ఒకరు నీకు సాయంచేస్తే మరణించే వరకు మర్చిపోకు. నీవే ఒకరికి సాయం చేస్తే మరుక్షణమే మరచిపో! ప్రతి ఒక్కరికీ సమాజం పట్ల బాధ్యత ఉంటే ప్రతిఫలాలు ఇలాఅద్భుతంగా ఉంటాయి. శభాష్
మానవత్వం ఉన్న చోట దైవత్వం విరాజిల్లు తుంది, ఆ మానవత్వం లేకుంటే మనిషి మృగమవుతాడు.ఈ కథ వాస్తవం అయినదైతే అద్భుతం. పేదరికం పేరుతో ఎవరిని కూడా చిన్నచూపు చూడకుండా ఆదరణ తో వ్యవహరిస్తారో వారే మహోన్నతులు. ---- నిరంజన్ రెడ్డి
Excellent video! Eyes become wet by watching this video. The restaurant has a great waiter and the owner. The humanity shown by them during school days is not forgotten by the collector and expresses her humanity.
అంత చదువు చదివి జరిగిన చిన్న విషయాన్ని మర్చిపోకుండా అంత మనసుతో వచ్చి వాళ్ళని అంతలా సన్మానించారు అంటే ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నా మంచి స్థాయిలో ఉంటారు పేదరికం తెలిసిన ఆవిడ పేదల కష్టాలు తెలుసుకున్న ఆవిడా
Excellent coperation given by Hotel owner Waiter at that time by helping father and dauther when they are poor condition evev thought they Humanity and grattitude hats up both of them and also both father and daughter still remembered even after becoming collector and best wishess to Collector may god bless you all ok bhai
Madam really need sakshamu vivariki, and specially e tharamu vaariki anni age groups ki down to up anni states vaariki oka goppa gunapatamu madam. M am really u r Inspirational to everyone evertime. ❤🙏😍👑
ఆటో లో వచ్చి పాటలు చెప్తే టీచర్ అనుకున్నారు.. కానీ ఎవ్వరో తెలిసి షాక్ | Anganwadi Teacher story JMT
ruclips.net/video/t9w_R-lwtJE/видео.html
Jai hindu jai bharath
ఒకరు నీకు సాయంచేస్తే మరణించే వరకు మర్చిపోకు.
నీవే ఒకరికి సాయం చేస్తే మరుక్షణమే మరచిపో!
ప్రతి ఒక్కరికీ సమాజం పట్ల బాధ్యత ఉంటే ప్రతిఫలాలు ఇలాఅద్భుతంగా ఉంటాయి. శభాష్
పేదరికం నుండి వచ్చే జ్ఞానానికి మంచితనంతో కూడిన మనుష్యులు తోడైతే సమాజానికి ఎంతో మంచిది.
అద్భుతంగా ఉంది..
గొప్ప అనుభూతి
ఇద్దరూ ఇద్దరే
ఇదినమ్మశక్యంగాలేనికధలా,కలలా
మరుపురానిమహాద్బతంలావుంది.
అభినందనలు
చాలా బాగుంది
స్ఫూర్తి నిస్తుంది🎉
మానవత్వం గురించి గొప్ప కథను విడుదల చేసినందుకు ధన్యవాదాలు
మానవత్వం పరిమళించే మంచి మనుషులకు స్వాగతం🎉
నిజమైతే బాగుండును అనిపించింది. చాలా స్ఫూర్తిమంతంగా ఉంది.
Wonderful massage sir It is very great 👍
మానవత్వానికి నా కన్నీళ్లు చాలవేమోనని అనిపిస్తుంది !
Yes u r right
Good heart
ఆ అమ్మాయి చూపించిన మానవీయత కూడా మానవాళికి ఒక సందేశం. God bless her.
మంచి సందేశం
సూపర్ ❤ అనిర్వచనీయమైన అనుభూతి 🎉
ఓటు వేయించుకొని సిటుపైన
కూర్చొని
సహచారులను మర్చిపోతున్నా ఈ రోజులో
గ్రేట్ బేటా 🙏
మీరు చెప్పిన కథకే నాకు కన్నీళ్ళు వచ్చాయి ఆనందం బాదో తెలీదు కన్నీళ్లు మాత్రం కారుతూనే ఉన్నాయి
సూపర్ స్టోరీ😢😢😢
గుడ్ స్టోరీ ఐ Surrendered
మీ స్టోరీ చెప్పే విధానం చాలా బావుంది.... Keep it up
Thank you keep follow 🙂
మనవత్వన్ని మరిచిపోతు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏన్నో జిమ్మికులు చేస్తున్న రు కొందరు చాల అధికంగానే ముర్ఖులు.
సూపర్ మంచి మెస్సేజ్
మానవత్వం ఉన్న చోట దైవత్వం విరాజిల్లు తుంది, ఆ మానవత్వం లేకుంటే మనిషి మృగమవుతాడు.ఈ కథ వాస్తవం అయినదైతే అద్భుతం. పేదరికం పేరుతో ఎవరిని కూడా చిన్నచూపు చూడకుండా ఆదరణ తో వ్యవహరిస్తారో వారే మహోన్నతులు. ---- నిరంజన్ రెడ్డి
మన ఎదురుగా ఉన్న వారందరూ గొప్పవారే. ఆదరించండి ఆనందము పంచండి
స్పూర్తి దాయకం
❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉
మేడమ్
Great inspiration
Super Collector Madem many many thanks for your goodness
Humanity respect to the people not in words but my action god bless both this kind of people I am getting tears after hearing this Jay Shri Ram
Great story of humanity
మీ మానవత్వానికి జోహార్లు.
Thanks
Akka good story.
Wonderful congratulations 🎉🎉
Super good ❤️💯✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent video! Eyes become wet by watching this video. The restaurant has a great waiter and the owner. The humanity shown by them during school days is not forgotten by the collector and expresses her humanity.
మనిషిలోని మానవత్వం
అవసరానికి ఆదుకుంటే
ఆనందానికి అంతు ఉండదు
అదే నిజమైన సంతోషం
Fantastic. Like this motivation stories develops humanity
Very good story
Proved that HUMANITY still exists in our society 👏👏🙏
Superrrrrrr THALLI❤
సూపరో సూపర్ 🎉🎉🎉🎉
అది మీ యొక్క విజ్ఞాన త. 💐 👍 🙏
Hotel owner and waiter ku na yokka abhinandanalu Collector gariki kruthagnathalu. 🎉
It Makes me very emotional, though it may nt be real story, but it moves my heart, it's the greatness of the story n it's telling
సూపర్ గ్రేట్
Super 👍
Really great
Good job madam hatsoff
Real very good message to social.thank you.
Baavundi , bagacheppaaru enlightening, good journalism congratulations with best wishes
అంత చదువు చదివి జరిగిన చిన్న విషయాన్ని మర్చిపోకుండా అంత మనసుతో వచ్చి వాళ్ళని అంతలా సన్మానించారు అంటే ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నా మంచి స్థాయిలో ఉంటారు పేదరికం తెలిసిన ఆవిడ పేదల కష్టాలు తెలుసుకున్న ఆవిడా
VERYEXELENT 🌹🌷👌👍
The great message unto everyone....in the planet of the earth.
SUPER INSPIRING STORY
మానవత్వం అంటే ఇలా ఉండాలి
Good job🎉
Keep it up 👍
Excellent!
నేటి సమాజానిఖీ మానవత్వపు మెలికొలుపు thats all congrats
Excellent coperation given by Hotel owner Waiter at that time by helping father and dauther when they are poor condition evev thought they Humanity and grattitude hats up both of them and also both father and daughter still remembered even after becoming collector and best wishess to Collector may god bless you all ok bhai
Really it's a good story and encouraging
Hats up
Excellent ❤
మానవత్వం పరిమలించిన వేళ మాటలు రావడం లేదు
Excellent Clip
Great words and excellent message. 👏
Story bagundi kalpitamaina
Chala bagundhi
Sir ! Very interesting and motivational story it shows still, humanity is living now among the people - Congrats.
Great story good message
I got tears on gearing the story. Very good vedio. Hats off
Excellent tribute from the herel management and felicitating by the girl is remarkable . Great 👏👏👏👏👍👍👍🙏🙏🙏🙏
Madam really need sakshamu vivariki, and specially e tharamu vaariki anni age groups ki down to up anni states vaariki oka goppa gunapatamu madam.
M am really u r Inspirational to everyone evertime. ❤🙏😍👑
Hotal honer is a super good 💯✍️🙏🙏🙏🙏🙏🙏 collector madam youra v re grateful madam 💯✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good 👍
All are great. No doubt about it.
.
Nice video sister good help god bells you 🙏
Good video 👌👌👏
Super medam 🙏🏻🙏🏻
Good message
Prapanchamu lo ekkado manavathvamu unnadi e stori kalpithamu kakudadu nijam kavali
Congratulation Thank you
Supar.grade
Very nice story
Great Story 🙏🌹 giving a Great message. Manavatvamu ante ide🙏🌹 GOD manava roopamulo Arey wah! 🙏🌹
Good @
Very good story. Super messege.
భలే గొప్ప స్టోరీ లైన్ తెచ్చావులే
Exlent story maam❤❤❤
Superb🎉🎉 No words🎉🎉
Thank you so much 😀
Baavundi, bagacheppaaru Good journalism
Good job thalli 🙏🙏
Very good and inspirational video!
Wonderful story
Super nice 👍👍
Thank you 👍
Super Video 🎉
Heart touching incident.
super
nijam gaaa great great....ilaanti vidieis upload cheyandi
Inspiration and motivation Story 🙏👍Jay Shree Ram Jay Hind🇮🇳🇮🇳🇮🇳🕉🕉🙏
Super
Congratulations madam
entha machi stori pettinanduku namaskaram medam