ల రాశాడో ఆయన పడ్డకష్టం చూస్తే తెలుస్తుంది ఆరోగ్యం కూడా లెక్క చెయ్యకుండా దేవుని కోసం miss you విప్లవ వీరుడ 😭😭😭😭😭😭😭

  • @gmgm4649
    @gmgm4649 Год назад +1

    Vandanalu annaya garu and super song annaya thank for you annaya

  • @Venugopal-di2sg
    @Venugopal-di2sg Год назад +3

    అవును దేవుని పని చెయాలంటే ఆరోగ్యం. కాపాడుకోవాలి.

  • @Sangeethasimhakjvonly
    @Sangeethasimhakjvonly Год назад +7

    క్రైస్తవుల ప్రభంజనం అన్నయ్య 👌👌

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 Год назад +2

    కింగ్ అన్నమాటకు నిలువెత్తి రూపం ఆ సాత్వికం ఆ ప్రేమా ఆ మంచితం ఆ చిరునవ్వు క్రీస్తును తనలో చూపించిన మహోన్నతుడు అందుకేనేమో డాడీ అన్నయ్య కు king అనే బిరుదు ఇచ్చాడు తండ్రీ పనిలో నిరంతర శ్రామికుడు గా పనిచేశాడు 🤴పరలోకపు తండ్రీ ఇచ్చిన జీవకిరటం పొందాడు annayya 🙏🙏❤❤❤🌹🌹😭miss యు annayya

  • @saradhipardhu716
    @saradhipardhu716 Год назад +1

    Thanku sir

  • @Bangarumerirethnam7883
    @Bangarumerirethnam7883 Год назад +4

    సూపర్ అన్నయ్య 🙏🙏🙏🙏

  • @isaacaaron4048
    @isaacaaron4048 Год назад +3

    No words
    Only Thanks to Dear Brother
    👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Ruthsurajnayk5827
    @Ruthsurajnayk5827 Год назад +4

    నిజం అన్నయ్య... LDL colestrol టెస్ట్స్ అప్పుడప్పుడు check చేసుకుంటూ ఉండాలి... ఆయిల్స్ మంచివి use చెయ్యాలి... లేదంటే మనకాలానికి ముందుగా మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది... Be carefully all🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @jyojyothi589
      @jyojyothi589 10 месяцев назад

      Correct ga చెప్పారు

  • @m.vijayboss5538
    @m.vijayboss5538 Год назад +2

    Ee video dwara anna inka vunnadu manato anipistundi rest in paradise anna🙏☺️😌💗

  • @jyojyothi589
    @jyojyothi589 10 месяцев назад

    మరువలేనివి అన్నయ్య జ్ఞాపకాలు 😢😢😢😢🎉😢😢😢

  • @nagarajupala5068
    @nagarajupala5068 Год назад +2

    Vandnalu brother 🙏🙏🙏🙏 God bles you

  • @arjunsmart1005
    @arjunsmart1005 Год назад +3

    Vandanalu annaya 🙏🙏🙏

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Год назад +15

    దేవుని మాటలను పాటలుగా మలిచి అనేక సంచలనాత్మక పాటలను ఈ తరం వారికి తన సేవను అందించి .ఈ ప్రపంచంలో క్రైస్తవ సమాజానికి అత్యున్నత శిఖరానికి తన పాటల ద్వారా చేర్చారు జాన్సన్ అన్నయ్య. తన పేరులో ఉన్న కింగ్ కు సరిపోయినట్టు తన పరిచర్యను కొనసాగించి ప్రభువు నందు నిద్రించారు. ఇప్పుడున్న సమాజానికి మాదిరి కలిగించి వెళ్లారు. తన పాటల ద్వారా మారిన వారిలో నేను ఒకడిని

  • @venkimaddala1781
    @venkimaddala1781 Год назад +2

    డాడీ వందనాలు

  • @kingsreedhar926
    @kingsreedhar926 Год назад +1

    Thanks for uploading ❤️
    This video 💯 Atleast Think - change & spirituality Growth 💹 ... Once again thanku 🎈👌

  • @chaitanyamurada6695
    @chaitanyamurada6695 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gollapalliswaroopa6831
    @gollapalliswaroopa6831 Год назад +1

    Tqs For this video upendrannaya🙏🏻❤️

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 Год назад +1

    Thank u for upload . love u all . missing annaiah gaaru . love u . we will do God's work like u n try try to reach u

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 Год назад +7

    We miss you annayya 😭😭😭😭😭😭

  • @churchofchristalajangi9144
    @churchofchristalajangi9144 Год назад +7

    వందనములు బ్రదర్

  • @manikayammanikayam7238
    @manikayammanikayam7238 Год назад +2

    Miss you అన్నయ్యా వందనాలు అన్న

  • @sudhakarmuligeri7591
    @sudhakarmuligeri7591 Год назад +1

    🙏🙏🙏

  • @sureshtech3018
    @sureshtech3018 Год назад +3

    దేవుని రాజ్యం లో జాన్సన్ విక్టర్ ఉన్నాడు

  • @BalaSwamy-e4s
    @BalaSwamy-e4s 5 месяцев назад

    ಬಾಲಸ್ವಾಮಿ ಮದ್ಲಾಪುರ 🎉🎉🎉🎉

  • @kammuammu7800
    @kammuammu7800 Год назад +1

    Super Anna 👏👌👌🙏💐

  • @KIRAN77022
    @KIRAN77022 Год назад +2

    Miss you annayya garu😥😥😥

  • @chinnajp3350
    @chinnajp3350 Год назад +4

    దేవుని పని విషయంలో నిరంతర శ్రామికుడు మన కింగ్ జాన్సన్ అన్నయ్య గారు...💓

  • @anilphotography7835
    @anilphotography7835 Год назад +1

    Really really I Miss you Annayya 😭😭😭

  • @gollapalliswaroopa6831
    @gollapalliswaroopa6831 Год назад +1

    🙇🙇🙏🏻🙏🏻😭😭miss u annaya

  • @rajanirajani2482
    @rajanirajani2482 Год назад +1

    🙏🙏🙏💐

  • @yjbrcyaragera132
    @yjbrcyaragera132 Год назад +2

    👏👏👏👏👏👏

  • @elishavasapalli2800
    @elishavasapalli2800 Год назад +2

    Good memories

  • @sudhakarsharvat6490
    @sudhakarsharvat6490 Год назад

    Mis u Anya

  • @krushnahuika3532
    @krushnahuika3532 Год назад +1

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👌👌👌👌

  • @Mulaparthisrilakshmi
    @Mulaparthisrilakshmi 7 месяцев назад

    We miss you annaya 😒😒😒😒😭😭

  • @krupaamma4900
    @krupaamma4900 Год назад

    No words

  • @venkimaddala1781
    @venkimaddala1781 Год назад +1

    We miss you brother

  • @Ajerya
    @Ajerya 10 месяцев назад

    Cinima music lu patta kandi

  • @PrabhaJunnu
    @PrabhaJunnu 6 месяцев назад

    Edhi teliyani avedhana...... devuni prema

  • @adinarayanapuri5960
    @adinarayanapuri5960 Год назад +1

    😭😭🙏🙏🙏🙏🙏🙏🙏💕💕

  • @rayudusatish9083
    @rayudusatish9083 Год назад +1

    Christ Church అన్నా,
    Church of Christ అన్నా ఒక్కటే నా

  • @srinugurramcgcm2694
    @srinugurramcgcm2694 Год назад +1

    Vandhanalu అన్నయ్య

  • @Rishi95028
    @Rishi95028 Год назад +1

    😥

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 Год назад +1

    Chala yedupu vastundi

  • @rajmm180j98
    @rajmm180j98 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🫂🫂🫂🫂🫂🫂🫂🫂🫂🫂🫂😔😔😔😔😔😔👌👌👌👌👌👌👌👌💥💥💥💥💥💥💥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥😍😍😍😍💪💪💪💪💪💪💪💪💪

  • @sumashalom7396
    @sumashalom7396 Год назад

    Ela chanipoyaaru

  • @Tarasitharaofficailvideo
    @Tarasitharaofficailvideo Год назад

    చాల బాధగా ఉంది

  • @sireesha3267
    @sireesha3267 Год назад +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @yjbrcyaragera132
    @yjbrcyaragera132 Год назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balakrishnadevapalli663
    @balakrishnadevapalli663 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏