UPSC must recall these IPS Officers.UPSC mustn't yield to any outside political pressure .It should deliver its decision so as to do justice to a woman who suffered alot in this incident.
పాపం ఈ enchor గారికి చాలా భాదగా ఉంది జడ్జి గారు మీచేత ఏదొక విధంగా ప్రభుత్వం చేసింది తప్పు అని ఒప్పిధామని చాలా ప్రయత్నం చేస్తున్నారు 🤣🤣🤣🤣కళ్ళు తెరువు enchor గారు 😂😂
As a Retired Public Servant and an Advocate, any public servant , if there is prima face case,can be placed under suspension as per Rule 8 of AP CCA(CC&A) Rules, 1991, in order to conduct free and fair enquiry.
క్రింది స్థాయి సిబ్బంది పై పేపర్ లో ఆరోపణలు వస్తే.ఎవర్యన. ఆకాశరామన్న ఉత్తరం వ్రాసినా విశార న. లేకుండా వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. వీరి విషయం లొ ఇంత వా దన అవసరము లేదు
అయ్య,సస్పెండ్ అంటే అది పనిష్మెంట్ కాదు, దీనికి వివరణ తీసుకోవలసిన అవసరం లేదు, సస్పెండ్ అంటే కేవలం విధులకు దూరంగా ఉంచడం,తద్వారా మరియు రికార్డ్స్ ను అతని నిర్వహణ నుండి దూరంగా ఉంచడం, ఇది ప్రాథమికంగా చేసే యాక్టివిటీ. ఇక చార్జిమెమో అన్నది పనిష్మెంట్ ఇవ్వక ముందు చేసే ప్రక్రియ, చర్జిమెమో ఇచ్చిన తర్వాత,ఎవరైతే ఆ మేమో తీసుకున్నారో, అతను ఆ మెమో కి సంబంధించి వివరణ ఇచ్చుకోవాలి, ఆ వివరణ మెమో ఇచ్చిన అతనికి సంతృప్తి ఇవ్వని పక్షంలో అప్పుడు అతను చేసిన తప్పుకు ఏ శిక్ష అవసరమో ఆ శిక్ష విధిస్తాడు, నిర్ణీత కాల పరిధి లోపల ఆ శిక్షకు సంబంధించి ,శిక్ష విధించిన అధికారి కంటే పై అధికారికి అప్పీల్ చెయ్యక పోతే, అప్పుడు ఆ శిక్ష అమలౌతుంది. ఒక వేళ అప్పీల్ చేస్తే ఆ పై అధికారి దానిని సమీక్షించి , ఆ శిక్షను రద్దు చేయ వచ్చు,లేక శిక్ష తగ్గించవచ్చు,అదే శిక్షను ఖరారు చేయ వచ్చు లేదా ఆ శిక్ష కంటే పెద్ద శిక్ష ఖరారు చేయవచ్చు.
మోడీ అండ ఉంటే చాలు. ఈ దేశంలో ఏం చేసినా చెల్లుతుంది. మోడీ పీనల్ కోడ్ రాజారెడ్డి రాజ్యాంగం కలిసి ఆంధ్రలో ఎంత అరాచకం సృష్టించారో చూశాంగా. సిబిఐ, ఇడి, ఇన్కం టాక్స్ లాంటి కేంద్ర సంస్ధలన్నీ వాళ్ల జేబు సంస్ధలే ఆఖరికి సుప్రీంకోర్టుతో సహా. మేరా గుజరాత్ మహాన్
BVR nu E Rules Prakaaran 2 Times Suspend Chesi Cat 2 Times Favour gaa Judjement Ichchina ,,Service loki Theesukokunda Supreme Court Metenkisthe,,2 Times SC Kuda Judjement Ichchina ,,Retirement Waraku Ela Suspension Lo Petti Himsinchaaru..Appudu Ee Comments Endhuku Cheyyaledhu..List ku Athanipai Pettina Avhiyogaaly Em kuda Proove Cheyyaledhu
ఈడి రంగం లోకి దిగితే బొగ్గే. పది ఏళ్ల క్రితం 4 వేల కోట్ల ఆస్తులు జప్తు చేసి, ఇక అప్పటి నుండి కిందా పైనా అన్నీ మూసుకుని కూర్చుంది. వేస్ట్ డిపార్ట్మెంట్ గా గుర్తింపు వచ్చింది.
అలాంటి orders జగన్ కి సాధ్యం సిబిన్ విషయంలో అలాచేశారు. జడ్జి గారు మీరు,తెలియని రూల్స్ చట్టాలు తెలియ చేసారు మీకు ధన్యవాదములు. Give Justice to కాదంబారి as early as possible.
పెట్టుబడి దారుడు జిందాల్ తండ్రి మినిస్టర్ గా చేసాడు, బ్రదర్ నవీన్ జిందాల్ రెండు సార్లు కాంగ్రెస్ ఎంపీ మరియు కోల్ మినిస్టర్. 2014 లో ఓడిపోయిన తర్వాత బిజెపి చేరి ఇప్పుడు బిజెపి ఎంపీ. వైసీపీ with బిజెపి ఫెవికాల్ (సిబిఐ & ED కేసెస్ లో, మరియు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా చూసారు) బంధం మర్చి పోరాదు. So జిందాల్ & మాజీ సీఎం కు no ప్రాబ్లం, కాదనగలరా!
Already valla vivarana dgp tisukuni tarvathe nivedika cm gariki CS ki pampi , CM garu sign chesinake veellani suspend chesaaru so that thay cant influence the case
C. S. Rao గారు సస్పెన్షన్ అనేది ఏమాత్రం పనిష్మెంట్ కాదు. వాళ్లను తక్షణమే అరెస్ట్ చేయాలి.
Sir anchor way of questioning and waiting for answer from the guest and guest explaining the law position on the issue is excellent keep it up
జాత్వాని కేసులో రాజకీయనాయకులు *విటులు* పోలీస్ అధికార్లు వీళ్ళను కాపాడటానికి *స్త్రీలను నగ్నంగా ఫొటోలుతీసి* ఆమె మానప్రాణాలపై సామూహికదాడి క్షమించరానిచర్య. వీళ్ళను ఉద్యోగాలనుండి శాశ్వతంగా తొలగించడమే సరైన చర్య.
రామకృష్ణ గారి విశ్లేషణ చాలా బాగుంది
ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది... నిజమైన జడ్జిమెంట్ ఇవ్వాలని కోరుకుంటూ.. ఎవరిని వదలద్దని... మహిళా సంఘం నిరసన
Suspension is 100 percent correct.
పూర్తి సమాచారము తెలుసుకోకుండా, మీడియా తెలిపితే అలాంటి మీడియా పై చర్యలు తీసుకొంటే మంచిది 🌹🙏
Yes.Suspension and enquiry is right,what the Hon’ble retired judge said.
UPSC must recall these IPS Officers.UPSC mustn't yield to any outside political pressure .It should deliver its decision so as to do justice to a woman who suffered alot in this incident.
Without lady constables they should not take any woman into custody
Suspension is not a punishment.
కోట్లు సంపాథించిన వాడికి సస్పెండ్ లెక్క ఏమిటి, ముందు లోపల వేయండి
Suspension is not a punishment it is only for six months
Under the ground of moral turpitude , the govt servant is likely subject to get dismissed.
విధి నిర్వహణ లో భాగం గా ఇమ్యూనిటీ ఆశించవచ్చు. భయంకర కుట్ర తో నేరాలు చేస్తూ విధి నిర్వహణ కు లభించే ఇమ్యూనిట్టి ఆశించడం తప్పు.
Indian Musti Service. ముష్టి పడేస్తే వాళ్ళు ఏ పనినైనా చేస్తారు
Good ramakrishna
Dismissal is no at all a punishment for them. They should be prosecuted and jailed
పాపం ఈ enchor గారికి చాలా భాదగా ఉంది జడ్జి గారు మీచేత ఏదొక విధంగా ప్రభుత్వం చేసింది తప్పు అని ఒప్పిధామని చాలా ప్రయత్నం చేస్తున్నారు 🤣🤣🤣🤣కళ్ళు తెరువు enchor గారు 😂😂
Service persons need not to be file F I. R. to suspend. It is conduct of rule.
సీనియర్ ఆఫీసర్స్ గా కోడ్ అఫ్ కండక్ట్ పాటించాల్సిన బాధ్యత వారికి వుంది కదా? ప్రభుత్వం చేసింది కరెక్ట్.
మన భారతీయ శిక్షస్మృతి గట్టిదైతే ఇంత దుర్మార్గపు క్రిమినల్స్ పై విచారణ కూడా అనవసరం. చేసిన వారిని, చేయించిన వారిని బొక్కలో వేసి మక్కెలిరాగతన్నాలి.
కోర్ట్ పరిధికి తీసుకురాకుండా కోర్ట్ అనుమతితో తీసుకువచ్చాము అని రాసిన సాక్షి పేపర్ పై ఎందుకు చర్యలు తీసికోదు కోర్ట్.
Sir eRama Krishna garine darunmga Treat chesaru
Suspension is not a punishment. The appointing authority has powers to place N officer under suspension till the case is under investigation.
Jadjigaru మీలాంటి వాళ్ళు నిజాలుచెప్పండి సర్
As a Retired Public Servant and an Advocate, any public servant , if there is prima face case,can be placed under suspension as per Rule 8 of AP CCA(CC&A) Rules, 1991, in order to conduct free and fair enquiry.
In the above message, add" I wish to mention that"in the 1st line after an Advocate
డిస్మిస్ క్యాట్ చేస్తారు వెయిట్ & సీ సార్
JAYAHO. SREE, RAMA. KRISHNA. GARU...FOR. DARE. DYNAMIC. NATURE. FOR. THAT. I WANT. SAY. JAYAHO. JAYAHO JAYAHO...... YOUR...NEVER...EVER. LOOK..BACK...IN...PROFESSION.......THAT. IS. MAGNIFICIENCY. IN. YOUR. ROUTIN. DUTY. LIFE.....
క్రింది స్థాయి సిబ్బంది పై పేపర్ లో ఆరోపణలు వస్తే.ఎవర్యన. ఆకాశరామన్న ఉత్తరం వ్రాసినా విశార న. లేకుండా వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. వీరి విషయం లొ ఇంత వా దన అవసరము లేదు
అయ్య,సస్పెండ్ అంటే అది పనిష్మెంట్ కాదు, దీనికి వివరణ తీసుకోవలసిన అవసరం లేదు, సస్పెండ్ అంటే కేవలం విధులకు దూరంగా ఉంచడం,తద్వారా మరియు రికార్డ్స్ ను అతని నిర్వహణ నుండి దూరంగా ఉంచడం, ఇది ప్రాథమికంగా చేసే యాక్టివిటీ. ఇక చార్జిమెమో అన్నది పనిష్మెంట్ ఇవ్వక ముందు చేసే ప్రక్రియ, చర్జిమెమో ఇచ్చిన తర్వాత,ఎవరైతే ఆ మేమో తీసుకున్నారో, అతను ఆ మెమో కి సంబంధించి వివరణ ఇచ్చుకోవాలి, ఆ వివరణ మెమో ఇచ్చిన అతనికి సంతృప్తి ఇవ్వని పక్షంలో అప్పుడు అతను చేసిన తప్పుకు ఏ శిక్ష అవసరమో ఆ శిక్ష విధిస్తాడు, నిర్ణీత కాల పరిధి లోపల ఆ శిక్షకు సంబంధించి ,శిక్ష విధించిన అధికారి కంటే పై అధికారికి అప్పీల్ చెయ్యక పోతే, అప్పుడు ఆ శిక్ష అమలౌతుంది. ఒక వేళ అప్పీల్ చేస్తే ఆ పై అధికారి దానిని సమీక్షించి , ఆ శిక్షను రద్దు చేయ వచ్చు,లేక శిక్ష తగ్గించవచ్చు,అదే శిక్షను ఖరారు చేయ వచ్చు లేదా ఆ శిక్ష కంటే పెద్ద శిక్ష ఖరారు చేయవచ్చు.
మీరు చేసేది కరెక్ట్ కాదు.immidiategà జాబ్ théesiveyyali.
ఈ అధికారులు తన క్రింద సిబ్బందిని సస్పెండ్ చేసినప్పుడు ఎప్పుడైనా విచారణ చేసి సస్పెండ్ చేశారా లేదే
మోడీ అండ ఉంటే చాలు. ఈ దేశంలో ఏం చేసినా చెల్లుతుంది. మోడీ పీనల్ కోడ్ రాజారెడ్డి రాజ్యాంగం కలిసి ఆంధ్రలో ఎంత అరాచకం సృష్టించారో చూశాంగా. సిబిఐ, ఇడి, ఇన్కం టాక్స్ లాంటి కేంద్ర సంస్ధలన్నీ వాళ్ల జేబు సంస్ధలే ఆఖరికి సుప్రీంకోర్టుతో సహా. మేరా గుజరాత్ మహాన్
S
Ramakrishna judge garu meeru judge ga postings తీసుకోండి మా కోరిక
ఇటువంటి case లను ఒకవేళ సాంకేతిక కారణాలతో కొట్టివేయడానికి న్యాయ స్థానాలు ఉపక్రమించడం సబబు కాదేమో.
SUSPENSION IS NOT A PUNISHMENT
ఇదే పరిస్థితి తమ ఇంటి ఆడపిల్లలకు వస్తే
Suspension is not enough
BVR nu E Rules Prakaaran 2 Times Suspend Chesi Cat 2 Times Favour gaa Judjement Ichchina ,,Service loki Theesukokunda Supreme Court Metenkisthe,,2 Times SC Kuda Judjement Ichchina ,,Retirement Waraku Ela Suspension Lo Petti Himsinchaaru..Appudu Ee Comments Endhuku Cheyyaledhu..List ku Athanipai Pettina Avhiyogaaly Em kuda Proove Cheyyaledhu
ఈడి రంగం లోకి దిగితే బొగ్గే. పది ఏళ్ల క్రితం 4 వేల కోట్ల ఆస్తులు జప్తు చేసి, ఇక అప్పటి నుండి కిందా పైనా అన్నీ మూసుకుని కూర్చుంది.
వేస్ట్ డిపార్ట్మెంట్ గా గుర్తింపు వచ్చింది.
అలాంటి orders జగన్ కి సాధ్యం సిబిన్ విషయంలో అలాచేశారు. జడ్జి గారు మీరు,తెలియని రూల్స్ చట్టాలు తెలియ చేసారు మీకు ధన్యవాదములు. Give Justice to కాదంబారి as early as possible.
One doubt………. SHO shall ought have been obtained permission to go to other state for part of investigation purpose, or not
If U.p.s.c is mischievous who can controle all these cruel persons Law must change.
దయచేసి ఎక్కువగా ఊహించవద్దు.
పెట్టుబడి దారుడు జిందాల్ తండ్రి మినిస్టర్ గా చేసాడు, బ్రదర్ నవీన్ జిందాల్ రెండు సార్లు కాంగ్రెస్ ఎంపీ మరియు కోల్ మినిస్టర్. 2014 లో ఓడిపోయిన తర్వాత బిజెపి చేరి ఇప్పుడు బిజెపి ఎంపీ. వైసీపీ with బిజెపి ఫెవికాల్ (సిబిఐ & ED కేసెస్ లో, మరియు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా చూసారు) బంధం మర్చి పోరాదు. So జిందాల్ & మాజీ సీఎం కు no ప్రాబ్లం, కాదనగలరా!
Suspension is not punishment. To enquire they r kept out side. IPS union leaders musy speak on this matter. Weather they r fefault or not.
Kadambari jetwani Bombay aavida kadaa. Akkadanunchi Andhra officialga theesuku vachhinappudu, Maharashtra police permission Andhra police theesukovalacina avasaram Leda.
ఇంత తెలివైన జడ్జి గారిని ర్ట్డ్ జడ్జి గాచూడటం దురదృష్టం
Aayana retire avvaledu.suspenf chesaru anyayamuga
A.B. venkateswara rao gariki nyayem jaragali
Redhanded ga aadharalu vuntundagaa ..........saspend cheyavachu.
Not to tamper material evidence
Misleed chesthunnanduku.....saakshi paper paina charylu thisukolera......
Strip dem
Vaallanu dismiss seyyali
...no need for hype news as Escobar batch can manipulate every field / every one in this BIG democracy 😂
F.i r kattarani vinnamu.andulo kukkani A.1 ga chercharani vinnatlu gurtu
😂🎉😢😮😊
జగన్ గారు ఇటువంటివి చాలా చూశారు.
Ramakrishna garu tappu matladutunaru siksha padina sc judgement vachy varaku dismiss cheyaru
Already valla vivarana dgp tisukuni tarvathe nivedika cm gariki CS ki pampi , CM garu sign chesinake veellani suspend chesaaru so that thay cant influence the case
Ramakrishna e case c babuku telusu modiki telusu zindal okapudu c babu friend
Ramakrishna lady tappu asalu leda
Jatwani is associated closely with Modi and modi will protect him from taking any action against him.