Folk Studio Judge Warangal Srinivas | Full Interview | Balveer Singh | Mic Tv News

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 105

  • @nareshgolkonda3242
    @nareshgolkonda3242 4 года назад +34

    ఎంతో మంది కళాకారులకి వేదిక ఇచ్చి బతుకునిచ్చి సినిమా రంగం లో సైతం చాలా మందికి అవకాశం ఇప్పించి వారిని ఒక పెద్ద స్టేటస్ లో ఉంచి అందరిని ఆదుకునే దయామయుడు మా గురువు గారు వరంగల్ శ్రీనన్న గారికి కోట్ల వందనాలు

  • @NATAKARANGAM
    @NATAKARANGAM 4 года назад +18

    మా గురువు వరంగల్ శ్రీను అన్న కు కళాభివందనాలు..... కిషోర్ రెడ్డి

  • @Sanjudunni143
    @Sanjudunni143 3 года назад +2

    మా వరంగల్ శ్రీను అన్నా ఎన్ని పాటలు పాడిన కూడా ఇంకా కూడా పాడి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ని పాటలు ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ మళ్లీ వినాలని ఉంటది అన్న.... కానీ మన బల్విర్సింగ్ ఇంటర్వ్యూ తొందరగా ముంగించాలని చూస్తున్నాడు ఏదో పని ఉన్నట్టు ఉంది అన్నకి

  • @drajasekhar55
    @drajasekhar55 4 года назад +6

    Srinivas garu, You are as pure as Ganga water in music of folk. All the best.

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 3 года назад +2

    వరంగల్ శ్రీను అన్న.... గారికి తెలంగాణ లో రావాల్సిన గుర్తింపు రాలేదు.... మంచి... రచయిత, సింగర్.....(రాబోయే) ముందుకాలంలో... కళరంగానికి..... రాజు కావాలి పేద కళాకారులకి ఆర్థికంగా సహాయం చేయాలి.... జై శ్రీనన్న....

  • @triveniboddu6514
    @triveniboddu6514 4 года назад +15

    Superb.. No words.. Feeling happy and proud.. Hearty congratulations to my father😘😍🎉🎊

  • @ganeshthelu1788
    @ganeshthelu1788 3 года назад +2

    Great person 👏

  • @Ntrfansvideos
    @Ntrfansvideos 3 года назад +3

    చాలా రోజులు అయింది అన్న మిములాకలిసి మీ తమ్ముడు కుమార్..... నీ పాటలు ఎప్పటికి గుర్తు ఉంటాయి

  • @madhavreddy9375
    @madhavreddy9375 2 года назад

    శ్రీను wonderful 🤩 open 💓

  • @ranjithbanala2920
    @ranjithbanala2920 2 года назад

    Singing super annya

  • @bmukundrao3495
    @bmukundrao3495 3 года назад +8

    ఈమధ్య సుక్కరమనర్సయ్య మీకోసం గొప్పగా చెప్పారు.

  • @rameshthumma477
    @rameshthumma477 2 года назад

    Anna super awesome

  • @manipowerarpugonda3639
    @manipowerarpugonda3639 3 года назад +3

    Warangal srinu Anna Hats of to you Anna👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏💪🏼💪🏼

  • @rajendersirimilla6921
    @rajendersirimilla6921 4 года назад +7

    హాయ్ అన్నగారు ఎలవున్నరు మాది warangalrural జిల్లా ఆత్మకూరు.మండల్ నీరుకుళ్ళ అన్న నువున్నవు కాబట్టి మనపోరితరుపున ఒక కోరిక నీ ఫోన్ నంబరు చెప్పాన్న జనపడగేయకలకారులున్నరు వచ్చిపాడుతరు..నీకుకొత్తేమికాధు నీరుకుళ్ల...ప్లేస్ అన్నగారు అందరుబగుందాలి...జై జానపదం

  • @TheRamo30
    @TheRamo30 4 года назад +14

    వరంగల్ శ్రీనన్న వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన పాటల శైలి కూడా అద్భుతంగా ఉంటుంది.చాలా మంది కవులు అవకాశాల కోసం కాంప్రమైజ్ అయి పోతారు. కానీ ఈ సహజ కవి, దేనికీ లొంగడు, సాహిత్యంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాడు. ప్రజలకు కావలసింది ఇటువంటి కవులే. ఇటువంటి నిఖార్సైన కవులు అంటే ప్రభుత్వాలకు నచ్చదు, వాళ్లకు భజన చేసే కవులు అయితేనే నచ్చుతారు. బహుశః అందుకేనేమో మీ పాటలు తరిమినట్టు ఉంటాయి.
    మీరు ఎవరో తెలువకుండనే మీ పాటలు తెలిసి, ఆ పాటలకు అభిమానినయ్యా ముందుగా, ఆ తర్వాత మీకు. ఇంకా ఓయమ్మ నా పల్లె సీమ అనే పాటయితే అత్యద్భుతం. నాకు తెలిసి ఒక చిన్న పరిధిలో (గ్రామానికి పరిమితమైన పరిధిలో) 250 చరణాలతో ఒక అందమైన పాట రాయడం, అలా రాసిన వాళ్ళు ఈ కాలంలో అయితే ఎవరూ లేరు. అంతే కాదు అటువంటి గ్రామీణ పరిస్థితులు చూసి చీదరించుకునే వాళ్ళను సైతం మెప్పించే అద్భుతమైన మహత్తర పరిశోధన కూడా. ఆ పాట ఆంగ్ల భాషలో కూడా ఉంటే కొన్ని వందల కోట్ల అభిమానులు మీకు వశం కాక తప్పదేమో...
    చరిత్ర పుటల్లో మీ పేరు వేయ్యేండ్లైనా చెరగని ముద్ర వేసే పాట ఓయమ్మ నా పల్లె సీమ.

  • @pandarijakkula3572
    @pandarijakkula3572 3 года назад

    శ్రీను అన్న గారు మీరు గొంతు manchigauntadi... జై యాదవ్ జై జై యాదవ్ 🙏🙏🙏

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 года назад +1

    అన్న గానం చాలా బావుంది

  • @deshpandemanmohan2255
    @deshpandemanmohan2255 3 года назад +1

    Anna mee gonthula saraswati Devi undanna super

  • @nuthanaccha2358
    @nuthanaccha2358 3 года назад

    Srinu bhai love your songs

  • @venkateshdubbakula2342
    @venkateshdubbakula2342 4 года назад +3

    ఆముదము సినిమా లో పాటలు సూపర్ అన్న
    మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను 💐💐🌹🌹💚💚❤️🙏🙏

  • @sandeepmothe1928
    @sandeepmothe1928 4 года назад +1

    Super i licke song

  • @saikrishnayadav7693
    @saikrishnayadav7693 4 года назад +1

    Super babai voice

  • @ramlingareddymanne3123
    @ramlingareddymanne3123 3 года назад

    Supet srinivas anna

  • @bhaskarmacharla4622
    @bhaskarmacharla4622 4 года назад +2

    Good morning Anna
    Nice

  • @neeratilaxminarayana9951
    @neeratilaxminarayana9951 4 года назад +1

    Very happy annna

  • @chennarahul6550
    @chennarahul6550 4 года назад +2

    Super Warangal Anna

  • @ramg6488
    @ramg6488 4 года назад +2

    Anna nuvu mana warngal mudhu bidda ve I love songas Srinu Anna

  • @chimatanageswararao352
    @chimatanageswararao352 4 года назад +4

    Super Yadav Jai yadav

  • @dhbgjj6994
    @dhbgjj6994 4 года назад +2

    Super sir

  • @brcreations8199
    @brcreations8199 4 года назад +2

    Super annayya

  • @anjisalvaji3214
    @anjisalvaji3214 4 года назад +2

    Super srinu anna

  • @RajanikanthroboSongs
    @RajanikanthroboSongs 3 года назад

    Superb Anna

  • @swamysindavalam
    @swamysindavalam 3 года назад

    Anna mi paata super

  • @boggarapulaxmanrao4196
    @boggarapulaxmanrao4196 3 года назад

    Anna super anna

  • @harshithharsha4594
    @harshithharsha4594 3 года назад +3

    ఒకసారి మహిపాల్ యాదవ్ ఉస్మానియా యునివర్సిటి విద్యార్థికి ఇంటర్వ్యూ ఇవ్వండి

  • @thallurivenkatakarunakar4153
    @thallurivenkatakarunakar4153 3 года назад

    Super srinanna

  • @madanmohandurgam9581
    @madanmohandurgam9581 3 года назад +1

    అన్న శీనన్న నివు సూపర్ సూపర్ పాట నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mcramanjaneyulu4765
    @mcramanjaneyulu4765 4 года назад +4

    Nice convergation sir

  • @sathishyadadrimusic
    @sathishyadadrimusic 3 года назад

    Super yadav sabb

  • @domakondaaswanth1026
    @domakondaaswanth1026 2 года назад

    🙏🙏🙏అన్న

  • @maheshyadav5259
    @maheshyadav5259 4 года назад +2

    Sinanna nivu super anna
    Jai yadav

  • @mahiyadav3815
    @mahiyadav3815 4 года назад +2

    Super anna

  • @janumpallykumarreddy3438
    @janumpallykumarreddy3438 4 года назад +1

    Nice balaverr

  • @swamysindavalam
    @swamysindavalam 3 года назад

    Super

  • @domakondaaswanth1026
    @domakondaaswanth1026 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్న

  • @sonuscorner1999
    @sonuscorner1999 4 года назад +2

    super.anna 💐💐💐💐💐

    • @sonuscorner1999
      @sonuscorner1999 4 года назад

      warangal scen. anna ni.pata chala bagundi anna⭐

  • @jyothirajaboina1383
    @jyothirajaboina1383 4 года назад +1

    Nice Babaii 👌

  • @deevannaastam2604
    @deevannaastam2604 3 года назад

    Warangal Srinivas anna garu shatakoti vandanalu. Nava Telangana kosam o pata rayandi

  • @nareshbaki5932
    @nareshbaki5932 4 года назад

    good speech

  • @maramranadheer764
    @maramranadheer764 3 года назад

    Niku thammudiga unnanduku am happy anna❤️

  • @madhusudang7323
    @madhusudang7323 2 года назад

    Lallayi debba next for remix anna

  • @rajeshabf2564
    @rajeshabf2564 4 года назад

    Supar bro

  • @saidabeemd1117
    @saidabeemd1117 3 года назад

    Lal Salam ✊✊ Anna 🙏🙏

  • @srisathya100
    @srisathya100 4 года назад +3

    Sinuanna Nijaithi naku istam anna

  • @gsatish4758
    @gsatish4758 4 года назад +1

    Super Anna 👍👍❤️❤️👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @upenderreddy8533
    @upenderreddy8533 3 года назад

    Annaya 🙏🙏🙏

  • @srinivasareddysankepally2991
    @srinivasareddysankepally2991 3 года назад +2

    మంచి ప్రతిభ గల కవి, గాయకులు వరంగల్ శ్రీనివాస్ గారు.

  • @veeragonikumar2830
    @veeragonikumar2830 4 года назад

    Super srinu Anna🙏🙏🙏

  • @gangadharganga5327
    @gangadharganga5327 4 года назад +2

    💐💐💐

  • @dattusulva7685
    @dattusulva7685 4 года назад +4

    Varangal ..Killa...Seenanna Billa....

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 3 года назад +2

    రాబోయే కాలానికి కాబోయే సాహిత్య రారాజు..... శ్రీనన్న వరంగల్.....

  • @chimatanageswararao352
    @chimatanageswararao352 4 года назад +1

    Chitapa cinukulu dupati tadisenu song link send cheyandi please

  • @trinadharaotrinadhrao5940
    @trinadharaotrinadhrao5940 3 года назад

    Next folksongs cometation vunte bagunnu

  • @chimatanageswararao352
    @chimatanageswararao352 4 года назад +2

    Suvi suvi pata kuda naku Chala istam

  • @ramaravumeegada5485
    @ramaravumeegada5485 3 года назад

    🌹👌🙏

  • @madhavaraochintapanti4423
    @madhavaraochintapanti4423 3 года назад

    శ్రీను అన్నా నమస్తే

  • @SRIRAM1540-f8b
    @SRIRAM1540-f8b 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @KishanOfficials
    @KishanOfficials 3 года назад

    Jai srinanna , jai Yadav jai kuruma

  • @schoolsspoken360
    @schoolsspoken360 3 года назад +4

    Bike మీద nanu overtake cheste kotevadini anadam mi value tagistadi. Pyga గర్వంగా cheptunaru కొటేవాడిని ani..

  • @lingamtinka1686
    @lingamtinka1686 3 года назад

    అన్న నీ దయతో ఇవాళ ఎం ఎల్ ఏ లు aenaru కని వలకి a విశ్వాసం లేదు అన్న మీ bixatho ఇవాళ పదవులు అధికారం anubavistu మిమల్ని మరిచి పోయిన రు

  • @ravindersunkari1249
    @ravindersunkari1249 4 года назад

    Super
    C nanna...,
    Surveyor Bhply

  • @Arunach8144
    @Arunach8144 3 года назад +2

    యాంకర్ గాడు ఒవర్ చేస్తూ న్నాడు

  • @lasyasri6536
    @lasyasri6536 4 года назад +4

    Jai yadv

  • @madhusudang7323
    @madhusudang7323 2 года назад

    We are wanted remex songs

  • @moturi4389
    @moturi4389 3 года назад

    Please help mallanna
    Telangana need . education & hospital.free.please help

  • @vmohan8341
    @vmohan8341 2 года назад +1

    Kcr kalakaruni udyamalandarini marchipoyadu vest kcr

  • @gorrekrishnamraju2058
    @gorrekrishnamraju2058 3 года назад

    Warangal pulli

  • @SingamsKitchen
    @SingamsKitchen 3 года назад

    Telangana poratam lo memalini vodukoni vadhilesinadiu kcr dhoraa

  • @rajaramlanderi3106
    @rajaramlanderi3106 3 года назад

    నీకు దండం శీనన్నా

  • @parusharamulupadishala9792
    @parusharamulupadishala9792 3 года назад +1

    Balvir gadu okka bacha gulabi

  • @gsujatha3982
    @gsujatha3982 4 года назад +1

    ఆనా

  • @Kanrajuch143Uppala
    @Kanrajuch143Uppala 3 года назад

    super annaya

  • @narrasathishyadavsathishya2365
    @narrasathishyadavsathishya2365 3 года назад

    Super anna

  • @cheerabikshapathi3742
    @cheerabikshapathi3742 3 года назад

    Super anna