అనురాధ న్షత్రములో పుట్టారు మావారు, మాపెళ్లి అయిన దగ్గర నుండి కూడా మాఅత్తమామలని,మా ఆడబిడ్డలని తమ్ముడిని ఎక్కువగా పట్టించుకునేవారు, 2ఇయర్స్ మంచంలో వున్న మా అత్తగారిని కంటికి రెప్పలా చూసుకున్నారు,మొత్తం ఆమె దగ్గరే వుండేవారు,మనిషిని పెట్టినా కూడా,మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి
మా పెద్ద అన్నయ్య ది పూర్వాభాద్ర అండి పెళ్లి అయిన వెంటనే తల్లి తండ్రి ని వదిలే శాడు మంచము లో ఉన్న చూడలేదు చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలు గురించి చాలా ఇది గా మాట్లాడే డు మా చిన్న అన్నయ్య విశాఖ నక్షత్రము అతను తల్లి కి చాలా సేవ చేసాడు
పుష్యమి వాళ్ళు అయితే కచ్చితం గా పేరెంట్స్ కి చూసుకుంటారు ఫ్యామిలీ కేర్ గా చూసుకుంటారు. మంచి తనం కూడా ఎక్కువే కానీ అదే మాకు శత్రువు మరి మంచి కి పనికిరాదు అదే మాకు ఇబ్బంది
Jaya garu my brother is Anuradha nakshatram but he is very cunning he dint look for my mother he has used my mother till she was working once she got retired he drove her from home and he was the cause for her death.
Tq madam Ma amma nanna ante maku chala ishtam nenu ma sister twin sister iddaram ma ammani nannani chusukovam entho ishtam vallaki seva cheyadanikyna mundu vundedi memu
personal chart jatakam lo guruvu tho surya chandrulu kalisi vunna combination gala jatakulu talli tandrula patla inner ga prema vuntundi plus final ga mother father last varaku velathone vuntaru entamandi sodari sodarimanulunna
😄😄 సారి అంది mee మాటలు పద్దతి సూపర్బ్ కాని ఈ రోజు మీరు చెప్పిన స్టార్స్ mainly అనురాధ రోహిణి విశాఖ ఆడపిల్లలకు ఉంటే భరించలేని మూర్ఖులు వారి వల్ల వాళ్ళను చేసుకున్నవారి life దుంప నాశనం parents మీద ప్రేమ కాదు అసలు ఎవ్వరి మీద ప్రేమ ఉండదు వీరితో గడిపే life చాలా చాలా భయం ఈ స్టార్స్ వారితో గడిపిన life దేవుడా ఈ జన్మ ఎందుకు అనేలా టార్చెర్ చేస్తారు May be ఈ స్టార్ తో మనం వారిని guess చెయ్యటం నిజం కాదు జాతకాలూ ok పర్సనల్ గా చెప్పటం కాని ఇలా స్టార్స్ బట్టి క్యారెక్టర్ ఉండని వారే ఎక్కువ please ఏమి అనుకోవద్దు జయప్రద గారు i love yours and పద్మినిగారి words but sorry
Madam nadhi rohini nakshatram meeranntlu ma parents pai chala Prema but vallu nanu chala avoid chesi Baga enyme laga ayyaru ayina nenu valla kosam thapistunna but vallu marela leru ma brother sister kuda alane unnaru plz emaina cheppandi Daya chesi. Na life lo happy ledu modu la bratukutunna
Headlines lo Telugu anthaa mistakes.First TC of our beautiful language.Naalgu kaadu Naalugu.Manchi Vaalu kaadu.LHa ani rayali.vottulu undavalasina chota lekapovadam , akkaraleni chota pettadam.Telugu channel ani cheppukovadam kaadu.Try to Treasure the same
అనురాధ చెప్పినది 💯 నిజం . తల్లిదండ్రుల పై భక్తి వుంటుంది . ప్రదర్శన చేయరు
100 percent correct amma Anuradha nakshatram . Naku parents mukyam wife kanna Ani kuda annaru.
మీరు చెప్పింది కరెక్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళు అమ్మంటే చాలా ఇష్టంగా ఉంటారు
Anuradha nakshatram gurinchi 100% correct. Maa siblings lone vunnaru parents ni chaala ante chaala baaga chustharu
అనురాధ న్షత్రములో పుట్టారు మావారు, మాపెళ్లి అయిన దగ్గర నుండి కూడా మాఅత్తమామలని,మా ఆడబిడ్డలని తమ్ముడిని ఎక్కువగా పట్టించుకునేవారు, 2ఇయర్స్ మంచంలో వున్న మా అత్తగారిని కంటికి రెప్పలా చూసుకున్నారు,మొత్తం ఆమె దగ్గరే వుండేవారు,మనిషిని పెట్టినా కూడా,మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి
Rohini nakshatram gurinchi kuda chaala correct ga chepparu
మా పెద్ద అన్నయ్య ది పూర్వాభాద్ర అండి పెళ్లి అయిన వెంటనే తల్లి తండ్రి ని వదిలే శాడు మంచము లో ఉన్న చూడలేదు చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలు గురించి చాలా ఇది గా మాట్లాడే డు మా చిన్న అన్నయ్య విశాఖ నక్షత్రము అతను తల్లి కి చాలా సేవ చేసాడు
Anuraadha nakshatram ammai maa intlo undi eeme amma naanna ni evaru emanna vaallatho sahincu thalli tandri ni ammalaa chusukuntundi em kastam raaneedu anuraadha nakshatram gurinchi chaalaa baagaa chepparu tq
Poorvabhadra Nakshatram gurinchi baaga chepparu ma paapa ma varu health bagonapudu alane chesindi seva ipudu naku alane seva chestundi
పుష్యమి వాళ్ళు అయితే కచ్చితం గా పేరెంట్స్ కి చూసుకుంటారు ఫ్యామిలీ కేర్ గా చూసుకుంటారు. మంచి తనం కూడా ఎక్కువే కానీ అదే మాకు శత్రువు మరి మంచి కి పనికిరాదు అదే మాకు ఇబ్బంది
Nijam bro meru cheppindi
అవును
Currect
Yes. Pushyami vaallu puruguku kooda haani cheyaru
@@parvathidevi6444 ఏం ఉపయోగం దరిద్రం అంత మకే ఉంటుంది
Meeru chala correct ga cheptunarandi anni vishayalu... that's really great 👍
Anuradha super amma
Meeru cheppindi 💯 correct🙏
నక్షత్రాలు ఏమి కావు
వాళ్ల పెంపకం వాళ్ళ ప్రవర్తన తోనే బుద్దులు ఉంటాయా తప్ప నక్షత్రాలు
ఏమి కావు
అర్జునుడు ని యెంత చేసినా పిరికి ga దొంగ యుద్దం చేశాడు. అతిదీని పిలిచి agourava పరిచాడు. గురువు ని అన్యయంగా చంపించాడు. ఇలా
Baga undi video yes I am poorvabadra,my daughter Anuradha nakshatram
Anuradha nakshatram nijam ga denger very valla aduputho life leed chestaru really cunning persons i face it
Very true. Nenu kuda face chesaanu
Anuradha nakshatram vaallu entiki vachchina vaallaki subrangaa bhijaname pettaru, manathone kharchu pettistharu.naaku chala anubhuvam ayindhi.
Same nadi kuda anuradha ❤️all crt madam
Shree mathre namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అవును అమ్మా, చాలా కరెక్ట్, 🙏🙏🙏🙏🌷🌷
Perfect analysis
మా అబ్బాయిది పూర్వాభాద్ర తల్లిదండ్రులని బాగా చూసుకుంటున్నాడు
💯👍
Anuradha ladies Beauties
Mm meeru main points 2 times repeat cheyandi
Jaya garu my brother is Anuradha nakshatram but he is very cunning he dint look for my mother he has used my mother till she was working once she got retired he drove her from home and he was the cause for her death.
పూర్వ bhadhra good star
Tq madam
Ma amma nanna ante maku chala ishtam
nenu ma sister twin sister iddaram ma ammani nannani chusukovam entho ishtam vallaki seva cheyadanikyna mundu vundedi memu
personal chart jatakam lo guruvu tho surya chandrulu kalisi vunna combination gala jatakulu talli tandrula patla inner ga prema vuntundi plus final ga mother father last varaku velathone vuntaru entamandi sodari sodarimanulunna
Very good
😄😄 సారి అంది mee మాటలు పద్దతి సూపర్బ్ కాని ఈ రోజు మీరు చెప్పిన స్టార్స్ mainly అనురాధ రోహిణి విశాఖ ఆడపిల్లలకు ఉంటే భరించలేని మూర్ఖులు వారి వల్ల వాళ్ళను చేసుకున్నవారి life దుంప నాశనం parents మీద ప్రేమ కాదు అసలు ఎవ్వరి మీద ప్రేమ ఉండదు వీరితో గడిపే life చాలా చాలా భయం ఈ స్టార్స్ వారితో గడిపిన life దేవుడా ఈ జన్మ ఎందుకు అనేలా టార్చెర్ చేస్తారు
May be ఈ స్టార్ తో మనం వారిని guess చెయ్యటం నిజం కాదు జాతకాలూ ok పర్సనల్ గా చెప్పటం కాని ఇలా స్టార్స్ బట్టి క్యారెక్టర్ ఉండని వారే ఎక్కువ please ఏమి అనుకోవద్దు జయప్రద గారు i love yours and పద్మినిగారి words but sorry
😊
అసలామె ఎం చెప్తుంది ఏం అర్థం కాలేదు జర నిమ్మళంగా చెప్పచ్చు కదా..
మీరు చెప్పింది 100%, తప్పు, అనురాధ వాళ్ళు తల్లితండ్రులు ను పట్టించుకోరు, by experience..
Y̲e̲s̲
Anuradhaverydangercunningfellows
విశాఖ is right,purva badra,anuradha wrong ,i dont know about rohini
Madam nadhi rohini nakshatram meeranntlu ma parents pai chala Prema but vallu nanu chala avoid chesi Baga enyme laga ayyaru ayina nenu valla kosam thapistunna but vallu marela leru ma brother sister kuda alane unnaru plz emaina cheppandi Daya chesi. Na life lo happy ledu modu la bratukutunna
Me too same problem,,,kindly reply to our problem please
Baga cheptharu URS MANHOHARR
Migilina Star vallu chudara
3 nakshatraale cheppaaru kadaa
Anuradha nakshatram gurinchi chepandi wrong
Ma houseolo Rohini dil she doesn't respect her mother h
Baaboi 😅anni vyathirekam chebuthondi eevida
Rohini nskshatra vallu natistaru
Unnadi unntlu chepparu danayvadamulu
Headlines lo Telugu anthaa mistakes.First TC of our beautiful language.Naalgu kaadu Naalugu.Manchi Vaalu kaadu.LHa ani rayali.vottulu undavalasina chota lekapovadam , akkaraleni chota pettadam.Telugu channel ani cheppukovadam kaadu.Try to Treasure the same
Madam na iddaru sons parents ni assalu pattinchukoru100%
Purvaabhadhara
Anuradha nakshatram full wrong parents kee respect evvaru this is wrong anta rivers chebutunnaru
Anta seen ledu
అన్ని తప్పు చెప్పారు. వీరి మాటలు నమ్మకండీ,ఈనక్షత్రాలవారంతా మా కుటుంబములో వున్నారు.వీరు తల్లిదండ్రుల ను ఎంత బాధ పెట్టారో మాకు తెలుసు.
Avnu
Avunu
Correct 😅nenu aday anukunnaanu maa intlo nu anthay
ఏదో time pass చేశారు ఇద్దరూ. వినే ఆమెకి పనిలేదు.
👎
అంతా తప్పు
Sutti yekkuva.
😂