అందామైన కొండా బంగారు తిరుమల కొండా -2 బంగారు కొండా పైన వెలసేవ వెంకటరమణ -2 గోవింద గోవింద అంటూ నీ కొండకు వచ్చేమయ్యా -2 నీ కొండకు వచ్చేమయ్యా తలనీలాలిచ్చేమయ్యా -2 నీ చల్లని కోనేరులోన మేము స్నానం చేసేమయ్యా -2 స్నానం చేసేమయ్యా నీ మొక్కులు తీర్చేమయ్యా -2 " అందమైన " ఆకాశరాజుకు నీవు అల్లుడు వైనావయ్యా -2 పద్మావతి దేవికి నీవు ప్రానేశ్వరుడైనావయ్యా -2 " అందమైన "
Super singing 🎉🎉🎉
పాట చాలా బాగుంది చాలా బాగా నచ్చింది 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
👌👌👌
Super Guruvu garu
పాటలు చాల బాగున్నవి
సూపర్
👏👏🙏🙏👌👌
👌👌🙏🙏
Vaarevva, excellent,
super Vekateshwara swamy bhajana song,
Ee paata vini paravashinchani bhajana swamy undane vundadu. Govindudi karunaakatakshamulu mee meeda ellappudu vundali. Meepatalu konni nerchukoni bhajanalalo paadutunnamu. AMBHA SIDDHESHWARA SWAMY TEMPLE, ATHMAKUR 518422, near SHREESAILAM.
అందామైన కొండా బంగారు తిరుమల కొండా -2
బంగారు కొండా పైన వెలసేవ వెంకటరమణ -2
గోవింద గోవింద అంటూ నీ కొండకు వచ్చేమయ్యా -2
నీ కొండకు వచ్చేమయ్యా తలనీలాలిచ్చేమయ్యా -2
నీ చల్లని కోనేరులోన మేము స్నానం చేసేమయ్యా -2
స్నానం చేసేమయ్యా నీ మొక్కులు తీర్చేమయ్యా -2
" అందమైన "
ఆకాశరాజుకు నీవు అల్లుడు వైనావయ్యా -2
పద్మావతి దేవికి నీవు ప్రానేశ్వరుడైనావయ్యా -2
" అందమైన "
Gajjala sebdham ekuvaga undi anna
గురువు గారు నమస్కారం నేను పాటలు వ్రాస్తాను పాడుతాను మీరు అవకాశం ఇస్తే మీ చానల్ కు పంపిస్తాను
8106922906 call me