ఎక్కడ చూసినా నీవే మల్లన్నా భజన పాట/glbabireddy8585

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 18

  • @IamvengeanceIambatman-l1s
    @IamvengeanceIambatman-l1s 18 дней назад +2

    ఎక్కడ చూసినా నీవే మల్లన్న సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్న స్వామియే మల్లన్న మల్లన్న స్వామియే. ఎక్కడ చూసినా నీవే మల్లన్న సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్న కొండల్లోనా కొనల్లోనా నీవే మల్లన్న అండములోన పిండములోన నీవేమల్లన్న. స్వామియే మల్లన్న మల్లన్న స్వామియే. ఎక్కడ చూసినా నీవే మల్లన్న సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్న గల గల పారే సెలయేరులలో నీవే మల్లన్న పక పక నవ్వే పసిపాపలలో నీవే మల్లన్న స్వామియే మల్లన్న మల్లన్న స్వామియే. ఎక్కడ చూసినా నీవే మల్లన్న సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్న గణ గణ గణ గణ గుడిగంటలలో నీవే మల్లన్న ఢమ ఢమ ఢమ ఢమ ఢమరుక మోతలొ నీవే మల్లన్న స్వామియే మల్లన్న మల్లన్న స్వామియే. ఎక్కడ చూసినా నీవే మల్లన్న సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్న అబిషేకించే పాలల్లోన నీవే మల్లన్న. ఆ పాలను ఇచ్చే గోవుల్లోనా నీవే మల్లన్న స్వామియే మల్లన్న మల్లన్న స్వామియే. ఎక్కడ చూసినా నీవే మల్లన్న సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్న శ్రీశైలంలో భ్రమరాంబికతో నీవే మల్లన్న. కైలాసములో పార్వతితోనా నీవే మల్లన్న స్వామియే మల్లన్న మల్లన్న స్వామియే. ఎక్కడ చూసినా నీవే మల్లన్న సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్న

  • @RevathiThadiboina
    @RevathiThadiboina Год назад +2

    చాల బాగుంది మిమల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి

  • @RajeshwarRoddavena-rf2wt
    @RajeshwarRoddavena-rf2wt Месяц назад

    సూపర్ అక్కలు పాట ఎక్సలెంట్

  • @vpsreddy
    @vpsreddy Год назад +1

    super song andi challa baga padaru thallalu untee baagundu ani vinaapam super 🙏

  • @UVeereshkumar
    @UVeereshkumar 11 месяцев назад

    Om namah shivaya 🙏🙏🙏🙏

  • @Gurudeva.
    @Gurudeva. Год назад

    🕉️SRI MALLIKARJUNASWAMIKI JAI🙏 THANDRI MI PADHAPADHMALAKU SATHAKOTI VANDANALU THANDRI 🙏

  • @padmapadma4931
    @padmapadma4931 5 месяцев назад

    Super amma

  • @gopinadhpindi6886
    @gopinadhpindi6886 Год назад

    Kummesaru patani👍❤️🎉

  • @GkarthikYadav-ds4ve
    @GkarthikYadav-ds4ve 9 месяцев назад

    Nice ga pada ru🎉

  • @shankararaod2180
    @shankararaod2180 Год назад +1

    👍

  • @nagemalleswararaoregalla6197
    @nagemalleswararaoregalla6197 Год назад

    Super Akka

  • @malligoud4742
    @malligoud4742 Год назад

    Supper akka

  • @sriramulu8500
    @sriramulu8500 Год назад

    Super 🙏🙏🙏

  • @thulasireddy4514
    @thulasireddy4514 7 месяцев назад

    RUclips lo Yekkada chusina me patale anna... o mahesh anna

  • @seetakadapala8859
    @seetakadapala8859 Год назад

    🌞🌞🌞💕

  • @venkateswrlup3090
    @venkateswrlup3090 Год назад

    👌

  • @thotamallaiah4553
    @thotamallaiah4553 8 месяцев назад

    Distref. Box. Lo. Pettadi😊

  • @thotamallaiah4553
    @thotamallaiah4553 8 месяцев назад

    Distreg