అక్క నేను నవరాత్రి చేస్తున్నా . అకండ దీపం,కలశం లేకుండా చేస్తున్నా. కానీ నాకు ఉదయం సాయంత్రం స్నానం చేయడం వల్ల ఏమో ఫుల్ ఫీవర్ గా ఉంది, బాడీ పెయిన్స్ తలనొప్పి,అసలు తిరగలేక పోతున్నా,మా భర్తతో అన్నపూజ కొనసాగించండి అంటే అతను అస్సలు ఇంట్లో వుండదు పిల్లలు చిన్న పిల్లలు, yippudu nenu emi cheyyali
Amma జై భవాని మాత అమ్మ మొగ వారు పసుపు పెట్టుకొచ్చ చేపర అమ్మ కొంచం
అక్క నేను నవరాత్రి చేస్తున్నా . అకండ దీపం,కలశం లేకుండా చేస్తున్నా. కానీ నాకు ఉదయం సాయంత్రం స్నానం చేయడం వల్ల ఏమో ఫుల్ ఫీవర్ గా ఉంది, బాడీ పెయిన్స్ తలనొప్పి,అసలు తిరగలేక పోతున్నా,మా భర్తతో అన్నపూజ కొనసాగించండి అంటే అతను అస్సలు ఇంట్లో వుండదు పిల్లలు చిన్న పిల్లలు, yippudu nenu emi cheyyali
పీఠం ని ఎప్పుడు తియ్యాలి
దుర్గ దేవి మాల ఎలా వచ్చింది
Mam ammavari daggara kumkum ni kadhipithe emina avthunda
Em kaadu ma
Can unmarried girls do this ? With only kalusam
Yes
Yes we can
Yes we will do.
Rojuuu thambulam pettala.. alagae evening aa thamubulam teesoicha
last roju pedite saripotundi ma.morning pedite pooja ayyaka tesukondi ma.