గుడికి వెళ్లిన పెద్ద జడ్జి ని పేరు పెట్టి పిలిచిన బిచ్చగాడు. అతనెవరో తెలిసి జడ్జి షాక్. | Real Story

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 229

  • @JMT7252
    @JMT7252  4 месяца назад +52

    చెప్పులు కుట్టుకోవడానికి వచ్చిన ధనవంతుడు. కానీ చెప్పులు కుట్టే వ్యక్తి ఎవరో తెలిసి షాక్.. Real Story
    ruclips.net/video/XsiCyL1b-zM/видео.html

  • @vijayamothukuri7709
    @vijayamothukuri7709 4 месяца назад +78

    అందుకే దేవుడున్నాడు అంటారు. ఎప్పటికి అదే నిజం.

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 4 месяца назад +1

      ఉండి ఉంటే బాగుండు

    • @shekartg1988
      @shekartg1988 Месяц назад +1

      ​@@jagobanjaratv8752👍👌👌👌👏👏👏 Correct Well Said 👌 👏

  • @venkatnarsaiahkokkonda1676
    @venkatnarsaiahkokkonda1676 4 месяца назад +52

    God is great. తప్పు చేసినవాళ్లు న్యాయస్థానాలలో న్యాయవాదుల వాదన ల తో బయట పడ్డ ప్పటికీ, తప్పు తప్పే కాబట్టి సర్వ శక్తి వంతుడు వేసే శిక్ష ను తప్పించుకోలేరు

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 4 месяца назад +73

    ఎవరి శిక్ష కు అయినా తపించుకోవచ్చు కానీ దేవుని శిక్ష. నుండి తపించుకొనే వారు లేరు.

    • @SudhakarErva
      @SudhakarErva 4 месяца назад +3

      ఇదివోక పిచ్చి నమ్మకం. న్యాయాన్ని మోసేది మనం అన్యాయానికి న్యాయం చేసిడి మనమే, దీని మధ్య దేవుడేందుకు,
      న్యాయం అన్యాయం రెండిటినీ నిర్వచించేది, పోషించేది మనమే, నాటకం మానేసి న్యాయాన్ని కఠినంగా పోషించితే సంఘం బాగు పడుతుంది, అదే తుదినిర్ణయం.

    • @shekartg1988
      @shekartg1988 Месяц назад +1

      ​@@SudhakarErva👏👏👏👏👏👌👌👌👍🙏 Well Said 👍 👌 👏 ur genius 👏

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 4 месяца назад +18

    దేవుడ్ని ఎవ్వరు మోసం చేయలేరు ఆత్మ యే పరమాత్మ మనం చేసిన తప్పు నీడలా వెంటాడుతుంది మంచి గొడుగు లా కాపాడుతుంది

  • @user-wn3tx
    @user-wn3tx 4 месяца назад +23

    అవును సృష్టి కర్త ఎవరిని వదలడు కాస్త ఆలస్యంవుతుంది 🙏🏽🙏🏽🙏🏽

  • @ashokthammi9060
    @ashokthammi9060 4 месяца назад +14

    భగవద్గీత సారాంశం కూడా అదే చెబుతున్నది👌🙏

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 4 месяца назад +13

    మనం ఒక స్క్రిప్ట్ రాసుకుంటే ఆ భగవంతుడు మరొకటి రాస్తాడు

  • @ravindralotsch3351
    @ravindralotsch3351 4 месяца назад +20

    చాలాకాలం తర్వాత youtube లో ఒక జరిగిన కథని పోస్ట్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు🎉🎉

  • @narasimharao3240
    @narasimharao3240 4 месяца назад +16

    Great speech

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 4 месяца назад +1

    అమ్మా నమస్తే .
    విషయం చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు.
    మీకు అభినందనలు.

  • @sathishponaganti9735
    @sathishponaganti9735 4 месяца назад +1

    సూపర్ 👌👌👌👌🙏🙏🙏

  • @SaiMeenakshi-n9p
    @SaiMeenakshi-n9p 4 месяца назад +21

    రాజకీయ నాయకులు అందరికీ ఇలాగే జరగాలి
    సినిమా నటులు కొంత మంది కి ఇలాగే ఉంటుంది
    బ్రెజిల్ డ్రగ్స్ రాకెట్ అందరికీ ఇలాగే జరగాలి

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 4 месяца назад +29

    ధర్మో రక్షతి రక్షితః

  • @Sangeemiddleclasspila
    @Sangeemiddleclasspila 4 месяца назад +97

    న్యాయం ఎటూ వైపు వుంటే దేవుడు అటు వైపు ఉంటాడు అన్యాయం చెసినవారిని వదలడు

    • @SnehaKodur
      @SnehaKodur 4 месяца назад +2

      Hsss

    • @Joggi123-ts8tn
      @Joggi123-ts8tn 4 месяца назад +4

      Ee maata akasharaala satym naanu ikkada Naa swaardham koodam moosam chaaya galam akkada moosam chaaya laamu. Anuka aa Pani chaasina dharam aaloochinchi chayandi ikkada manaki palukubadi unocchu kaani akkada yaa palukubadi manakiu rakshindadu .thank you

    • @Kingof-143
      @Kingof-143 4 месяца назад

      Good 😂

    • @Ashokaasi
      @Ashokaasi 4 месяца назад +1

      Good LKG lo padeyyandi😂😂

    • @Sangeemiddleclasspila
      @Sangeemiddleclasspila 4 месяца назад

      @@Ashokaasi 🙄🙄

  • @Laxman-m1f
    @Laxman-m1f 4 месяца назад

    Thanks

    • @JMT7252
      @JMT7252  4 месяца назад

      Thank you so much 😊

  • @syedhussain5509
    @syedhussain5509 4 месяца назад +2

    ఇలాంటి కథనాలకి ఆధారాలు కూడా చెబితే బాగుంటుంది.

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 4 месяца назад +3

    Excellent God is great

  • @vivekanandagiri8339
    @vivekanandagiri8339 3 месяца назад

    Thank you

  • @akanksharasuri
    @akanksharasuri 4 месяца назад +33

    Chesina పాపం ఎప్పటికి vadaladu
    జాగ్రత్త

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 4 месяца назад +10

    అన్యాయం వైపు వాదించి దోషి ని కాపాడిని జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కి భగవంతుడు ఎలా బుద్ధి చెప్పాడో కూడా తెలుసుకుని వీడియో చేయండి సార్. ధన్యవాదాలు స్వామి జై శ్రీ రంగనాయక

  • @nagamanimantravadi832
    @nagamanimantravadi832 4 месяца назад +8

    నాక్కూడా అన్యాయపు తీర్పులిచ్చే న్యాయ మూర్తులకి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో సందేహం అసలు శిక్ష వాళ్ల కే పడాలి

  • @rajkumarpippalla3773
    @rajkumarpippalla3773 4 месяца назад +3

    ప్రతి ఒక్కరూ తమకుతాము మంచివారు అనుకుంటారు ...అలా అనుకోవటమే పెద్ద ప్రమాదం... పాపాలు కడుక్కోవటం వలన పుణ్యం రాదు...పాపాలు దారికి పోకుండా వుంటే పుణ్యం సిద్ధిస్తుంది. అహంకారి వినడు....కర్మ అనుభవించేడపుడు ఎవరు వారి వంక చూడరు...ఎన్నో మరి ఎందరో జీవిత కథలు కాలగర్భంలో కలిసిపోయినాయి....అయినా మనిషి మారడేమి...వారి ఆశ, అహం మనుసు నుoడి పారద్రోలరేమి🤔

  • @trinadharaomandavilli608
    @trinadharaomandavilli608 4 месяца назад +2

    Good info natural thank you sir

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 4 месяца назад +4

    మనుషులు లాయర్ల రూపంలో నేరస్తులను కాపాడతారు. తర్వాత వారు భారీ ఫీజు పొంది ధనవంతులౌతారు.
    శిక్ష తప్పించుకున్న నేరస్తులు మరిన్ని నేరాలు దారుణంగా చేస్తారు.
    చరమాంకంలో దేవుడు రంగ ప్రవేశం చేసి తగిన శిక్ష విధిస్తాడు.
    ఈ నేరస్తుల దురాగతాలకు బలియైపోయిన అమాయక ప్రజలు మాత్రం భారంగా శేష జీవితాన్ని గడుపుతారు.

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 4 месяца назад +3

    మంచి ఆదర్శవంతమైన వీడియో ప్రతి వ్యక్తి చూసి జీవితాంతం గుర్తుంచుకోవాల్సింది గా మనవి మన చట్టాలు కంటే ప్రకృతి చట్టాలు ధర్మబద్ధమైనవి ఎవరిని వదిలిపెట్టవు థాంక్యూ ఫర్ ఛానల్

  • @showreddy8798
    @showreddy8798 4 месяца назад

    జయప్రద ది బాగుంది.

  • @ramanaraoangara801
    @ramanaraoangara801 4 месяца назад

    A great video, I should appreciate the individual projected this wonderful message to the community

  • @suryapurna6306
    @suryapurna6306 4 месяца назад

    Very good information, thank U for your fact finding journalism , congratulations

  • @Laxman-m1f
    @Laxman-m1f 4 месяца назад +1

    God is great sir everyone see after the problem get some time.

  • @mamidijyothi4428
    @mamidijyothi4428 4 месяца назад +1

    ప్రతి నేరస్తుడికి ఇలాంటి శిక్షలు విధించాలి దైవం. లోకమంతా తెలుసు కోవాలి.
    కర్మ సిద్ధాంతం తెలుసుకోవాలి అందరూ.
    నేను ఎప్పుడూ అంకుంటాను, ఇన్ని పాపాలు, నేరాలు , ఘోరాలు చేసినవారి అంతిమ కాలం ఎలా వుంటుందా అని.
    Judge ment తరువాత కూడా వారి మీద ,వారి కార్యకలాపాల పైన దృష్టి పెట్టాలి కొంత కాలం.

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 4 месяца назад +1

    One of the true story. ఎవరయినా సరే ఖర్మ ఫలం అనుభవించ వలసిందే.

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 4 месяца назад +1

    God is great👏👏👏👏👏 🙏

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 4 месяца назад +1

    ధర్మో రక్షతి రక్షిత ధర్మం ఉన్నవారికి న్యాయం గిల్లుస్తుంది🙏🕉️🛕🙏🚩

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 месяца назад +4

    ఇలాంటిది నాకు తెలిసిన అతనికి జరిగింది దేవుని దగ్గర తప్పించుకోలేరు ఇది నిజం

    • @VSR_888
      @VSR_888 4 месяца назад

      ఎన్నో జరిగాయి, మాటలతో, చేతలతో, అహంకారంతో, మంద బలం, డబ్బు మరియు అధికార బలంతో ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఎదో రకంగా కర్మ ఫలితము నీ చూస్తున్నారు కాని, ఇది ఎందుకు నాకు ఇలా జరిగింది అని తిరిగి ఆలోచించి తెలుసుకునే వాళ్ళు లేరు. అందుకే ఎన్ని జన్మలు ఎత్తినా కర్మ వెంటాడుతూనే ఉంటుంది. జై శ్రీరామ్ 🚩

    • @VSR_888
      @VSR_888 4 месяца назад

      నేనైతే ఎన్నో instant punishment చూశాను. That's the universe. 😂

  • @KrishnaPrasad-w3g
    @KrishnaPrasad-w3g 4 месяца назад +1

    జై శ్రీ రామ్.

  • @reddysham7556
    @reddysham7556 4 месяца назад +7

    God is great designer

  • @venkatreddy09
    @venkatreddy09 4 месяца назад

    హరే కృష్ణ ❤❤❤🙏🙏🙏

  • @mahadevappab8002
    @mahadevappab8002 4 месяца назад +1

    Only one Judge,that is a God

  • @jacobgundemadugula674
    @jacobgundemadugula674 4 месяца назад +1

    నిజం దేవుని తెలుసుకొని ఆయన వున్నాయిడు అని భయము కలిగి జీవించగలవారే

  • @seshasaiiragavarapu7077
    @seshasaiiragavarapu7077 4 месяца назад +3

    The real story of a criminal of Orissa is a lesson to real criminal ,who escaped from punishment by back door methods nd it is a good lesson to real culprits that no one escaped from Gods court.

  • @jyothimahesh8040
    @jyothimahesh8040 4 месяца назад +2

    Great

  • @gouthamivarudhinig6185
    @gouthamivarudhinig6185 4 месяца назад +5

    అవును ముమ్మాటికీ నిజం కర్మ ఎవర్ని వదలదు

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 4 месяца назад +20

    గోరాలు చేసిన వ్యక్తి ని విడుదల చేసి ,తప్పు చేసి ప్రజలకు అన్యాయం చేసిన న్యాయమూర్తి కి ఎలాటి శిక్ష పడుతుందో

  • @nageswararaovella7124
    @nageswararaovella7124 4 месяца назад +3

    పైనున్న న్యాయస్థానం ఎవరిని వదిలి పెట్టదు.అందుకే చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు పెద్దలు. పెద్దల మాటలు చద్దిమూటలు.

  • @rajkumarpippalla3773
    @rajkumarpippalla3773 4 месяца назад +1

    ప్రక్రుతి నిశ్శబ్దంగా మనుషులను గమనిస్తుంది, దేవుడు సమయం కొరకు ఎదురుచూస్తున్నాడు, కాలం తీర్పు ఇస్తుంది...ఇందు నుoడి ఎవరు తప్పించుకోలేరు... ఇలా ఎందరో జీవితాలలో జరిగిన సత్యం,నిదర్శనం... అయినా మనిషి మారడేమీ, ఆతని అహం దిగదు ఏమి.....?🤔

  • @divakarc8531
    @divakarc8531 4 месяца назад +2

    మరి అన్యాయం వైపు వాదించిన లాయరును సుప్రీంకోర్టు జడ్జిగా ఎలా చేశాడబ్బా దేవుడు

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 4 месяца назад

    Excellent comment media friend
    Goddess is great goddess is great

  • @Steven-rx8pq
    @Steven-rx8pq 4 месяца назад +1

    అవును దేవుడు ఇచ్చే శిక్ష ఎవ్వరూ తప్పించలేరు

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 4 месяца назад +2

    👌👌💐💐

  • @VijayareddyBakkireddy-ft7vx
    @VijayareddyBakkireddy-ft7vx 4 месяца назад

    మన జీవితం ఎలా ఉండాలని ఆయన రాశి పంపిస్తాడు

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 4 месяца назад

    Jai Shree Ram 🙏🙏🙏

  • @kapu_kancharlapalli
    @kapu_kancharlapalli 4 месяца назад +1

    దేవుడు ఉన్నారు... మనం చేసే మంచి పనులు and మనం చేసే చెడ్డ పనులు ఆకాశం లో.../ పైన ఉండి ఆ దేవుడు చూస్తున్నారు..

  • @pvsanandarao7458
    @pvsanandarao7458 4 месяца назад

    దీనివల్ల తెలిసింది ఏమిటి. న్యాయం జరగటం లేదని. కావాలని దోషులని నిర్దోషులని వదలి వేస్తున్నారు. న్యాయ మూర్తులు అందరూ తమని తమరు అంతర్మధనం చేసుకోవాలని, చేసు కుంటారని ఆశించాలి.

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 4 месяца назад +31

    చేసుకున్న వాడికి చేసుకున్నంత...!!!

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 месяца назад +1

    ఈ సమాజం శివ స్వరూపం

  • @madgulasureshbabu936
    @madgulasureshbabu936 4 месяца назад +1

    అంటే దేవుడే శిక్ష వేయాలా మనుషులు న్యాయంగా పనిచేయకూడదా. ఆరోజు అన్యాయానికి సహాయంగా నిలబడిన జడ్జి ఈ రోజు సుప్రీం కోర్టు న్యాయమూర్తి కావడ దౌభాగ్యం

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 4 месяца назад

    Satyameeva jayathe🙏🏾♥️

  • @ravichandragasagencykhamma2416
    @ravichandragasagencykhamma2416 2 месяца назад

    కర్మ సిద్ధాంతం, ఎవరు తప్పు చేసినా భగవంతుడు సరైన సమయంలో శిక్ష వేయకమానడు.

  • @PilliSyamkumar-l5y
    @PilliSyamkumar-l5y 4 месяца назад +16

    కుమ్మి పడేసింది విషయం

  • @VijayareddyBakkireddy-ft7vx
    @VijayareddyBakkireddy-ft7vx 4 месяца назад +1

    భగవంతుడు వేసే శిక్షను తప్పించుకోలేరు

  • @anuradhasreepalle4590
    @anuradhasreepalle4590 4 месяца назад

    👌👌👌👌👌

  • @isaackhandavalli167
    @isaackhandavalli167 4 месяца назад

    Rangana ad misra garu what a great advocate and great judge you are.....

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 месяца назад

    జై జగన్నాధా 🙏🙏🙏🙏

  • @vimaladevi1613
    @vimaladevi1613 4 месяца назад +2

    Tq Ñamaste 🎉🎉

  • @rudrapakapandurangarao2675
    @rudrapakapandurangarao2675 4 месяца назад

    Correct

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 4 месяца назад +1

    న్యాయ మూర్తులు చట్ట పుచట్రం లోఇరుక్కోకుండా అంతరాత్మ ప్రబోధం తోదోషిఅనితేలినప్పుడు శిక్ష లు వేస్తే నేన్యాయవ్య వస్థ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది.నేరంచేయాలంటేభయంకలుగుతుంది.

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 4 месяца назад +1

    Yes

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 4 месяца назад +2

    రాజకీయ నాయకులు తప్పకుండా వినండి అలాగే అందరూ

  • @Laxman-m1f
    @Laxman-m1f 4 месяца назад

    Life is God bless only. Good or better still thinking about life.

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 4 месяца назад

    Really one cannot escape destiny, one day or the other janma, same way returns of good deeds will be definitely delivered by the Almighty's will sooner or later.

  • @sjkkishore3821
    @sjkkishore3821 4 месяца назад

    Some super power is there experienced in my life

  • @telugulawchannel97
    @telugulawchannel97 4 месяца назад

    శేషసాయి జడ్జి కు ఏ రోగం వస్తుందో, నిజంగా దేవుడు శిక్షిస్తే. చూడాలి

  • @Hzb9768
    @Hzb9768 4 месяца назад +1

    కెసిఆర్ బిడ్డ కవిత

  • @nallareddyswarupa6944
    @nallareddyswarupa6944 4 месяца назад

    దేవుడు ఉన్నాడు

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 4 месяца назад

    రంగనాథ్ మిశ్రా అన్యాయాన్ని గెలిపించారు కాబట్టి ఏదో ఒక రోజు దేవుడు వుంటే అతను కూడా అదే గుడి దగ్గర అడుక్కునే తింటాడు.

  • @allakaraju6022
    @allakaraju6022 4 месяца назад +2

    ఖర్మ అంతే ఎవరిని ఎప్పుడూ వదలదు తక్కువ శిక్ష తప్పించుకుంటే ఎక్కువ శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. పాపం, పుణ్యం ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తాడు

  • @ganeshbiddika0862
    @ganeshbiddika0862 4 месяца назад

    కర్మ ఎవ్వరిని వదలదు అనుభవించాలి తప్పదు ఈ సృష్టి లో ఎవరు గొప్పవారు కాదు ఎన్ని తప్పులు చేసిన దేవుడు పై నా ఉన్నాడు అని మర్చిపోకూడదు... కర్మ ఫలితం 😂😂😂

  • @Ranganath12345
    @Ranganath12345 4 месяца назад +1

    Karma never leaves 😮😮😮

  • @konerusrinivasarao7077
    @konerusrinivasarao7077 4 месяца назад

    పాపం 😭రేపు జూగ్ కి కూడా అదే శిక్ష ఆ లాయర్స్ కూడా అంతే 😭

  • @darlaindia
    @darlaindia 4 месяца назад

    ఎన్ని కోర్టులలో తప్పించుకున్న కర్మ అనే దాని నుండి ఎవ్వడు తప్పించుకోలేడు, ఈ జన్మ లోనే అనుభవిస్తాడు

  • @srinivasanbadri9364
    @srinivasanbadri9364 4 месяца назад

    Jai jawan Jai Kisan Jai akali rajyam international congress labour legislature party wwm

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 4 месяца назад

    అవును మానవత్వం కొల్పోకూడదు

  • @rajkumari5416
    @rajkumari5416 4 месяца назад +3

    మరి ఆ భగవంతుడు ఈ అన్యాపు తీర్పిచ్చి న judge గారికి ఏ తీర్పునిచ్చాడు. అది కూడ తెలియ పరచండి

  • @jswarnamanjarijampal9066
    @jswarnamanjarijampal9066 4 месяца назад

    Alaa gayithae chaalaa mandhi vunnaru

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 4 месяца назад

    Our politician also should know this

  • @VenkatapathirajuBuddaraju
    @VenkatapathirajuBuddaraju 4 месяца назад

    Tru.of.politesn

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 4 месяца назад

    PAPAM CHEYAKHUMU PALAM ANUBHAVINCHAKHA THAPPADHU. VIVEKHAM LENI VIGHNANAM VINASHAKHARAM. ENTATI VARU EINA KARMA PALAM ANUBHAVINCHAKHA THAPPADHU. EVARI KI TELSINA TELIYAKHA POINA MANAKHU ANTHARATHMA ANEDHI OKHA DEVUDHU. JEEVIDHU EKKADHA THAPPINCHUKUNNA PINA OKHA LAW DHANNI EVARU THAPPINCHUKOLERU. OM SATYAM JGHNANAM ANANTHAM BRAHMA. OM KLEEM NAMAHA SHIVAYA.

  • @curierao4164
    @curierao4164 4 месяца назад

    Devudu .ki bhayapaditae...chaloo

  • @prameelavedantam543
    @prameelavedantam543 4 месяца назад +2

    Destiny can not be changed

  • @vvsclub2237
    @vvsclub2237 4 месяца назад

    Moral true can wine always
    God can decide evry thing
    Do not chemotherapy
    Say truth
    Do notmissue others
    Help poor if you chet others god can see and he give big punshiment

  • @balakrishnaprasad1078
    @balakrishnaprasad1078 4 месяца назад

    Realise and visualise the existence of Gof

  • @RAVIKUMAR-xp8cg
    @RAVIKUMAR-xp8cg 4 месяца назад

    Artham ayyindi sir kustu roganni evvaru srustincharu and a edduru kalese tattu evvaru chesaru antha eswara maya

  • @vasanthams5883
    @vasanthams5883 4 месяца назад

    Devunee nayaniki every aduvasthau manakarma chasukonadhy adya thirupu

  • @pabbaramesh1502
    @pabbaramesh1502 3 месяца назад

    Every person will be treated equally.remember newton third law will prevail.

  • @surenderbabu7927
    @surenderbabu7927 4 месяца назад +1

    మమతా కి సెక్యూలరిస్టులకి ఇలాంటి శిక్ష leduga

  • @Laxman-m1f
    @Laxman-m1f 4 месяца назад

    Karma will live s the future life no exption . time comes surely . God looks everything.

  • @thammineni.2835
    @thammineni.2835 4 месяца назад

    మరి బాధితుడికి ఏం న్యాయం జరిగింది... ఆ బిచ్చగాడి స్థానంలో ఉండాల్సింది రంగనాథ్ మీశ్రా కూడా...

  • @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
    @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi 4 месяца назад +2

    Kadha bhagane undi, kanee..

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 4 месяца назад +1

    క్రిమినల్ని విడిపించిన ఆ న్యాయమూర్తికి శిక్షలేదుకదా. పైగా పదోన్నతి పొందాడు. న్యాయ మూర్తివి అర్థంలేని మూర్ఖపు మాటలు 😡😡😡😡😡