Thes Babas Fake or Real | Part 1 | Bharatavarsha

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 1 тыс.

  • @ravivarma3525
    @ravivarma3525 10 месяцев назад +213

    ఒక భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించే వాడిగా ఇలాంటి దొంగ స్వాములని గురించి బయటపెట్టి నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాము

    • @warriorking7050
      @warriorking7050 9 месяцев назад

      Sanathana Dharmam meaning ayna ee fake envious jealous journalist gadiki niku thelusa kanisam? First meaning thelsukondi.

  • @prameeladontula9839
    @prameeladontula9839 10 месяцев назад +306

    తమ్ముడు👌వీడికి మూడింది. మేము మీతో ఉన్నాము👍మీరు కొనసాగవచ్చు👍 జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @bhanuinfinity
      @bhanuinfinity 10 месяцев назад +14

      We are all with you

    • @grandipadma2208
      @grandipadma2208 10 месяцев назад +6

      He's (Ramanananda )not correct.

    • @SudhakarNandi-zh1sn
      @SudhakarNandi-zh1sn 10 месяцев назад

      hindu ante Muni kaadu dowrbaagudu.bulli drawyer me Swami annadu mundu adi tappani nirupinchi appudu videos chey bro

    • @prameeladontula9839
      @prameeladontula9839 10 месяцев назад +1

      @@eshanishiva8020
      నీలాంటోళ్లేరా భూమాతకి భరమావుతున్నారు కలిపురుషుడు నీలాంటి యెధవల రూపంలో వుంటాడురా కలియుగంలో అందుకే కరోనా మల్లి వొస్తుంది భూమాతకి భారం తగ్గడానికి తూ మీ బతుకులు తగలెయ్యా....
      నిజం తెలిసేదాకా అబద్దం రాజ్యమేలుతుంది, నిజాయితి లేచినీలాబాదే లోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టి వొస్తుంది అని పెద్దవాళ్లు యెప్పుడో చెప్పారు..
      ధర్మం గెలవటానికి సమయం పడుతోంది.
      ధమామే గెలుస్తుంది..
      ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ।జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @warriorking7050
      @warriorking7050 9 месяцев назад

      Ni vayasentha, ni age entha,nuvvu psychopath narcissistic mental handicapped va? Nuvvu atheist vi aythe ni varke petko,Niku nammakam lekunte nivarke petko, Journalism minimum ethics morals niku vunnaya? Lekunte nuvvu Hindu musugu vesukunna taliban agent va? Lekunte pakistan agent va? Niku elago Bhakthi samskaralu levu,Niku elago saadhana sampatthi ledhu,Endhuku spiritual masters ni target chesthunnav? Nuvvu evarinaithe target chestunnavo vala 1% grandeur cherukodaniki kuda niku konni vela janmalu padthayi,valu ni thandri vayasulo vunna vaallu,nikante baga matladagalige journalistlu ,IAS IPS officers IITans kuda vari sisyuluga vunnaru,Niku a subject patla knowledge lenantha matrana,niku experiences lenantha matrana niku vunna kodi brain tho ela oka spiritual master ni judge chesthavu? Nikunna gnanam epatidhi? Ni paripakvatha epatidhi? If you are sincere and honest first introspect yourself before targetting great masters. Eroju Krishnudu vundunte krishnudini kuda criticize chesevadiva? Ni parimithamaina buddhi tho krishnudi paina kuda vyangya bhasha prayogam chesevadiva?
      Oka spiritual master ki sisyulu ostharu....vaalla abhiprayalaku alochanalaku thaggatu guruvu lekapoina,lekunte vala agendas fulfill avvakapoina guruvuni vadhilesi veltharu..vaalla abhiprayalanu thiskoni Spiritual master ni vulger language lo abuse chesi insult chesthava? Nuvvu shorts lo vadaparti padmakar speech vesav kadha,aayananu okka person ki shaktipat cheyamani adugu,i am challenging you. Where as my Guru can do shaktipat to lakhs of people within seconds. Thats the caliber, capacity and efficiency of my Guru. I am an IIT alumni myself and i know his worth. Oka sanyaasi ki Siddhaguruvu ki difference theliyani murkhudivi,nuvvu kuda matladadam haasyaspadham.

  • @bhanuprakashp5691
    @bhanuprakashp5691 10 месяцев назад +106

    ఎప్పుడో బ్రహ్మః గారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి కలియుగంలో దొంగ స్వాములు, బాబాలు జనాలను మోసం చేసి తిరుగుతారు అని....... జై హింద్... భారత్ మాతా కీ జై...... జై శ్రీ సీతారామలక్ష్మణ హనుమాన్ కీ జై...... మీరూ ఇంకా ఇలాంటి ప్రాయోజిత కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను..

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 10 месяцев назад +116

    నేను చాలా కాలంగా ఇలాంటి వెధవ గురించి నిజాలు తెలుసుకున్నాను.
    ఇప్పుడు మీ ద్వారా చెత్త నా కొడుకు వీడియో చూస్తున్నాను.
    ముందు మన హైందవ లోని చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తున్న మీ ప్రయత్నం అభినందనీయం.
    నీ హైందవ సహోదరునిగా నా పరిపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తున్నాను.
    🚩🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩🚩
    🇮🇳 భారత్ మాతా కీ జై 🇮🇳

  • @roxy_29
    @roxy_29 10 месяцев назад +81

    Super అండి వీడి గురించి వీడియో చెయ్యమని ఎవరికి msg పెట్టినా చెయ్యలేదు మీరు వీడి బాగోతం మొత్తం బయట పెట్టండి ఫ్యామిలీ అందరికి అభిషేకం ఏమిటో జనాలకి బుద్ది లేదు ఎప్పటినుండో ఈ దరిద్రం చూడలేకపోతున్నాం మీకు ధన్యవాదాలు

  • @eswararao.sesetti
    @eswararao.sesetti 10 месяцев назад +180

    అన్నా.....
    గొఱ్ఱెలు ఉన్నాయి అంటే తప్పనిసరిగా తోడేళ్ళు ready అయిపోతాయి.... అది ఎక్కడా... ఏంటి అనేది లేదు....
    💥వీళ్ళకి తప్పదు దరువు 💥....
    జాగో హిందూ....
    జై హింద్... భారత్ మాతా కీ జై....

  • @prameeladontula9839
    @prameeladontula9839 10 месяцев назад +49

    ఇలాంటి ధౌర్భాగ్యులవల్ల సమాజం పరాయిపోతుంది. తూ వీళ్ళ బతుకులు తాగలెయ్యా. జై శ్రీ రామ్ 🙏🚩

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 10 месяцев назад +80

    ఈ వీడియో చేయడం చాలా మంచి నిర్ణయం
    చాలా మంచి విశ్లేషణ

  • @bhoodevin5628
    @bhoodevin5628 10 месяцев назад +52

    ఇలాంటి వాళ్లకి సపోర్ట్ చేయకూడదు జైశ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @emanibhagyalakshmi8879
    @emanibhagyalakshmi8879 10 месяцев назад +45

    జైశ్రీరామ్ ఇటువంటి పిచ్చోళ్ళు సమాజంలో తిరుగుతుంటే మనమే జాగ్రత్తగా ఉండాలి భారత మాత కి జై

  • @gourishankar8211
    @gourishankar8211 10 месяцев назад +54

    మోసపోయే వాళ్ళు వున్నంత కాలం మోసం చేసే వాళ్ళు కూడా వుంటారు ఇది నా అభిప్రాయం మాత్రమే

  • @Govindaseva
    @Govindaseva 10 месяцев назад +22

    మన హిందువులు కామెంట్ సెక్షన్ లో మాత్రమే హీరోలు, మనం ఇరుక్కుపోతే ఒక్కడు కూడా పట్టించుకోడు, ఈ సుద్ద గాడు అహం బ్రహ్మస్మి ఛానల్ కీ స్ట్రైక్ కొట్టాడు, ఆదిత్య పరాశ్రీ స్వామి ఛానల్ లేపించేసాడు, మీరు జాగ్రత్త అన్నయ్యా, మీ emai నాకు తెలీదు, అందుకే పబ్లిక్ కామెంట్ పెడుతున్నా 🙏❤️🚩

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds 10 месяцев назад +2

      వాడు లలిత్ కుమార్ నే calm చేసేసాడు 🤦‍♀️

    • @RakeshJonnadula1
      @RakeshJonnadula1 10 месяцев назад +3

      Don't worry, pls continue your good work. If you need any help ...many comments will turn to action/real time support also.

    • @dn761
      @dn761 10 месяцев назад

      Vachav

    • @3836SKR
      @3836SKR 10 месяцев назад

      @Govindasena ఆదిత్య పరాశ్రీ స్వామి గారి చానెల్ లేపించాడా?ఎప్పుడు,ఇప్పుడు ఉన్నది గురూజీ చానెల్ కాదా?నాకు అర్థం కాలేదు అండి.

    • @3836SKR
      @3836SKR 10 месяцев назад

      @@Be.kind.to.allkindsఅదెలా సాధ్యం

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 10 месяцев назад +31

    సూపర్ సార్ 🙏మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది

  • @renukarachuri7967
    @renukarachuri7967 10 месяцев назад +14

    ఇలాంటి వారి వలననే మనకు, మన జాతికి నష్టము , ఇలాంటి వాటిని నమ్మకము మన మూర్ఖత్వం . నీకు వున్నంతవరకు పూజ చేయు, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు.నీకు వున్న దానిలో దాన ధర్మము చేయు. 🙏

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 10 месяцев назад +55

    ఇంకా ఇటువంటి వాళ్ళ వద్దకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారా ఈ రోజుల్లో 😅😂

  • @naveennarayana_
    @naveennarayana_ 10 месяцев назад +48

    ఈ చిల్లర గడు ఒకసారి చాగంటి గారి పైన కూడా attack చెప్పించాడు గుండాలతో.
    ఈ రమనానంద గడు villages నీ target చేసి ఆ villages లో వీడి ఫోటోలు, వీడు సొంతంగా రాసిన దేవుడి స్తోత్రాలు books పంచిపెట్టి అహ్ photo లో ఉన్న వీడినే ఆరాధించాలని సలహాలు ఇస్తున్నారు అంట.
    శ్రీశైలం రూట్ లో నల్లమల లో ఉండే మ అమ్మమ్మ వాళ్ళ విలేజ్ కి వెళ్ళినప్పుడు అందరి ఇంట్లో వీడి ఫోటో లు చూసి షాక్ అయ్యాను. ఇది 2 యేర్స్ బ్యాక్ జరిగింది. ఎక్కడో యాదాద్రి - నల్గొండ దారి లో ఉండే వీడు నల్లమల వరకు నెట్వర్క్ నీ grow చేసుకున్నాడు అంటే ఏ లెవెల్ లో business చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.
    వీడు దశ మహా విద్యలు, అహ్ దేవతల మోధ్ సొంత stories అండ్ స్తోత్రాలు రాశాడు. జనం నీ బుట్ట లో వేసుకొని ఆడిస్తున్న వీడి తాట తియ్యాలి 🤬

  • @sekharbv4774
    @sekharbv4774 10 месяцев назад +117

    విడి వెనుక చైనా బ్యాచ్ బ్రిటిష్ బ్యాచ్ (కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సైకిల్ పార్టీ మాఫియా)వుంది ఇది నిజం

    • @bennubebbu7626
      @bennubebbu7626 10 месяцев назад +6

      ఎం ఫ్యాన్ బ్యాచ్ లేదా

    • @sekharbv4774
      @sekharbv4774 10 месяцев назад +6

      @@bennubebbu7626 అందులో కాంగ్రెస్ వుంది కదా

    • @moulichanti5454
      @moulichanti5454 10 месяцев назад

      Modi gaade vunnadu vaadi venuka manaku adi ardam kaadu hindu gorrelam kada manam

    • @sankargopi2440
      @sankargopi2440 10 месяцев назад

      సైకిల్ పార్టీ ఏందిరా చెత్త నా కొడకా

    • @sekharbv4774
      @sekharbv4774 10 месяцев назад

      @@ramalakshmipeddireddi2038 🇮🇳 Om Namah shivaya 🙏🔥

  • @ashokkumarkannuri861
    @ashokkumarkannuri861 10 месяцев назад +43

    అయ్యబాబోయ్....! ఇలాంటివాళ్ళు మన ధర్మానికి సమాజానికి ప్రమాధం

  • @Jai.Bharat.1
    @Jai.Bharat.1 10 месяцев назад +33

    Yes, you are correct, ఇక్కడ చాలా మంది మోసగాళ్ళు వుంటారు, వీడికి శాస్త్రాలు పైన అవగాహన వుండదు, కానీ acting లో మాత్రం, బ్రహ్మానందం ను మించి పోతున్నారు, నేను చూసిన ఇంకో అతను బ్రహ్మర్షి అని చెప్పుకునే పత్రీ....
    మనం rational thinking అలవాటు చేసుకొని, రామాయణం, మహాభారతం, భగవద్గీత నిత్య పఠనం చేస్తారో, వారు ఇలాంటి దొంగ గురువులను ఆశ్రయించి మోసపొరని, నా భావన...

    • @Pulihara
      @Pulihara 10 месяцев назад

      Patri death… wonder. Doctors gave up and sent him to his house and later died with un curable diseases. All organs failed.

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 10 месяцев назад +55

    🙏🌹👍🌹🙏హిందువులలో 💯/💯శాతం ముాడులు ఎవరు ఏది చెబితే దానిని గుడ్డిగా 🐏🐏🐏 అనుసరించడం వల్ల కొంతమంది అశుద్ధ గురువులు వస్తుానే ఉంటారు 😭😭🦅🦅🦅😭

  • @rudramohan5258
    @rudramohan5258 10 месяцев назад +32

    నాకు వంద like లకి అవకాశం లేదు లేకపోతే ఇచ్చే వాడిని
    వీడికి ఈ quota సరి పోదు.
    ఒకసారి టీవీ9 లో శక్తి పాతం చెయ్య లేక utter flop అయ్యాడు

  • @dileepkumarsatapathy6723
    @dileepkumarsatapathy6723 10 месяцев назад +1

    మీ ధర్మ యుద్ధానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మీ ధైర్యానికి నా శుభాకాంక్షలు.

  • @manjulathag4298
    @manjulathag4298 10 месяцев назад +54

    ఈయన గారి ముఖ్య ఉద్దేశ్యం నమ్మిన వారిని దోచుకోవడం మాత్రమే కాదు.....వారికి హిందూ ధర్మం పట్ల నెమ్మదిగా విముఖత, వేరే ధర్మాల పట్ల ఆకర్షణ పెంచడం.....
    ఇతర మతస్థులకు హిందూ స్వాములు ఇలా ఉంటారు అనే wrong impression ను spread చేసుకోవడానికి కావలసిన సరుకు ఇవ్వడం
    Target hinduism

  • @padmavathikotamraju1555
    @padmavathikotamraju1555 10 месяцев назад +30

    ట్యూబ్ తో నీళ్ళు కొట్టి అదే అభిషేకం అంటడేమి టో 😢

  • @ravishankarmunikoti7951
    @ravishankarmunikoti7951 10 месяцев назад +16

    నమ్మడానికి కూడా ఒక హద్దు ఉంటుంది.

  • @srkmurthy880
    @srkmurthy880 10 месяцев назад +47

    బాగా కొవ్వుపట్టి దిట్టంగ వున్నాడు కొస్తే మాల్దీవులకు సరిపోతాడు.అయోగ్యుడు.పనికిమాలిన, దిక్కుమాలిన సన్నాసని ఎనాడొ తేలిపొయింది.
    త్వరలో ముగియనున్నది ఈ పటాటోపం.
    ఇలావచ్చి అలావేళ్ళటం ఇలాంటివారికి
    అచ్చివచ్చిన సంగతే..కైలాసదేశం లాంటి మరో
    దేశాన్ని చూపిద్దామని అనుకుంటే అంతసీను
    ఈ దిట్టానికి లేదని కూడా తేలిసిపోతుంది.
    ఇతనిచుట్టుచేరిన వాళ్ళు గొర్రేలు కాదు,గొమారులు.అసలు గొర్రేలకు రేస్పేక్ట్ ఇద్దాం.

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 10 месяцев назад +1

      JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA JAI SREE RAM

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 10 месяцев назад +22

    ఇలాంటి దొంగ స్వాములను బయటికి తీసుకొచ్చి, వీళ్ళ నిజస్వరూపం జనానికి తెలిసేలా చేయాలి. జైశ్రీరామ్✌👍🙏

  • @recharla.janakiram
    @recharla.janakiram 10 месяцев назад +20

    ఇది చాలా ముఖ్యమైన వీడియో ....
    దీన్ని అత్యధికులు చూడాలి ..
    దొంగ స్వాముల నిజ స్వరూపాలు సామాన్య జనాలకి తెలియాలి అంటే ఇలాంటి వీడియో లు చాలా చాలా రావాలి.....

  • @challapallisatyaviswanath5020
    @challapallisatyaviswanath5020 10 месяцев назад +11

    మీకు మా full సపోర్ట్ ఉంది మీరు వాడిని ఉతికి వెయ్యండి జై శ్రీరామ్..... జై భారత్

  • @SatyasayiChirravuri
    @SatyasayiChirravuri 10 месяцев назад +50

    హనుమంతుడు దేవుడు కాదు అని చెప్పే.. రమనానంద, అమ్మవారిని ఎలా నమ్మెడు.. ఇంకో విషయం యూట్యూబ్ లో మంత్రం చెప్పే సో called చెత్త గురువులు ఉన్నంత కాలం మనం నిజంగానే గొర్రెల.. తప్పులేదు...

    • @vijayalakshmi9099
      @vijayalakshmi9099 8 месяцев назад

      Devudu kadu anledu vanaram kadu anadu rudra amshatho vayu devuni amshatho anjanadevi kadupuna putina vadu vanara jathiki Ela chendutadu ? Ani question chesadu

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 10 месяцев назад +13

    Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳

  • @karrijogarao6726
    @karrijogarao6726 10 месяцев назад +1

    జైశ్రీరామ్ అన్నయ్య ఇలాంటి వాళ్ళని ఇలాంటివారిని మీరే బుద్ధి చెప్పాలి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి ఇలాంటి దొంగ స్వామి మన ధర్మాన్ని కించపరిస్తే అన్నారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @JaiBharat99950
    @JaiBharat99950 10 месяцев назад +21

    అశుద్ధ గురువు లు, అశుద్ధ భక్తులు, సనాతన ధర్మానికి అరిష్ట గురువు లు, మంచి వీడియో చేశారు

  • @pasupuletinumamaheswari9814
    @pasupuletinumamaheswari9814 10 месяцев назад +56

    ఇతను ఒక waste గురువు అసలు గురువే కాదు బ్రతకడం కోసం ఇదో వేషం అంతే

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds 10 месяцев назад

      సన్నాసులకే సన్నాసి ఈ బోడిముండ గాడు. వీడికి భస్మాభిషేకం అలా కాదు. పడుకోబెట్టి తగలబెట్టాలి 😅

    • @pasupuletinumamaheswari9814
      @pasupuletinumamaheswari9814 10 месяцев назад

      @@tj-ub9gu 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @chsrinivas5683
    @chsrinivas5683 10 месяцев назад +3

    చాలా బాగా జాగృత పరిచారు.
    జైహింద్‌

  • @Srikanthtravel
    @Srikanthtravel 10 месяцев назад +2

    Support Bharatavarsha 2:20 జై శ్రీ రామ

  • @vijayssp9466
    @vijayssp9466 10 месяцев назад +20

    మనకెవ్వరికీ కూడా వేదాలు పురాణాలు అనుభవ పూర్వకంగా గాని లేదా నోటెడ్ కానీ లేదు అందుకే ఇలాంటి సన్నాసులు అందరిని స్వామీజీలుగా నమ్మేస్తున్నాం బాబాలుగా నమ్మేసి వెనక తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగి దండాలు మీద దండాలు పెట్టేస్తున్నాం ఒక మహర్షిగా చెప్పబడుతున్న వాడైనా ఒక స్వామీజీగా బాబాగా చెప్పబడుతున్న వాడైనా లోకోపకారం కొరకు సమాజం కొరకు పాటుపడాలి వేదాలను దూషించడం ఆ పురాణాలను వెక్కిరించడం ఇలాంటి దిక్కుమాలిన వేషాలు వేయకూడదు వాడు పబ్లిసిటీ కోసం రమణానంద ఈ పని చేస్తున్నాడు అలాంటి సన్నాసులకు దూరంగా ఉండండి మీలో భక్తి లేనిది మిమ్మల్ని ఏ భగవంతుడు రక్షించడు ఎప్పుడూ కూడా ఏ మహిమలో మీకు వ్యక్తం కావు మీలో భక్తి ఉంటే జరగాలని ఉన్నప్పుడు సమయం లో అదే జరుగుతుంది జ్ఞానమున్నాక ఒకే ఒకడైన సరే వాడు సత్పురుషుడు

  • @critical_analysis
    @critical_analysis 5 месяцев назад +1

    Very nice video explaining about these fake babas and gurus.
    We should just believe in good deeds and do our best, this is what karma yoga says. Unfortunately, we Hindus have been falling into the trap of these fraudsters.
    I just got to know about your channel just yesyerday and impressed by the work you are doing.
    Great work and all the best.

  • @eswarrajani2857
    @eswarrajani2857 10 месяцев назад +6

    ఆర్యా శివప్రసాద్ గారు మీరు ఇలా చేయడం కంటే ప్రజలలో చైతన్యం ముఖ్యం. గురువుని 6నెలలు గమనించి ఏదైతే చెబుతారో అది ఆచరించేవారిని గురువుగా స్వీకరించాలి. మీరు మంచి వీడియో లు చేస్తుంటారు.మనది సనాతన ధర్మం , ఖల్విదం బ్రహ్మ. అతనిలో కొన్ని శక్తులు ఉంటాయి. ఐతే వాటితో అతనికి అహం పెరిగితే నాశనం తప్పదు. కొన్ని సార్లు ప్రకృతి శక్తులు దుష్ట శక్తులు కూడా ఇలా ప్రేరణ(పూనకాలు) కల్గిగిస్తాయి.మనం ఎంతవరకు నిలబడటం ముఖ్యం

  • @ck3289
    @ck3289 10 месяцев назад +1

    Super series ! Before blaming Abrahamics , we should blame and correct our so called hindus who are the internal enemies of hindutva !

  • @pandukannaya2279
    @pandukannaya2279 10 месяцев назад +5

    వీడికి భక్తుడు మా ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు వీడి ఫోటో మా ఇంట్లో పెట్టమన్నాడు నేను లేనప్పుడు మా అమ్మగారికి ఇచ్చాడంట,నా చిన్నకోడుకు, విష్ణు వర్ధన్,8, సంవత్సరాలు,వీడి పోటోకి,కొమ్ములు,కోరలు మీసాలు నాలుక,పెట్టి,మా గేటుకి,పెట్టాడు దానికి మా పక్కనోడు రెచ్చిపోయాడు,తన్నులు తిన్నాడు,,

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 7 месяцев назад

    సనాతన ధర్మాలు గురించి. అలా మంచి విషయాలు తెలియపరుస్తున్నారు ధన్యవాదాలు

  • @మనోవేదిక
    @మనోవేదిక 10 месяцев назад +3

    ఆ విభూతి లో కాస్త దురదగొండాకు మరికాస్త గుంటూరు మిర్చి కారం దట్టించి అభిషేకం చేస్తే.....
    నా సామిరంగా....
    ఇక దురద మంట తాండవమే....
    అన్నా...

  • @praveenreddy9312
    @praveenreddy9312 10 месяцев назад

    Chala thanks Team Bharatvarsh... Itani gurinchi teliya chasi nanduku 🙏 Jai Shree Ram 🙏

  • @ravikadampalli5169
    @ravikadampalli5169 10 месяцев назад +8

    అన్నా అభినందనలు మీకు హిందువులకి కి అవగాహన తీసుకురావడం గొప్ప విషయం అన్న మీకు ధన్యవాదాలు

  • @shreeperi3105
    @shreeperi3105 5 месяцев назад

    Anna meerut mee voice mee analysis on any issue is superrrr

  • @meerkvision8959
    @meerkvision8959 10 месяцев назад +7

    వీడిని ఆధారంగా చేసుకొని మీరు సనాతన హిందూ ధర్మం అంటే ఇదేనా అని మీరు అనడం మాత్రం బాగోలేదు. ఇలాంటి వారిని మీరు బయటకు తీసుకురండి. ఎండగట్టండి. మేము కూడా హర్షిస్తాము. ❤

  • @venkateswaraswamy3749
    @venkateswaraswamy3749 7 месяцев назад

    వీడితో మోతాదులు పెట్టిన వ్యవహారం ఇటు వంటి అనేక మందిని రోడ్డుపై కి జైల్లో పెట్టె వరకు మీరు నిలబడితేనే మీరు నిజ ఆస్తికులు 👏👏👏🙏🙏🙏🙌🙌🙌

  • @gannanagarjuna
    @gannanagarjuna 10 месяцев назад +4

    హిందూ జీవన విధానం ఎంతో శాస్త్రీయంగా ఉంటుంది తినే తిండి, యోగ, ఆయుర్వేదం, వంట గదిలో ఉండేవి, మొట్టమొదటి ఆపరేషన్, చేసింది ఎన్నో రోగాలకు ఎన్నో రకాల పరిష్కారాలు, దేవుని నమ్ముకుంటే తగ్గే పని అయితే నాస్తికు అందరూ రోగంతో మంచానపడాలి, క్రిస్టియన్లు 1000 సంవత్సరాలు బతకాలి.. 100కు పైగా క్రిస్టియన్ కంట్రీస్ లో తినడానికి తిండి లేదు, పుట్టెడు రోగాలు అడుక్కు తింటున్నారు, మెడిసిన్స్ ఫ్రీగా మన దేశం నుంచి సప్లై చేస్తున్న, బ్రిటిష్ వాడు దోచుక పోవటానికి వచ్చాడు, బాగు చేయటానికి కాదు.. కొన్ని కోట్ల మందిని చంపారు కొన్ని తెగలను జాతులను నాశనం చేశారు.. ఎన్నో రకాల కుటీర పరిశ్రమలు మన దేశంలో ఉన్నాయి, అందరికీ ఉపాధి ఉంది, ఎంతో టెక్నాలజీ మన దగ్గర ఉంది అన్ని శాస్త్రాలలో మనవారికి అపారమైన అనుభవం ఉంది, ఖగోళ జంతువృక్ష ఆర్థిక భౌగోళ మానసిక అన్ని శాస్త్రాలపై మంచి పట్టున్న వారు భారతీయులు.. ఈ విదేశీ మతాలవారు మనల్ని చిన్నాభిన్నం చేసి దోచుకుపోయారు. మూఢనమ్మకాలను, అశాస్త్రీయతను, సమాజానికి ఉపయోగం లేని ఎన్నో దరిద్రాలను, బూతులను, సత్య దూరమైన లాజికల్ లేని విషయాలతో నిండి ఉన్న.. అసూయతో ఎప్పుడూ రగిలిపోయే దేవుళ్ళు అని చెప్పుకునే రాక్షస పాత్రలతోనే పవిత్రత లేని చెత్త పుస్తకం బైబిల్.. కుటుంబాలలో చిచ్చుపెట్టే ప్రపంచ దోపిడీ వ్యవస్థకు ఆద్యం పోసిన, చంపడం దోచుకోవడం పరమ లక్ష్యాలుగా ఉన్న ఆ పుస్తకం, దాని నుంచి వచ్చిన ఖురాన్ ఈ ప్రపంచంలో అశాంతికి కారణం. అందుకే ఎన్నో క్రిస్టియన్ దేశాలలో వాటిని బ్యాన్ చేశారు. అందులో ఉన్న దుర్మార్గాలను తెలుసుకుని ఎంతోమంది హిందూ ధర్మం వైపు వస్తున్నారు, వావి వరసలు లేని చిన్నాభిన్నమైన కుటుంబ వ్యవస్థలతో ఎప్పుడు అశాంతితో ఉన్న పరమ వివక్షతతో ఉన్న పుస్తకాలు స్త్రీలను పిల్లలను అన్యులను దోచుకో దాచుకో అని చెప్పే.. బ్రిటిష్ వారికి ముందు వారు వెళ్ళిపోయిన తర్వాత దేశంలో బ్రాహ్మణ పెత్తనం లేదు..

  • @Bharatheeyam284
    @Bharatheeyam284 10 месяцев назад +2

    Right on Anna 👍🏻👍🏻. Thank you for raising awareness

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 10 месяцев назад +11

    జగద్గురు ఆది శంకరాచార్యులు మాత్రమే. వారి జీవిత చరిత్ర శంకర విజయము చదివి కానీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం ద్వారా తెలుసు కోవాలి.

  • @siamims4841
    @siamims4841 10 месяцев назад +1

    పొద్దున్న లేస్తే హిందువులు అనబడే వాళ్ళు ఈ కాలం కొలిచేది బాబాలని.. స్వాములని.. ఫకీర్లని.. అమ్మలని.. వారందరూ ఆ అవతారం.. ఈ అవతారం.. ఆ అవధూత.. ఈ అవధూత.. అని కొత్త దేవుళ్ళ గా మార్చేసి కొలుస్తున్నారు.. కుల దైవం.. ఇల దైవం.. గ్రామ దైవం.. ప్రాంత దైవం.. నిజమైన సనాతనం.. అన్నీ మరిచిపోయారు జనం..

  • @pilescure1005
    @pilescure1005 10 месяцев назад +11

    Baaga chepparu🙏🙏

  • @arunachalasiva.
    @arunachalasiva. 10 месяцев назад +2

    సద్గురు జగ్గి వాసుదేవ్ గారి గురించి కూడా చెప్పండి..🎉

  • @kr-ft6qo
    @kr-ft6qo 10 месяцев назад +1

    Jai Sriram 🚩🚩🚩🚩🚩🚩

  • @rambabupervela2521
    @rambabupervela2521 10 месяцев назад +15

    మరో నిత్యానంద. ఒక ద్వీపం ఇస్తే వెళ్లి పోతాడు.

    • @3836SKR
      @3836SKR 10 месяцев назад

      ఆల్రెడీ ట్రై చేసాడు.కుదరనట్టుంది పాపం

  • @licsivaprasadkv1719
    @licsivaprasadkv1719 10 месяцев назад +1

    Om Sai Ram, Correct Sir, Meru chesidi Good work challa use avuthundi unnecessary divert avuthunaru,

  • @venkeyramana3718
    @venkeyramana3718 10 месяцев назад +6

    జై శ్రీ రామ్ జై గోవిందా 🌼🙏🥀 ఇలాంటి వెధవలు నరకానికి పోతారు మన ధర్మాన్ని చెడగొడుతున్నారు మాంచి వీడియో చేసారు అన్నా

  • @jafersharif
    @jafersharif 10 месяцев назад +2

    సర్ వేదాలు ప్రక్షిప్త లను తొలగించాను అని చెప్పి
    సొంత వేదాలు ముద్రించారు
    బిజినెస్ sir

  • @savitri7311
    @savitri7311 10 месяцев назад +5

    సినిమా స్టోరీ.. డైరెక్టర్.. డైరెక్షన్.. యాక్టర్స్.. జూనియర్ యాక్టర్స్.. Songs... లిరిక్స్ writer.. Singer... అన్నీ మన స్వామి వారే 🤣🤣🤣🤣👍గుడి ఎనక నా సామీ.. సర్వంతర్యామి 👍

  • @rojareddybodugam5989
    @rojareddybodugam5989 10 месяцев назад +3

    అన్న బ్రహ్మ కుమారిస్ గురించి ఒక వీడియో చేయండి దయచేసి.

    • @durgareddy9878
      @durgareddy9878 10 месяцев назад

      అబ్బో వాళ్ళు ది వేరే ప్రపంచం భార్య భర్త లని అన్న చెల్లి ని చేసింది

  • @SANTHOSHKUMAR-lx7vw
    @SANTHOSHKUMAR-lx7vw 10 месяцев назад +5

    శభాష్ అన్నగారు.. జనాలు కొద్దిగా గొర్రె మెదడు తో కాకుండా,మనిషి మెదడు తో ఆలోచించాలి.

  • @lakshmanaraokorada6279
    @lakshmanaraokorada6279 10 месяцев назад +4

    నమస్తే భరత వర్ష్ఛానెల్. మీరూ ధర్మం తోవర్ధిల్లాలి

  • @saragadamsuriapparao1317
    @saragadamsuriapparao1317 10 месяцев назад +2

    గాడ్ బ్లెస్స్ యూ సార్ అంతకన్నా ఏమిచేప్పలేము దేవుడు చూసుకుంటాడు 🙏

  • @TheDNR02
    @TheDNR02 10 месяцев назад +8

    మంచి luxury car లో వస్తాడు... అమ్మవారు అవహించారు అని ఎదో చెప్తాడు....కాసేపు కామెడీ కోసం చూస్తా ఆయన videos

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 10 месяцев назад +1

    Chala manchi vedio chesaru thammudu ithanu ma Vizag lo Seethammadhara lo oka intlo chinna saibaba vigraham petti appati nundi e bhakthi ane business chesthunnadu appalto oka dokku kenatic hoda bandi meeda thirigevadu ippudu purthiga status maripoyindi nenu cheppedi 25 years back

  • @okok-gt7yr
    @okok-gt7yr 10 месяцев назад +3

    ఈ గురువులు బాబాలు ఏవైనా మంచిమాటలు మన శాస్త్రాలు ఆచారాలు సంప్రదాయాలు గురించి చెపితే వినండి అంతే గానీ వెనక ఉన్న దేవుడ్ని వదిలేసి వీళ్ళకి పూజలు చేయడం పాపం. అది దేవుడిని కించ పరిచినట్టు

  • @jagadeesh_damarasingu
    @jagadeesh_damarasingu 10 месяцев назад

    Chala manchi initiative Anna!

  • @bramhamkasimahanthi3833
    @bramhamkasimahanthi3833 10 месяцев назад +12

    ఎంతో కొంత రేటు మాట్లాడండి సార్ మనంకూడావెళ్లి హారతి ఇచ్చినట్లు ఇచ్చి అకర్పురం అయనమీద పడేద్దం దెబ్బ కి దయ్యం వదులుద్ది

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds 10 месяцев назад +4

      👍🤣 నన్ను పిలవండి. పదిమంది కలిసి చేస్తే దొమ్మి కేసులో పోతుంది😅

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 10 месяцев назад +1

      ​@@Be.kind.to.allkinds i too come with you seriously bro ila cheste nxt chese vadiki fear ravali ila hinduvulu nidra pobatte ilanti cheeda purugulu chelaregi potunnay 🎉

  • @Vijaypinkey
    @Vijaypinkey 10 месяцев назад

    Good bro. awareness chesthunanduku

  • @sivaganga82
    @sivaganga82 10 месяцев назад +11

    ఆ వీడియోలో దేవుని background పాటలు పాడింది కూడా ఆ దరిద్రుడే

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds 10 месяцев назад +5

      ఆడు పాటపాడు, పోటుగాడు మహా కేటుగాడు😅😅 సమాజానికి చేటుగాడు

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 10 месяцев назад +1

      Mottam vade direction.screen play
      Music .anne vadi chivariki actor kuda main roll vade

  • @anithabandaru563
    @anithabandaru563 10 месяцев назад +1

    చాలా చాలా ధన్యవాదాలు అతి ముఖ్యమైన అంశం పై వీడియో చేశారు అమాయకులకు కనువిప్పు కావాలి

  • @DurgaPrasadSamireddy
    @DurgaPrasadSamireddy 10 месяцев назад +3

    శివ అన్నా, మన ధర్మంలో చేయవలసినవి చేయకుండా ఇటువంటి వాళ్ళు పెట్టిన అచారాలన్నీ ఎక్కువ నమ్ముతున్నారు చాలామంది, వీటి ప్రభావాలు వలన మన ధర్మంని నమ్మడం మనేయడమే కాకుండా వేరే మతాలలో వాళ్ళకి మన ధర్మం అంటే చులకన అయిపోయింది.

  • @malathikaramala6840
    @malathikaramala6840 10 месяцев назад +2

    మొదట వీడు రమణమహర్షి అని పేరు చెప్పి టివి లో కనబడి సాయిబాబాను గురించి చెప్పేవాడు. తర్వాత వీడే సింహాసనముమీద కూర్చుని ఆశీర్వాదాలు అభిషేకాలు అబ్బో చాలా చేసేవాడు. కల్కి అనే సన్యాసులు పోయి వీల్ల కుటుంబము, జగ్గీ కుటుంబము, ఏమైపోతారో ఈ జనం

  • @hellocartoons1735
    @hellocartoons1735 10 месяцев назад +3

    Fire tho Abhishekam cheyyaccha?

  • @ElisettyVenkat-h5u
    @ElisettyVenkat-h5u 10 месяцев назад

    నేను హిందూ ధర్మాన్ని నమ్మే సనాతన హైందవ ధీరుడిని అయితే ఇలాంటి చెత్త వెధవలని ప్రశ్నించే సింహాలకు మనం అండగా ఉందాము జై శ్రీ రామ్ 🙏👍🙌

  • @vamsikumarmopidevi3242
    @vamsikumarmopidevi3242 10 месяцев назад +3

    మహాభారతాన్ని భామాకలాపం 2 మూవీలో negativegaa చూపించారు.

  • @Vijaypinkey
    @Vijaypinkey 10 месяцев назад +1

    Bro as a Christian nenu andarini respect estha at the same time Anni mathalanu respect chestha manam andarm brothers and sisters la vundali mana country ni munduku develop chesukuntu povali

    • @cloudsong5091
      @cloudsong5091 10 месяцев назад

      I'm a hindu and feel the same. I like Universal brotherhood

    • @durgareddy9878
      @durgareddy9878 10 месяцев назад

      మీరు ఒక్కరు అలా ఉంటే సరిపోదు క్రిస్టియన్ లో పాస్టర్ లు అలా ఉండ నివ్వరు వాళ్ళకు కావలసింది దేశం ని నాశనం చేయడం హిందువులు పూజలు చేసి విగ్రహాలు ని తిట్టడం మా దేవుడు ఒక్కడే గొప్ప మా దేవుడు నిజమేనా దేవుడు మా దేవుడు ని నమ్మితే డబ్బు ఆరోగ్యం ఇంకా చాలా ఉన్నాయి నమ్మక పోతే నరకం హిందువులు ప్రసాదం పెడితేనే పారిపోయారు పొద్దున లెగూస్తే హిందువులు మీద పడి ఏడుస్తారు ఇంకా కలిసి ఎలా ఉంటారు

  • @satyanandamp5491
    @satyanandamp5491 10 месяцев назад +6

    Super sir vella వలెనే hindhu dharam pothunidhi

  • @sekharchikurthi7038
    @sekharchikurthi7038 10 месяцев назад +2

    Jago hindu jago Jai Bharat Mata ki Jai

  • @ashokvutukuru1703
    @ashokvutukuru1703 10 месяцев назад +3

    తమ్ముడు మొదటి వీడియోలో హోలీ ఆడుకుంటున్నారు 2 వ వీడియోలో రాత్రిది దిగలదు అంతే ఎమిలేదు

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 10 месяцев назад +1

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్

  • @sreenivasamurthysonduripan9433
    @sreenivasamurthysonduripan9433 10 месяцев назад +5

    You have taken up a good cause. Keep continuing. We are with you.

    • @lakshmiboddani5338
      @lakshmiboddani5338 10 месяцев назад

      It is very late, we think no one should tell about this, their girl got married, then they have a lot of pretensions, sir

  • @karanampadmaja3387
    @karanampadmaja3387 10 месяцев назад +1

    Thank you brother for your valuable video

  • @saikumarkurapu2217
    @saikumarkurapu2217 10 месяцев назад +3

    Anna please bengal gurinchi miru kuda video cheyandi anna.

  • @Venkatesh-xs2yk
    @Venkatesh-xs2yk 10 месяцев назад +1

    ఇలాంటి వాల్లను ఎంకరేజ్ చేయకూడదు సర్.

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 10 месяцев назад +6

    You are hundred percent correct, how could anyone trust such kind of people

  • @satyanarayana734
    @satyanarayana734 10 месяцев назад +1

    ఇలాంటి వారి వల్ల నిజమైన హిందూ sanathana ధర్మ గురించి తప్పు గా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వారి ని కఠినంగా శిక్షలు పడాలి

  • @Mkr-worldd
    @Mkr-worldd 10 месяцев назад +4

    భోగస్ సిద్ధ గురు.... ఇలాంటి వాళ్ళ వల్ల దేశానికే కాదు ప్రపంచానికి కూడా నష్టం.

    • @tilakpbg
      @tilakpbg 10 месяцев назад

      సేమ్ బ్రో నేను కూడా చిరాగ్గా ఉన్నప్పుడు అతని వీడియోస్ చూస్తాను మంచి కామెడీగా ఉంటాయి

  • @SURYASRI.CHANNEL
    @SURYASRI.CHANNEL 10 месяцев назад +2

    నిజమైన గురువు ఎవరు కూడ మెడలో గోల్డ్ చైన్ లు చేతికి అత్యంత విలువైన వాచ్ లు పెట్టు కోవడం చేయకూడదు నిజ గురువు సాధారణ నిరాడంబరంగా ఉండాలి

  • @umadevi-jk9nb
    @umadevi-jk9nb 10 месяцев назад +8

    ఎక్కడికో వెళ్ళాలి అనుకుని, ఎక్కడికో పోతున్నారు....😅

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t 10 месяцев назад +1

    Jai Hindh Jai Bharath

  • @rajukadari4272
    @rajukadari4272 10 месяцев назад +17

    మా ఊరిలో ఆ రామానంద కు చాలా అభిమానులు ఉన్నారు ఒక్కరూ సవశ్రనికి లక్షలు లక్షలు డొనేట్ చేస్తారు అతని పై చిన్న పోస్ట్ నెగిటివ్ గా పుట్టిన స్పాట్లో రియాక్ట్ అవుతారు.. అదే హిందూ ధర్మం పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవ్వడు రారు పట్టిచుకొరు మళ్ళీ మేం కాట్టర్ హిందువులం అని డబ్బా కొట్టుకుంటారు

    • @Saikishorprapancham
      @Saikishorprapancham 10 месяцев назад

      జై శ్రీరామ్ అండీ సర్రిగ్గా చెప్పారు. దొంగ స్వాములను నమ్మడం మన హిందువుల్లో చాలా మంది ఉన్నారు. సాయబు ( సాయిబాబా ) అభిమానులు కూడా ఉన్నారు చాలా మంది.

  • @Hindu.4442
    @Hindu.4442 10 месяцев назад

    ఓం నమః శివాయ హర హర శంకర మహదేవ్ జై హింద్

  • @VamsiPoultry
    @VamsiPoultry 10 месяцев назад +5

    This kind of People must not be encouraged good video brother😂

  • @VINODKUMAR-iy7ng
    @VINODKUMAR-iy7ng 10 месяцев назад +1

    మీతో కలిసి పనిచెయ్యాలని ఉంది.

  • @krishnak6749
    @krishnak6749 10 месяцев назад +4

    Thank you for bringing such ppl to lime light anna🎉

  • @varisuri
    @varisuri 10 месяцев назад +1

    Correct Anna ,ilaanti vallu mana dharmannii paadu chestunnaruuu

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 10 месяцев назад +11

    అంతా యాక్టింగ్, రీలు, ఖర్మరా,ఇటువంటి వారి వలననే సనాతన ధర్మం కుంటు పడుతున్నది, 😠

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 10 месяцев назад

    తమ్మీ వీళ్ళ భక్తులు నేను అడిగాను వాళ్లు ఏమంటారంటే మననే కావాలి అని చేస్తున్నారు అని చెప్పారు ఇంకా ఈ విషయం అందరికి తెలిసేలా చెయ్యాలి GOOD