నాది కూడా పునర్వసు. నన్ను అందరూ బాగా మంచిది అంటూనే బాగా వాడుకుంటారు.నాకు నేను హ్యాపీ గానే వుంటాను కానీ మనుషుల అసూయ ద్వేషాలు చూస్తే బాధ అనిపిస్తుంది. రాజకీయాలు చేయడం నాకు రాదు. కానీ ఎవరయినా మాటలతో మోసం చేసి డబ్బులు తిండం తర్వాత మనల్ని పిచ్చివాళు అనుకోవడం చూస్తే కొంచం బాధ అన్పిస్తుంది. కానీ దేముడ్ని నమ్ముకు బ్రతుకుతాను
అమ్మ 🙏🏻 లు మీరు ఎన్ని చెప్పిన బ్రహ్మ రాత తప్పదు ముండమోసేవారు మోయాలి ముతైదులుగా ఉండేవారు వుండాలి ఏదైనా కానున్నది కాక మానదు ఫోనున్నది పోకమానదు రానున్నది రాక మానదు
#పునర్వసు_శ్రీరాముడు_జన్మనక్షత్రం ధర్మం,ఓర్పు, సహనం,అతిమంచితనం, దైవగుణం, దయాగుణం వీరిసొంతం ఇక కష్టాలంటారా,,,,, మీ ఇష్టదైవం #నామస్మరణ ప్రతీ రోజూ చేయండి కర్మ త్వరగా తగ్గుతుంది తప్పకుండా #మంచిరోజులోస్తాయి!!! #భగవంతుడు_భక్తుడి_భక్తికి_బానిస_కావలసిందే ఇదే తథ్యం!!!!(అది ఏ యుగమైనా) (ఉదా: ప్రతీ పురాణాల్లో చూడండి) ఓం నమః శివాయ!!!!
నిజమే సార్.. అయితే.. నక్షత్రం అంటే.. అది ఒక నక్షత్రమండలం.. ఒక తార కాదు.. కొందరి వ్యాఖ్యలు ప్రకారం.. ఆ నక్షత్రమండల ప్రభావం ఆ వ్యక్తిపై ఉంటుంది..ఆ మండలం పక్క నక్షత్ర మండలం.. గ్రహాలు భ్రమణం వల్ల అందులో cosmic atmosphere మారుతుంది.. ఆ ప్రభావం ఆ నక్షత్ర జాతకు నిపై ఉంటుంది అని ఒక అంచనా.. ఈ ప్రభావం లెక్కలు 10+10=20 అని లెక్కకట్టలేము
కుజదోషం అనేది నక్షత్రాన్ని బట్టి చూడరు. లగ్న్తాన్ని బట్టి చూడాలి. పునర్వసు, మూల నక్షత్రాలు మోస్ట్ డేంజర్ అని నా ఉద్దేశం. పునర్వసు వాళ్ళకి స్వార్ధం ఎక్కువ. మూల వాళ్ళకి కోపం ఎక్కువ కృత్తిక మంచిది ఒప్పుకుంటాను. ఆరుద్ర ఒక మాదిరిగా ఉంటుంది. వీళ్లు ఎవరి మాట వినరు. అసలు నెంబర్ వన్ నక్షత్రాలు హస్త, రోహిణి, శ్రవణం, ఉత్తర, ఉత్తరషాడా, కృత్తిక, ఉత్తరభాద్ర,మృగశిర, మాత్రమే.
mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉🎉 good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
Naadi arudra,meeru cheppindi 💯 correct ,na 45yrs life lo manchi bhartha kakapoyina baristunna,na valla ma husband manchi business man ayyaru__Rajeshwari
ఈమె చెప్పేది అన్ని తప్పులే నేను ఈమె దగ్గరికి వెళ్ళినాను అయితే వాల్ల భర్త న్యూమరాలజీ అని చెప్పి రెండు రాళ్ళు ఇచ్చి 22000 తీసుకున్నాడు ఈమె ముందుగా అపైన్ మెంట్ కని 6000 వేలు కట్టించుకుంది దయచేసి వల్ల దగ్గరకి ఎవరు వెళ్ళవద్దు అంటా మోసం ఈమె బాగానే చెప్తుంది అనుకున్నాను కాని వాల్ల భర్తతో న్యూమరాలజీ చెప్పించి అక్కడ ఉన్న టైములో డబ్బులు కట్టాలనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అంతా మోసం అని తెలుస్తుంది.
నాది కృత్తికా నక్షత్రం తల్లి మానాన్ని కులీను పుట్టాక ఇల్లు వచ్చి౦ది అని పొగుడుతూవుంటాడు కాని నా భర్త అన్నిపోగొట్టుకున్నాడు popper అనుకోండి ఐదో కానుపు పిల్లని అదృష్టంఅని చెప్తారు. కానీ నా విషయంలో అన్ని కష్టాలే నా కోడుకునివీ హంకాలేదు ఇంకా నాదిగులు ఇదే తల్లి
పునర్వసు మీరు చెప్పింది శుధ్ధ అబ్దదం. మాకు తెలిసిన పునర్వసు అమ్మాయి అత్త మీద కోపం తో అమ్మ కొడుకుల్ని దూరం చేసింది. జ్యోతిష్యం చెప్పే వాళ్ళు చెప్పేవి ఏవి జరగటం లేదు. Waste of time.
It's totally contradictory about Arudra nakshatram. My sister belongs to Arudra, she is very arrogant, has excessive anger and it's very difficult to control her. At least add a point that they are commonly soft but, there might be exceptions.
Completely wrong analysis. I have seen this star born amayalu very rude people ,worst nature .so don't tell wrong statements it depends upon the family circumstances.
నాది కూడా పునర్వసు. నన్ను అందరూ బాగా మంచిది అంటూనే బాగా వాడుకుంటారు.నాకు నేను హ్యాపీ గానే వుంటాను కానీ మనుషుల అసూయ ద్వేషాలు చూస్తే బాధ అనిపిస్తుంది. రాజకీయాలు చేయడం నాకు రాదు. కానీ ఎవరయినా మాటలతో మోసం చేసి డబ్బులు తిండం తర్వాత మనల్ని పిచ్చివాళు అనుకోవడం చూస్తే కొంచం బాధ అన్పిస్తుంది. కానీ దేముడ్ని నమ్ముకు బ్రతుకుతాను
Nijama
Arudra kuda ilage vuntundu
@nagavsai .garu cheppindi aksharala carekt.
Y5sd
😢😂
T😂😂😂🎉.
❤
మూలా నక్షత్రం గురించి గొప్పగా చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి మీరే అండి 🙏🙏
యాంకర్ గారు సుత్తి తగ్గించాలి
2:13 nights
Anchor dhaaniki over action ekkuva
పునర్వసు నక్షత్ర జాతకులు చాలా ఓర్పు, సహనంతో ఉంటారు. మెట్టినింట, పుట్టినింట చాలా గౌరవ, మర్యాదలను కలిగి యుంటారు. ఇది నాకు చాలా అనుభవం.
అమ్మ 🙏🏻 లు
మీరు ఎన్ని చెప్పిన బ్రహ్మ రాత తప్పదు
ముండమోసేవారు మోయాలి
ముతైదులుగా ఉండేవారు వుండాలి
ఏదైనా
కానున్నది కాక మానదు
ఫోనున్నది పోకమానదు
రానున్నది రాక మానదు
😂👌👍🙏
అందరికి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష
గ్రహాలు..... Lagnalu.... స్థానాలు anni వుండాలి...... అన్ని గుడ్డిగా nammoddu
😂😂😂
పునర్వశు నక్షత్రం వారికి వివాహం
ఆలస్యం గా ఔతుంది ,
Naku vegam aiyyindi
10yrs back padmini ni 11pm ki potti potti dresses lo oka channel lo masala prgm lo chuse vaallam ivida ila maaripovatam chala grt
Time babu godisgreat
అందరికీ ఇది ఏమి మీరు చెప్పి నట్టు జరగదు. మాకు తెలిసిన వాళ్లు కి మూల, పునర్వసు, కృత్తిక వాళ్లు వున్నారు. కానీ అత్త గారి ఇంట్లో ఎప్పుడూ గొడవలే
మూలా నక్షత్రం వాళ్లు అత్తగారికి అన్నం కూడా పెట్టని మనస్తత్వం లేని వాళ్ళు ఉన్నారు
Part 2 link kuda ikkada pedithe బాగుంటుంది
#పునర్వసు_శ్రీరాముడు_జన్మనక్షత్రం
ధర్మం,ఓర్పు, సహనం,అతిమంచితనం, దైవగుణం, దయాగుణం వీరిసొంతం
ఇక కష్టాలంటారా,,,,,
మీ ఇష్టదైవం #నామస్మరణ ప్రతీ రోజూ చేయండి కర్మ త్వరగా తగ్గుతుంది తప్పకుండా #మంచిరోజులోస్తాయి!!!
#భగవంతుడు_భక్తుడి_భక్తికి_బానిస_కావలసిందే ఇదే తథ్యం!!!!(అది ఏ యుగమైనా)
(ఉదా: ప్రతీ పురాణాల్లో చూడండి)
ఓం నమః శివాయ!!!!
❤యాంకర్ గారు అతి చేస్తున్నారు అతి సర్వత్ర వర్జయేత్ . అమ్మ జయప్రద గారు చాలా చక్కగా వివరించారు.
❤naa wife moola nakstram
Meeru cheppinadi nijame
మూల నక్షత్రము కోసం నిజం చెప్పారు
ఒక person యొక్క qualities వాళ్ల పెరిగే వాతావరణం, వాళ్ల genes బట్టి వుంటుంది. మీరు చెప్పింది మాకు ఎక్కడ set అవ్వలేదు
😅
Yes yes
నిజమే సార్.. అయితే.. నక్షత్రం అంటే.. అది ఒక నక్షత్రమండలం.. ఒక తార కాదు.. కొందరి వ్యాఖ్యలు ప్రకారం.. ఆ నక్షత్రమండల ప్రభావం ఆ వ్యక్తిపై ఉంటుంది..ఆ మండలం పక్క నక్షత్ర మండలం.. గ్రహాలు భ్రమణం వల్ల అందులో cosmic atmosphere మారుతుంది.. ఆ ప్రభావం ఆ నక్షత్ర జాతకు నిపై ఉంటుంది అని ఒక అంచనా.. ఈ ప్రభావం లెక్కలు 10+10=20 అని లెక్కకట్టలేము
Mee mekup బాగుంది.
You are correct
Nijangaane maa akka athagaarintlo chaala manchiperu thechukundi
Padmini garu mee ankaring supar ❤
యాంకర్ గారి మొగుడు అదృష్ట వంతుడు
Super.
Inko 4 nakshtralu ento chepandi madam
Mula Nakshatram gurunchi antha correct. Meeru cheppina vatilo mudu Nakshatra lu maa family ve correct chepparu.
Mam ma papa dhe ❤ utharabadhra nakshatrmu Ala untudhe
100% correct about arudra
పునర్వసు, మూల, కృత్తిక, ఆరుద్ర,
Anchor gari di krithika nakshtram anukunta.... Challa excitement tho adigindi😊
Nadhi kuda🤭🤭
Mula nakshathramlo puttinavaslaku ahankaaram em undadh
Anchor over action ఎక్కువ ..బాబోయ్
కుజదోషం అనేది నక్షత్రాన్ని బట్టి చూడరు. లగ్న్తాన్ని బట్టి చూడాలి. పునర్వసు, మూల నక్షత్రాలు మోస్ట్ డేంజర్ అని నా ఉద్దేశం. పునర్వసు వాళ్ళకి స్వార్ధం ఎక్కువ. మూల వాళ్ళకి కోపం ఎక్కువ కృత్తిక మంచిది ఒప్పుకుంటాను. ఆరుద్ర ఒక మాదిరిగా ఉంటుంది. వీళ్లు ఎవరి మాట వినరు. అసలు నెంబర్ వన్ నక్షత్రాలు హస్త, రోహిణి, శ్రవణం, ఉత్తర, ఉత్తరషాడా, కృత్తిక, ఉత్తరభాద్ర,మృగశిర, మాత్రమే.
Yes
Yes 100 correct punarvasu swardam ekkuva
Wrong punarvasu chala manchi vallu inka cheppalante goppa dana gunam unna vallu
Pushymi em chesrandi 😢
Swathi star abbai gurinchi cheppandi
Super andi
స్వయంభూ కల్యాణ వెంకటేశ్వర స్వామి మహత్యం జీవిత చరిత్ర ఆధారంగా దేవుడు స్వయంగా పుట్టి పెరిగిన వాతావరణం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః
punarvasu lo puttina nenu na valla andaru benefit ye...punarvasu nakshatram lo puttina ammayi ki sukam vundadu...
Good naksatram ante who r positive and happy always. Not cry baby
Correct చెప్పారు, నా ద్వారా సలహాలు తీస్కున్నవారు గొప్ప position లో ఉన్నారు, నేను అక్కడే ఉండిపోయా.
Yes ..100% correct
Avunu andi same na paristhiti ante
నాకు తెలిసిన పునర్వసు స్వార్థం బాధ్యత రహితం ఏ వరు అక్కరలేదు అందరూ తనకే సాయం చేయాలి
Padmini Garu Memaluni Eroju nuchi Memalini Akkani anukuntunanu
Epudu kashtapadthaaru
Maa abbaidhi kuda punarvasu 4paadham
Tq mam nadi kuuda kruttika,nenu kooda nemmadiga vintanu ippati varaku andharu chala vyatirekangaa vuntaaru antunnaru numeralajihists
Naadi kuda krithika nakshatram, 2 va paadam, vrishabha raasi mithramaa 🙏 Andaru kuda nannu vandukoni vadilesthaaru! 😃😄
anchor gaari di krutthika nakshatram anukunta
my cousin in punarvasu but andarini tidutundi baga.... vadukuntundi antha lagnam effect
Yes nenu chusina punaravasu totally different elders phatla respect chupadhu very careless behaviour, god phatla respect tradition pahtla culture pahtla mini respect leni adapilalni chusanu , chala swardham . chala ego adamand behaviour valani chusanu yavarini lekka cheyaru . relatives lo muggharini chusanu . 30yrs seniors ni careless ga tiseypadeysina varini chusanu . kondhari parents cheypaga nenu chusina behaviour ga rasthuna manchi thoughts tho elders ni respect chesthey mikey manchidhi ani cheypanu .ela gay untay repu pelli aiyaka problms mirey face avtharu ani cheypanu . mini simple things kuda parents ki helpful ga unadru soft nature ahhhhhhhh sharp tongue prathi varini heylana cheyadam chusanu .sharp tongue ..GOD MANCHI PARTNER NI ECHINA VILA HYFY life valah swecha ga undali anukuna nature valah first marriages break cheythulara vila chesukunaru ..ma cousins lo chusanu .cheypina vinala adi nadi ga .vila behaviour valah villa chesukuna valu , vari parents suffered things chusanu .punarvasu ga pudithey ramudu lakshanalu untai anukodam murkhathvam ,anni viluvalu dharmikanga untu gourva maryadhalu telisina varu thappa mighatha varilo nenu cheypina lakshanalu kacthi thangauntai . viri behaviour ki bhadhapadi vilani vadhili untaru 5case studies chusina experience tho raseynu comment ..! AVASARANIKI KHALLU LEDHANTAY JUTTU KADHU MARACHIPOYI RAKALU . MANCHI CHEYPINA ACCEPT CHEYARU . BUSINESS MINDED VADUKUNI MANAKU ENTHA AVASARAM ANI PANULU CHEYINCHUKUNEY RAKALA PARENTS THO AINA ANTHAY. AVATHALAVARI MUNDHU CHALA SOFT TYP ANUKUNTARU BUT VALALLO ALANTI NATURE ARUDHU .😊👍
punarvasu lokondhariki sampradhayam antay samskaram ,peyddhalu guruvulu kanisam bhagavanthudu antay kuda 10% kuda maryadhaleni varini chusaynu na relatives lo ammayalni . lazy , fighting arguments ki first fashion lightlife undali . marchu kokapothey viswamkuda mi kashta kalam helpful ga undadhu ani cheypthunta andi vala bhavishyathu bagundali ani .nadhi chadhastham anukuntaru ,
Correct ga chepparu good
Poorvabhadra vallumatram eppudu badalu padutune vuntaru😢
Graha stiti ni batte adrushtam nakshatra ni batti chala takkuva
Thankyou madam
Good nakhsatram ante who r positive and happy and helpful . Not simply thinking I am very good and others r not.
Exactly 💯% correct ga chepparu madam.🙏🏼🙏🏼🙏🏼
madam.Bullet news malli stat cheyyadi
YES CORRECT OVR ACTION.
Amma swathi nakshatram ammayi yeh nakshatram abbayi ni chesukuntay baaguntundi
deva gana nakshatralu maatrame...
Thanks madam so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS
Talli ma intlo oka kodalu vachindi ellu adabidda nu bagarulo pettindi
Arudra
Moola nakshatram 100%correct
9 number lo pudithe...?video ikkadike cut ayindi cheppandi...
Yankar di kruthika nakshtram anukunta
How lucky she is
Great this lady
Uthara swathi
Are the best
Krithiga is worst
Nenu punarvasu ashvani ni cheskuni mgp
మీ ఇద్దరూ టైం పాస్ కి సుత్తి కొట్టుకోడానికి కూర్చున్నారు కదా.
కత్తి అందుకో జానకీ
కూరగాయలు తరగాలి
😂
mi vedios lo content&concept good
na circle lo chalamandiki share chesa
🎉🎉🎉🎉🎉
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Fundamental rules lo dressing important
పునర్వసు ఒక్క నక్షత్రం మాత్రం కుజ దోషం ఉండదు అని చెప్పారు.
అసలు మీకు పూర్తిగా తెలుసా
తెలియదు
Nuvvu koncham thakkuva matladithe santhosham thalli
Madam sir madam antae....padma garu mimalanae❤❤❤❤❤
Anchor garu meesho dress ki vere dupoata vesukunnaru
Ee video ni Konchem viral cheyyandi 😅
Naadi arudra,meeru cheppindi 💯 correct ,na 45yrs life lo manchi bhartha kakapoyina baristunna,na valla ma husband manchi business man ayyaru__Rajeshwari
Kharma decides everything not ur prediction.,believe in God
Timewastecheyakundamattercheppandiammalu..
Medam nadi kritika nakshatram but na husband tho devorce ayyaie chala badallo unna em cheyalo ardam kavatam ledu
White colour dress kani pinky dresskani ekkuvaga vaadu kaalaman neventavastundi
Swathi is the best pichi dhana
Reddy vupavasam ,tindi vere vallanu ceskuntava ani kotnaranta
Miru emi anukoka pothe manchi gunam sahana paraspara gowram maryadha unte andharu goppavaale* yadhbhaavam thadhbhavathi🙏family back ground neatgaa hoondaali intha thapu maahithi ivvadhandi🙏🙏🙏🙏🙏
అలాగే ఆడవాళ్ళలో చాలా చెడ్డ నక్షత్రాలని గురించికూడా చెప్పండి.
🐿️. Rama- 🦜🐄😘💖🐿️🐒🕊️.!!.
ఈమె కాస్త నత్తి ఉన్నట్టుంది
nadi mula nakshatram puttintlo ey prblm levu athhatintlo kuda epudo okasari tappa torture emledu . sodi cheptundi ema
ఈమె చెప్పేది అన్ని తప్పులే నేను ఈమె దగ్గరికి వెళ్ళినాను అయితే వాల్ల భర్త న్యూమరాలజీ అని చెప్పి రెండు రాళ్ళు ఇచ్చి 22000 తీసుకున్నాడు
ఈమె ముందుగా అపైన్ మెంట్ కని 6000 వేలు కట్టించుకుంది దయచేసి వల్ల దగ్గరకి ఎవరు వెళ్ళవద్దు అంటా మోసం
ఈమె బాగానే చెప్తుంది అనుకున్నాను కాని వాల్ల భర్తతో న్యూమరాలజీ చెప్పించి అక్కడ ఉన్న టైములో డబ్బులు కట్టాలనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అంతా మోసం అని తెలుస్తుంది.
చెప్పేదాంత అబద్దమే?
మీ తలకాయ ఎయిర్ హోస్టెస్ కూడా చీర కట్టుకునే వాళ్ళు ఉన్నారు .. అర్ద మెదడు హోస్టు పద్మిని
నాది కృత్తికా నక్షత్రం తల్లి మానాన్ని కులీను పుట్టాక ఇల్లు వచ్చి౦ది అని పొగుడుతూవుంటాడు కాని నా భర్త అన్నిపోగొట్టుకున్నాడు popper అనుకోండి ఐదో కానుపు పిల్లని అదృష్టంఅని చెప్తారు. కానీ నా విషయంలో అన్ని కష్టాలే నా కోడుకునివీ హంకాలేదు ఇంకా నాదిగులు ఇదే తల్లి
అమ్మా అత్తలు కోడళ్ళు కూడా ఏడిపించే వారు ఉన్నారు
Pubba analysis chepandi
Sswathi is the nest andi
చాలా బాగా చెప్పారు.
Elantivanni cheppi nasanam cheyavaddu eppude adapillalu dorakaledu evanni cheppi bayapettadu
పునర్వసు మీరు చెప్పింది శుధ్ధ అబ్దదం. మాకు తెలిసిన పునర్వసు అమ్మాయి అత్త మీద కోపం తో అమ్మ కొడుకుల్ని దూరం చేసింది. జ్యోతిష్యం చెప్పే వాళ్ళు చెప్పేవి ఏవి జరగటం లేదు. Waste of time.
100 % punarvasu
Please reduce unnecessary talk. It is very taxing.
Moola.nakstramvallu.anumanamtoattatintlo.roju.godavale
It's totally contradictory about Arudra nakshatram. My sister belongs to Arudra, she is very arrogant, has excessive anger and it's very difficult to control her. At least add a point that they are commonly soft but, there might be exceptions.
Arudra nakshatra viparitamina garvam
Amma chepandi
మన ప్రవర్తన బట్టి వస్త్రధారణ ఉంటుంది.
Avasaraanni batti vastra dharana undaali . Sudda poosalla cheera kattukuni , voni veskuni prostitution chese vaallu kuda unnaru. Prostitution chese vaallu cheera le kada taaru , tala ninda poolu pedataaru , chakkaga gaajuleskuntaru ... Vaari ni mari meeru yemantaaru ???
Raakshasa gunam kaadhu raakshasa ganam
na nakshtram kruthika andi
కృత్తిక నక్షత్రం 4 వా పాదం ఏలబున్నది
Completely wrong analysis. I have seen this star born amayalu very rude people ,worst nature .so don't tell wrong statements it depends upon the family circumstances.
Nee bondha
Anchor hairstyle Yama chiraku ga vomiting ochelaga undhi
Punarvasu Nakshthramula puttina nenu. Nanninchhi andharu manchiga use chesukuni manchi labalu pondutha undaru. Ayithe Naku mathramu manchi nyayamu, neethi nijayithilu Mari sukhamu mathramu ledandi. 🙏👍
మీ అభిప్రాయం చాలా తప్పు.జన్మ లగ్న కుండలి.దానిలో ఉన్న గ్రహాలు చూపు,గ్రహబలాన్ని పట్టి మనుషుల ప్రవర్తన ఉంటుంది
Meerenduku telusi teluyanivi matladataru wrong analysis
Avoid unnecessary talk and comments. Over action is not necessary.
Avoid ur unnecessary comments as well